Odisha: జ‌న‌శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో చెల‌రేగిన మంట‌లు, భ‌యంతో ప‌రుగులు తీసిన ప్ర‌యాణికులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంతో త‌ప్పిన పెను ప్ర‌మాదం

ఒడిషాలోని క‌ట‌క్ రైల్వే స్టేష‌న్ లో (Cuttack station) ఆగిఉన్న జ‌న‌శ‌తాబ్ది ఎక్స్ ప్రెస్ లో మంట‌లు చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్తమైన సిబ్బంది వెంట‌నే వాటిని ఆర్పేశారు. ట్రైన్ కిందిభాగంలో మంట‌లు (Fire in train) రావ‌డంతో ప్ర‌యాణికులంతా భ‌యాందోళ‌న‌తో కిందకు దిగి ప‌రుగులు పెట్టారు.

Odisha: జ‌న‌శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో చెల‌రేగిన మంట‌లు, భ‌యంతో ప‌రుగులు తీసిన ప్ర‌యాణికులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంతో త‌ప్పిన పెను ప్ర‌మాదం
Bhubaneswar-Howrah Jan Shatabdi Express (PIC@ ANI X)

Cuttack, Dec 07: భువ‌నేశ్వ‌ర్ నుంచి హౌరా వెళ్తున్న జ‌న‌శ‌తాబ్ది ఎక్స్ ప్రెస్ కు (Bhubaneswar-Howrah Jan Shatabdi Express) పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఒడిషాలోని క‌ట‌క్ రైల్వే స్టేష‌న్ లో (Cuttack station) ఆగిఉన్న జ‌న‌శ‌తాబ్ది ఎక్స్ ప్రెస్ లో మంట‌లు చెల‌రేగాయి. దీంతో అప్ర‌మ‌త్తమైన సిబ్బంది వెంట‌నే వాటిని ఆర్పేశారు. ట్రైన్ కిందిభాగంలో మంట‌లు (Fire in train) రావ‌డంతో ప్ర‌యాణికులంతా భ‌యాందోళ‌న‌తో కిందకు దిగి ప‌రుగులు పెట్టారు.

 

అయితే ఫైర్ సిబ్బంది మంట‌ల‌ను పూర్తిగా అదుపులోకి తీసుకురావ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంట‌ల‌ను ఆర్పివేసిన త‌ర్వాత ట్రైన్ తిరిగి ప్రారంభ‌మైంది. అయితే మంటలు రావ‌డానికి గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు.

(The above story first appeared on LatestLY on Dec 07, 2023 08:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).