Politics
Telangana Assembly Speaker Election: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక తేదీ ఇదిగో, వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఖరారు చేసిన కాంగ్రెస్
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. స్పీకర్‌ ఎన్నిక తేదీని ఖరారు (Telangana Assembly Speaker Election) చేస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్‌ సోమవారం(డిసెంబర్‌11)నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్పీకర్‌ పదవికి పోటీపడే వారే నుంచి ఈ నెల 13న ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు
Chandrababu Visits KCR in Hospital: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు, త్వరలోనే కేసీఆర్‌ మామూలుగా నడుస్తారని ఆకాంక్షించిన మాజీ సీఎం
Hazarath Reddyతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కేసీఆర్‌ (KCR) వీలైనంత త్వరగా కోలుకొని ప్రజా సేవకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆకాంక్షించారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు.
Madhya Pradesh Govt Formation: మధ్యప్రదేశ్‌ సీఎంగా మోహన్‌ యాదవ్‌, డిప్యూటీ సీఎంలుగా జగదీష్‌ దేవ్డా, రాజేశ్‌ శుక్లాలు, స్పీకర్‌గా నరేంద్రసింగ్‌ తోమర్‌
Hazarath Reddyభారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి పేరు ఖరారు అయింది.ఉజ్జెయినీ సౌత్ నుంచి గెలిచిన మోహన్ యాదవ్ ను సీఎంగా బీజీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. తాజా ఎన్నికల్లో దక్షిణ ఉజ్జయిని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
MP New Deputy CM and Speaker: మధ్యప్రదేశ్‌ డిప్యూటీ సీఎంలుగా జగదీష్‌ దేవ్డా, రాజేశ్‌ శుక్లాలు, అసెంబ్లీ స్పీకర్‌గా నరేంద్రసింగ్‌ తోమర్‌
Hazarath Reddyభారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి పేరు ఖరారు అయింది.ఉజ్జెయినీ సౌత్ నుంచి గెలిచిన మోహన్ యాదవ్ ను సీఎంగా బీజీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. తాజా ఎన్నికల్లో దక్షిణ ఉజ్జయిని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Madhya Pradesh CM Announcement: మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఖరారు చేసిన బీజేపీ పెద్దలు
Hazarath Reddyభారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి పేరు ఖరారు అయింది.ఉజ్జెయినీ సౌత్ నుంచి గెలిచిన మోహన్ యాదవ్ సీఎంగా బీజీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. నవంబర్ 17 ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారాన్ని నిలుపుకుంది, 230 సభ్యుల అసెంబ్లీలో 163 స్థానాలను గెలుచుకుంది, కాంగ్రెస్ 66 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది.
Alla Ramakrishna Reddy Resigns: మంగళగిరిలో వైసీపీకి బిగ్ షాక్, ఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా, వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు వెల్లడి
Hazarath Reddyఏపీ రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన పదవికి రాజనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఆయన తన రాజీనామాను సమర్పించారు. శాసనసభ కార్యదర్శికి ఆయన తన రాజీనామా లేఖను స్వయంగా అందజేశారు
BRSLP Leader KCR: బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ ఎన్నిక
Rudraబీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా (BRSLP leader) ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR) ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన శనివారం ఉదయం హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు.
TS Ministers Portfolios Announced: భట్టికి ఆర్ధికం, ఉత్తమ్‌ కు నీటి పారుదల, శ్రీధర్‌బాబుకు ఐటీ, సీతక్కకు పంచాయతీ రాజ్‌.. తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు.. పూర్తి జాబితా ఇదిగో!
Rudraతెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. దీనికోసం నిన్న ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తో సుదీర్ఘ చర్చలు జరిపారు.
Akbaruddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ, కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేత
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆరు సార్లు శాసనసభకు ఎంపికైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నియమించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. రేపటి (శనివారం) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Revanth Reddy Resignation: ఎంపీ పదవికి రాజీనామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాజీనామా లేఖను పంపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపించారు. కాగా తెలంగాణ సీఎంగా రేవంత్ నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆక్ష్న కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలపొందారు. కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.
Lalduhoma Swearing-in Ceremony: మిజోరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా లాల్దుహోమా ప్రమాణ స్వీకారం, ఆయనతో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం
Hazarath Reddyమిజోరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (Zoram Peoples Movement) పార్టీ అధినేత లాల్దుహోమా (Lalduhoma) ప్రమాణస్వీకారం చేశారు. ఐజ్వాల్‌లోని రాజ్‌భవన్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జెడ్‌పీఎం (ZPM) ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు
CM Revanth Reddy Responds CM Jagan Tweet: ఏపీ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని ఆకాంక్షిస్తున్నామంటూ ట్వీట్ కు రిప్లై
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్‌కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా సీఎం రేవంత్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు.
CM Revanth Reddy Responds PM Modi Tweet: ప్రధాని నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మీ సహాకారం కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడి
Hazarath Reddyతెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి.. సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి నేతృత్వంలోని కేంద్రం ఆయన ప్రభుత్వానికి అవసరమైన మద్దతు, సహకారాన్ని అందజేస్తుందని ఆకాంక్షించారు
Kodandaram Key Role in TS Govt: ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరామ్?
Rudraతెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ అనుభవాలను, ఆయన ఆలోచనలను ఉపయోగించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
KCR Injured: కేసీఆర్‌ కు గాయం.. కాలుజారి పడటంతో కాలి ఎముక విరిగినట్లు అనుమానం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Rudraతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలికి జరిగిన గాయంతో ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో కేసీఆర్‌కు గాయమైనట్లు సమాచారం.
Telangana Government Formation 2023: తెలంగాణకు మూడో దళిత డిప్యూటీ సీఎం, తొలిసారిగా ఇద్దరు మహిళలకు మంత్రి వర్గంలో చోటు, సీఎం రేవంత్ రెడ్డి టీం బయోడేటా ఇదిగో..
Hazarath Reddy2014లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ తొలి దళిత ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టారు
Don’t Call Me ‘Modiji’: నన్ను మోదీజీ అని పిలవకండి, నేను మోడీని, బీజేపీ ఎంపీలకు సూచించిన ప్రధాని, మూడు రాష్ట్రాల విజయం బిజెపి కార్యకర్తల విజయమని వెల్లడి
Hazarath Reddyతనను ‘ఆదరణీయ’ లేదా ‘శ్రీ’ మోదీ అంటూ సంబోధించవద్దని ప్రధాని మోదీ (PM Narendra Modi) గురువారం తన సహచర ఎంపీలకు సూచించారు.దేశరాజధానిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో (Parliamentary party meeting) ఈ మేరకు సూచన చేశారు
Pawan Kalyan Speech in Visakha: 2024లో సీఎం ఎవరనే దానిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, చంద్రబాబుతో కలిసి త్వరలో డిసైడ్ చేస్తామని విశాఖ జనసేన బహిరంగ సభలో వెల్లడి
Hazarath Reddyజీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా.. ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan kalyan in VisakhaPatnam Meeting) స్పష్టం చేశారు. విశాఖలోని ఎస్‌.రాజా గ్రౌండ్‌లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో (Janasena Meeting in Visakha) పవన్ మాట్లాడారు.
Revanth Reddy Swearing-In: వీడియో ఇదిగో, సోనియాగాంధీకి పాదాభి వందనం చేసిన రేవంత్ రెడ్డి దంపతులు, అభినందనలు తెలిపిన కాంగ్రెస్ అధినేత్రి
Hazarath Reddyతెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఫైలుపైనే సీఎంగా ఆయన తొలి సంతకం చేశారు. మరోవైపు ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే వేదికపై ఉన్న సోనియాగాంధీకి, ఇతర పెద్దలకు రేవంత్ రెడ్డి తన భార్య గీత, కూతురు, అల్లుడిని పరిచయం చేశారు.