వార్తలు
Hyderabad Shocker: హబీబ్‌నగర్‌లో బాలిక కిడ్నాప్, ఇంట్లో కరెంట్ లేని సమయంలో ఎత్తుకెళ్లిన ఆగంతకుడు, తప్పించుకుని పోలీసుల చెంతకు బాలిక
Arun Charagondaహైదరాబాద్‌లో వరుస కిడ్నాప్‌లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అబిడ్స్‌లో ఆడుకుంటున్న ఓ ఆరు సంవత్సరాల పాపను కిడ్నాప్ చేసిన ఉదాంతాన్ని మర్చిపోకముందే తాజాగా మరో కిడ్నాప్ జరిగింది. హబీబ్‌నగర్ అఘాపురాలో కరెంట్ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి బాలికను కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లాడు అగంతకుడు.
Nagababu Launches N Media: మీడియా రంగంలోకి మెగా బ్రదర్ నాగబాబు.. ‘ఎన్’ మీడియా ఎంటర్ టైన్‌మెంట్ పేరుతో యూట్యూబ్ ఛానల్
Rudraమెగా బ్రదర్ కొణిదెల నాగబాబు మీడియా రంగంలోకి ప్రవేశించారు. ‘ఎన్; మీడియా ఎంటర్ టైన్‌మెంట్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ను ఆయన కొనేశారు.
Viral Video: భార్య - భర్తల గొడవ, భార్యను లాఠీతో కొట్టిన పోలీసులు, కరీంనగర్ -మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఘటన, వీడియో వైరల్
Arun Charagondaకరీంనగర్ - మెట్ పల్లిలో అమానుషం చోటు చేసుకుంది. గొడవ పడి పోలీస్ స్టేషన్ కు వచ్చారు భార్యభర్తలు. భర్తతో గొడవపడిన మహిళను లాఠీతో కొట్టారు పోలీసులు. ఇది గమనించిన ASI ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ గొడవను ఆపడానికి వచ్చి మహిళను లాఠీతో కొట్టి ఆమెపై చేయి చేసుకున్నారు.
Iraq Child Marriage Bill: బాలికల కనీస వివాహ వయసు 9కి తగ్గింపు.. పార్లమెంట్ లో ఇరాక్ ప్రభుత్వం బిల్లు
Rudraఒకవైపు బాల్య వివాహాల నిరోధానికి ప్రభుత్వాలు కొత్త చట్టాలు, నిబంధనలు తీసుకువస్తుంటే.. ఇందుకు భిన్నంగా బాలికల కనీస వివాహ వయసును 18 నుంచి 9 ఏండ్లకు తగ్గిస్తూ ఇరాక్ ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టింది.
Telangana Shocker: అంబులెన్స్ వచ్చేలోపే అంతా జరిగిపోయింది. రోడ్డు లేకపోవడంతో పురిటినొప్పులతో వాగు వద్దే గర్బిణి ప్రసవం, శిశువు మృతి..విషాదాన్ని నింపిన వీడియో
Arun Charagondaకొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి రహదారి లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు గ్రామం నుంచి కిలోమీటర్ దూరం నడిచి వాగు వద్దకు చేరుకుంది నిండు గర్భిణి. నొప్పులు ఎక్కువ కావడంతో వాగు వద్దే ప్రసవించగా శిశువు మృతి చెందింది. అంబులెన్స్ చేరుకునే లోపే శిశువు మృతి చెందగా వెంకటాపూర్ పంచాయతీ బండగూడలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
BRS MLA Anil Jadav To Joins Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్, కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే అనిల్ జాదవ్, త్వరలోనే చేరిక ఉండే అవకాశం?, 11వ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి?
Arun Charagondaతెలంగాణలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనుందా?, ఓ వైపు పార్టీ ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్నా ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఆగడం లేదా?, తాజాగా 11వ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు రెడీ అయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.
Viral Video: ఎంతకు తెగించావ్రా..? అమ్మవారికి భక్తితో మొక్కినట్టే మొక్కి.. ఆభరణాలు చోరీ చేసిన దొంగ.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
Rudraదొంగతనానికి హద్దూ అదుపు లేకుండా పోతుంది. భక్తిమాటున కొందరు దొంగలు హద్దులు దాటుతున్నారు. ఇదీ అలాంటి ఘటనే. అమ్మవారికి మొక్కినట్టే మొక్కి.. ఆ తర్వాత అమ్మవారి మెడలో ఆభరణాలు చోరీ చేశాడు ఓ దొంగ.
Dancing With Pistol: బాలీవుడ్ సినిమా పాటకు తుపాకీ పట్టుకుని తీహార్ జైలు అధికారి డ్యాన్స్.. వేటు వేసిన ఉన్నత అధికారులు (వీడియో)
Rudraవృతిధర్మం, విధులు, క్రమశిక్షణను మరిచి కొందరు విపరీత చర్యలకు తెగబడి చిక్కుల్లో పడతారు. ఇదీ అలాంటి ఘటనే. తుపాకీ పట్టుకుని బాలీవుడ్ సినిమా పాటకు డ్యాన్స్ చేసిన ఓ తీహార్ జైలు అధికారిపై తాజాగా వేటు పడింది.
Manish Sisodia: 17 నెలల నిర్బంధం తర్వాత ఇంట్లో భార్యతో టీ ఆస్వాదించిన మనీశ్ సిసోడియా.. ‘17 నెలల తర్వాత లభించిన స్వేచ్ఛ’ అని వ్యాఖ్య
Rudraఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి 17 నెలలపాటు తీహార్ జైలులో ఉండి, సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిలుపై శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైన ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా.. ఇంట్లో భార్యతో టీ తాగుతున్న ఫొటోను పంచుకున్నారు.
Marriage in Theatre: ‘మురారి’ రీ రిలీజ్ హంగామా.. థియేటర్ లోనే పెళ్లిళ్లు చేసుకున్న మహేష్ ఫ్యాన్స్.. వీడియోలు వైరల్
Rudraప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ రీ రిలీజ్ అయింది. మహేష్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి.
Plane Crash in Brazil: బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం.. చూస్తూ ఉండగానే గాల్లో గింగిరాలు తిరుగుతూ ఇండ్ల మధ్య కూలిన ప్రయాణికుల విమానం.. 62 మంది దుర్మరణం (వీడియోతో)
Rudraబ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 62 మందితో వెళుతున్న ఓ ప్రయాణికుల విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ లో గాలిలో గింగిరాలు తిరుగుతూ కూలిపోయింది.
Aman Sehrawat: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం.. రెజ్లింగ్ లో కాంస్యం గెలిచిన అమన్ సెరావత్.. ఒలింపిక్స్ లో పతకం సాధించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా గుర్తింపు
Rudraపారిస్ ఒలింపిక్స్ లో మరో పతకంతో భారత్ మెరిసింది. చిన్నోడు చిచ్చర పిడుగే అన్నట్టు 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్ లో దూసుకుపోయి కాంస్యం సాధించాడు.
Sobhita Dhulipala Insta Post: ఎంగేజ్ మెంట్ తర్వాత సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ్ల తొలి పోస్ట్, నాగచైతన్య గురించి ఎమోషనల్ గా ఏం రాసిందో చూడండి
VNSఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను శోభిత ధూళిపాళ్ల షేర్ చేసింది. చైతూతో కలిసి ఊయలలో కూర్చుని దిగిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఫోటోలతో పాటు ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Warangal: నాలుగు రోజుల చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు, సగానికి పైగా తినడంతో ఆడా? మగా? కూడా గుర్తుపట్టని రీతిలో శిశువు మృతదేహం
VNSవరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రి వద్ద శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఎంజీఎం వద్ద కుక్కలు నాలుగు రోజుల వయసున్న నవజాత శిశువును (New born) పీక్కుతిన్నాయి. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డులతో పాటు అక్కడే ఉన్న రోగుల బంధువులు కుక్కలను చెదరగొట్టారు
SC on Hijab: కాలేజీల్లో ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, అమ్మాయిలకు దుస్తులు ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని తెలిపిన ధర్మాసనం
Hazarath Reddyక్యాంపస్‌లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర (Maharashtra)లోని ఓ కాలేజీ ఇచ్చిన సర్క్యులర్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది.హిజాబ్‌పై నిషేధం విధిస్తే మహిళా సాధికారత ఎలా సాధ్యపడుతుందని కళాశాల యాజమాన్యాన్ని కోర్టు ప్రశ్నించింది.
Instagram Update: ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ అప్ డేట్, ఇకపై ఒకేసారి 20 ఫోటోలు అప్ లోడ్ చేయవచ్చు
VNSఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు (Instagram) అదిరే అప్‌డేట్.. ఎండ్‌గాడ్జెట్ నివేదిక ప్రకారం.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కరోజల్ పోస్ట్‌లో ఫొటోలు, వీడియోలను రెట్టింపు సంఖ్యలో యాడ్ చేసుకోవచ్చు. అవును.. మీరు చదివింది నిజమే. ఇప్పుడు గత మీడియా ఫైల్స్ పరిమితి 10కి బదులుగా ఒకే పోస్ట్‌లో గరిష్టంగా 20 మీడియా ఫైళ్లను షేర్ చేసుకోవచ్చు
Wayanad Landslide: వయనాడ్ విలయం తర్వాత భూమి లోంచి వింత శబ్దాలు, మిస్టరీ ధ్వనులతో హడలిపోతున్న ప్రజలు, జియోలాజికల్ సర్వే ఏం చెప్పిందంటే..
Vikas Mకేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన ప్రకృతి విలయం తీవ్ర నష్టం కలిగించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 413 మంది మరణించగా, ఇంకా 152 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ జిల్లాలోని ఎడక్కల్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు భూమి లోంచి వింత శబ్దాలు వస్తున్నాయని చెబుతున్నారు.
Amgen New Innovation Center in Hyderabad: హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్న బయోటెక్ దిగ్గజం యాంజెన్, 3,000 మందికి ఉపాధి
Vikas Mఅమెరికాకు చెందిన బయోటెక్ దిగ్గజం యాంజెన్ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. హైటెక్ సిటీలో RMZ స్పైర్ టవర్‌లో వచ్చే ఏడాది మార్చిలోపు తమ పనులను ప్రారంభించనుంది. ఇందులో గరిష్ఠంగా 3,000 మందికి ఉపాధి లభించనున్నట్లు సంస్థ తెలిపింది.
Ola Electric Bike: ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఓలా సంచలనం, త్వరలోనే ఓలా ఎలక్ట్రిక్ బైక్ రిలీజ్ చేయనున్న కంపెనీ, ఫీచర్స్ ఇవి!
VNSఓలా కస్టమర్లకు అదిరే న్యూస్.. భారత మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది. ఆగస్టు 15న తమిళనాడులోని ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో నిర్వహించే “సంకల్ప్ 2024” అనే వార్షిక కార్యక్రమంలో ఓలా ఈవీ బైక్ ( (Ola Electric Bike)) లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Sachin on Vinesh Phogat Disqualification: వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలే, భారత్ రెజ్లర్‌కు బాసటగా నిలిచిన సచిన్ టెండూల్కర్
Vikas Mఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరిన వినేశ్ ఫొగాట్ 100 గ్రాముల అదనపు బరువు కారణంగా పతకానికి దూరమైన విషయం తెలిసిందే. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) విచారణ జరపనున్న నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలేనన్నారు