News

Hyderabad Horror: వీడియో ఇదిగో, హైడ్రా కూల్చివేతల్లో ఎగిరి వచ్చి పోలీసుకు తగిలిన రాయి, కుప్పకూలిన అక్కడే పడిపోయిన తెలంగాణ పోలీస్

Vikas M

Lucknow Horror: స్కూటీ నడుపుతున్న మహిళపై కామాంధుడు దారుణం, అక్కడ తాకుతూ అసభ్యప్రవర్తన, వీడియో ఇదిగో..

Vikas M

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో స్కూటీపై వెళ్తున్న మహిళపై బైకర్ వేధింపులకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మరో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ వీడియోను రికార్డ్ చేశాడు. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్న మహిళను వెనుక నుంచి అనుచితంగా తాకినట్లు వీడియోలో ఉంది. లక్నోలోని షహీద్‌ మార్గంలోని లులు మాల్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Cricketer Asif Hossain Dies: మెట్ల‌పై నుంచి కిందప‌డి వర్థమాన భారత క్రికెటర్ అసిఫ్ హొసేన్ మృతి, సంతాపం తెలిపిన బెంగాల్ క్రికెట్

Vikas M

BMW CE 02 launched: బీఎండబ్ల్యూ నుంచి బీఎండబ్ల్యూ సీఈ02, భారత మార్కెట్లో విడుదల చేసిన ఆటోమొబైల్ దిగ్గజం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Vikas M

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సీఈ02 మోటారు సైకిల్ ను ఆవిష్కరించింది. దీని ధర రూ.4.5 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. బీఎండబ్ల్యూ సీఈ04 కంటే చౌక. బీఎండబ్ల్యూ ఆవిష్కరిస్తున్న తొలి ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇది. మ్యునిచ్‌లో బీఎండబ్ల్యూ మోటరాడ్.. బీఎండబ్ల్యూ సీఈ 02 మోటారు సైకిల్‌ను డెవలప్ చేసింది.

Advertisement

Israel-Iran War: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ 400 మిస్సైళ్ల దాడి, తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్‌, వీడియో ఇదిగో..

Vikas M

Viral Video: వీడియో ఇదిగో, లారీ ఎక్కడానికి పరిగెత్తిన డ్రైవర్‌ను చంపేందుకు ప్రయత్నించిన చిరుతపులి, కాలు పట్టుకుని లాగుతూ..

Hazarath Reddy

ఓ వ్యక్తికి తృటిలో తప్పిన ప్రమాదం.... లారీ డ్రైవర్‌గా పని చేసే ఓ వ్యక్తి కుక్కలన్ని ఎగబడుతూ వచ్చే సరికి లారీ ఎక్కడానికి పరిగెత్తాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన చిరుత పులి ఆ వ్యక్తి కాలిని పట్టుకుంది. అతడు భయంతో వదిలించుకొని లారీ ఎక్కడంతో తృటిలో ప్రమాదం తప్పింది.

Happy Bathukamma 2024 Greetings: మీ బంధు మిత్రులకు ఎంగిలి పూల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిజేయండి..Whatsapp, Facebook ద్వారా షేర్ చేయండి..

sajaya

బతుకు నిచ్చే అమ్మ, మనందరిని బతికించే అమ్మ ఈ బతుకమ్మ. ప్రకృతిని పార్వతిగా, పూలనే గౌరమ్మగా ఆరాధించే బతుకమ్మ పండుగ సందర్భంగా బంధువులకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి.

Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం, చెరువును తలపిస్తున్న పంజాగుట్ట-అమీర్‌పేట రహదారి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిక

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. పంజాగుట్ట, బేగంపేట, కూకట్‌పల్లి, మూసాపేట్, నిజాంపేట్ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది.

Advertisement

Pawan Kalyan Fell Ill: వీడియోలు ఇవిగో, తిరుమల కొండ మెట్లు ఎక్కుతుండగా పవన్‌కి అస్వస్థత, తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో బాధపడిన డిప్యూటీ సీఎం

Hazarath Reddy

తిరుమల కొండ ఎక్కుతుండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుమల కొండ ఎక్కుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో ఆయన బాధపడ్డారు.

Bathukamma Wishes 2024 Telugu: బతుకమ్మ పండగ తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండిలా...

sajaya

పూల జాతర మన బతుకమ్మ ! మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మ !! రంగురంగుల తీరొక్క పూలతో అందంగా పేర్చి ఆడబిడ్డలంతా ఒక్క దగ్గర చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడే విలక్షణ సంస్కృతి తెలంగాణకు అందిన ఒక గొప్ప సంప్రదాయం. తెలంగాణ ఉద్యమంలోనూ బతుకమ్మ కీలక పాత్ర పోషించింది.

Viral Video: లాంబోర్గిని కారున ఆపిన ట్రాఫిక్‌ పోలీస్, ఒక్క ఫోటో దిగుతానంటూ వ్యాపారవేత్తని అడిగిన విధానం వైరల్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఇటలీకి చెందిన సూపర్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలి తయారుచేసే లాంబోర్గిని కారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని గురించి తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది.

Tirupati Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం, సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నామని తెలిపిన డీజీపీ ద్వారకా తిరుమలరావు

Hazarath Reddy

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు (Tirupati Laddu Controversy) నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Advertisement

Cyber Fraud: వర్ధమాన్ గ్రూప్ ఛైర్మన్ డిజిటల్ అరెస్ట్, సీజేఐగా నటిస్తూ రూ. 7 కోట్లు దోపిడి చేసిన సైబర్ గ్యాంగ్, రూ. 5 కోట్లు రికవరీ చేసిన అధికారులు

Hazarath Reddy

ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ వర్ధమాన్ గ్రూప్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన 82 ఏళ్ల ఎస్‌పి ఓస్వాల్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI), డివై చంద్రచూడ్ తో సహా వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు రూ. 7 కోట్ల మేర మోసం చేశారు.

DJ Sound Systems Ban in Hyderabad: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం, కీలక ఉత్తర్వులు జారీ చేసిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

Hazarath Reddy

హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు డయల్ 100కు ఫిర్యాదులు పెరిగాయి.

Andhra Pradesh: ఏపీలో వైన్ షాపులు బంద్, లబోదిబోమంటున్న మందుబాబులు, బార్లకు వెళితే జేబులకు చిల్లులు పడుతున్నాయంటూ గగ్గోలు

Hazarath Reddy

ఏపీలో మందుబాబులు లబోదిబోమంటున్నారు. వైన్ షాపులు బంద్ కావడమే దీనికి కారణం. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి నిన్నటితో ముగిసింది. అయినప్పటికీ మరో 10 రోజుల పాటు షాపులను తెరవాలని కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం కోరింది

Health Tips: మీకు ఈ లక్షణాలు కనిపిస్తే మీరు ఫ్రీ డయాబెటిక్ ప్రారంభ సంకేతాలుగా చెప్పవచ్చు.

sajaya

ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే షుగర్ వచ్చే ముందు మన శరీరము కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని ఫ్రీ డయాబెటిక్ సంకేతాలు అని అంటారు.

Advertisement

IND vs BAN 2nd Test 2024:బంగ్లాపై రెండో టెస్టులో విక్ట‌రీతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా, ప‌వ‌ర్ హిట్టింగ్‌తో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్

Hazarath Reddy

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టు(Ind Vs Ban)లో సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది ఇండియా. రెండో ఇన్నింగ్స్‌లో 95 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి అందుకున్న‌ది. దీంతో భార‌త్ 7 వికెట్ల తేడాతో విజ‌యం న‌మోదు చేసింది.

Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా..మీ శరీరంలో రక్తం పెరగాలంటే ఈ పండ్లు తింటే సమస్య దూరం.

sajaya

మారుతున్న జీవనశైలి కారణంగా మన శరీరంలో రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను సరైన సమయంలో సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Health Tips: ఉదయం నిద్ర లేవగానే వికారంగా అనిపిస్తుందా.. అయితే ఈ మూడు వ్యాధుల ప్రారంభ సంకేతాలు కావచ్చు.

sajaya

చాలామంది ఉదయం పూట నిద్రలేచిన వెంటనే వికారంగా అనిపించి వాంతులు చేసుకుంటారు. మరి కొంత మంది అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే అప్పుడప్పుడు జరిగితే ఇది మామూలే కానీ ప్రతిరోజు ఇలా జరగడం కొన్ని రకాలైన జబ్బులు రావడానికి ప్రారంభ సంకేతాలుగా చెప్పవచ్చు.

SC on Bulldozer Action: ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదు, ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే కూల్చివేయాల్సిందే, బుల్డోజర్ జస్టిస్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం (SC on Bulldozer Action) చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురద్వారాలు.. ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే కూల్చివేయాల్సిందేనని ధర్మాసనం తేల్చిచెప్పింది.

Advertisement
Advertisement