News
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి, రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఓయూ జేఏసీ డిమాండ్..వీడియో
Arun Charagondaఅల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడికి పాల్పడింది ఓయూ జేఏసీ. ఓయూ జేఏసీ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించింది. రేవతి కుటుంబానికి బన్ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అతడి వల్లే రేవతి చనిపోయిందంటూ జేఏసీ ఆరోపణలు చేసింది.
Astrology: కొత్త సంవత్సరంలో ఈ రాశిలో వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajaya2025వ సంవత్సరం కొన్ని రాష్ట్ర వారికి చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు వారి జీవితంలో ప్రతి అంశంలో కూడా విజయాన్ని పొందుతారు. ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి.
Astrology: డిసెంబర్ 25వ తేదీన గురు శని శుక్ర గ్రహాల కలయిక దృష్టియోగం ఏర్పడుతుంది ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 25 చాలా ప్రత్యేకత కలిగి ఉంది ఈ రోజున మూడు ప్రధాన గ్రహాలు కలయిక శుభయోగాలను ఇస్తుంది. డిసెంబర్ 25 బుధవారం నాడు గురు గ్రహం శని గ్రహం సూర్యుడు మూడు కూడా కలయిక వల్ల దృష్టియోగం ఏర్పడుతుంది.
Health Tips: ఇడ్లీ తిని తిని బోర్ కొట్టిందా అయితే సాయంత్రం స్నాక్స్ గా టేస్టీగా ఇడ్లీ పిండితో ఈ స్నాక్స్ భలే రుచిగా ఉంటుంది..
sajayaరోజు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టినప్పుడు మనకు కాస్త వెరైటీగా ఫుడ్ తినాలని అనిపిస్తుంది. ముఖ్యంగా కరకరలాడే టేస్టీగా ఉండే ఫుడ్ ను తినాలని అందరూ కోరుకుంటారు.
PV Sindhu Weds Venkata Datta Sai: ఉదయ్‌పూర్‌లో పీవీ సింధు-వెంకట దత్తసాయి వివాహం, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు
Arun Charagondaరాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పీవీ సింధు వివాహం వెంకట దత్తసాయితో జరగనుండగా ఇందుకు సంబంధించిన వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. వివాహ వేడుక పూర్తయిన అనంతరం మంగళవారం (డిసెంబర్ 24) హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్‌కు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
Fashion Tips For Women: కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ చిట్కాలు ఫాలో అయిపోండి..
sajayaచలికాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మన చర్మం ఎప్పుడు కూడా డల్ గానే ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో చర్మం పగలడము, మచ్చలు రావడం వంటివి ఏర్పడతాయి.
DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ
Arun Charagondaసినిమా లో హీరో లు బయట పౌరులేనన్నారు తెలంగాణ డీజీపీ జితేందర్. కరీంనగర్ జిల్లాలో మాట్లాడిన జితేందర్..అందరూ చట్టానికి లోబడి ఉండాలన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపర చర్యలు తీసుకుంటాం.. అల్లు అర్జున్ కి మేం వ్యతిరేకత కాదు అన్నారు.
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా. ఎటువంటి ఆహారాలు తినాలి ఎటువంటి ఆహారాలు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం..
sajayaఈ మధ్యకాలంలో చాలామందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య ఫ్యాటీ లివర్ సమస్య. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. ఫ్యాటీ లివర్ అనగా కాలేయంలో అధికంగా కొవ్వు ఏర్పడే పరిస్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు.
Health Tips: చలికాలంలో కాళ్లు చేతులు ఎందుకు తిమ్మిరిగా మారుతాయి, కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చాలామందిలో కాళ్లు చేతులు ఎప్పుడూ తిమ్మిర్లుగా లాగినట్టుగా చల్లగా అనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఇది చాలా కాలం మీ శరీరంలో కనిపించినట్లయితే మీ శరీరంలో కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.
Raghuveera Reddy: అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన కామెంట్స్ ఆక్షేపనీయం, క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి
Arun Charagondaప్రజాస్వామ్య భారతదేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడేనన్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. మన రాజ్యాంగం దేశ ప్రజల్లో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతున్న పవిత్ర గ్రంథం అని...ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ విశిష్ట జ్ఞానాన్ని గుర్తించి రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ బాధ్యతలు అప్పగించి గౌరవించిందన్నారు. రాజ్యసభలో అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం ఆక్షేపనీయం అన్నారు రఘువీరారెడ్డి.
Telangana: భద్రాచలంలో 5.25 కిలోల బాల భీముడు జననం, ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ..ఇది మూడో కాన్పు
Arun Charagondaబూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన మదకం నందినికి పురిటి నొప్పులు రావడంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరాఉ. ఆపరేషన్ చేసి 5.25 కిలోలు ఉన్న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు వైద్యులు. కాగా, నందినికి ఇది మూడవ కాన్పు.. అంతకు ముందు ఇద్దరు కూడా మగ పిల్లలే.
Earthquake In Prakasham District: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, సెకను పాటు కంపించిన భూమి..ప్రజల భయాందోళన
Arun Charagondaప్రకాశం జిల్లాలో మరోసారి భూమి కంపించింది. ముండ్లమూరు మండలంలో సెకను పాటు భూమి కంపించగా ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. శనివారం కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం రాగా వరుస భూ ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
MLC Balmoor Venkat On Allu Arjun: తెలుగు వాడి సత్తా చాటడం అంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా?, అల్లు అర్జున్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని మండిపడ్డ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
Arun Charagondaఅల్లు అర్జున్ పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. మీడియాతో మాట్లాడిన వెంకట్..అల్లు అర్జున్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి...ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే పశ్చాతాపం ప్రకటిస్తాడు అనుకున్నాం అన్నారు.
MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ
Arun Charagondaనిన్న సినీ హీరో అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్ పై స్పందించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పుష్ప 2 సినిమా కోసం సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ నిన్న హడావుడిగా ఒక ప్రెస్ మీట్ లో ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తారనుకున్నామన్నారు.
Telangana: గురుకులంలో దారుణం..మెట్లపై నుండి జారిపడి విద్యార్థిని మృతి..వీడియో
Arun Charagondaమెట్ల పై నుండి జారిపడి మైనార్టీ బాలికల గురుకులంలో విద్యార్థిని మృతి చెందారు. సంగారెడ్డి - జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో ఈఘటన చోటు చేసుకుంది.
Attack On Police: పోలీసుల మీదే దాడి చేసిన ప్రజలు...మతిస్థిమితం లేదని బాలికపై అత్యాచారం, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...ఆగ్రహంతో పోలీసులపైనే స్థానికుల దాడి
Arun Charagondaబాలికను కిడ్నాప్ చేసి తన ఇంట్లో మూడు గంటలు అత్యాచారం చేశాడు ఓ యువకుడు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో ఓ యువకుడు ఓ బాలికను కిడ్నాప్ చేసి, తన ఇంట్లో మూడు గంటలు బంధించి అత్యాచారం చేశాడు.
Unregulated Loan Apps: ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష.. వడ్డీ వ్యాపారులకు షాక్ ఇచ్చిన కేంద్రం, లోన్ యాప్‌ల వేధింపులు- ఆత్మహత్యల నేపథ్యంలో కీలక నిర్ణయం!
Arun Charagondaలోన్ యాప్‌లు, వడ్డీ వ్యాపారులకు షాక్ ఇచ్చింది కేంద్రం. ఆన్‌లైన్‌లో అప్పు ఇచ్చేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని తెలిపింది. లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానుంది కేంద్రం.
Rohit Sharma Injured: ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు వేళ టీమిండియాకు భారీ షాక్.. రోహిత్ శర్మ మోకాలికి గాయం
Rudraఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే సందర్భంగా నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్ లో సూపర్ ఫామ్ మీదున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయపడగా.. తాజాగా కెప్పెన్ రోహిత్ శర్మ కూడా గాయపడ్డాడు.
CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు
Rudraఅల్లు అర్జున్ నటించిన పుష్ప- 2 సినిమాపై, ఆ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించడంపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. పుష్ప-2 ఘటన విషయంలో ప్రభుత్వమే తొలి ముద్దాయి అని నారాయణ ఆరోపించారు.
Rashmika Mandanna: సారీ చెప్పిన రష్మిక మందన్నా, తాను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా పోకిరి రీమేక్ అని చెప్పి నాలుక కరుచుకున్న రష్మిక...,ఎక్స్ వేదికగా క్షమాపణలు
Arun Charagondaఓ ఇంటర్వ్యూ తర్వాత అభిమానులకు సారీ చెప్పారు నటి రష్మిక మందన్నా. తాను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా 'గిల్లీ' సినిమా అని...ఇది 'పోకిరి'కి రీమేక్ అని పొరబడింది నటి. 'గిల్లీ' చిత్రం 'ఒక్కడు'కి రీమేక్ కావడంతో ఆమె ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారగా పొరపాటు తెలుసుకుని సారీ చెప్పారు రష్మిక. ఇంటర్వ్యూ అయిపోయాక గుర్తొచ్చింది.. సారీ. గిల్లీ సినిమా ఒక్కడు రీమేక్ అని. అప్పటికే సోషల్ మీడియాలో నాపై పోస్టులు వైరల్ అయ్యాయి. నాకు వాళ్లు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే అని చెప్పుకొచ్చింది.