Politics

JDS Joins BJP-led NDA: కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే, జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయని తెలిపిన జేపీ నడ్డా, సీట్ల పంపకాలపై ఇంకా రాని స్పష్టత

Hazarath Reddy

కర్ణాటకలో వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే, జేడీఎస్ కలిసే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈమేరకు జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) ఎన్డీయేలో చేరుతున్నట్లు స్పష్టం చేసింది.

Ramesh Bidhuri Abusive Remarks: బీఎస్పీ ఎంపీ టెర్రరిస్ట్ అంటూ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటు, బీఎస్పీ ఎంపీ డానిష్ అలీతో భేటీ అనంతరం రాహుల్ గాంధీ

Hazarath Reddy

లోక్‌సభలో బీఎస్పీ నేతపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని ఆయన నివాసంలో పరామర్శించారు.

Ramesh Bidhuri Abusive Remarks: వీడియో ఇదిగో, లోక్ సభ సాక్షిగా ముస్లిం ఎంపీని టెర్రరిస్ట్, ఉగ్రవాది అని దూషించిన బీజేపీ ఎంపీ ర‌మేష్ బిధురి

Hazarath Reddy

బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ ర‌మేష్ బిధురి లోక్ సభ వేదికగా తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.లోక్‌స‌భ‌లో శుక్ర‌వారం చంద్ర‌యాన్‌-3 మిష‌న్ స‌క్సెస్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా కాషాయ పార్టీ ఎంపీ..బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని విమ‌ర్శిస్తూ ఉగ్ర‌వాది, తార్పుడుగాడు, టెర్రరిస్ట్, ఉగ్రవాది వంటి అభ్యంత‌ర‌క‌ర ప‌దాలు ఉపయోగించారు.

Kumaraswamy Meets HM Amit Shah: వీడియో ఇదిగో, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన కుమారస్వామి అధికారికంగా NDAలో చేరనున్న JDS

Hazarath Reddy

కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. JDS అధికారికంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో చేరనుంది.ఈ భేటీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా ఉన్నారు. వీడియో ఇదిగో..

Advertisement

TDP MLAs Suspension: ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న టీడీపీ సభ్యుల ఆందోళన.. టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు.. అచ్చెన్నాయుడు, అశోక్ ను సెషన్ మొత్తానికీ సస్పెండ్ చేసిన స్పీకర్.. సభలో విజిల్ వేస్తూ బాలకృష్ణ నిరసన

Rudra

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గందరగోళంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Cauvery Water-Sharing Dispute: కావేరి జలాల పంపిణీపై కర్నాటకకు సుప్రీంకోర్టు షాక్‌, వచ్చే 15 రోజుల పాటు ప్రతిరోజూ 5,000 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశాలు

Hazarath Reddy

కర్నాటక సర్కారు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది.తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (సిడబ్ల్యుఎంఎ), సిడబ్ల్యుఆర్‌సి ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది.

Karnataka Politics: ప్రజలకు లంచం ఇచ్చి అధికారంలోకి వచ్చాం, సీఎం సిద్దరామయ్య కొడుకు పాత వీడియో వైరల్, కర్ణాటకలో ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కుమారస్వామి డిమాండ్

Hazarath Reddy

కర్నాటక ముఖ్యమంత్రి వరుణ సీటును గెలిపించుకునేందుకు ఓటర్లకు కుక్కర్లు, ఐరన్‌బాక్స్‌లతో లంచం ఇచ్చారని సిద్దరామయ్య కుమారుడు చేసిన ఆరోపణలను గమనించాలని జెడి(ఎస్) నేత హెచ్‌డి కుమారస్వామి బుధవారం ఎన్నికల సంఘాన్ని కోరారు .

Women Reservation Bill: రాజ్యసభకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు, 13 మంది మహిళా ఎంపీలతో ఆల్-ఉమెన్ ప్యానెల్ ఆఫ్ ఛైర్‌పర్సన్‌లను ఏర్పాటు చేసిన ఉపరాష్ట్రపతి

Hazarath Reddy

ప్యానెల్‌లో ఉన్న మహిళా ఎంపీల జాబితా: పీటీ ఉషా, జయ బచ్చన్, సరోజ్ పాండే, ఎస్ ఫాంగ్నోన్ కొన్యాక్, సులతా డియో, కల్పనా సాయినీ, మహువా మాజీ, కవితా పటీదార్, కనిమొళి ఎన్‌వీఎన్ సోము, ఇందు బాల గోస్వామి, డోలా సేన్, ఫౌజియా ఖాన్, రజనీ అశోకరావ్ పాటిల్. మహిళా ఎంపీలు కుర్చీపై కూర్చోవడం ప్రపంచానికి శక్తివంతమైన సందేశాన్ని పంపుతుందని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖర్ అన్నారు

Advertisement

AP Assembly Session 2023: వీడియో ఇదిగో, అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ, తొడగొట్టిన మధుసూదన్ రెడ్డి, సినిమాలో తిప్పుకో అంటూ కౌంటర్ విసిరిన అంబటి రాంబాబు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజే గందరగోళం నెలకొంది. టీడీపీ వైసీపీ, నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంతకుముందు అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పారు. మీసం తిప్పుతూ చేతితో బాలకృష్ణ సైగలు చేశారు. బాలకృష్ణ మీసం తిప్పడంపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.

AP Assembly Session 2023: అసెంబ్లీలో మీసం తిప్పినందుకు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం, అసెంబ్లీ సెషన్ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కాసేపటికే సభలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసిరారు.

India-Canada Tensions: కెనడా నిప్పుతో చెలగాటమాడుతోంది, భారత్‌పై ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ దేశాలు ఆందోళన, కెనడా స్పందన ఏంటంటే..

Hazarath Reddy

ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కెనడా-భారత్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తతలు రాజేసేలా ఉన్నాయి. ఇటీవల తమ దేశంలో జరిగిన ఖలిస్తానీ (Khalistan) ఉగ్రవాది హత్యలో భారత్‌ పాత్ర ఉందంటూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్‌ ట్రుడో (PM Justin Trudeau) ఆరోపించిన సంగతి విదితమే.

Jana Sena Gets Glass Tumbler Symbol: జనసేనకు మళ్లీ గాజు గ్లాసు గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం, ఈసీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గాజు గుర్తును కేటాయించింది. ఈ ఏడాది మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గుర్తును మళ్లీ కేటాయించింది.

Advertisement

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు లోకసభలో ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఆమోదం పొందితే 82 నుంచి 181కి పెరగనున్న మహిళా ఎంపీల సీట్ల సంఖ్య

Hazarath Reddy

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభలో కొత్త మహిళా రిజర్వేషన్ బిల్లును ఈరోజు సెప్టెంబర్ 19న ప్రవేశపెట్టింది. కొత్త పార్లమెంట్‌లో లోక్‌సభ తొలి సమావేశంలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు.

PM Modi & MPs Enter New Parliament Building: వీడియో ఇదిగో, ప్రధాని మోదీ వెంట పాత భవనం నుంచి కొత్తభవనంలోకి తరలివెళ్లిన ఎంపీలు

Hazarath Reddy

పార్లమెంట్‌ పాత భవనం(Old Parliament building)లోని సెంట్రల్‌ హాల్‌లో ప్రధాని మోదీ, ఎంపీలు ఉద్విగ్న ప్రసంగం తర్వాత ఉభయసభల సభ్యులు కొత్త పార్లమెంట్‌(New Parliament Building)కు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని మోదీ ముందు నడవగా.. మిగతా సభ్యులు ఆయన్ను అనుసరించారు.

Parliament Special Session 2023: పాత పార్లమెంట్ భవనం పేరు ఇకపై సంవిధాన్ సదన్, అలా పిలవాలని ప్రతిపక్షాలను కోరిన ప్రధాని మోదీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు | పాత పార్లమెంట్‌కు వీడ్కోలు పలికిన ఒక రోజు తర్వాత, ప్రత్యేక సెషన్‌లో మిగిలిన రోజుల కోసం ఎంపీలు మంగళవారం కొత్త భవనంలోకి మారనున్నారు. మొదటి రోజు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెషన్‌లో చర్చను ప్రారంభించి, "ఈ (పాత) భవనానికి వీడ్కోలు పలకడం ఒక భావోద్వేగ క్షణం" అని అన్నారు.

Congress Workers Fight Video: కాంగ్రెస్ పార్టీలో టికెట్ లొల్లి, హుస్నాబాద్‌లొ తన్నుకున్న పొన్నం ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి వర్గీయలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. పథకాల గ్యారెంటీ కార్డ్స్‌తో సీడబ్ల్యూసీ సభ్యుడు మోహన్ ప్రకాష్‌తో కలిసి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పట్టణంలో ప్రచార ర్యాలీ చేస్తున్నారు.

Advertisement

New Parliament: ఇకపై కొత్తగా నిర్మించిన భవనమే పార్లమెంట్‌.. గెజిట్‌ విడుదల చేసిన కేంద్రం

Rudra

అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త భవనం ఇకపై పార్లమెంటుగా (Indian Parliament) సేవలు అందిచనుంది. ఈమేరకు కొత్తగా నిర్మించిన భవనాన్ని పార్లమెంట్‌ గా (Parliament) నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ (Gazette) విడుదల చేసింది.

MLC Kavitha: అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నది.. ఎక్స్ లో ఎమ్మెల్సీ కవిత

Rudra

అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును (Women’s Reservation Bill) లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్‌ఎస్‌ (BRS) కృషి ఉందన్నారు.

Chandra Shekhar: తనను మార్కెట్లో అమ్మకుండా చూడాలని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు.. రామచరిత మానస్ ను ఇటీవల పొటాషియం సైనేడ్‌ తో పోల్చిన బీహార్ మంత్రి చంద్రశేఖర్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు

Rudra

బీహార్ విద్యాశాఖమంత్రి చంద్రశేఖర్ మరోమారు వివాదంలో కూరుకున్నారు. శ్రీరాముడు తన స్వప్నంలోకి వచ్చి మార్కెట్లో తనను విక్రయించకుండా రక్షించాలని వేడుకున్నట్టు తెలిపారు.

New Parliament Building: నేడు కొత్త పార్లమెంట్‌ భవనంలోకి ఎంపీలు.. గిఫ్ట్ బ్యాగ్ ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్త పార్లమెంట్ భవనంలోని ఈ ప్రత్యేకతల గురించి తెలుసా? నేటి పార్లమెంట్ షెడ్యూల్ ఏంటంటే??

Rudra

నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రెండో రోజు జరగబోతున్నాయి. ఇవి రొటీన్‌కి భిన్నంగా జరగనున్నాయి. ఎందుకంటే.. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఎంపీలంతా కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లబోతున్నారు.

Advertisement
Advertisement