News
Sobhita Dhulipala :పెళ్లికూతురిగా శోభిత ధూళిపాళ మాస్ స్టెప్పులు..సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaడిసెంబర్ 4న అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహం ఘనంగా జరిగిన తెలిసిందే. నాగచైతన్యతో పెళ్లి జరుగుతున్న సమయంలో కూడా చాలా ఎమోషనల్ అయ్యింది శోభిత. తాజాగా తనుపెళ్లి కూతురు అవుతున్న సమయంలో డాన్స్ వేసింది. ఆ హ్యాపీ మూమెంట్స్ కి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రద్ధా, నాకు పెళ్లవుతోంది.. నాకు సిగ్గేస్తోంది అంటూ తన స్నేహితురాలికి చెబుతూ, మాస్ స్టెప్పులు వేసింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం, రొయ్యల చెరువు ఫోటోలు తీస్తున్నారని యువకుడిని స్తంబానికి కట్టేసి కొట్టిన రైతులు..వీడియో ఇదిగో
Arun Charagondaడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లిలో కొంతకాలంగా ఆక్వా సాగుకు వ్యతిరేకంగా కొందరు యువకుల ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్టును ఆశ్రయించి రొయ్యల చెరువులు మూసివేయించారు. అయితే సోమవారం సాయంత్రం రొయ్యల సాగు తిరిగి ప్రారంభిస్తున్నారని తెలుసుకున్న చిక్కం వీరదుర్గాప్రసాద్ ఆ ప్రాంతానికి వెళ్లి ఫొటోలు తీసే ప్రయత్నం చేయగా ఆగ్రహించిన రైతులు యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు. ప్రస్తుతం బాధితుడికి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు.
Mohan babu: వీడియో ఇదిగో...ఆస్పత్రిలో మోహన్ బాబు...పోలీస్ విచారణకు గైర్హాజరయ్యే అవకాశం!
Arun Charagondaగచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు మోహన్ బాబు. ఇవాళ ఉదయం పదిన్నరకు తమ ఎదుట హాజరు కావాలని పహాడిషరీఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఆయన హాజరయ్యే అవకాశం లేదని భావిస్తున్నారు.
Madhya Pradesh: ఇంటర్ విద్యార్థి అద్భుతం..మనిషి ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారు...వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaమధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి అద్భుతం సృష్టించాడు. గ్వాలియర్‌కు చెందిన మేధాన్ష్ త్రివేది ఐదేళ్లపాటు శ్రమించి ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారీ చేశాడు. దీనికి MLDT 01 అని పేరు పెట్టారు. ఇది 60 కిమీల వేగంతో 80kgs బరువు గల వ్యక్తిని ఆరు నిమిషాల పాటు గాల్లో మోయగలగదు. 3 నెలల పాటు శ్రమించి రూ.3.5లక్షల వ్యయంతో ఈ డ్రోన్‌ను సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Manchu Family Dispute: మోహన్ బాబుపై కాంగ్రెస్ నేతల ఫైర్, జర్నలిస్టులపై దాడి సరికాదని మండిపాటు, మోహన్ బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ
Arun Charagondaమీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబు మీద కేసు నమోదు అయింది. మోహన్ బాబుపై 118 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు, విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు రాచకొండ పోలీసులు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు మోహన్ బాబు, మనోజ్, విష్ణులకు విచారణకు రావాలని ఆదేశించారు. మోహన్ బాబు బౌన్సర్ల బైండోవర్‌కు ఆదేశించారు. మోహన్ బాబుతో పాటు విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించారు.
Bihar: రీల్స్ పిచ్చిలో ప్రమాదకర స్టంట్లు, రన్నింగ్ బైక్‌పై పుషప్స్..కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్..వీడియో ఇదిగో
Arun Charagondaరీల్స్ పిచ్చితో ప్రమాదకర స్టంట్లు చేశాడు ఓ యువకుడు. సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం కదులుతున్న బైక్‌పై పుష్ అప్స్ చేస్తూ కనిపించాడు. ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
India Alliance: ఈవీఎంల ట్యాంపరింగ్, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి, ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని ఆరోపణ
Arun CharagondaEVMల ట్యాంపరింగ్, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై సుప్రీంకోర్టుకు వెళ్లనుంది INDIA కూటమి. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో NDA రిగ్గింగ్‌కు పాల్పడిందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాల్ని తారుమారు చేశారని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది ఇండియా కూటమి.
Manchu Family Dispute: రాచకొండ సీపీ విచారణకు మోహన్ బాబు, మనోజ్, విష్ణు...జల్‌పల్లి ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీపీ సుధీర్‌బాబు, మీడియాపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై కేసు నమోదు
Arun Charagondaసినీ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం తారాస్థాయికి చేరింది. జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసానికి చేరుకున్న మనోజ్‌ను భద్రతా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేయగా ఆ తర్వాత గేట్లు బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్లారు మనోజ్. ఆ తర్వాత చిరిగిన చొక్కాతో మనోజ్ రావడం, మీడియాను లోపలికి తీసుకెళ్లడం ఆ తర్వాత మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
CM Revanth Reddy: ఢీల్లీ, జైపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మూడు రోజుల పర్యటన, ఈసారైనా నామినేటెడ్ పదవుల భర్తీపై క్లారిటీ వచ్చేనా?
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 11,12,13 మూడు రోజుల పాటు ఢిల్లీతో పాటు జైపూర్‌లో పర్యటించనున్నారు రేవంత్. ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న రేవంత్... అక్కడి నుండి ఢిల్లీ తర్వాత జైపూర్‌కు చేరుకుంటారు
Mohan Babu Health Update: మోహన్ బాబుకు అస్వస్థత, కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు..
Hazarath Reddyసినీ నటుడు మోహన్ బాబు స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. మరో కుమారుడు విష్ణుతో కలిసి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Mudragada Padmanabha Reddy: వీడియో ఇదిగో, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే ఉంటా, ముద్రగడ పద్మనాభ రెడ్డి కీలక వ్యాఖ్యలు, ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని వెల్లడి
Hazarath Reddyవైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే నడుస్తానని తెలిపారు. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వైసీపీ పార్టీ బలోపేతం చేసి మళ్లీ జగన్ ని సీఎం గా చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Dog vs Leopard: వీడియో ఇదిగో, చిరుత పులిని తరిమి తరిమి కొట్టిన కుక్క, ప్రాణాలు కాపాడుకున్న వైనంపై నెటిజన్లు ప్రశంసలు
Hazarath Reddyఓ ఇంటి పెరట్లో పెంపుడు కుక్క అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఈ సమయంలో ఓ చిరుత పులి సడన్‌గా అక్కడికి వచ్చి కుక్కను చూసి మెల్లగా దాని వద్దకు వెళ్లి ఒక్కసారిగా మెడ పట్టుకుని చంపే ప్రయత్నం చేసింది. కుక్క దానితో పోరాడి ప్రాణాలు రక్షించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Manchu Family Dispute: మనోజ్.. నిన్ను అల్లారుముద్దుగా పెంచాను, భార్య మాటలు విని నా గుండెలపై తన్నావంటూ ఆడియో విడుదల చేసిన మోహన్ బాబు
Hazarath Reddyగత రెండు రోజులుగా కుటుంబంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో మోహన్ బాబు స్వయంగా ఒక ఆడియో రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది.. ఈ ఆడియోలో మనోజ్ నిన్ను నేను అల్లారుముద్దుగా పెంచాను. నీ చదువు కోసం కూడా చాలా ఖర్చు పెట్టాను, కానీ నువ్వు భార్య మాటలు విని నా గుండెల మీద తన్నావు.
Salman Khan in RC16? రామ్ చరణ్ RC16 మూవీలో కీలక పాత్రలో సల్మాన్ ఖాన్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు
Hazarath Reddyఈ చిత్రంలో ఒక బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలు వస్తున్నాయి. సరైన నటుడి కోసం టీమ్ వేటలో ఉంది. ఈ సినిమాలో స్పెషల్ రోల్ కోసం సల్మాన్ ఖాన్ ని పరిశీలిస్తున్నారట చిత్రబృందం.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం, లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలంటూ హాస్టల్ గోడ దూకి పరార్..
Hazarath Reddyవిశాఖ నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు వెళ్లిపోయారు. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలని విద్యార్థులు నలుగురు పరారయ్యారు.
Manchu Family Dispute: వీడియో ఇదిగో, మీడియా మీద చేయి చేసుకున్న మోహన్ బాబు, నా కూతురు లోపల ఉంది అంటూ గేట్లు నెట్టుకుని వెళ్లిన మంచు మనోజ్
Hazarath Reddyజల్‌పల్లిలో సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం చిలికి చిలికి గాలి వానగా మరుతోంది. తెలంగాణ ఏడీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో గేట్లు నెట్టుకొని బలవంతంగా లోపలికి ప్రవేశించారు.
Manchu Family Disputes: వీడియోలు ఇవిగో, మా జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తా, పోలీసులతో వాగ్వాదానికి దిగిన మంచు మనోజ్ భార్య
Hazarath Reddyసినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం చిలికి చిలికి గాలి వానగా మరుతోంది. తాజాగా, మంచు మనోజ్ భార్య మౌనిక ఫోన్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తానని హెచ్చరించినట్లుగా అందులో ఉంది. తన భర్త మనోజ్ సెక్యూరిటీని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Shaktikanta Das Retirement: ఆర్బీఐకి అత్యుతమ సేవలు అందించానని భావిస్తున్నా, పదవీవిరమణ తర్వాత మీడియాతో మాట్లాడిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్
Hazarath Reddyరిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం మాట్లాడుతూ, సంస్థకు తన అత్యుత్తమ సేవలందించానని, మింట్ రోడ్ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య సంబంధాలు తన ఆరేళ్ల కాలంలో "అత్యుత్తమమైనవి" అని నొక్కిచెప్పారు.
Google Year in Search 2024: ఒలింపిక్ చాక్లెట్ మఫిన్‌ల నుండి మామిడి పికిల్ వరకు, ఈ ఏడాది నెటిజన్లు వెతికిన టాప్ 10 ఫుడ్ అండ్ డ్రింక్ వంటకాలు ఇవిగో..
Hazarath Reddyశోధనలో Google సంవత్సరం 2024 ముగిసింది. కొంతమందికి అత్యధికంగా శోధించిన ఫలితాలు ఆశ్చర్యం కలిగించవు. ఇంటర్నెట్‌తో ముడిపడి ఉన్నవారు నిర్దిష్ట ఫలితాలు రావడాన్ని చూసి ఉండవచ్చు. ఉదాహరణకు 'డెముర్,' మరియు 'దోసకాయ సలాడ్' తీసుకోండి.
Google Year in Search 2024: గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్, నియర్ మి పదాలలో నెటిజన్లు ఎక్కువగా ఏమి వెతికారో తెలుసా..
Hazarath Reddyగూగుల్ తన 'ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌లలో' టాప్ 'నియర్ మి' సెర్చ్‌ల జాబితాను కూడా విడుదల చేసింది, భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా వెతుకుతున్న స్థానాలు, సేవలను చూపుతుంది. ట్రెండింగ్ సెర్చ్‌లు, కీలక పదాలలో AQI నా దగ్గర, నా దగ్గరలో రామ్ మందిర్, నా దగ్గరలో స్పోర్ట్స్ బార్, నా దగ్గరలో బెస్ట్ బేకరీ..