వార్తలు

Andhra Pradesh: అమరావతి నిధుల కోసం ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ, శ్రీసిటీలో 15 కంపెనీలు ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి విదితమే. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఈ నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం.. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం సమావేశమైంది.

Tension Erupts in Tadipatri: వీడియోలు ఇవిగో, తాడిపత్రిలో ఉద్రిక్తత, పెద్దారెడ్డి ఇంటిపై జేసీ వర్గీయులు దాడి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి బయటకు పంపించిన పోలీసులు

Hazarath Reddy

తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. మూడు నెలల తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు.టీడీపీ నేతల దాడిలో రఫీ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

Hyderabad: రెండు కొత్త వాటర్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.30 వేలు లంచం, అడ్డంగా పట్టుబడిన HMWSSB మేనేజర్ స్పూర్తి రెడ్డి

Hazarath Reddy

రెండు కొత్త వాటర్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన HMWSSB మేనేజర్ స్పూర్తి రెడ్డి. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డ HMWSSB మణికొండ మేనేజర్ స్పూర్తి రెడ్డి.

TGSRTC: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో పుట్టిన చిన్నారికి జీవితకాలం పాటు ఉచిత పాస్‌, ప్రసవం చేసిన స్టాఫ్‌ నర్స్‌కు ఏడాది పాటు ఉచిత ప్రయాణ సదుపాయం

Hazarath Reddy

రాఖీ పౌర్ణమి రోజు గద్వాల డిపో ఆర్టీసీ బ‌స్సులో జ‌న్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్‌ అందిస్తున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.

Advertisement

Heavy Rains in Hyd: హైదరాబాద్‌లో భారీ వర్షం, ప్రమాదకరంగా హుస్సేన్ సాగర్, భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు, లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Hazarath Reddy

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఈ రోజు సాయంత్రం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, కొత్తపేట, సరూర్ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

Hyderabad: వీడియో ఇదిగో, బుర్ఖా ధరించి బైక్ పై డేంజరస్ స్టంట్స్, ఇద్దర్నీ అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు

Hazarath Reddy

బుర్ఖా ధరించి బైక్ పై ప్రమాదకర స్టంట్స్ చేసిన యువకుడిని ఐఎస్ సదన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ సదన్ ప్రాంతంలో బైక్ పై డేంజరస్ స్టంట్స్ చేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సామజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Ghaziabad Shocker: యూపీలో దారుణం, చెల్లెలిని నగ్నంగా రూంకి పంపాలంటూ ప్రియురాలికి ప్రియుడి వేధింపులు, తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న 21 ఏళ్ల యువతి

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 21 ఏళ్ల యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి బాయ్‌ఫ్రెండ్ తన 14 ఏళ్ల సోదరితో శృంగారంలో పాల్గొనాలని కోరుతూ యువతిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఎక్స్‌లో వార్తను పంచుకున్న ఒక జర్నలిస్ట్ చెప్పాడు

Heavy Inflows Into Hussain Sagar: వీడియో ఇదిగో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న హుస్సేన్ సాగర్, భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక

Hazarath Reddy

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఈ రోజు సాయంత్రం నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, కొత్తపేట, సరూర్ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వానలతో హుస్సేన్ సాగర్‌లోకి వరదనీరు వచ్చి చేరుతోంది.

Advertisement

Kolkata Rape Case: బాలికలు సెక్స్ కోరికలు కంట్రోల్ చేసుకోవాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు, న్యాయమూర్తులు తీర్పుల్లో ప్రవచనాలు చెప్పరాదంటూ మండిపాటు

Hazarath Reddy

యవ్వనంలో ఉన్న బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలంటూ గతేడాది ఓ తీర్పు సందర్భంగా కలకత్తా హైకోర్టు (Calcutta High Court) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి విదితమే. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది

Monkeypox Scare: మంకీపాక్స్ వ్యాధిపై మార్గదర్శకాలు విడుదల చేసిన ఎయిమ్స్, ఎంపాక్స్ వ్యాధి లక్షణాలు ఇవిగో..

Hazarath Reddy

భారతదేశంలో ఎంపాక్స్ (గతంలో మంకీపాక్స్ అని పిలుస్తారు) వ్యాప్తి గురించి ఆందోళనల మధ్య, ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మంగళవారం ఎయిమ్స్ అత్యవసర విభాగంలో అనుమానిత కేసులను నిర్వహించడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది.

Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగితే మీ శరీరంలో కొవ్వు కరగడం ఖాయం.

sajaya

ప్రస్తుత సమయంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడం కోసం చాలామంది ఎక్కువ సేపు జిమ్ లో ఉంటున్నారు. వాకింగ్ చేస్తుంటారు అంతే కాకుండా ఆహారాన్ని కూడా తగ్గిస్తూ ఉంటారు.

Viral Video: వీడియో ఇదిగో, హాస్టల్‌లోకి అనుమతించని యాజమాన్యం, తండ్రి భుజంపైకి ఎక్కి కిటికీలొంచి అక్కల చేత రాఖీ కట్టించుకున్న బాలుడు

Hazarath Reddy

రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటారు.అయితే అక్కలతో రాఖీ కట్టించుకుందామని వచ్చిన బాలుడికి నిరాశే ఎదురైంది. తండ్రితో పాటు వచ్చిన బాలుడ్ని హాస్టల్ లోకి అనుమతించలేదు. దాంతో తండ్రి భుజం ఎక్కి, హాస్టల్ కిటీకి నుంచి అక్కలతో రాఖీ కట్టించుకుకోవాల్సి వచ్చింది.

Advertisement

Astrology: సెప్టెంబర్ 28 లోపు ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం సంపదకు జ్ఞానానికి సంతానానికి సౌభాగ్యానికి కారణమైన గ్రహం. ఈ గురు గ్రహం ఆగస్టు 27న వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇది సెప్టెంబర్ 28 వరకు ఉంటుంది.

Caught On Camera: వీడియో ఇదిగో, సీసీ కెమెరా ఉందని తెలీక లంచం డబ్బును పంచుకున్న పోలీసులు, క్లిప్ వైరల్ కావడంతో ముగ్గురు సస్పెండ్

Hazarath Reddy

దేశ రాజధానిలో ముగ్గురు ట్రాఫిక్‌ పోలీసులు ఒక వ్యక్తిని లంచం డిమాండ్ చేశారు. ఆ డబ్బును ఆ ముగ్గురు పంచుకున్నారు. అయితే సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ట్రాఫిక్‌ పోలీసులను సస్పెండ్‌ చేశారు. గాజీపూర్‌లోని థ్రిల్ లారీ సర్కిల్‌లో ఉన్న పోలీస్‌ చెక్‌పాయింట్ లోపలకు ఒక వ్యక్తిని ట్రాఫిక్‌ పోలీసులు పిలిచారు.

Astrology: ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదా..అయితే ఈ ఐదు పనులు చేయండి.

sajaya

ఎంత కష్టపడి పనిచేసిన కూడా జేబులు ఖాళీగా ఉంటున్నాయా. డబ్బు నిలవట్లేదా అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని ఈ ఐదు పనులు చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు కూడా సిరిసంపదలు నిలువ ఉంటాయి.

Nimmagadda Ramesh Kumar: ఆస్కీ డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

Hazarath Reddy

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) డైరెక్టర్ జనరల్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న బెల్లవిస్టా క్యాంపస్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Astrology: ఆగస్టు 21నుండి శని కదలికలో మార్పు..ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని అన్ని గ్రహాలతో పోలుస్తే కాస్త నెమ్మదిగా కదులుతుంది. ఆగస్టు 21 నుండి శనిగ్రహం తన కదలికను మార్చుకుంటుంది. దీనివల్ల అన్ని రాశులు ప్రభావ ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశులు అదృష్టాన్ని కలిసి వస్తుంది ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Hyderabad: గొప్ప మనసు చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్, అనారోగ్యంతో ఉన్న బాలుడిని సకాలంలో ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆస్పత్రి దారి తెలియక ఇబ్బందులు పడుతున్న వారిని గమనించి ఆస్పత్రికి స్వయంగా తీసుకువెళ్ళిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్. సకాలంలో బాలుడిని ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయించిన శ్రవణ్ కుమార్ పై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Heavy Rain in Hyd: వీడియో ఇదిగో, భారీ వరదలకు పంజాగుట్టలో అపార్ట్‌‌మెంట్ రెయిలింగ్‌పై పడిన పిడుగు, కారు ధ్వంసం, తప్పిన ప్రాణాపాయం

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.

Heavy Rain in Hyd: వీడియో ఇదిగో, హైదరాబాద్’లో భారీ వరదలకు కొట్టుకుపోయి వ్యక్తి మృతి, రాంనగర్ లో విషాదకర ఘటన

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement
Advertisement