వార్తలు
TRAI on Promotional Calls: ప్రమోషనల్ కాల్స్‌పై టెల్కోలకు ట్రాయ్ కీలక ఆదేశాలు, తాజా నిర్ణయంతో స్పామ్ కాల్స్ నుంచి కస్టమర్లకు ఉపశమనం
Vikas Mటెలికం రెగ్యులేటర్ ట్రాయ్ మంగళవారం టెల్కోలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత ఫోన్ నెంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే అలాంటి నెంబర్‌ను రెండేళ్లు బ్లాక్ చేయాలని టెల్కోలను ఆదేశించింది. స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు పెద్ద ఎత్తున కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్ లిస్టులో చేర్చాలని పేర్కొంది.
Stree 2: అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డులు తిరగరాసిన స్త్రీ-2, మొదటి రోజు రూ.6.87 కోట్లు రాబట్టిన శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు మూవీ
Vikas Mఈ ఆగస్టు 15కు బాలీవుడ్‌లో మూడు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన 'స్త్రీ-2', జాన్ అబ్రహం 'వేదా', అక్షయ్ కుమార్ 'ఖేల్ ఖేల్ మే'. అయితే, అడ్వాన్స్ బుకింగ్ లో మాత్రం 'స్త్రీ-2' దూసుకెళ్తోంది. ఈ రేసులో మిగిలిన రెండు చిత్రాలను పూర్తిగా వెనక్కి నెట్టేసింది.
Congress Party On Nationwide Protest: ఆగస్టు 22న కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన, అదానీ కుంభకోణంలో మోడీ పాత్ర, సెబీ చీఫ్ రాజీనామా చేయాలని డిమాండ్
Arun Charagondaఆగస్టు 22న దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ జరిపించాలని, సెబీ చీఫ్ మాధబి పురి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ.
Astrology: ఆగస్టు 23 బహుళ చతుర్థి ఈ మూడు రాశుల వారికి అపార ధనవర్షం కురుస్తుంది..
sajayaఆగస్టు 23 న గణపతికి ఎంతో ఇష్టమైన చతుర్థి ఈరోజు వినాయకుని పూజించుకుంటే అన్ని శుభయోగాలు జరుగుతాయి. ఆగస్టు 23వ తేదీ ఉదయం10 గంటలకు మొదలవుతుంది. 24 తారీకు ఉదయం 11 గంటలకు ముగుస్తుంది.
Astrology: ఆగస్టు 16 సూర్యుడు ,కేతు గ్రహాల కలయిక ఈ ఐదు రాశు ల వారికి నష్టాలు.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం ఒక బలమైన గ్రహం. ఇది ఆత్మవిశ్వాసానికి నాయకత్వ లక్షణాలకు పేరుగాంచిన గ్రహం ఉన్నత లక్ష్యాలను సాధించడానికి సూర్యగ్రహం చాలా కారణమవుతుంది.
Fire Accident At Vishakapatnam Beach: విశాఖ బీచ్‌లో అగ్నిప్రమాదం, డైనో పార్కులో చెలరేగిన మంటలు, లక్షల రూపాయల ఆస్తి నష్టం
Arun Charagondaవిశాఖ బీచ్ రోడ్డులోని డైనో పార్క్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పార్క్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగగా లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని నిర్వాహకులు వెల్లడించారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఏపీ మంత్రులు, నిర్వహణ లోపంపై చర్చ
Arun Charagondaభారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌లోని 19వ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకుపోగా 70 ఏండ్ల డ్యామ్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఇక ఇవాళ తుంగభద్ర డ్యామ్‌ను పరిశీలించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Astrology: వినాయక చవితి న పుష్య యోగం, సిద్ధియోగం కలయిక.. దీనివల్ల ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.
sajayaభారతదేశంలో అతిపెద్ద పండుగలలో ఒకటి వినాయక చవితి ఈసారి వినాయక చవితి సెప్టెంబర్ 7న వచ్చింది. సెప్టెంబర్ 7 నుండి 17 వరకు జరుపుకుంటారు. ఈ సంవత్సరం వినాయక చవితి చాలా ముఖ్యమైనది. వినాయక చవితి పండగ రవిపుష్యయాగం, సర్వాంతసిద్ధి యోగం కలిసి వస్తుంది.
Health Tips: కాల్షియం లోపం సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఇవి తినండి చాలు మీ క్యాల్షియం లెవెల్ అమాంతం పెరుగుతాయి.
sajayaక్యాల్షియం మన శరీరానికి ఎంతో కావాల్సిన ముఖ్యమైనది. ఈ క్యాల్షియం లోపం వల్ల మనకు శరీర ఎదుగుదల ఉండదు. దీనివల్ల క్యాల్షియం లోపం వల్ల కండరాల దృఢంగా ఉండవు, ఎముకలు బలోపేతంగా ఉండవు.
Health Tips: మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా..ఈ రెమెడీస్ తోటి మీ సమస్యకు పరిష్కారం.
sajayaఈవర్షాకాలం వచ్చిందంటే చాలు చల్లగాలితో చాలామందికి మైగ్రేన్ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ వాతావరణ మారిన వెంటనే కూడా ఈ మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
Health Tips: నాన బెట్టిన శనగలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
sajayaశనగలు మనందరికీ బాగా తెలుసు. వీటిని నానబెట్టుకొని పోపేసుకొని తింటాం. ముఖ్యంగా శ్రావణమాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క శుభకార్యం లో ఈ శనగలను వాడుతూ ఉంటాం. ఇందులో మటన్ ,చికెన్ కంటే అధికంగా ప్రోటీన్ ఉంటుంది.
Health Tips: ఎలాంటి ఎక్సర్‌సైజ్ లేకుండా ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..ఈ టిప్స్ తో అది సాధ్యం.
sajayaఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. అధిక బరువు వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు చుట్టూ ముడుతాయి. ముఖ్యంగా భానపట్ట అనేది చాలా డేంజర్. ముఖ్యంగా గుండె జబ్బులు, కాలేయ సంబంధ జబ్బులు, వంటివి ఏర్పడతాయి.
Bengaluru Accident Video: బెంగళూరు ఫ్లై ఓవర్‌పై బస్సు బీభత్సం, స్పీడును కంట్రోల్ చేయలేక బైకులు, కార్లకు ఢీ, పలువురికి గాయాలు..వీడియో ఇదిగో
Arun Charagondaబెంగాళూరులో ఓ వోల్వో బస్సు బీభత్సం సృష్టించింది. హెబ్బాల్ ఫ్లై ఓవర్‌పై విమానాశ్రయం నుంచి హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌కు ప్రయానిస్తున్న బీఎంటీసీ వోల్వో బస్సు అదుపు తప్పి బైక్‌లు, కార్లను ఢీకొట్టింది. దీంతో వరుస ప్రమాదాల్లో ఓ వాహనదారుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
Telangana Nominated Posts: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మధుయాష్కి, కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల జాతర, మంత్రివర్గ విస్తరణ కూడా, రేసులో ఉంది ఎవరంటే?
Arun Charagondaతెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ జాతర మొదలు కానుందా?, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండనుందా?, ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ACB Rides On Rangareddy Additional Collector:ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, ధరణిలో మార్పులు చేసేందుకు రూ.8 లక్షలు డిమాండ్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
Arun Charagondaరంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ధరణిలో మార్పులు చేసేందుకు రూ. 8 లక్షలు డిమాండ్ చేయగా భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. నిన్న రాత్రి నుంచి ఇద్దరి ఇళ్లలో అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి.
Delhi: రోడ్డుపై గుంత, మురుగు కాలువ దెబ్బతినడంతో రోడ్డపై ఏర్పడిన రంధ్రం, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
Arun Charagondaఢిల్లీలో రోడ్డుపై గుంత ఏర్పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మురుగు కాలువ దెబ్బతినడంతో గాజీపూర్ డెయిరీ ఫామ్ రోడ్డులో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం మరమ్మతు పనులు జరుగుతుండగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు పోలీసులు. ఆనంద్ విహార్ నుండి వచ్చే & నోయిడా వైపు వెళ్లే ప్రయాణికులు ఖిచ్రిపూర్ రోడ్డును ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.
Andhra Pradesh Shocker: అనుమానంతో భార్యను కత్తితో నరికి చంపిన భర్త, పరారీలో నిందితుడు, పోలీసుల గాలింపు ముమ్మరం
Arun Charagondaతూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను కత్తితో నరికి చంపాడు భర్త. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుని గాలింపు చర్యలు చేపట్టారు.
Telangana Shocker: గంజాయి మత్తులో సీఐ కొడుకు వీరంగం, రోడ్డుపై మూత్రం పొయవద్దని చెప్పినందుకు ఓ డ్రైవర్‌పై దాడి, వీడియో వైరల్
Arun Charagondaగంజాయి మత్తులో సిద్దిపేట AR CI పూర్ణ చందర్ కొడుకు హర్ష వీరంగం సృష్టించాడు. వరంగల్ జిల్లా కాజీపేట చౌరస్తాలో రోడ్డు మీద మూత్రం పొయ్యకని చెప్పిన కారు డ్రైవర్ మీద విచక్షణ రహితంగా దాడి చేశాడు. సీఐ కొడుకుతో పాటు స్నేహితులు కూడా గంజాయి తీసుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Leopard Caught On Srisailam: వీడియో ఇదిగో.. శ్రీశైలంలో చిరుత పులి సంచారం, ఓ ఇంట్లో కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత పులి, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు
Arun Charagondaశ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగ మార్గంలోని దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వద్ద చిరుత సంచారం సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇంటి ప్రహరీ గోడ పై నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లింది చిరుత పులి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు
Kalki 2898 AD OTT: డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రెండు ఓటీటీల్లోకి కల్కి.. వచ్చే వారమే స్ట్రీమింగ్.. ఏ డేట్ రోజు అందుబాటులోకి రానున్నదంటే?
Rudraపాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కల్కి సినిమా థియేటర్లలో ఇంకా సందడి చేస్తోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పటివరకు సుమారు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.