Kupwara Encounter: జమ్మూ కశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్, ఐదుగురు విదేశీ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భద్రతా బలగాలు, ఇంకా కొనసాగుతున్న గాలింపు చర్యలు

జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో భారీ ఎన్ కౌంటర్ (Ecounter) జరిగింది. కుప్వారా (Kupwara) లోని నియంత్రణ రేఖ సమీపంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు.

Kupwara Encounter: జమ్మూ కశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్, ఐదుగురు విదేశీ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భద్రతా బలగాలు, ఇంకా కొనసాగుతున్న గాలింపు చర్యలు
Credits: Twitter

జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో భారీ ఎన్ కౌంటర్ (Ecounter) జరిగింది. కుప్వారా (Kupwara) లోని నియంత్రణ రేఖ సమీపంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు.ఉత్తర కశ్మీర్ జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలో గల జుమాగుండ్ (Jumagund) ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో.. పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదుల్ని (Foreign Terrorists) మట్టుబెట్టినట్లు కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ (Vijay Kumar) తెలిపారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Tweet

(The above story first appeared on LatestLY on Jun 16, 2023 11:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).