Politics

Andhra Pradesh Elections 2024: ఏపీ ఎన్నికలు, లోక్ సభకు రూ.25,000, అసెంబ్లీకి రూ. 10,000, సీటు ఆశించే వారి నుంచి 'విరాళం'గా వసూలు చేస్తున్న కాంగ్రెస్

Hazarath Reddy

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ యూనిట్‌ బుధవారం దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది.

Andhra Pradesh Elections 2024: నేటి నుంచే కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లకు దరఖాస్తుల స్వీకరణ, కాంగ్రెస్ మాజీలకే పెద్దపీట వేసే అవకాశం

Hazarath Reddy

ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల రాకతో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అన్న మీద విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టిన ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రానున్న ఎన్నికలే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సమాయత్తమవుతోంది

Sharmila Meets Konathala Ramakrishna: కొణతాల రామకృష్ణతో భేటీ అయిన వైఎస్ షర్మిల, ఇప్పటికే జనసేనలో చేరుతున్నానని ప్రకటించిన మాజీ మంత్రి

Hazarath Reddy

ఏపీసీసీ అధినేత్రి వైఎస్‌ షర్మిల, మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నేత కొణతాల రామకృష్ణతో విశాఖపట్నంలోని ఆయన నివాసంలో భేటీ అయింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి బలమైన అనుచరుడుగా కొణతాల రామకృష్ణ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యే ఆయన జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు

Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు, లోక్ సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని తెలిపిన సీఎం హిమంత బిస్వా శర్మ, అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర

Hazarath Reddy

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇంచార్జ్ కన్హయ్య కుమార్ తదితరులపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (CM Himanta Biswa Sarma) తెలిపారు.

Advertisement

Sharmila Slams CM Jagan Ruling: వీడియో ఇదిగో, బీజేపీ చేతిలో చేతిలో కీలుబొమ్మలా జగన్‌ ప్రభుత్వం, రాష్ట్రం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్‌ అని తెలిపిన షర్మిల

Hazarath Reddy

బీజేపీకు ఇక్కడి పార్టీలు తొత్తులుగా మారాయి. మోదీ సర్కారుకు కీలుబొమ్మలా జగన్‌ ప్రభుత్వం మారింది. రాష్ట్రాన్ని ఆ పార్టీ మోసం చేసింది. ఒక్క రోజు కూడా జగన్‌ ప్రత్యేక హోదా గురించి అడగలేదు. 25 మంది ఎంపీలను ఇస్తే ‘హోదా’ తెస్తా అనే మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి?

Telangana Politics: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

CM Jagan Slams Chandrababu: జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్‌ ఎజెండా, చంద్రబాబును జాకీ పెట్టి లేపేందుకు స్టార్ క్యాంపెయినర్లు తెగ కష్టపడుతున్నారని సెటైర్లు

Hazarath Reddy

ఏనాడూ మంచి చేయని చరిత్ర ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం.. పక్క పార్టీల్లోనూ స్టార్‌ క్యాంపెయినర్‌లు ఉన్నారని.. మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ల అవసరం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM Jagan Mohan Reddy) స్పష్టం చేశారు.

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, షర్మిలకు వైఎస్ జగన్ పరోక్షంగా కౌంటర్, రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం కష్టపడి జాకీలు పెట్టి ఆయనను లేపుతున్నారని ఎద్దేవా

Hazarath Reddy

ఏనాడూ మంచి చేయని చరిత్ర ఉన్న చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం.. పక్క పార్టీల్లోనూ స్టార్‌ క్యాంపెయినర్‌లు ఉన్నారని.. మంచినే నమ్ముకున్న తనకు అలాంటి వాళ్ల అవసరం తనకు ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Andhra Pradesh: ఇకపై జగనన్న గారూ అనే పిలుస్తానని తెలిపిన షర్మిల, రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని సవాల్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇకపై జగనన్న గారూ అనే సంబోధిస్తానంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. జగన్ రెడ్డి గారూ అని పిలిస్తే అధికార పార్టీ నేతలకు నచ్చడంలేదని, అందుకే ఇకపై జగనన్న గారూ అనే పిలుస్తానని చెప్పారు.

Telangana Lok Sabha Elections 2024: పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

పార్లమెంట్ ఎన్నికల తర్వాత BRS ఖాళీ అవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatreddy) విమర్శించారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా తిప్పర్తి మండలంలోని కొన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

MP Sri Krishna Devarayalu Lavu Quits YCP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్, న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు రాజీనామా

Hazarath Reddy

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథ‌మిక సభ్య‌త్వంతో పాటు ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కొంత‌కాలంగా పార్టీలో నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు తెలిపారు.

Prashant Kishor: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పనిచేయడం లేదు, షాకిచ్చిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌, వీడియో ఇదిగో...

Hazarath Reddy

వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ చంద్రబాబు కలిసి పనిచేస్తున్నారనే వార్తలపై తాజాగా ప్రశాంత్‌ కిషోర్‌ క్లారిటీ ఇచ్చారు. ఓ ఫేస్‌ టు ఫేస్‌ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిషోర్‌ దీనిపై స్పష్టత ఇస్తూ.. చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడనని, అందుకు తాను కుదరదని చెప్పానని పేర్కొన్నారు..

Advertisement

PM Modi Speech in Ayodhya: రాముడు క్షమిస్తాడని నాకు నమ్మకం ఉంది, అయోధ్యలో ఉద్వేగంగా ప్రసంగించిన ప్రధాని మోదీ, పూర్తి స్పీచ్ సారాంశం ఇదిగో..

Hazarath Reddy

అయోధ్య(ayodhya)లో ప్రతిష్ఠాత్మక రామ మందిర్(ram mandir) శంకుస్థాపన కార్యక్రమం(జనవరి 22న) ఘనంగా పూరైంది. శ్రీరాముడి జన్మస్థానంలో బాల రాముడి విగ్రహం కొలువుదీరింది. ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ క్రతువులో పాల్గొన్నారు. ఇందుకోసం 11 రోజుల ఉపవాస దీక్ష చేపట్టారు.

Telangana MLC Elections 2024: తెలంగాణ ఎమ్మెల్సీలుగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌, బల్మూరి వెంకట్‌ ఏకగ్రీవం, ప్రకటించిన అసెంబ్లీ కార్యాలయం

Hazarath Reddy

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌కు ఉపసంహరణ గడువు నేటితో(మంగళవారం) ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు రెండు నామినేషన్‌లు మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

PM Modi on Ram Lalla: శ్రీరాముడు ఇప్పుడు గుడిసెలో కాదు, మహా మందిరంలో ఉంటాడు, బాలరాముడి ప్రాణప్రతిష్ట అనంతరం ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘రామ్ లల్లా ఇప్పుడు గుడారంలో ఉండడు.. మహా మందిరంలోనే ఉంటాడు...’ అని అన్నారు. వీడియో ఇదిగో..

Ram Mandir Pran Pratishtha Ceremony: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేత, తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

తమిళనాడులోని ఆలయాల్లోని అయోధ్యలో శ్రీరాముని "ప్రాణ ప్రతిష్ట" ప్రత్యక్ష ప్రసారాన్ని నిషేధిస్తూ రాష్ట్ర మౌఖిక ఉత్తర్వుపై దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి, ఇతరులకు నోటీసులు జారీ చేసింది

Advertisement

Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీని ఆలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్న అధికారులు, గుడిలోకి ఎవరు వెళ్లాలనేది ప్రధాని మోదీ నిర్ణయిస్తారా అంటూ మండిపడిన కాంగ్రెస్ నేత

Hazarath Reddy

భారత్‌ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నగావ్‌ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు అడ్డుకున్నారు.ఈ నేపథ్యంలో అస్సాంలోని హైబోరాగావ్‌లో హై డ్రామా నెలకొంది.

Ram Temple Inauguration: వీడియో ఇదిగో, అయోధ్య రామజన్మభూమి ఆలయంలో చంద్రబాబు, రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ అధినేత

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయోధ్యలోని రామజన్మభూమి ఆలయానికి చేరుకున్న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.

Viral Video: అస్సాంలోని బతద్రవ గుడిలోకి వెళ్తున్న రాహుల్ ను అడ్డగించిన పోలీసులు.. ఫైర్ అయిన కాంగ్రెస్ నేత (వీడియో వైరల్)

Rudra

శ్రీమంత శంకర్ దేవ జన్మస్థానం అస్సాంలోని బతద్రవ గుడిలోకి వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ ను పోలీసులు అడ్డగించారు. దీంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్.. బారికేడ్లు చూడటానికి వచ్చానా? అని అసహనం వ్యక్తం చేశారు.

Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీపై మరో కేసు నమోదు, భారత్ జోడో న్యాయ్ యాత్రలో నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు చేసిన అస్సాం పోలీసులు

Hazarath Reddy

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాంలో మరో కేసు నమోదైంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) మార్గంపై ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ నేతృత్వంలో మొదలుపెట్టిన ఈ యాత్ర గురువారం అస్సాంకు చేరుకుంది

Advertisement
Advertisement