News
Allu Arjun Arrest: గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్ తరలింపు, వైద్య పరీక్షలు తరువాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం, చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్
Hazarath Reddyసంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు ప్రస్తుతం రిమాండ్ రిపోర్టును తయారు చేస్తున్నారు
KTR On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండించిన కేటీఆర్...సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్, జాతీయ పురస్కారం అందుకున్న స్టార్‌ను అరెస్ట్ చేయడం దారుణమన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
Arun Charagondaఅల్లు అర్జున్ అరెస్టును ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . జాతీయ పురస్కారం అందుకున్న స్టార్‌ను అరెస్టు చేయడం పాలకుల అభద్రతాభావానికి ఇది పరాకాష్ట అని విమర్శించారు.ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్టు చేయాలని సూచించారు.
Tamil Or Telugu? గుకేష్..నీవు తెలుగోడివా తమిళోడివా, స్టాలిన్, చంద్రబాబు ట్వీట్లతో ఆన్‌లైన్‌లో రచ్చ రచ్చ, అతని పూర్వీకుల అంశంపై మొదలైన చర్చ
Hazarath Reddyప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించిన గుకేశ్ మా రాష్ట్రం వాడు అంటూ తెలుగు, తమిళ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. విశ్వవిజేతగా నిలిచి గుకేశ్ తమవాడే అంటూ తమిళులు, కాదు మావాడే అంటూ తెలుగు ప్రజలు సోషల్ మీడియాలో వార్ కొనసాగిస్తున్నారు.
Viral Video: రెండిళ్ల మధ్యలో కోబ్రా..వైరల్‌గా మారిన వీడియో ఇదిగో
Arun Charagondaఓ కాలనీలోకి వచ్చిన కోబ్రా రెండిళ్ల మధ్యలో ఆగిపోయింది. అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో ఆ ఇంటి మహిళ బయటికి వచ్చి కర్ర తీసుకుని పదే పదే చప్పుడు చేస్తుంది. దీంతో పాము భయపడి ఆమె ఉన్న వైపు వెళ్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Baba Vanga's 2025 Predictions: తూర్పున రగిలే యుద్ధంతో పశ్చిమం మొత్తం కనుమరుగు, 2025లో భయంకర వినాశనం, భయపెడుతున్న బాబా వంగా జోస్యాలు ఇవిగో..
Hazarath Reddyబాబా వంగా అని కూడా పిలువబడే వాంజెలియా పాండేవా గుష్టెరోవా ఒక అంధ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త, ఆమె 85 సంవత్సరాల వయస్సులో 1996లో మరణించింది. ఆమె మరణించిన తర్వాత కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆమె ప్రవచనాలకు ఇప్పటికీ ఆకర్షితులవుతున్నారు.
Allu Arjun Arrest FIR Copy: అల్లు అర్జున్ ఎఫ్‌ఐఆర్ కాపీ ఇదిగో..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో బన్నీ స్టేట్ మెంట్ రికార్డు
Arun Charagondaపుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు పోలీసులు. మధ్యాహ్నం 2:30 గంటలకు వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు అల్లు అర్జున్‌ను తరలించనున్నారు పోలీసులు.
Daaku Maharaaj: డాకు మహారాజ్ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది, డేగ డేగ అంటూ దుమ్మురేపుతున్న బాలయ్య సాంగ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyనందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం డాకు మహారాజ్. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. డాకుస్ రేజ్ పేరుతో ఈ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. 'డేగ డేగ' అంటూ సాగే ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది
Allu Arjun Arrested: అల్లు అర్జున్‌పై పోలీసులు పెట్టిన సెక్షన్లు ఇవే, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు, బెయిల్ మంజూరు చేసే అవకాశాలకు సంక్లిష్టం
Hazarath Reddyబీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య లేదా ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.
Allu Arjun Arrested Video: అల్లు అర్జున్ వీడియో ఇదిగో, నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి బన్నీ
Hazarath Reddyబీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య లేదా ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది.
Allu Arjun Arrest: అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు, సెక్షన్ 105 నాన్‌బెయిలబుల్ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం!
Arun Charagondaఈ నెల నాలుగో తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తప్పిస్తున్నట్లు ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కాగా ఇవాళ చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు.
GST Notices To Zomato: జొమాటోకు మరోసారి జీఎస్‌టీ నోటీసులు, కస్టమర్ల నుండి వసూలు చేసిన రూ.803.4 కోట్ల బకాయిలు చెల్లించాల్సిందేనని ఆదేశం
Arun Charagondaప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి జీఎస్‌టీ నోటీసులు జారీ చేసింది. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్‌టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ పేర్కొంది.ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్ సందర్భంగా కంపెనీ తెలిపింది. మొత్తం రూ.803.4 కోట్ల జీఎస్‌టీ కట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.
Nalgonda: నల్గొండ జిల్లాలో భూతగాదాలు, కర్రలు- గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి..ఒకరి పరిస్థితి విషమం..వీడియో
Arun Charagondaనల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో భూ తగాదాల కారణంగా ఒక కుటుంబంపై మరొక కుటుంబం గొడ్డల్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.. చాలా కాలంగా రెండు కుటుంబాల మధ్య ఉన్న భూ తగాదాలే కారణమని తెలుస్తోంది.
Google Layoffs News: కొత్త ఏడాది ఉద్యోగులకు షాకివ్వనున్న గూగుల్, పని తీరు సరిగా లేని ఉద్యోగులను ఇంటికి సాగనంపబోతున్నట్లుగా వార్తలు
Hazarath Reddyశాన్ ఫ్రాన్సిస్కో, డిసెంబర్ 13: గూగుల్ తన సిబ్బందిని జనవరి 2025 నాటికి తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల, టీమ్ బ్లైండ్ టెక్ దిగ్గజం Q1 2025లో తన హెడ్‌కౌంట్‌ను తగ్గించుకోవచ్చని సూచిస్తూ పోస్ట్ చేసింది
Allu Arjun Arrest: పుష్ప 2 ఎఫెక్ట్..అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
Arun Charagondaఈ నెల నాలుగో తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తప్పిస్తున్నట్లు ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంఘటన విధితమే. ఇవాళ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు.
Year Ender 2024: లెజెండ్ సింగర్ పంకజ్ ఉదాస్ నుంచి ఉస్తాద్ రషీద్ ఖాన్ దాకా, ఈ ఏడాది మనల్ని వీడిన ప్రముఖ సినిమా సెలబ్రిటీలు వీరే
Hazarath Reddyత్వరలో ఈ సంవత్సరం అంటే 2024 ముగియబోతోంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎన్నో జ్ఞాపకాలను మిగుల్చుతోంది. ఈ ఏడాది కూడా చాలా మంది తారలు పెళ్లి చేసుకున్నారు. అలా కొంతమంది తారల ఇళ్లలో పిల్లలు పుట్టారు.
Jason Gillespie: పాకిస్థాన్ టెస్ట్ కోచ్ పదవికి జాసన్ గిలెస్పీ రాజీనామా.. తాత్కాలిక కోచ్‌గా అకిబ్ జావెద్, గిలెస్పీ కంటే ముందు కోచ్‌గా తప్పుకున్న క్రిస్టెన్
Arun Charagondaపాకిస్థాన్ టెస్టు జట్టు కోచ్ పదవికి జాసన్ గిలెస్పీ రాజీనామా చేశారు. వాస్తవానికి గిలెస్పీ కాంట్రాక్టు 2026 వరకు ఉంది కానీ ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, గిలెస్పీ మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో కోచ్ పదవికి రాజీనామా చేశారు గిలెస్పీ. గిలెస్పీ కంటే ముందు.. టెస్టు కోచ్‌గా ఉన్న గ్యారీ క్రిస్టన్ కూడా ఆ పోస్టు నుంచి తప్పుకున్నాడు. గిలెస్పీ రాజీనామాతో అకిబ్ జావెద్‌ను టెస్టులకు తాత్కాలిక కోచ్‌గా నియమించింది పీసీబీ.
Top Newsmakers of 2024: కర్ణాటక సెక్స్ టేపుల కుంభకోణం నుంచి అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వెడ్డింగ్ దాకా, 2024లో ప్రముఖంగా వార్తలో నిలిచిన జాబితా ఇదే..
Hazarath Reddy2024లో, అనేక మంది ఉన్నత స్థాయి వ్యక్తులు వారి చర్యలు, విజయాలు, వివాదాల కోసం భారతదేశం అంతటా ముఖ్యమైన వార్తల్లో చేరారు.వీరంతా దేశం దృష్టిని ఆకర్షించారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు ప్రధాన వార్తా కథనాలకు కేంద్రంగా ఉన్నారు
Telangana: గంట ముందే స్కూల్ నుండి వెళ్లిందని విద్యార్థిని చెయ్యి విరగ్గొట్టిన టీచర్, స్కూల్ ముందు తల్లిదండ్రుల ఆందోళన, పోలీసులకు ఫిర్యాదు
Arun Charagondaనిజామాబాద్ - దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో నుంచి గంట ముందే పదో తరగతి విద్యార్థిని(అశ్విత) ఇంటికి వెళ్లింది.. అయితే ఆగ్రహించిన టీచర్ మరుసటి రోజు ఉదయం విద్యార్థినిపై చేయి చేసుకోవడంతో విద్యార్థిని చెయ్యి విరిగింది. దీంతో ఆగ్రహించిన పేరెంట్స్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు.విద్యార్థినిని కొట్టిన మహిళా టీచర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Year Ender 2024: ఈ ఏడాది మనల్ని వీడిన ప్రముఖ రాజకీయ నాయకులు వీరే, అత్యంత దిగ్భ్రాంతికరమైన వార్తల్లో ఒకటిగా నిలిచిన బాబా సిద్ధిఖ్ హత్య
Hazarath Reddyప్రతి సంవత్సరంలాగే, 2024వ సంవత్సరం కూడా చాలా మంది గొప్ప రాజకీయ నాయకులు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వివిధ పార్టీలలోని అనేక మంది అనుభవజ్ఞులైన నాయకులు మరణించారు. మహారాష్ట్ర నుండి నాలుగుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన బాబా సిద్ధిఖ్ హత్య అత్యంత దిగ్భ్రాంతికరమైన వాటిలో ఒకటి.