News
Astrology: సెప్టెంబర్ 28 లోపు ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహం సంపదకు జ్ఞానానికి సంతానానికి సౌభాగ్యానికి కారణమైన గ్రహం. ఈ గురు గ్రహం ఆగస్టు 27న వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇది సెప్టెంబర్ 28 వరకు ఉంటుంది.
Caught On Camera: వీడియో ఇదిగో, సీసీ కెమెరా ఉందని తెలీక లంచం డబ్బును పంచుకున్న పోలీసులు, క్లిప్ వైరల్ కావడంతో ముగ్గురు సస్పెండ్
Hazarath Reddyదేశ రాజధానిలో ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు ఒక వ్యక్తిని లంచం డిమాండ్ చేశారు. ఆ డబ్బును ఆ ముగ్గురు పంచుకున్నారు. అయితే సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు. గాజీపూర్‌లోని థ్రిల్ లారీ సర్కిల్‌లో ఉన్న పోలీస్ చెక్‌పాయింట్ లోపలకు ఒక వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు పిలిచారు.
Astrology: ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదా..అయితే ఈ ఐదు పనులు చేయండి.
sajayaఎంత కష్టపడి పనిచేసిన కూడా జేబులు ఖాళీగా ఉంటున్నాయా. డబ్బు నిలవట్లేదా అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని ఈ ఐదు పనులు చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు కూడా సిరిసంపదలు నిలువ ఉంటాయి.
Nimmagadda Ramesh Kumar: ఆస్కీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్
Hazarath Reddyఅడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) డైరెక్టర్ జనరల్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న బెల్లవిస్టా క్యాంపస్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు.
Astrology: ఆగస్టు 21నుండి శని కదలికలో మార్పు..ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని అన్ని గ్రహాలతో పోలుస్తే కాస్త నెమ్మదిగా కదులుతుంది. ఆగస్టు 21 నుండి శనిగ్రహం తన కదలికను మార్చుకుంటుంది. దీనివల్ల అన్ని రాశులు ప్రభావ ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశులు అదృష్టాన్ని కలిసి వస్తుంది ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Hyderabad: గొప్ప మనసు చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్, అనారోగ్యంతో ఉన్న బాలుడిని సకాలంలో ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆస్పత్రి దారి తెలియక ఇబ్బందులు పడుతున్న వారిని గమనించి ఆస్పత్రికి స్వయంగా తీసుకువెళ్ళిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్. సకాలంలో బాలుడిని ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయించిన శ్రవణ్ కుమార్ పై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Heavy Rain in Hyd: వీడియో ఇదిగో, భారీ వరదలకు పంజాగుట్టలో అపార్ట్‌మెంట్ రెయిలింగ్‌పై పడిన పిడుగు, కారు ధ్వంసం, తప్పిన ప్రాణాపాయం
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.
Heavy Rain in Hyd: వీడియో ఇదిగో, హైదరాబాద్’లో భారీ వరదలకు కొట్టుకుపోయి వ్యక్తి మృతి, రాంనగర్ లో విషాదకర ఘటన
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Health Tips: మధ్యాహ్నం అరగంట నిద్రతో ఎన్ని లాభాలు తెలుసా.
sajayaచాలామంది మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోతూ ఉంటారు. అయితే మరి ఎక్కువ సేపు కాకుండా కేవలం ఒక 30 నిమిషాలు పడుకున్నట్లయితే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి.
Heavy Rain in Hyderabad: వీడియో ఇదిగో, భారీ వర్షానికి బండితో సహా రోడ్డుపై సగం దూరం కొట్టుకుపోయిన వ్యక్తి, కాపాడిన స్థానికులు
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.
Hyderabad Rain: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్, వచ్చే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, కుండపోత వర్షానికి నదులను తలపిస్తున్న రోడ్లు
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది. సిటీ రోడ్లు నదులను తలపిస్తున్నాయి.
Telangana Shocker: వీడియో ఇదిగో, ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం రూ. 2 కోట్లు అప్పు, తీర్చే మార్గం లేక సూసైడ్ చేసుకున్న యువకుడు
Hazarath Reddyఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడి రూ.2 కోట్లు అప్పు చేసి.. తీర్చే మార్గం లేక సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. నల్లగొండ నెహ్రూగంజ్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న తడకమళ్ల సోమయ్య కుమారుడు సాయికుమార్ (28) అప్పు తెచ్చి ఆన్‌లైన్‌లో బెట్టింగ్ పెట్టి రూ.2 కోట్లు నష్టపోయాడు.
Health Tips: కీటో డైట్ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఎలా చేయాలో తెలుసుకుందాం.
sajayaఈరోజుల్లో చాలామంది బరువు తగ్గడం కోసం కీటో డైట్ ను ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాని ప్రయోజనాలు దాని వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. చాలామంది ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి ,శరీరంని చురుగ్గా ఉంచేందుకు కీటో డైట్ ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు.
Health Tips: ప్రతిరోజు గుప్పెడు గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
sajayaఆరోగ్యకరమైన జీవితం అందరికీ అవసరం. దానికోసం మనం ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఇందులో గుమ్మడి గింజల గురించి ఈరోజు తెలుసుకుదాం. గుమ్మడి గింజల్లో పోషకాలు అధికంగా ఉంటాయి.
Delhi Liquor Scam Case: కవితకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు, బెయిల్ పిటిషన్ విచారణ వచ్చే వారానికి వాయిదా, కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐ, ఈడీలకు ఆదేశాలు
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే మంగళవారం విచారణ జరుపుతామని ప్రకటించింది.
Bengaluru Road Accident: వీడియో ఇదిగో, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం, అంబులెన్స్‌కు దారి ఇస్తూ యూలు బైక్‌ను ఢీకొట్టిన కారు
Hazarath Reddyబెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ వంతెనపై ఆగస్ట్ 19న అంబులెన్స్ కారును ఢీకొట్టిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. వేగంగా వెళ్తున్న అంబులెన్స్‌కు కారు దారి ఇస్తూ నెమ్మదిగా దాని ముందు వెళ్తున్న యులు బైక్ మీదకు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో అంబులెన్స్ కారును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో అది కారును ఢీకొని పైకి లేచింది.
Cockroach Found in Meal on Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అందించే భోజనంలో బొద్దింక, పప్పులో కీటకం డ్యాన్స్ వేస్తుందంటూ నెటిజన్లు సెటైర్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyషిర్డీ నుండి ముంబైకి వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణీకుడు ప్రయాణంలో వడ్డించిన పప్పులో సజీవ బొద్దింకను కనుగొన్నాడు. ఆగస్టు 19న జరిగిన ఈ ఘటనను తోటి ప్రయాణికులు పరిశుభ్రత ప్రమాణాలపై అధికారులను ప్రశ్నిస్తూ ఫొటోలు, వీడియోల్లో బంధించారు.
KP.3.1.1 COVID-19 Variant: అమెరికాను వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియెంట్ కేపీ.3, వృద్ధులతో పాటు పిల్లలను టార్గెట్ చేస్తున్న ఒమిక్రాన్ న్యూ వేరియంట్
Hazarath ReddyKP 3.1 అని పిలువబడే కొత్త కోవిడ్ వేరియంట్ US అంతటా వేగంగా వ్యాపిస్తుంది. USలో దాదాపు సగం కేసులకు కారణమవుతుందని అనుమానించబడింది. ఆరోగ్య అధికారులు అక్కడ "వేసవి వేవ్" అంటువ్యాధుల సంభావ్యతకు సిద్ధమవుతున్నారు.
Mpox Outbreak: కరోనా వైరస్ కంటే ఎంపాక్స్ చాలా డేంజర్, ఇండియాలో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం, ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న కేసులు
Hazarath Reddyప్రపంచంలోని చాలాదేశాల్లో ఎంపాక్స్ కేసులు (Mpox Outbreak) రోజు రోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆఫ్రికా, యూరప్ అనంతరం వైరస్ ఆసియా దేశాలకు సైతం విస్తరిస్తున్నది. ఎంపాక్స్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
LB Stadium Wall Collapsed: హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి కూలిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ.. ధ్వంసమైన పోలీస్ వాహనాలు
Rudraహైదరాబాద్ లో నిన్న రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి పలు రోడ్లు జలమయమయ్యాయి. కాలనీల్లోకి వరదపారింది. వర్షానికి బాగా తడిసిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ ఈ ఉదయం కూలిపోయింది.