Politics
PM Modi Tamil Nadu Tour: తమిళనాడు రాష్ట్రాన్ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోదీ,భారతీయ యువతపై ఆయన ఏమన్నారంటే..
Hazarath Reddyప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ప్రధాని మోదీకి అక్కడి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి స్వాగతం పలికారు.
Tamil Nadu: తిరుచిరాపల్లిలో రూ.20,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, 2024లో నా మొదటి పబ్లిక్ ప్రోగ్రామ్ తమిళనాడులో ఆనందంగా ఉందని వెల్లడి
Hazarath Reddyప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ప్రధాని మోదీకి అక్కడి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి స్వాగతం పలికారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో రూ. 20,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు.
Tamil Nadu: వీడియో ఇదిగో, సీఎం స్టాలిన్ ప్రసంగిస్తుండగా మోదీ మోదీ అంటూ నినాదాలు, భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ
Hazarath Reddyప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ప్రధాని మోదీకి అక్కడి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి స్వాగతం పలికారు.
YSRTP Merge With Congress: పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల, రేపు సాయంత్రం ఢిల్లీకి వైఎస్సార్టీపీ అధినేత్రి
Hazarath Reddyవైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. వెఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు షర్మిల. అనంతరం కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై ప్రకటన చేశారు. ఈ నెల 4న పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు సాయంత్రం షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు.
Andhra Pradesh Elections 2024: కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల ? సాధ్యాసాధ్యాలపై పార్టీ నేతలతో సమావేశం, పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశం
Hazarath Reddyవైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
Andhra Pradesh Politics: వీడియోలు ఇవిగో, మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ,జనసేన కార్యకర్తలు దాడి, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలా చేస్తున్నారని మంత్రి మండిపాటు
Hazarath Reddyకొత్త సంవత్సర వేడుకల సమయంలో గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు.
Maine Disqualifies Trump: డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన మరో రాష్ట్రం, ఎన్నికల్లో పోటీకి ట్రంప్‌ను అనర్హుడిగా ప్రకటించిన మైనే, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో అమెరికా మాజీ అధ్యక్షుడు
Hazarath Reddyఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)కు మరో షాక్‌ తగిలింది. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడని కొలరాడో కోర్టు ప్రకటించిన విషయం మరువక ముందే మరో రాష్ట్రం కూడా కూడా అనర్హత వేటు వేసింది.
CM Jagan on Pawan Kalyan: వీడియో ఇదిగో, కార్లను మార్చినట్టు భార్యలను మారుస్తాడు ఈ దత్తపుత్రుడు, రియల్‌ లైఫ్‌లో ఏ భార్యతో నాలుగేళ్లు కలిసి ఉండడంటూ సీఎం జగన్ ఫైర్
Hazarath Reddyభీమవరంలో ఇవాళ ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌.. జనసేన పవన్‌ కల్యాణ్‌ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పక్క వ్యక్తిని ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ పెట్టేవారు ఎవరూ ఉండరు. రియల్‌ లైఫ్‌లో ఏ భార్యతో నాలుగేళ్లు కలిసి ఉండడు.
DK Shivakumar Meets Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబును కలిసిన డీకే శివకుమార్‌, పక్కకు వెళ్లి కాసేపు ముచ్చటించుకున్న ఇరువురు నేతలు
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Sivakumar)లు గురువారం బెంగళూరు విమానాశ్రయంలో పరస్పరం ఎదురుపడ్డారు.
Andhra Pradesh Elections 2024: కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా, ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు, గుడిపల్లెలో మొత్తం ఓట్లన్నీ టీడీపీకే పడాలని పిలుపు
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సాయంత్రం గుడిపల్లెలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. తాను ఎప్పుడు వచ్చినా గుడిపల్లె ప్రజలు ఎంతో ఆదరిస్తారని తెలిపారు.
Ambati Rayudu Joins YSRCP: వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు, అక్కడి నుంచే ఎన్నికల బరిలోకి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్
Hazarath Reddyప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాయుడికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా స్వాగతం పలికారు. రాయుడ్ని ఆత్మీయంగా హత్తుకుని శుభాకాంక్షలు తెలిపారు.
Money Laundering Case: ప్రియాంక గాంధీకి ఈడీ షాక్, మనీలాండరింగ్‌ కేసులో భార్యాభర్తల పేర్లను చేర్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌
Hazarath Reddyకాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీకి ఈడీ నుంచి బిగ్‌ షాక్‌ తగిలింది. ఎన్‌ఆర్‌ఐకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రియాంక పేరును ప్రస్తావించింది.
Vijayakanth Dies: డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, ఆయన మృతి తీరని లోటని ఆవేదన
Hazarath Reddyసౌత్ ఇండస్ట్రీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) గురువారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల అందరూ నివాళులు అర్పిస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ మృతికి నివాళులు అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ప్రధాని ట్వీట్ చేశారు.
Andhra Pradesh Elections 2024: వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం అవ్వండి, ఆంధ్రప్రదేశ్ పార్టీ నేతలతో హైకమాండ్ కీలక సమావేశం
Hazarath Reddy2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సన్నాహకాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖార్గే ఆంధ్రప్రదేశ్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఖర్గేతో పాటు పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి (సంస్థ) కె.సి. వేణుగోపాల్ కూడా హాజరయ్యారు.
Six Guarantees Application Form Out: ఆరు గ్యారంటీల దరఖాస్తును విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ
Hazarath Reddyతెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు పత్రాన్ని బుధవారం సచివాలయంలో మంత్రులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విడుదల (Six Guarantees Application Form Out) చేశారు.
Bharat Nyay Yatra in 2024: మణిపూర్ నుంచి ముంబై దాకా మరోసారి రాహుల్ గాంధీ పాదయాత్ర, భారత్‌ న్యాయయాత్ర పేరుతో మళ్లీ ప్రజల్లోకి..
Hazarath Reddyకాంగ్రెస్‌ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్‌ గాంధీ.. భారత్‌ న్యాయయాత్ర పేరుతో పాదయాత్ర ద్వారా మరోసారి జనంలో వెళ్లనున్నారు. ఈ విషయాన్ని బుధవారం ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. భారత్‌ న్యాయయాత్ర పేరుతో రాహుల్‌ ఈసారి పాదయాత్ర చేయబోతున్నారని.. ఇది రాజకీయ యాత్ర ఏమాత్రం కాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మీడియా సమావేశంలో తెలిపారు.
CM Revanth & Deputy CM Bhatti Meet PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ, విభజన చట్టంలోని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని వెల్లడి
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మంగళవారం భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో చర్చించిన అంశాలపై రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని భట్టి తెలిపారు.
Madhya Pradesh Cabinet Expansion: మధ్యప్రదేశ్‌ రెండో విడత 28 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం, ఆరుగురు స్వతంత్ర హోదా మంత్రులు
Hazarath Reddyమధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ తన క్యాబినెట్‌ను విస్తరించారు. కొత్తగా 28 మందిని తన క్యాబినెట్‌లో చేర్చుకున్నారు. వారి 18 మంది క్యాబినెట్‌ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు తప్పిన ప్రమాదం.. స్టేజ్ ఎక్కుతూ కిందపడిన వైనం.. భద్రతా సిబ్బంది సహకారంతో పైకి లేచిన గవర్నర్ (వీడియోతో)
Rudraతెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం హైదరాబాద్‌ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Telangana: ఇందిరా పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ధర్నా, పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌కి నిరసనగా ఆందోళనకు పిలుపు
Hazarath Reddyపార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌కి నిరసనగా ఇవాళ హైదరాబాద్‌ ఇందిరా పార్క్ దగ్గర మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి ధర్నా చేయనున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేల ధర్నాలో పాల్గొంటారు.