News

TG Assembly Session Today: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 5 బిల్లులు, 2 నివేదికలు ప్రవేశపెట్టే అవకాశం.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా ఇవాళే..!

Rudra

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశాలు మొదలు కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొని ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి.

Harish Rao on Six Guarantees: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల‌కు కేసీఆర్ వ‌స్తారా? మీడియాకు హ‌రీష్ రావు ఇచ్చిన స‌మాధానం ఇదే!

VNS

రేపటి నుంచి అసెంబ్లీకి కేసీఆర్‌ వస్తారో.. రారో.. మీరే చూస్తారన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగిందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడుతామన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల చట్టబద్ధత కోసం పోరాడుతామన్నారు. రెండు విడతల రైతుబంధు ఇవ్వాలని అసెంబ్లీలో పట్టుబడుతామని.. ప్రజాసమస్యలపై గళం విప్పుతామన్నారు.

Syria Crisis: సిరియాలో మ‌రో సంక్షోభం, దేశాన్ని విడిచి వెళ్లిపోయిన అధ్య‌క్షుడు అల్ బ‌షర్, విమానం కూలిపోయింద‌ని ఊహాగానాలు

VNS

సిరియా (Syria)లో తిరుగుబాటుదళాలు దేశ రాజధాని డమాస్కస్‌పై పట్టుబిగించాయి. దీంతో అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ (Bashar al-Assad) దేశాన్ని వీడి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని రెబల్స్‌ కూల్చివేసినట్లు సోషల్‌ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రష్యా కీలక ప్రకటన చేసింది.

Ambati Rambabu Fire on Kutami: టీడీపీకి ఒక చ‌ట్టం, వైసీపీకి ఒక చ‌ట్ట‌మా? మాపై ట్రోలింగ్ చేసిన వారిపై కేసులుండ‌వా? అని ప్ర‌శ్నించిన అంబ‌టి రాంబాబు

VNS

ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు వేర్వేరుగా చట్టాలు అమలు అవుతున్నాయని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu ) ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో (Social Media) అసభ్యకరంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు

Advertisement

Man Body On Vehicle Roof: మృత‌దేహానికి కూడా గౌర‌వం లేదా? అంబులెన్స్ కు డబ్బులు లేక శ‌వాన్ని వాహ‌నంపై క‌ట్టి తీసుకెళ్లిన కుటుంబం

VNS

తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు పది వేలకుపైగా డిమాండ్‌ చేశారు. అంత డబ్బు ఇచ్చుకోలేనని ఆ మహిళ ప్రాధేయపడినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక వాహనం టాప్‌పై యువకుడి మృతదేహాన్ని కట్టేసి గ్రామానికి తరలించారు.

KCR on Telangana Thalli Statue: తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంపై కేసీఆర్ స్పంద‌న ఇదే! రేవంత్ స‌ర్కారు తీరుపై ఫిబ్ర‌వ‌రిలో భారీ బ‌హిరంగ స‌భ‌

VNS

రైతుబంధు (Raithubandhu) తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలు వివరించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. గురుకులాలు, విద్యారంగంలో వైఫల్యాలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని.. నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సిద్దు జొన్నలగడ్డ..రూ 15 లక్షల చెక్కును సీఎంఆర్‌ఎఫ్‌కి విరాళంగా అందించిన సిద్దూ

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డిని కలిశౄరు హీరో సిద్ధు జొన్నలగడ్డ. తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి రూ. 15 లక్షల చెక్కును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా అందజేశారు.

Kalidas Jayaram Married Tarini: మోడల్ తరిణి కళింగరాయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న హీరో కాళిదాస్ జయరామ్, కేరళలోని గురువాయూర్ ఆలయంలో పెళ్లి వేడుక..వీడియో

Arun Charagonda

పెళ్లి చేసుకున్నారు హీరో కాళిదాస్ జయరామ్. మోడల్ తరిణి కళింగరాయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు హీరో కాళిదాస్. కేరళలోని గురువాయూర్ ఆలయంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కాళిదాస్ తండ్రి ప్రముఖ సీనియర్ నటుడు జయరామ్. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Farmers protest: రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన హర్యానా పోలీసులు, శంభు సరిహద్దు వద్ద కాంక్రీట్ దిమ్మలు, ఇనుప బారికేడ్లు ఏర్పాటు..వీడియో ఇదిగో

Arun Charagonda

పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ ను మరోసారి అడ్డుకున్నారు పోలీసులు. రైతుల పై టియర్ గ్యాస్ ప్రయోగించారు హర్యానా పోలీసులు. 101 మంది రైతులు ఢిల్లీ వెళ్ళేందుకు అభ్యంతరం లేదు..ఢిల్లీ వెళ్లే రైతులు కాకుండా గ్రూపుగా ఎక్కువమంది ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి అడ్డుకున్నాం అని పోలీసులు తెలిపారు. శంభు సరిహద్దు వద్ద కాంక్రీట్ దిమ్మలు,ఇనుప బారిగేట్లు ఏర్పాటు చేశారు. అంబాల జిల్లాలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 విధించారు.

KCR: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ చీఫ్ దిశానిర్దేశం

Arun Charagonda

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు.. ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పనితీరు, ప్రజాపాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రుల ప్రసంగాల్లో చెప్పిన అంశాల్లో ఎంతమేరకు నిజం ఉందనేది ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు కేసీఆర్.

BRS Charge Sheet On Congress: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్, రేవంత్ రెడ్డి పాలన.. రైతు సంక్షేమానికి రాహు కాలం, వ్యవసాయానికి గ్రహణం అని హరీశ్‌ రావు మండిపాటు

Arun Charagonda

కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో రోడ్డెక్కని రంగమే లేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జ్‌షీట్ విడుదల చేశారు హరీశ్‌. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్యార్థుల దగ్గరినుంచి అవ్వా తాతల వరకు అన్ని వర్గాల వారిని రోడ్లు ఎక్కేలా చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు.

America: 102 ఏళ్ల బామ్మతో 100 ఏళ్ల వృద్ధుడి వివాహం, ప్రపంచంలోనే ఇప్పటివరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి

Arun Charagonda

102 ఏళ్ల బామ్మతో 100 ఏళ్ల వృద్ధుడి వివాహం జరిగింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి. వివాహ బంధంతో ఒక్కటైన 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు మార్జోరీ ఫిటర్‌మన్, 100 ఏళ్ల బెర్నీ లిట్‌మన్. అమెరికాలో జరిగిన ఈ వివాహం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం విశేషం.

Advertisement

Vikarabad: కూతురు కళ్ల ముందే బావిలో దూకేసిన తల్లి - కొడుకు, వికారాబాద్‌లో విషాదం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Arun Charagonda

వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం గేటువనంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. మేకలకు మేత వేద్దామని కూతురు, కొడుకును పొలం వద్దకు తీసుకెళ్లిన అరుంధ అనే మహిళ. కూతురు ఏడవడంతో ఇంటికి పంపించేసి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.

Astrology: డిసెంబర్ 21 లోపు ఈ మూడు రాశుల వారు గొప్ప విజయాలను పొందుతారు..

sajaya

డిసెంబర్ 21 లోపు ఈ రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వారి వారి అదృష్టం ప్రకాశంవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Astrology: డిసెంబర్ 13న బుధుడు, శుక్రుడు కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహా రాకుమారుడు అని అంటారు. అయితే శుక్రుడు ఐశ్వర్యానికి సంపదకు విలాసానికి కారణమని భావిస్తారు. బుధుడు, శుక్రుని కలయిక ఎంతో లాభాలను తీసుకొని వస్తుంది.

Astrology: డిసెంబర్ 15న సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం,ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

సూర్యుడిని గ్రహాల దేవుడు అని అంటారు. సూర్యదేవుని అనుగ్రహం వల్ల అన్ని రాశుల వారికి సానుకూల ప్రభావాలు ఉంటాయి. డిసెంబర్ 15న రాత్రి 9 గంటల 50 నిమిషాలకు సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

Advertisement

Health Tips: చలికాలంలో రూమ్ హీటర్లను అధికంగా వాడుతున్నారా ఇది చాలా ప్రమాదం..

sajaya

చలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది రూమ్ హీటర్లను వాడుతూ ఉంటారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం చాలా అధికంగా ఉండడం వల్ల గదులను వెచ్చగా ఉంచుకోవడం కోసము ఈ హీటర్లను కొంటూ ఉంటారు.

Health Tips: దాల్చిన చెక్కను తీసుకోవడం ద్వారా PCOS ,PCOD వంటి సమస్యలు తగ్గుతాయి..

sajaya

దాల్చిన చెక్క ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు కూడా అద్భుత వరమని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కొన్ని అధ్యయనాల ప్రకారం PCOS ,PCOD వంటి హార్మోన్ల సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది

Health Tips: క్యాలీఫ్లవర్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

క్యాలీఫ్లవర్ లో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శాఖాహారులకు ఒక చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో క్యాలీఫ్లవర్ సహాయపడుతుంది.

Health Tips: ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తింటే రక్తహీనత సమస్య అసలు ఉండదు..

sajaya

తరచుగా బలహీనంగా ఉండడం చిరాకుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో రక్తం లేకపోవడం వల్ల కావచ్చు. స్రీలు ఎక్కువగా ఈ సమస్యకు గురవుతుంటారు. ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ సమయంలో, గర్భధారణ సమయంలో ,తల్లి పాలు ఇవ్వడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది.

Advertisement
Advertisement