News
Telangana Shocker: వీడియో ఇదిగో, గ్రామం నుండి బహిష్కరించారని దంపతులు ఆత్మహత్యాయత్నం
Hazarath Reddyఆస్తి పంపకాల్లో చెప్పినమాట వినలేదని పెద్దలు గ్రామ బహిష్కరణ విధించడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా రామన్నపేట్ మండలం మునిపంపుల గ్రామంలో ఆస్తి పంపకాల్లో గ్రామపెద్దలు చెప్పినట్లు వినకపోవడంతో రమేష్, వసంత దంపతులను గ్రామ బహిష్కరణ చేశారు.
Mainpuri Infant Death: యూపీలో దారుణం, పుట్టిన బిడ్డను చూపించాలంటే రూ. 5 వేలు డిమాండ్ చేసిన నర్సు, తల్లి పాలు లేక పరిస్థితి విషమించి మృతి చెందిన పసిబిడ్డ
Hazarath Reddyడబ్బులు చెల్లించే వరకు శిశువును అప్పగించేందుకు నర్సు నిరాకరించడం వల్లే తమ పసికందు మృతి (Mainpuri Infant Death) చెందిందని మెయిన్‌పురిలోని ఓ కుటుంబం ఆరోపించింది.చికిత్స చేయకపోవడం వల్ల పసికందు పరిస్థితి విషమించడంతో పాప మరణానికి (Newborn Dies in Uttar Pradesh)దారితీసినట్లు సమాచారం
Women at Isha Foundation: నీ కూతురుకు పెళ్ళి చేసి ఇతర యువతుల్ని ఎందుకు సన్యాసినులుగా మారుస్తున్నారు, సద్గురు జగ్జీ వాసుదేవ్‌ను ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు
Hazarath Reddyజగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఇషా ఫౌండేషన్‌లో తన ఇద్దరు కూతుళ్లను బందీలుగా ఉంచి బ్రెయిన్‌వాష్ చేస్తున్నారని ఓ తండ్రి కోర్టును ఆశ్రయించడంతో ఇషా ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను మద్రాసు హైకోర్టు కోరింది.
Hyderabad Road Accident: వీడియో ఇదిగో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, మద్యం సేవించిన యువకులను చితకబాదిన స్థానికులు
Hazarath Reddyరంగారెడ్డి జిల్లాలో పుప్పాలగూడలో కారు బీభత్సం సృష్టించింది. నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టింది. కారులో ఉన్న నలుగురు యువకులను స్థానికులు చితకబాదారు. దీంతో కోప్రాదిక్తులైన స్థానికులు కారు అద్దాలు ధ్వంసం చేశారు. మద్యం సేవించి యువకులు కారు నడిపారంటూ వారిని స్థానికులు చితకబాదారు.
Haryana Assembly Elections 2024: కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రంగంలోకి వీరేంద్ర సెహ్వాగ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తోషమ్ అసెంబ్లీ అభ్యర్థి అనిరుధ్ కు ప్రచారం చేయనున్న మాజీ క్రికెటర్
Hazarath Reddyఅక్టోబరు 2, బుధవారం నాడు హర్యానాలోని తోషమ్‌లో జరిగే బహిరంగ సభకు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ హాజరవుతారని కాంగ్రెస్ నాయకుడు, తోషమ్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అనిరుధ్ చౌదరి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు తోషమ్‌లోని గ్రెయిన్ మార్కెట్‌లో సమావేశం జరుగుతుందని చౌదరి తెలిపారు.
Govinda Shot By His Own Gun: బాలీవుడ్ నటుడు గోవిందా కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్.. ప్రమాదవశాత్తూ తనకుతానే కాల్చుకున్న నటుడు
Rudraబాలీవుడ్ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్ ఫైర్ అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు కాలుకి తీవ్ర గాయాలయ్యాయి.
UP Horror: క్యాష్ ఆన్ డెలివరీపై రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఇంటికి రాగానే గొంతు నులిమి ప్రాణాలు తీసి ఫోన్ తీసేసుకున్న ఇద్దరు వ్యక్తులు.. ఉత్తరప్రదేశ్ లో దారుణం
Rudraఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో విక్రయిస్తున్న లక్షల విలువైన ఐఫోన్ పై ఆ ఇద్దరి దుండగుల కన్ను పడింది. డబ్బులు ఇవ్వకుండా ఆ ఫోన్ ను కాజేయాలని కుట్ర చేశారు.
Tortoise Wins Race On Rabbit: పరుగు పందెంలో కుందేలుపై మళ్లీ తాబేలే గెలిచిందోచ్.. చైనా పరుగు పందెం వీడియో మీరూ చూడండి..!
Rudraచిన్నప్పుడు మనం కుందేలు-తాబేలు కథను చదివాం గుర్తుందా? ఓసారి కుందేలు, తాబేలుకు జరిగిన పరుగు పందెంలో వేగంగా పరిగెత్తే సామర్థ్యం ఉన్న కుందేలు నిర్లక్ష్యంగా చెట్టుకింద నిద్రపోయి ఓడిపోతుంది.
MLC Kavitha Hospitalized: హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. వైద్య పరీక్షల నిర్వహణ (వీడియో)
Rudraబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కు వచ్చారు. ఈరోజు సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తవనున్నట్టు వైద్యులు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో కవిత పలుమార్లు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.
No Sleep For 45 Days: '45 రోజులుగా నిద్రలేదు'.. పని ఒత్తిడితో మరో ఉద్యోగి ఆత్మహత్య.. బజాజ్ ఫైనాన్స్ సంస్థలో ఘటన
Rudraపని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు మృతి చెందిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకొంది.
Rajinikanth Hospitalised in Chennai: చెన్నైలోని దవాఖానలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్.. నేడు గుండె సంబంధిత వైద్య పరీక్షలు
Rudraతన స్టైల్, మేనరిజమ్స్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం అర్థరాత్రి చెన్నైలోని ఆపోలో దవాఖానలో ఆయన చేరినట్టు సమాచారం.
LPG Prices Hike: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన రేట్లు.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.50 మేర పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటన
Rudraదసరా, దీపావళి పండుగల ముందు హోటల్స్, ఇతరత్రా వాణిజ్య సముదాయాల్ని నిర్వహించే కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వరుసగా మూడవ నెల అక్టోబర్ లో కూడా గ్యాస్ ధర పెరిగింది.
Siddique Rape Case: హోటల్ గదిలో అత్యాచారం కేసు, మలయాళ నటుడు సిద్ధిక్‌కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
Vikas Mలైవ్ లా నివేదించిన ప్రకారం, సిద్ధిక్‌పై అత్యాచారం ఆరోపణలకు సంబంధించి కొనసాగుతున్న చట్టపరమైన విచారణలో, భారత సుప్రీంకోర్టు అతనికి అరెస్టు నుండి మధ్యంతర రక్షణను మంజూరు చేసింది .
HC on Suicide: గోడకు తలను కొట్టడం ఆత్మహత్యకు ప్రయత్నించడం కాదు, కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇదిగో..
Vikas Mకేవలం గోడకు తలను కొట్టడం ఆత్మహత్యాయత్నంగా భావించలేమని కేరళ హైకోర్టు ఇటీవల పేర్కొంది, ఇది గతంలో ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని సెక్షన్ 309 ప్రకారం నేరంగా పరిగణించబడేది. జస్టిస్ బెచు కురియన్ థామస్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం గోడపై తలను కొట్టడం ఆత్మహత్య చర్య కాదని, ముఖ్యంగా మానసిక క్షోభ నుండి వచ్చిన చర్య కాదని పేర్కొంది.
Austria Shocker: కొంప ముంచిన పుట్టగొడుగులు, తన పురుషాంగాన్ని గొడ్డలితో నరుకున్న ఆస్ట్రియా వ్యక్తి, ఇంతకీ కథ ఏంటంటే..
Vikas Mసాధారణంగా 'మ్యాజిక్ మష్రూమ్'గా పిలవబడే సైకెడెలిక్ పుట్టగొడుగులను పెద్ద మొత్తంలో తీసుకున్న ఓ వ్యక్తి తన పురుషాంగాన్ని గొడ్డలితో నరుక్కున్న ఘటన ఆస్ట్రియాలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ, వైద్యులు అవయవాన్ని తిరిగి జోడించగలిగారు.
Jayam Ravi’s Wife Aarti: భర్తతో విడాకులపై స్పందించిన జయం రవి భార్య ఆర్తి, తన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ
Vikas Mతమిళ స్టార్ జయం రవి సెప్టెంబర్ 9న తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రకటన తర్వాత, ఆర్తి ఒక ప్రకటనను పంచుకున్నారు మరియు నిర్ణయం పరస్పరం కాదని మరియు ఆమె సమ్మతి లేకుండా తీసుకున్నారని వెల్లడించింది. ప్రకటన వెలువడిన కొన్ని రోజుల తర్వాత, ఆర్తి తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేస్తూ మరో సోషల్ మీడియా పోస్ట్‌ను వదులుకుంది
Bank Holidays in October 2024: అక్టోబరు నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు, తెలుగు రాష్ట్రాల్లో రెండు పెద్ద పండుగలు, బ్యాంకుల సెలవు లిస్టు ఇదిగో..
Vikas Mఅక్టోబరు నెలలో దసరా, దీపావళి వంటి రెండు పెద్ద పండుగలు ఉన్నాయి. అదే సమయంలో, పలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక పండుగలు కూడా అక్టోబరు నెలలో ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనూ బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.
Cute Good Night Messages: గుడ్ నైట్ స్వీట్ మెసేజెస్ ఇవిగో, రొమాంటిక్ గుడ్‌నైట్ కోట్స్, అందమైన GIFలు మీ అనుకున్నవారికి పంపండి
Vikas Mబాగా ఎంచుకున్న గుడ్ నైట్ సందేశంలో ఓదార్పునిచ్చే ఆలోచన, అంతర్గత జోక్ లేదా భాగస్వామ్య జ్ఞాపకం ఉండవచ్చు, ఇది సంజ్ఞను మరింత సన్నిహితంగా మరియు అర్థవంతంగా భావించి, లోతైన సంబంధాన్ని పెంపొందిస్తుంది.