News
Telangana: వీడియో ఇదిగో, విద్యార్థిని పట్ల వార్డెన్ అసభ్య ప్రవర్తన, స్కూలులోనే పట్టుకుని చితకబాదిన తల్లిదండ్రులు
Hazarath Reddyమహబూబాబాద్ పట్టణంలోని గాదె రుక్మా రెడ్డి ప్రైవేటు స్కూల్‌లో ఓ విద్యార్థిని పట్ల ఆసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్‌పై విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రుల స్థానిక స్కూల్ అవరణంలో వార్డెన్ కి దేహశుద్ది చేశారు. వార్డెన్ వెంటన్ తొలగించాలని విద్యార్థిని బంధవులు, తల్లిదండ్రులు అందోళన
Naga Babu On Jony Master: నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తి నేరం చేసినట్టు కాదు...జానీ మాస్టర్‌కు నాగబాబు మద్దతు!
Arun Charagondaప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మెడకు లైంగిక వేధింపుల అంశం చుట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు తెరలేపింది.
Telangana: వీడియో ఇదిగో, వినాయకుడి నిమజ్జనం చేసే ట్రాక్టర్ తలపై నుండి దూసుకెళ్లడంతో యువకుడు మృతి
Hazarath Reddyరాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో వినాయకుడి నిమజ్జనం చేసే ట్రాక్టర్ ను ఆన్ లోనే ఉంచి డీజిల్ నింపుతుండగా, ప్రమాదవశాత్తు గేర్ పడడంతో న్యాలకంటి రాకేష్ అనే యువకుడి పైనుండి ట్రాక్టర్ దూసుకువెళ్లింది.
Telangana Shocker: న్యూడ్ ఫోటోస్‌తో అమ్మాయిని వేధిస్తున్న ఆర్టీసీ ఉద్యోగి, ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన
Arun Charagondaన్యూడ్ ఫొటోస్‌తో అమ్మాయిని వేధిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్ డీపోలో మెకానిక్ ఉద్యోగి మునిగంటి రాజు ఓ అమ్మాయి న్యూడ్ ఫొటోస్ తీసి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాళ్ల స్నేహితులకి పంపాడు.
Greater Noida: వీడియో ఇదిగో, డెలివరీ బాయ్‌ని దారుణంగా కొట్టిన కొందరు వ్యక్తులు, దుకాణం నుండి బయటకు లాగి మరీ..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో బ్లింకిట్ డార్క్ స్టోర్ వెలుపల డెలివరీ బాయ్ దారుణంగా కొట్టబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డు కావడంతో ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఫుటేజీలో డెలివరీ బాయ్ ని దుకాణం నుండి బయటకు లాగి ఒక గుంపు కొట్టినట్లు చూపిస్తుంది.
BJP MLA Munirathna: ఆ బీజేపీ ఎమ్మెల్యే నన్ను గోడౌన్‌కి తీసుకెళ్లి రేప్ చేశాడు, కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్నపై మహిళ ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyబీజేపీ ఎమ్మెల్యే మునిరత్నతో పాటు మరో ఆరుగురిపై అత్యాచారం, లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ ఘటన జరిగిందని 40 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు
BJP MLA Raja Singh: జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, దొంగలకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వాలని పోలీసులకు సూచన
Arun Charagondaలైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌పై తనదైన శైలీలో స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు కీలక సూచన చేశారు. అరెస్టు చేసిన తర్వాత హంతకులు, దొంగలకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో.. అదేవిధంగా ఈయన కూడా ట్రీట్మెంట్ ఇయ్యాలని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Vipin Reshammiya Dies: హిమేష్ రేష్మియా తండ్రి విపిన్ రేష్మియా(87) కన్నుమూత, ముంబైలో ఇవాళ జరగనున్న అంత్యక్రియలు
Arun Charagondaప్రముఖ బాలీవుడ్ సినీ సంగీత దర్శకుడు హిమేష్ రేషమియా ఇంట విషాదం నెలకొంది. హిమేష్ తండ్రి విపిన్ రేష్మియా(87) కన్నుమూశారు. బుధవారం రాత్రి 8:30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.
Reasons For NRIs Not Returning To India: ఇండియాలో నచ్చిన ఉద్యోగం దొరికే పరిస్థితిలేదు, రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న ఎన్ఆర్ఐల డిబేట్
Hazarath Reddyఉన్నత విద్య కోసం, మంచి ఉద్యోగం కోసం ఏటా మన దేశం నుంచి వేలాది మంది విదేశాలకు వెళుతున్నారు.. అయితే, వెళ్లిన వారిలో తిరిగి వచ్చే వారి సంఖ్య మాత్రం వందల్లోనే ఉంటోంది.వెళ్లిన వాళ్లు అక్కడే స్థిరపడిపోతున్నారు.
Ali On Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో తన ఫ్రెండ్‌షిప్‌పై మరోసారి స్పందించిన నటుడు అలీ, పవన్‌తో నా రిలేషన్ మూడు పువ్వులు.. ఆరు కాయలు అని వెల్లడి..వీడియో ఇదిగో
Arun Charagondaసినీ పరిశ్రమలో నటుడు పవన్ కళ్యాణ్ - అలీ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీరిద్దరి దారులు వేరయ్యాయి. అప్పటివరకు పవన్ సినిమా వచ్చిందంటే అందులో అలీ ఉండాల్సిందే.
Boxer Nikhat Zareen: తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం, నియామక పత్రం అందజేసిన డీజీపీ జితేందర్
Arun Charagondaబాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం లభించింది. తెలంగాణ డీజీపీ జితేందర్ చేతుల మీదుగా డీఎస్పీగా నియామక పత్రం అందుకున్నారు నిఖత్. మూడేళ్ల పాటు ప్రొబెషనరీ ట్రైనింగ్ ఉండనుంది. గత నెల 1వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో సెక్షన్ 4లోని తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్‌కు సవరణ చేసి నిఖత్‌కు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా హోంశాఖను ప్రభుత్వం ఆదేశించింది.
Telangana Cabinet Expansion: కేబినెట్ విస్తరణపై భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్, రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందన్న భట్టి
Arun Charagondaఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణ పై రెండు రోజుల్లో క్లారిటీ రానుందని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన భట్టి.. ఏఐసీసీ పెద్దలను కలవనున్నట్లు తెలిపారు. ముందుగా 21లోపు కేబినెట్ విస్తరణ చేయాలని అనుకున్నా ...అనివార్య కారణాల వల్ల క్లారిటీ రాలేదని చెప్పారు.
Anna Canteen At Pulivendula: జగన్ ఇలాఖాలో అన్న క్యాంటీన్, ఇవాళ ప్రారంభించనున్న టీడీపీ నేతలు
Arun Charagondaజగన్ సొంత ఇలాకలో ఇవాళ అన్న క్యాంటీన్ ప్రారంభంకానుంది. పులివెందుల నాలుగు రోడ్ల సమీపంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం ఏడు గంటలకి పులివెందుల నియోజకవర్గం టిడిపి నేతల ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభం కానుంది.
India vs Bangladesh 1st Test: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్టు సిరీస్, డీడీ స్పోర్ట్స్, డీడీ ఫ్రీ డిష్, దూరదర్శన్ నేషనల్ టీవీ ఛానెల్‌లో లైవ్ టెలికాస్ట్ ఉందా?
Arun Charagondaభారత్ బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ఇవాళ్టి నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదకగా తొలి టెస్టు జరుగుతుండగా ఈ సిరీస్ అఫిషియల్ బ్రాడ్ కాస్టర్ స్పోర్ట్స్ 18.
Hyerabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ ఎక్స్ అకౌంట్ హ్యాక్, కాసేపటి తర్వాత పునరుద్దరణ!
Arun Charagondaహైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక ఎక్స్ అకౌంట్ మరోసారి హ్యాక్ అయింది. మెట్రో రైల్ అకౌంట్ హ్యాక్ అయింది అంటూ ట్వీట్ హైదరాబాద్ మెట్రో రైల్ అఫీషియల్ అకౌంట్‌లోనే ట్వీట్ వేశారు సైబర్ కేటుగాళ్లు. హైదరాబాద్ మెట్రో రైలుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు అధికారిక X (ట్విట్టర్) అకౌంట్లు హ్యాక్ అయినట్లు తెలుస్తోంది.
Lebanon Pager Explosion: పేజర్లే కాదు పేలిన వాకీటాకీలు, ల్యాండ్ ఫోన్లు, వరుస పేలుళ్లతో లెబనాన్‌లో యుద్ధమేఘాలు, ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోక తప్పదని హిజ్బుల్లా హెచ్చరిక
Arun Charagondaలెబనాన్‌లో వరుస పేలుళ్లతో కలకలం చోటు చేసుకుంది. మంగళవారం ;పేజర్ల పేలుళ్ల సంఘటన మర్చిపోకముందే మరోసారి వాకీటాకీలు, ల్యాండ్ ఫోన్లు పేలి 14 మంది మృతిచెందారు. పేజర్ పేలుళ్లల్లో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనల్లో 14 మంది మృతి చెందారని, 450 మంది గాయపడ్డారని తెలిపింది.
Pitru Paksha 2024: మీరు పితృ పక్షంలో ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకండి, తప్పక పాటించాల్సిన నియమాలు ఇవిగో..
Vikas Mపితృ పక్ష 2024 సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 2 సర్వపితృ అమావాస్య రోజున ముగుస్తుంది. పితృ పక్షం సమయంలో, పూర్వీకుల శ్రాద్ధ తేదీ ప్రకారం నిర్వహిస్తారు, అదేవిధంగా, మరణించిన తేదీ తెలియని పూర్వీకుల శ్రాద్ధ మహాలయ అమావాస్య రోజున నిర్వహిస్తారు.
Pitru Paksha 2024: శ్రాద్ధం, పిండ ప్రదానం ఎవరు ఎవరికి చేయాలి? పిండ ప్రదానం చేసే సమయంలో గుర్తించుకోవాల్సిన నియమాలు ఇవే..
Vikas Mపితృ పక్ష 2024 సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 2 సర్వపితృ అమావాస్య రోజున ముగుస్తుంది. పితృ పక్షం సమయంలో, పూర్వీకుల శ్రాద్ధ తేదీ ప్రకారం నిర్వహిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, తండ్రి ఆత్మ సంతృప్తి చెందితే ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు మరియు సంపద ఉంటుంది.
Pitru Paksha 2024: పితృ దోషం లక్షణాలు, దానిని వదిలించుకోవడానికి మార్గాలు ఖచ్చితంగా తెలుసుకోండి
Vikas Mసనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం, పితృ పక్షం (పితృ పక్షం 2024) ఒక ముఖ్యమైన కాలంగా పరిగణించబడుతుంది. పూర్వీకులు సంతోషంగా ఉన్నప్పుడు, జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది, కానీ దీనికి విరుద్ధంగా, పూర్వీకులు కోపంగా ఉన్నప్పుడు, అనేక సమస్యలు వ్యక్తిని చుట్టుముడతాయి
New Covid Variant XEC Symptoms: కొత్త కోవిడ్ వేరియంట్ XEC లక్షణాలు ఇవే, దీనికి విరుగుడు చికిత్స ఏంటంటే...
Vikas Mప్రమాదకరమైన కోవిడ్ వేరియంట్ XEC (XEC Covid Variant) ప్రస్తుతం ప్రపంచానికి ఆందోళనకరంగా మారింది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు వార్నింగ్ బెల్స్ మోగించారు. యూరోప్‌లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తూ డామినెంట్ స్ట్రెయిన్‌గా మారింది.