News

Vinod Kambli's Health Condition: క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం, థానేలోని ఆసుపత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్, పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు

Hazarath Reddy

Astrology: డిసెంబర్ 31వ తేదీన సూర్యుడు పూర్వాషాడ నక్షత్రం లోనికి ప్రవేశం, మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సూర్యుడు ఆత్మవిశ్వాసం శక్తికి ప్రేమకు సంపదకు పాలకుడుగా ఉంటాడు. జ్యోతిషా శాస్త్రం ప్రకారం సూర్యో గ్రహం డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం పూర్వాషాఢ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.

Astrology: డిసెంబర్ 29 చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు ఒక శుభగ్రహంగా కొలుస్తారు. దీనికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చంద్రుడు ఇతర గ్రహాలతో పోలిస్తే అన్ని శుభ ఫలితాలను ఇస్తాడని నమ్మకం.

Sandhya Theater Tragedy: రేవతి కుటుంబానికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లేదన్న వాదనలు అబద్దం, వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన హీరో జగపతిబాబు

Hazarath Reddy

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణిస్తే సినిమా వాళ్లు ఒక్కరైనా వెళ్లి పరామర్శించారా అని సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు జగపతి బాబు స్పందించారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించానని బయటపెట్టారు

Advertisement

Fashion Tips For Women: ఈ టిప్స్ ఫాలో అయితే మీ వయసు కంటే కూడా తక్కువగా కనిపిస్తారు..

sajaya

మనం అందంగా కనిపించాలంటే మన లైఫ్ స్టైల్ లో అనేక మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా మేకప్ వల్ల,హెయిర్ స్టైల్ కొంతమంది సరిగ్గా రాక వారి వయసు కంటే ఎక్కువ వయసుగా కనిపిస్తారు.

Rozgar Mela: రోజ్‌గార్ మేళా, 71 వేల మందికి నియామక పత్రాలు అందజేసిన ప్రధాని మోదీ, ఏడాదిన్న‌ర‌లో 10 ల‌క్ష‌ల ప‌ర్మ‌నెంట్ ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి

Hazarath Reddy

రోజ్‌గార్ మేళాలో వర్చువల్ ఈవెంట్ ద్వారా రిక్రూట్ అయిన వారిని ఉద్దేశించి 71,000 మందికి పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఇచ్చామని,ఏ ప్రభుత్వ ఉద్యోగాల హయాంలో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి "మిషన్ మోడ్"లో కల్పించలేదని అన్నారు.

Health Tips: పచ్చిపాలు తాగుతున్నారా అయితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త.

sajaya

చాలామందికి పచ్చిపాలు తాగే అలవాటు ఉంటుంది. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటారు. అయితే పచ్చిపాలు తాగడం ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Health Tips: రక్తంలో ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో సమస్యకు పరిష్కారం..

sajaya

మన శరీర అవయవాల అన్నిటికీ రక్తం చాలా అవసరం. రక్త సరఫరా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తంలో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు అనేకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

Advertisement

Madhya Pradesh: వీడియో ఇదిగో, గుహలో శృంగారం చేస్తూ పట్టుబడిన జంట, మహిళను వివస్త్రను చేసి డబ్బులు వసూలు చేసిన అగంతకులు, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఒక యువ జంటను గుహలో శృంగారం చేస్తున్నారనే ఆరోపణలతో ఒక గుంపు బెదిరించింది. నేరస్తులు మహిళను వేధించడంతో పాటు డబ్బు ఇవ్వాలని దంపతులను బలవంతం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

Sandhya Theatre Tragedy Row: పోలీస్ అధికారి మీడియా ముందు వీధి రౌడీ భాషలో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు, చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించిన విష్ణు వర్థన్ రెడ్డి, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

ఎవ్వరైనా సరే పోలీసులను నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, తోలు తీస్తామని సస్పెండెడ్​ ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి హెచ్చరించారు. అల్లు అర్జున్​ డబ్బు మదంతో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్​ అయ్యారు. దీనిపై ఎక్స్ వేదికగా బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి మండిపడ్డారు.

DK Aruna on Sandhya Theatre Tragedy: అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా రచ్చ చేస్తున్నారు, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ? సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన డీకే ఆరుణ

Hazarath Reddy

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆమె స్పందించారు. అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా రచ్చ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సినీ నటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.

Vijayashanti on Sandhya Theatre Tragedy: సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందించిన విజయశాంతి, బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తుందంటూ మండిపాటు

Hazarath Reddy

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయమంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

Advertisement

Attack on Allu Arjun's House: అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులకు ఆదేశాలు

Hazarath Reddy

హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటిపై అదివారం ఓయూ జేఏసీ(OU JAC) నాయకులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను అన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ(Telangana DGP), నగర పోలీసు కమిషనర్(CP) ను ఆదేశించారు

Sandhya Theater Incident: సంధ్య థియేటర్ ఘటన, రేవతి కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించే పనిలో తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి

Hazarath Reddy

సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయించింది.సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే.

Kadapa Mayor Suresh vs MLA Madhavi: వీడియో ఇదిగో, కుర్చీ కోసం టీడీపీ, వైసీపీ మధ్య వార్, కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి రచ్చరచ్చ

Hazarath Reddy

Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, కారు కింద చిక్కుకున్న ఆవుదూడ, వాహనాన్ని కదలకుండా రౌండప్ చేసిన ఆవులు, చివరకు ఏమైందంటే..

Hazarath Reddy

చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో ఓ వైరల్ ఘటన చోటు చేసుకుంది. వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారు కింద ఆవుదూడ చిక్కుకుంది. అది గమనించిన తల్లి ఆవుతో పాటు మరికొన్ని ఆవులు వెళుతున్న కారు వెంట పరిగెత్తి అడ్డగించాయి

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఘోర రోడ్డు ప్రమాదంలో 150 గొర్రెలు మృతి, పొగ మంచులో రోడ్డు మీద వెళ్తున్న మందను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు

Hazarath Reddy

అద్దంకి-నార్కెట్‌పల్లి రోడ్డుపై ఘోరం జరిగింది. పులిపాడు వద్ద ట్రావెల్ బస్సు ఢీకొని 150 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరికి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి స్పందించారు.

Nelamangala Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, రెండు ట్రక్కులు ఢీకొని కారు మీద పడటంతో ఆరుమంది స్పాట్ డెడ్, నెలమంగళలో విషాదకర ఘటన

Hazarath Reddy

బెంగళూరు-తుమకూరు హైవే (NH-48)పై జరిగిన ఘోర ప్రమాదంలో బెంగళూరుకు చెందిన IAST సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రం యెగపాగోల్ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి 4పై నెలమంగళ తాలూకా తాలెకెరె గ్రామంలో వరుసగా రెండు ట్రక్కులు ఢీకొట్టుకున్నాయి. మధ్యలో ఉన్న కారుపై కంటైనర్‌ పడిపోవడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు

Earthquake in Andhra Pradesh: వీడియో ఇదిగో, ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు, మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూప్రకంపనలు

Hazarath Reddy

ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. మూడు రోజులుగా ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం 10.35 గంటల సమయంలో భూమి కంపించింది. దీంతో మూడు రోజుల నుంచి వరుసగా భూమి కంపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు

Burmese Python Video: 17 అడుగుల పొడవైన బర్మీస్ కొండచిలువ వీడియో ఇదిగో, బరువు 100 అడుగులపైనే.. యూనివర్సిటీ క్యాంపస్‌లోకి రావడంతో..

Hazarath Reddy

పాములు లేదా సరీసృపాలు బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లే వైరల్ వీడియోలను మనం తరచుగా చూస్తుంటాం. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న తాజా వైరల్ వీడియోలో, సిల్చార్‌లోని అస్సాం యూనివర్శిటీ క్యాంపస్‌లో 17 అడుగుల పొడవైన బర్మీస్ కొండచిలువ కనిపించింది

Advertisement
Advertisement