News
Hyderabad: ఆన్‌లైన్‌లో విషం ఆర్డర్ చేసుకుని తాగి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, భర్త వేధింపులే కారణమని పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
Arun Charagondaఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. మియాపూర్ లో భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగలక్ష్మి. 5 నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్ తో నాగలక్ష్మికి వివాహం జరిగింది. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకున్న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది నాగలక్ష్మీ. భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతురాలి తల్లితండ్రులు.
RBI Receives Bomb Threat: ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపు, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు ఈమెయిల్‌కు బెదిరింపు లేఖ..బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు
Arun Charagondaముంబై RBI కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపు లేఖ కలకలం రేపింది. రష్యన్ బాషలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈమెయిల్ కు బెదిరింపు లేఖ రాగా పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.
Manchu Manoj: మద్యం మత్తులో మంచు మనోజ్, బంధువులపై వీరంగం...ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో...ఇదిగో!
Arun Charagondaమద్యం మత్తులో బంధువులపైనే రెచ్చిపోయిన మంచు మనోజ్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ వీడియో. అయితే ఇది కావాలనే రిలీజ్ చేశారో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారింది.
Harishrao: ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు వృధా, కనీసం విద్యార్థులకు అన్నం పెట్టలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి, అక్రమ కేసులు కాదు విద్యార్థులకు అన్నం పెట్టాలని హరీశ్ రావు ఫైర్
Arun Charagonda3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ,బీసీ పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రశాంత్ నగర్ ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్ అకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు హరీష్ రావు.
Mohan Babu Apologize: ఆ జర్నలిస్టుకు క్షమాపణలు చెబుతున్నా.. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.. మోహన్ బాబు లేఖ
Rudraతన నివాసం వద్ద టీవీ9 రిపోర్టర్ మీద జరిగిన దాడికి సంబంధించి సదరు జర్నలిస్టుకు నటుడు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు.
Restrictions On New Year Celebrations: హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు.. ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు.. జైలుకు కూడా పంపించొచ్చు.. జాగ్రత్త మరి..!!
Rudraన్యూఇయర్ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో సిటీలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు.
Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరమైన హత్యలు.. బేగంబజార్ లో భార్య, కుమారుడి మర్డర్.. ఆపై ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న భర్త.. చాకచక్యంగా తప్పించుకున్న పెద్ద కొడుకు (వీడియో)
Rudraహైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో యూపీకి చెందిన సిరాజ్ అనే వ్యక్తి భార్య, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Fire Accident in Tamil Nadu: తమిళనాడులోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఏడుగురు.. మృతుల్లో బాలుడు కూడా..! (వీడియో)
Rudraతమిళనాడులోని దిండిగుల్ లో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు హాస్పిటల్ లో జరిగిన ఈ ప్రమాదంలో ఓ మైనర్ బాలుడు సహా ఏడుగురు అగ్నికి ఆహుతయ్యారు.
Google Doodle 2024: ప్రపంచ చెస్ ఛాంపియన్ భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ కు గూగుల్ వినూత్న డూడుల్
Rudraసందర్భానికి తగినట్లు తమ డిస్ ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్ ని ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.
Swarnandhra Vision 2047: నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం... విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఉదయం 8 గంటల్లోపు ఆఫీసులు, దుకాణాలకు వెళ్లాలని సూచన
Rudraవిజయవాడలో నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమాన్ని ఏపీ సర్కారు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Telangana Cold Wave: తెలంగాణపై చలిపులి ప్రతాపం.. శనివారం వరకు రాష్ట్రంలో తీవ్ర చలిగాలులు వీస్తాయన్న ఐఎండీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
Rudraతెలంగాణను చలిపులి వణికిస్తోంది. తీవ్రమైన శీతల గాలులు జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డిసెంబర్ 14 వరకు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
Revanth Reddy Meets Nitin Gadkari: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సుధీర్ఘ భేటీ, RRR అనుమతులు సహా అనేక అంశాలపై చర్చ
VNSఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి (159కి.మీ.) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో (Nitin Gadkari) గురువారం రాత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) భేటీ అయ్యారు.
Coolie Video Out: రజనీకాంత్ కొత్త మూవీ కూలీ నుంచి మాస్ వచ్చేసింది! 74 ఏళ్ల వయస్సులోనూ తలైవాలో తగ్గని జోష్
VNSతలైవా (Thaliva) ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’(Coolie) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ (SUN Pictures) నిర్మిస్తుండగా.. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Palakkad Accident: స్కూల్ బస్సు కోసం ఎదురుచూస్తున్న పిల్లలపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు అక్కడికక్కడే మృతి
VNSస్కూల్ తర్వాత బస్సు కోసం కొందరు బాలికలు రోడ్డు పక్కన వేచి ఉన్నారు. సిమెంట్ లోడ్‌తో వేగంగా వెళ్లిన లారీ అదుపుతప్పింది. రోడ్డు పక్కన వేచి ఉన్న విద్యార్థులపైకి అది దూసుకెళ్లింది. రోడ్డు దిగువన బోల్తాపడింది. దీంతో ఆ లారీ కింద నలిగి నలుగురు పిల్లలు మరణించారు.
D Gukesh Emotional Video: వీడియో ఇదిగో, తండ్రిని కౌగిలించుకుని ఏడ్చేసిన ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్, ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా రికార్డు
Hazarath Reddyడిసెంబర్ 12న సింగపూర్‌లో జరిగిన FIDE వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2024లో గెలిచిన తర్వాత ఉద్వేగానికి గురైన D గుకేష్ తన తండ్రిని కౌగిలించుకుని ఏడ్చాడు. 18 ఏళ్ల ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్ 7.5-6.5తో అగ్రస్థానంలో నిలిచాడు. దీనితో, డి గుకేశ్ ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు
D Gukesh: ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, మిలియన్ల మంది యువకులు పెద్ద కలలు కనడానికి నీ విజయం ప్రేరణ అంటూ ట్వీట్
Hazarath Reddyగుకేష్ డి తన అద్భుతమైన సాధనకు అభినందనలు. ఇది అతని అసమాన ప్రతిభ, కృషి మరియు అచంచలమైన సంకల్పం యొక్క ఫలితం. అతని విజయం చెస్ చరిత్ర యొక్క వార్షికోత్సవాలలో అతని పేరును సుస్థిరం చేయడమే కాకుండా మిలియన్ల మంది యువకులను పెద్ద కలలు కనడానికి మరియు శ్రేష్ఠతను కొనసాగించడానికి ప్రేరేపించింది
D Gukesh: వీడియో ఇదిగో, నా డ్రీమ్ కోసం పదేళ్లుగా కలలు కన్నా, ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించగానే భావోద్వేగానికి లోనయ్యానని తెలిపిన భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్
Hazarath Reddyభారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. 18 ఏళ్ళ యువతేజం, చెస్ ఛాంపియన్ గుకేశ్ అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచారు. చివరి 14వ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్‌పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు.
D Gukesh Wins FIDE World Chess Championship 2024: ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత రెండో ఆటగాడిగా రికార్డు
Hazarath Reddyభారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. 18 ఏళ్ళ యువతేజం, చెస్ ఛాంపియన్ గుకేశ్ అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచారు. చివరి 14వ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్‌పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు.
D Gukesh Winning Moment: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా భారత యువతేజం గుకేశ్, డిఫెండింగ్ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్‌పై గెలిచి టైటిల్ సొంతం, విన్నింగ్ మూమెంట్ వీడియో ఇదిగో..
Hazarath Reddy18 ఏళ్ళ యువతేజం, చెస్ ఛాంపియన్ గుకేశ్ రికార్డ్ సృష్టించారు. అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచారు. చివరి 14వ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్‌పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.