News

Lower Risk Of Diabetes For Faster walkers: వేగంగా నడిస్తే తగ్గనున్న మధుమేహ ముప్పు.. హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులూ తగ్గే అవకాశం.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

వేగవంతమైన నడకతో డయాబెటిస్‌ (మధుమేహం)తో పాటు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Govt. Money Scheme For Sunny Leone: సన్నీ లియోన్‌ కు నెలకు రూ.1000.. అకౌంట్‌ లోకి ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వ నిధులు

Rudra

వివాహిత మహిళల కోసం ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వ పథకం తీసుకొచ్చిన ఆర్ధిక సాయం స్కీంలో ఓ షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది.

CV Anand Apology: జాతీయ మీడియా అమ్ముడుపోయిందన్న వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన సీపీ సీవీ ఆనంద్ (వీడియో)

Rudra

అల్లు అర్జున్- సంధ్య థియేటర్ వ్యవహారంలో నేషనల్ మీడియా అమ్ముడు పోయింది అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారం వ్యక్తం చేశారు.

Transgenders In Traffic Duties: నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్‌ జెండర్‌ కానిస్టేబుళ్లు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్‌ జెండర్‌ ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి విధుల్లో చేరుకోనున్నారు. మొత్తం 39 మంది డ్రిల్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌, ఔట్, ఇండోర్‌ తో పాటు పలు టెక్నికల్ అంశాల్లో వాళ్లు శిక్షణ తీసుకున్నారు.

Advertisement

Allu Arjun’s House Attack Row: అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ఆరుగురి అరెస్ట్.. రిమాండ్.. బెయిల్

Rudra

సంధ్య థియేటర్‌ ఘటనలో నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటన చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు వెస్ట్‌ జోన్‌ డీసీపీ తెలిపారు.

PV Sindhu Marriage: అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఉద‌య్‌ పూర్‌ లో జ‌రిగిన వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు.. రేపు హైద‌రాబాద్‌ లో గ్రాండ్ గా రిసెప్ష‌న్

Rudra

ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం రాజస్థాన్‌ లోని ఉద‌య్‌ పూర్‌ లో ఆదివారం రాత్రి 11.20 గంట‌ల‌కు అంగరంగ వైభవంగా జ‌రిగింది. పోసిడెక్స్ టెక్నాల‌జీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ వెంక‌ట ద‌త్త‌సాయితో ఆమె మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Telangana Student Dies In US: అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

Rudra

అమెరికాలో తెలుగు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా తెలంగాణ‌లోని హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీ అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోయాడు.

Smuggler Arrested in Pushpa 2 Theatre: పుష్ప -2 సినిమా చూస్తూ అడ్డంగా బుక్క‌యిన‌ మోస్ట్ వాటెండ్ స్మ‌గ్ల‌ర్, సినీ ఫ‌క్కీలో థియేట‌ర్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, ఆ త‌ర్వాత ఏమైందంటే?

VNS

డ్రగ్స్‌ స్మగ్లింగ్‌తోపాటు (Smuggling) రెండు హత్యా కేసుల్లో నిందితుడైన వ్యక్తి పుష్ప 2 సినిమా చూస్తూ ఆనందంలో మునిగిపోయాడు. అయితే థియేటర్‌లోకి ప్రవేశించిన పోలీసులు అతడికి షాక్‌ ఇచ్చారు. వారి కళ్లగప్పి తప్పించుకుని తిరుగుతున్న ఆ నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. (Smuggler Caught During Pushpa 2 Screening) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది.

Advertisement

Allu Aravind: అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘ‌ట‌న గురించి స్పందించిన అల్లు అరవింద్, ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే?

VNS

మా ఇంటి బయట జరిగిందంతా చూశారు. ప్రస్తుతం మేం సంయమనం పాటించాల్సిన సమయం. దేనికీ రియాక్ట్‌ కాకూడదు. పోలీసులు వచ్చి ఆందోళనకు దిగిన వారిని తీసుకెళ్లారు. కేసు పెట్టారు. ఎవరైనా గొడవ చేయడానికి వస్తే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.

Vasundhara Raje Convoy Accident: రాజ‌స్థాన్ మాజీ సీఎం వ‌సుంధ‌రా రాజేకు త‌ప్పిన ముప్పు, కాన్వాయ్ బోల్తాప‌డి ప‌లువురికి గాయాలు

VNS

బీజేపీ సీనియర్‌ నాయకురాలు వసుంధర రాజే (Vasundhara Raje) కాన్వాయ్‌లోని పోలీస్‌ వాహనం బోల్తా పడింది. ఈ సంఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. (Vasundhara Raje’s convoy overturns) వెంటనే స్పందించిన ఆమె గాయపడిన పోలీసులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

Woman Chops Off Boyfriends Private Parts: పెళ్లికి ఒప్పుకోలేద‌ని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన యువ‌తి, ఆపై చేతిని కోసుకొని ఆత్మ‌హ‌త్య‌, ఆ త‌ర్వాత ఏమైందంటే?

VNS

మరో మహిళతో పెళ్లికి సిద్ధమైన ప్రియుడిపై ప్రియురాలు పగ తీర్చుకున్నది. చివరిసారి కలుద్దామంటూ అతడ్ని పిలిచింది. కత్తితో ఆ వ్యక్తి ప్రైవేట్‌ భాగాన్ని కోసింది. ఆపై తన చేతిని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. (Woman Chops Off Boyfriend’s Private Parts) ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో (Muzaffarnagar) ఈ సంఘటన జరిగింది.

Nara Devansh Set A Record In Chess: నారా దేవాన్ష్ టాలెంట్ కు ప్ర‌పంచం ఫిదా, 9 ఏళ్ల వ‌య‌స్సులోనే స‌రికొత్త రికార్డు సృష్టించిన నారావారి వార‌సుడు

VNS

చంద్రబాబు నాయుడు (Chandra Babu) మనవడు నారా దేవాన్ష్‌ (Nara Devansh ) చదరంగంలో (Chess) వేగంగా పావులు కదపడంలో రికార్డు సృష్టించాడు. చెక్‌మేట్‌ సాల్వర్‌-175 పజిల్స్‌ సాధించడంతో వరల్డ్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లండన్‌ (London) నుంచి నారా దేవాన్స్‌ ధ్రువపత్రం సాధించారు. నారా దేవాన్ష్‌ రికార్డు సాధించడం పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.

Advertisement

Palla Srinivasarao: సినిమా ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తాం, ఏపీలో అందమైన షూటింగ్ స్పాట్స్‌ ఉన్నాయన్న టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

Arun Charagonda

అల్లు అర్జున్ ఉదంతం తరువాత ఏపీ టీడీపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తాం అన్నారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అన్నారు అని గుర్తు చేశారు. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి అని చెప్పారు.

Pushpa 2 Controversy: అల్లు అర్జున్ దిష్టిబొమ్మ దగ్ధం.. కేటీఆర్‌ను నమ్ముకుంటే బన్నీ రోడ్డున పడటం ఖాయమని హెచ్చరించిన బాబా ఫసీయుద్దీన్

Arun Charagonda

అల్లు అర్జున్‌‌పై మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ సంచలనవ్యాఖ్యలు చేశారు. ఆయన కేటీఆర్ డైరెక్షన్‌లో నటిస్తున్నారని ఆరోపించారు. నిన్న అర్జున్ మాట్లాడిన స్క్రిప్ట్ అంతా కేటీఆర్ రాసిచ్చిందేనని విమర్శించారు. కేటీఆర్‌ను నమ్ముకుంటే అర్జున్ కుటుంబం రోడ్డున పడుతుందని వ్యాఖ్యానించారు.

Pushpa 2 Leaked Online: ఆన్‌లైన్‌లో పుష్ప 2 హెచ్‌డీ వెర్షన్, సినిమా వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం

Arun Charagonda

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది పుష్ప 2. విడుదలై 17 రోజులు గడుస్తున్న వసూళ్ల జోరు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగా తాజాగా పుష్ప 2 అల్ట్రా హెచ్‌డీ వెర్షన్ ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది.

Jeff Bezos To Marry Lauren Sanchez: రూ. 5,000 కోట్లతో జెఫ్ బెజోస్ ఖరీదైన వివాహం , లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్న జెఫ్ బెజోస్

Arun Charagonda

రూ. 5,000 కోట్లతో జెఫ్ బెజోస్ ఖరీదైన వివాహం చేసుకోనున్నారు. డిసెంబర్ 28న ఆస్పెన్‌లో లారెన్ శాంచెజ్‌ను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. 2023, మేలో నిశ్చితార్థం చేసుకుంది ఈ జంట. వింటర్ వండర్‌ల్యాండ్ వెడ్డింగ్‌ పద్దతిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోండగా జెఫ్‌ బెజోస్‌కి ఇది రెండో పెళ్లి.

Advertisement

Actor Jagapathi Babu: శ్రీతేజ్‌ను పరామర్శించిన హీరో జగపతిబాబు, షూటింగ్ నుండి రాగానే శ్రీతేజ్‌ని పరామర్శించిన జగపతిబాబు, రేవతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

Arun Charagonda

షూటింగ్ నుండి రాగానే శ్రీతేజ్‌ను హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించానని చెప్పారు హీరో జగపతిబాబు. రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పానని... పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికి తెలియదు.. సినీ ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్లలేదని అన్నందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందన్నారు జగపతిబాబు.

Stone Pelting On Allu Arjun House: వీడియోలు ఇవిగో, అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి, పూల కుండీలు ధ్వంసం... బన్నీ తీరుపై ఓయూ జేఎసీ నేతల ఫైర్..ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అని మండిపాటు

Arun Charagonda

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి జరిగింది. ఇంట్లోకి దూరి సెక్యూరిటీ మీద దాడి చేసి పూల కుండీలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

MP Anil Kumar Yadav: 3 బంతుల్లో 35 రన్స్ ఇచ్చిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్...ఓవర్ ముగియక పోవడంతో చివరికి బౌలర్‌ను మార్చిన అంపైర్లు, వీడియో ఇదిగో

Arun Charagonda

రాజ్యసభ ఎంపీలకు, లోక్‌సభ ఎంపీలకు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ 3 బంతుల్లో ఏకంగా 35 పరుగులు ఇచ్చాడు. వేసిన 13 బంతుల్లో 10 వైడ్స్ ఉన్నాయి. ఎంతకీ ఓవర్ ముగియక పోవడంతో చివరికి బౌలర్‌ని మార్చారు అంపైర్ల. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

Arun Charagonda

అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని మండిపడ్డారు ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలి అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఏసీపీ...మా పోలీసులు తలచుకుంటే అల్లు అర్జున్ రీల్స్ కట్ అవుతాయి - ఏసీపీ విష్ణు మూర్తి చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ లంచం ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement