News
Helicopter Crash in Nepal: నేపాల్‌లో మరో హెలికాప్టర్ ప్రమాదం, సువాకోట్ సమీపంలో కుప్పకూలిన విమానం, 5 మంది చైనీయులు మృతి
Hazarath Reddyనేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ప్రమాదం మరువకముందే తాజాగా మరో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలింది.
Earthquake in Japan Videos: జపాన్‌లో భారీ భూకంపం, స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు కంపించిన భూమి, సునామీ హెచ్చరికలు జారీ వీడియోలు ఇవిగో..
Hazarath Reddyజపాన్‌లో స్వల్ప వ్యవధిలోనే భూమి రెండుసార్లు కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఓసారి 7.1, మరోసారి 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. జపాన్ దక్షిణ తీరంలో భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. జపాన్‌లోని దక్షిణ ప్రధాన ద్వీపం క్యుషు తూర్పు తీరంలో దాదాపు 30 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
Telangana Rain Update: తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyతెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు యాక్టివ్‌గా ఉండటం.. ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
CM Kejriwal Custody Extended: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట, సీబీఐ కేసులో జ్యూడిషియల్ కస్టడీ పొడగింపు, తీహార్ జైలులోనే కేజ్రీవాల్
Arun Charagondaఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌కు రిలీఫ్ దక్కలేదు. ఈడీ కేసులో మధ్యంత బెయిల్ దక్కిన సీబీఐ కేసులో మాత్రం రిలీఫ్ లభించడం లేదు. ఈ నెల 20 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడగిస్తున్నట్లు
Hyderabad: వీడియో ఇదిగో, నిర్లక్ష్యంగా కారును డ్రైవ్ చేసి బైక్‌ను ఢీకొట్టిన డ్రైవర్, త్రుటిలో తప్పించుకున్న చిన్నారి
Hazarath Reddyహైదరాబాద్‌లోని చైతన్యపురిలో నిర్లక్ష్యపు డ్రైవింగ్‌లో ఓ డ్రైవర్ రోడ్డుపై పార్క్ చేసిన కారును స్టార్ట్ చేసి సర్వీస్ రోడ్డులోని కిల్లా మైసమ్మ దేవాలయం సమీపంలో ప్రయాణిస్తున్న బైక్‌ను అకస్మాత్తుగా ఢీకొట్టాడు. తన చిన్నారి బాబును స్కూల్ నుంచి తీసుకెళ్తున్న వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు,
Cyberabad Police: సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడకండి..పోలీసుల ప్రాథమిక జాగ్రత్తలు, ప్రతిఒక్కరూ తెల్సుకోవాల్సిన వీడియో
Arun Charagondaసైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుడా ఉండటానికి తీసుకోవాల్సి ప్రాథమిక జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు సైబరాబాద్ పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Dog Attack in Karimnagar: షాకింగ్ వీడియో, ఆడుకుంటున్న 18 నెలల బాలుడుపై వీధి కుక్క దాడి, తృటిలో తప్పించుకున్న మరో బాలుడు
Hazarath Reddyకరీంనగర్ జిల్లాలో పద్దెనిమిది నెలల బాలుడుపై వీధీ కుక్క దాడి చేసింది. శాతావాహన యూనివర్సిటీ సమీపంలోని విద్యానగర్ వీధీలో రోడ్డుపై ఆడుకుంటున్న హరినందన్ అనే చిన్న పిల్లాడిపై వీధి కుక్క దాడి చేసింది. ఇద్దరు అబ్బాయిలు ఆడుకుంటుండగా ఎక్కడనుంచి వచ్చిందో అకస్మాత్తుగా నల్ల కుక్క దూసుకొచ్చింది
Nagarjuna Sagar Project Gates Open: తెరుచుకున్న నాగార్జునసాగర్ 26 గేట్లు, పర్యాటకుల తాకిడి, నిండుకుండలా మారిన పులిచింతల
Arun Charagondaగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తుండగా నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త కిడ్నాప్, బొలెరో వాహనంలో కత్తులతో వచ్చి మరీ..
Hazarath Reddyపల్నాడుజిల్లాలోని బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా ప్రత్యర్థులు తీసుకెళ్లారు. ఆటోను అడ్డగించి నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు.
CM Revanth Reddy: గుడ్ న్యూస్..తెలంగాణలో చార్లెస్ ష్యాబ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్, భారత్‌లో ఫస్ట్ టెక్నాలజీ సెంటర్ హైదరాబాద్‌లోనే
Arun Charagondaతెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఈ నేపథ్యంలో గుడ్ న్యూస్ అందించారు. అమెరికన్ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ చార్లెస్ ష్యాబ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల భేటీ అనంతరం ఈ ముఖ్యమైన నిర్ణయం, గుడ్ న్యూస్‌ని ప్రకటించారు.
School Bus Accident Video: వీడియో ఇదిగో, హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వేగంగా వెనక్కి వెళ్ళిన స్కూలు బస్సు, పలు వాహనాలను ఢీకొట్టి బోల్తా
Hazarath Reddyరంగారెడ్డిలోని మైలార్‌దేవ్‌పల్లిలో పయనీర్ స్కూల్‌కు చెందిన స్కూల్ బస్సు బోల్తా పడింది. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వెనక్కి వెళ్లిన బస్సు.. పలు వాహనాలను ఢీకొట్టి బోల్తా పడింది. పలువురు విద్యార్థులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు
Prakasam Barrage Gates Lifted: వీడియో ఇదిగో, ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత, కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు, పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
Hazarath Reddyవిజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు కొనసాగుతోంది.కృష్ణా నది దిగువన ప్రకాశం బ్యారేజీ వద్ద బుధవారం వరద ఉద్ధృతి నెలకొంది. బ్యారేజీ వద్ద మొత్తం 70 గేట్లను ఎత్తారు. రాత్రి తొమ్మిదింటికి ఎగువ నుంచి 1,51,948 క్యూసెక్కులకు వరద పెరిగింది. 50 గేట్లను మూడు అడుగులు, మిగతా 20 గేట్లను రెండు అడుగులు మేర ఎత్తారు.
Andhra Pradesh Horror: ఏలూరు జిల్లాలో మరో దారుణ హత్య, భార్యను నరికి చంపి ఇంటి ముందే కత్తితో కూర్చున్న భర్త, విడాకుల గొడవలో బలైన ఇల్లాలు
Hazarath Reddyసాయిలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా.. సూర్యచంద్రం ఆవేశంతో ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని సాయి లక్ష్మి మెడపై విచక్షణారహితంగా నరకడంతో ఆమె రోడ్డుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
Bangladesh Protest: బంగ్లాదేశ్‌లో ఆగని ఆందోళనలు, వీసా సెంటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించిన భారత్, నేడు కొలువుదీరనున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం
Hazarath Reddyబంగ్లాదేశ్‌లో ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమంతో రాజకీయ అస్థిరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఆర్మీ రంగంలోకి దిగినప్పటికీ శాంతి భద్రతలు అదుపులోకి రానట్లు తెలిసింది.
Buddhadeb Bhattacharjee: బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య ఇకలేరు, అనారోగ్యంతో మృతి,జ్యోతిబసు తర్వాత 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా సేవలు
Arun Charagondaసీపీఎం సీనియర్ నేత, బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. బుద్దదేవ్ వయస్సు 80 ఏళ్లు. దివంగత సీపీఎం లెజండరీ నేత జ్యోతిబసు తర్వాత బెంగాల్‌కు సీఎంగా సేవలు అందించారు భట్టాచార్య. 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా 2000 నుంచి 2011 వరకు చేశారు.
Viral Video: కర్ణాటకలో కానిస్టేబుల్ సాహసం, కరుడుగట్టిన నేరస్తుడిని పట్టుకోవడానికి ప్రాణాలకు తెగించిన కానిస్టేబుల్, సీసీ టీవీ ఫుటేజ్ వైరల్
Arun Charagondaకర్ణాటకలో కానిస్టేబుల్ సాహసం అందరిచేత శభాష్ అనిపిస్తోంది. కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. సదాశివ నగర్ పోలీస్ జంక్షన్ సమీపంలో బైక్ వెళ్తున్న నేరస్తుడిని పట్టుకున్నాడు కానిస్టేబుల్. తప్పించుకోవడానికి ప్రయత్నించగా బైక్‌ను వెంబడించి మరి పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Bitthiri Satthi: భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఆరోపణలపై స్పందించిన బిత్తిరి సత్తి (వీడియో)
Rudraభగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఆరోపణలపై బిత్తిరి సత్తి స్పందించారు. తాను సరదాగా చేసిన వీడియోని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
Shyam Prasad Reddy: ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట విషాదం.. సతీమణి వరలక్ష్మి కన్నుమూత
Rudraటాలీవుడ్ ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్ టైన్స్ మెంట్ ప్రొడక్షన్స్ అధినేత శ్యామ్ ప్రసాద్‌రెడ్డి (Shyam Prasad Reddy) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సతీమణి వరలక్ష్మి కన్నుమూశారు.
RBI Repo Rate: ఆర్థికరంగ విశ్లేషకుల అంచనాలకు తగ్గట్టే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం.. 6.5 శాతం వద్దే రెపోరేటు
Rudraఆర్ధికరంగ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను అలాగే కొనసాగించింది. ఈ మేరకు పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో నిర్ణయించారు.
Telangana IPS Officers: డీజీపీలుగా తెలంగాణ ఐపీఎస్‌లకు పదోన్నతి, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రమోషన్ పొందింది వీరే
Arun Charagondaతెలంగాణలో ఐదుగురు సీనియర్ IPS అధికారులకు డీజీపీలుగా పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. పదోన్నతులు పొందిన వారిలో 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,బి. శివధర్ రెడ్డి, అభిలాష బిష్త్,సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ ఉన్నారు.