వార్తలు
KCR on Telangana Budget:బడ్జెట్ అంతా గ్యాస్, ట్రాష్?,ఇది అర్బక ప్రభుత్వం,ఏ విధానం లేదని మండిపాటు
Arun Charagondaతెలంగాణ బడ్జెట్ ఒట్టి డొల్లా? తప్ప ఇందులో కొత్తదనం ఏమి లేదన్నారు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్. బడ్జెట్‌లో ఒక పద్దు, పద్దతి లేదని విమర్శించారు. ఒక కథలా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు తప్ప ప్రజలకు దీంతో ఒరిగేదేమి ఉండదన్నారు.
Telangana Rains: వీడియో ఇదిగో, స్కూల్ పైకప్పు నుండి వర్షపు నీరు లీక్, గొడుగులు పట్టి పాఠాలు వింటున్న విద్యార్థులు
Hazarath Reddyమంచిర్యాల జిల్లాలోని కృష్ణపల్లి జెడ్పీ సెకండరీ స్కూల్ భవనంలో వర్షపు నీరు లీక్ అవ్వడంతో విద్యార్థులు గొడుగులు పట్టుకొని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రూ.2 లక్షలతో మరమ్మతులు చేశామని చెప్పిన వర్షపు నీరు లీక్ అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది,
Telangana Shocker: ఉద్యోగ ప్రకటనలతో మోసపోయారా?,సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండిలా?, మీ డబ్బు వాపస్ గ్యారంటీ
Arun Charagondaదేశంలో సైబర్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయారా? మీ డబ్బును పోగొట్టుకున్నారా? అయితే ఈ విధంగా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు తెలంగాణ పోలీసులు.
Hyderabad Road Accident: వీడియో ఇదిగో, అతివేగంతో దూసుకువచ్చి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న ఇన్నోవా వాహనం, ఇద్దరు మృతి, మరో ముగ్గురికి గాయాలు
Hazarath Reddyహైదరాబాద్‌లోని చంపాపేట ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం రోడ్డు పక్క ఉన్న విద్యుత్ స్థంబానికి ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు సూఫీయాన్. మహమూద్ అద్నాన్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యాసిన్, మహావేర్, మవ్యలు తీవ్ర గాయపడ్డారు.
Tamil Nadu Shocker: ట్యూషన్ టీచర్ ఆపనికి ఒప్పుకోలేదని మైనర్ బాలుడు దారుణం, తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, ఇంతకీ ఏం చేసాడంటే..
Hazarath Reddyతమిళనాడు రాజధాని చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల ట్యూషన్ టీచర్‌తో ప్రేమలో పడ్డ ఓ 17 ఏళ్ల బాలుడు ఆమె తనను దూరం పెట్టిందని వేధింపులకు పాల్పడ్డాడు. ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతున్నాడు.
Telangana Budget 2024-25: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్,ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యత,వ్యవసాయానికి పెద్దపీట
Arun Charagondaనా తెలంగాణ కోటీ రతనాల వీణ అన్న దాశరథి కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క. అసెంబ్లీలో బడ్జెట్ 2024-25 సందర్భంగా మాట్లాడిన భట్టి, తెలంగాణ వస్తేనే బ్రతకులు బాగుపడతాయని ప్రజలు ఆందోళన చేశారన్నారు.
Andhra Pradesh Horror: ఏపీలో మరో దారుణం, రెండో పెళ్ళి చేసుకుందని మహిళను చెట్టుకు కట్టేసి కర్రలతో, కోడి గుడ్లతో దాడిచేసిన సాటి మహిళలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅన్నమయ్య జిల్లాలోని వీరబల్లి మండలం షికారిపాలెంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మరో పెళ్లి చేసుకుందన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి సాటి మహిళలే ఆమెను దారుణంగా హింసించారు.
Andhra Pradesh Assembly Session: దేశంలోనే అతి పెద్ద మద్యం కుంభకోణం ఏపీలో జరిగింది, అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, సీఐడీతో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని వెల్లడి
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభలో పలు అంశాలపై సమావేశాల్లో (Andhra Pradesh Assembly Session) చర్చలు చేపట్టారు. వైసీపీ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందంటూ శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు శాసనసభలో బుధవారం విడుదల చేశారు.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పుల్లుగా మందు తాగి నాగుపాముతో ఆటలు, ఒక్కసారిగా పైకి దూసుకువచ్చి కాటేయడంతో ఆస్పత్రి పాలు..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో శ్రీ సత్యసాయి జిల్లాలో ఫుల్లుగా తాగిన మందుబాబు నాగరాజు, ప్రాణాంతకమైన త్రాచుపాముతో ఆటలాడాడు. మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక గంట సేపు పాముతో ఇష్టం వచ్చినట్లు ఆడాడు. నాగరాజు చేష్టలతో విసిగిపోయిన ఆ పాము చివరికి కాటేసింది
Robbery Caught on Camera: దుర్గమ్మ దేవాలయంలోని హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..
Hazarath Reddyపటాన్ చెరు (మం) నందిగామ గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలోని హుండీని ఎత్తుకెళ్లిపోయారు. రాత్రి వేళ రెండు బైక్ లపై వచ్చిన దొంగలు గుడిలోకి వచ్చి హుండీని దొంగిలించి బైక్ మీద పెట్టుకుని పరార్ అయ్యారు, సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి, పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Telangana Assembly: ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్, ఇవాళ ఒక్కరోజే హాజరవుతారా?
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజుకు చేరుకున్నాయి. ఇక ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాసేపటి క్రితమే బడ్జెట్‌కు అమోదం తెలిపింది కేబినెట్. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
Suicide Attempt Caught on Camera: వీడియో ఇదిగో, అటల్ సేతు వంతెన పైనుంచి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఇంజనీర్, ఆర్థిక ఇబ్బందులే కారణం..
Hazarath Reddyఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒత్తిడికి లోనైన 38 ఏళ్ల ఇంజనీర్ బుధవారం మధ్యాహ్నం ముంబైలోని అటల్ సేతు ట్రాన్స్‌హౌబర్ వంతెనపై నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం వెతుకులాట కొనసాగుతోందని సాయంత్రం ఓ అధికారి తెలిపారు.
Indian Navy Rescues Chinese Sailor: వీడియో ఇదిగో, సముద్రపు నౌకలో తీవ్రంగా నెత్తురోడుతున్న చైనా నావికుడిని రక్షించిన భారత నౌకాదళం
Hazarath Reddyఎమర్జెన్సీ కాల్ రావడంతో సీకింగ్ హెలికాప్టర్‌తో భారత నావికాదళం రంగం లోకి దిగింది. తీవ్రమైన గాలులతో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ సాహసించి చైనా నౌకలోకి దిగింది. తీవ్రంగా నెత్తురోడుతున్న ఆ నావికుడిని హెలికాప్టర్‌లో ఎక్కించుకుని తీసుకురాగలిగింది. అనంతరం బాధితుడిని ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించి రక్షించ గలిగారు
BRS MLAs: మేడిగడ్డకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కన్నేపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించనున్న గులాబీ నేతలు, షెడ్యూల్ ఇదే
Arun Charagondaకేసీఆర్ ప్రభుత్వ హయాంలో సాగునీటికి పెద్దపీట వేస్తూ నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అనేక బ్యారేజ్‌ల్లో ఒకటి మేడిగడ్డ. ఇక బీఆర్ఎస్ ఓటమి తప్ప తర్వాత మేడిగడ్డ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేతలు.
IIT Student Graze Goats: మేకల కాపరిగా ఐఐటీ విద్యార్థి , సీన్ కట్ చేస్తే అండగా సీఎం రేవంత్ రెడ్డి, నేనున్నా అంటూ భరోసానిచ్చిన కేటీఆర్
Arun Charagondaఆమె చదవుల తల్లి, కానీ పేదరికం ఆమె పాలిటి శాపమైంది. చదువుకోవాలనే కోరిక ఉన్నా పేదరికం కారణంగా చదువు కొనే స్థోమత లేక గొర్రెల కాపరీగా మారింది. కానీ సీన్ కట్ చేస్తే చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని ఉన్నత చదువుల వైపు అడుగేసింది.
Andhra Pradesh: మద్యం మత్తులో పాముతో చెలగాటం, గంట సేపు పాముతో ఆటలు, చివరికి సీన్ కట్ చేస్తే?
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఫుల్లుగా తాగిన మందుబాబు నాగరాజు, ప్రాణాంతకమైన త్రాచుపాముతో ఆటలాడాడు. మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక గంట సేపు పాముతో ఇష్టం వచ్చినట్లు ఆడాడు. నాగరాజు చేష్టలతో విసిగిపోయిన ఆ పాము చివరికి కాటేసింది.
Maharashtra: మహారాష్ట్రను ముంచెత్తిన భారీ వర్షాలు, విరిగిపడిన కొండ చరియలు,ఎక్స్ ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ జాం, వీడియో
Arun Charagondaఎడతెరపిలేని వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తాయి. భారీ వర్షాలతో రాయ్‌ఘడ్ - పుణె తాంహిని ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అలాగే భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై వర్షాలతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.
Sleep Divorce: షాకింగ్...కొత్త ట్రెండ్, ప్రశాంతమైన నిద్ర 'గుడ్ నైట్' కోసం 'విడాకులు', ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం!
Arun Charagondaతాజాగా ప్రశాంతమైన నిద్ర కోసం విడాకులు ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఈ విడాకులతో భయపడాల్సిన పనేమిలేదు. ఎందుకంటే ఈ చర్య వల్ల దంపతుల మధ్య బంధం మరింత బలపడుతుందని వెల్లడైంది. ఎందుకంటే సాధారణంగా భార్యాభర్తలు ఒకే రూమ్‌లో ఒక బెడ్‌పై కలిసి నిద్రపోతారు.
Telangana Budget Sessions: ఆగస్టు 2 వరకు అసెంబ్లీ సమావేశాలు, ఇవాళే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే ఛాన్స్!
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. రెండో రోజు సభలో మాజీ మంత్రి హరీష్ రావు - మంత్రి శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్దం జరుగగా ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి - కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. సభకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని సీఎం రేవంత్ డిమాండ్ చేయగా, తాము వస్తే చాలని, కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని కేటీఆర్ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Bihar Assembly: సహనం కొల్పోయిన సీఎం నితీష్ కుమార్, మహిళా ఎమ్మెల్యేపై సీరియస్, నువ్వు స్త్రీవి, నీకు ఏమీ తెలియదు?అంటూ మండిపాటు
Arun Charagondaఎప్పుడూ కూల్‌గా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన పనితీరుతోనే సమాధానం చెప్తారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. అందుకే అటూ బీజేపీతో జత కట్టినా, ఇటు ఆర్జేడీతో జత కట్టినా ఆయన స్టైలే వేరు. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటారు. తాను ఏం చేయదలుచుకున్నాడో అది చేసేస్తారు. కానీ అలాంటి నితీష్ తొలిసారి సహనం కొల్పోయారు.