Politics
Gudivada Amarnath vs Pawan: పీకే అంటే ఇదేనంటూ కొత్త పేర్లు పెట్టిన మంత్రి అమర్ నాథ్, చెప్పులు నీకే ఉన్నాయా అంటూ ఘాటు వ్యాఖ్యలు
Hazarath Reddyజనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల మీద పరుష పదజాలంతో విరుచుకుపడిన నేపథ్యంలో వైసీపీ నేతలు (Gudivada Amarnath vs Pawan) వరుసగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మంత్రి గుడివాడ అమరనాథ్ (Gudivada Amarnath) పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
Andhra Pradesh: అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు, అమరావతి రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని వెల్లడి
Hazarath Reddyఏపీ రాజధాని అమరావతిపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలోని కర్నూలు జిల్లా పరిధిలో సాగుతున్న నేపథ్యంలో... రాహుల్ ను అమరావతి రైతులు కలిశారు.
Chandrababu Meets Pawan: పొత్తు కుదిరినట్లేనా, చంద్రబాబుతో భేటి అయిన పవన్ కళ్యాణ్, 2019 ఎన్నికల తర్వాత వారు కలవడం ఇదే తొలిసారి
Hazarath Reddyగత కొన్నిరోజులుగా ఏపీ రాజకీయాలు వాడీవేడిగా మారాయి. విశాఖలో వైసీపీ గర్జన, అదే రోజున పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎంట్రీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేయగా, పోలీసుల ఆంక్షలతో జనవాణి కార్యక్రమం నిర్వహించకుండానే పవన్ విశాఖ నుంచి వెనుదిరిగారు.
Pawan Kalyan vs YSRCP: పవన్ కళ్యాణ్ ముమ్మాటికి ప్యాకేజీ స్టారే, వరుసగా కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేతలు, దత్తపుత్రుడి ముసుగు తొలగిందని తెలిపిన పేర్ని నాని
Hazarath Reddyపవన్‌ కళ్యాణ్ మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశంలో మంగళవారం మాట్లాడారు. నా** అంటూ రాయలేని భాషలో బూతులు వల్లించారు. పొలిటికల్‌ లీడర్‌ అనే స్పృహ లేకుండా.. ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్స్‌ (Pawan Kalyan ABusing Comments ) చేశారు.
Pawan kalyan vs YCP: నేను సీఎం కావాలి, వైసీపీ నేతల తాట తీస్తా, తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన పవన్ కళ్యాణ్, బీజేపీతో పొత్తుపై జనసేనాని సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyవైసీపీ నేతలపై సన్నాసులు, ఎదవలు అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసైనికులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తాను లండన్ లోనో, న్యూయార్క్ లోనో పెరగలేదని... బాపట్లలో పుట్టానని.. గొడ్డుకారం తిన్నానని పవన్ అన్నారు. వీధి బడిలో చదువుకున్నానని చెప్పారు.
Delhi Excise Policy Scam Case: ఆప్ వదిలితే ఢిల్లీ సీఎం సీటులో కూర్చోబెడతాం, సీబీఐపై సంచలన ఆరోపణలు చేసిన మనీశ్ సిసోడియా, ఈ వ్యాఖ్యలను ఖండించిన సీబీఐ
Hazarath Reddyల్లీ లిక్కర్‌ స్కాం కేసులో (Delhi Excise Policy Scam Case) డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పటికే అరెస్టు అయిన విజయ్ నాయర్, సమీర్ మహేంద్ర, అభిషేక్ రావు తదితరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగుతుంది.
Power Trip: మహా మంత్రికి మహా షాక్.. మంత్రికి ఆపరేషన్ చేస్తుండగా పోయిన కరెంట్.. సెల్‌ఫోన్ టార్చ్ లైట్ లో ఆపరేషన్ పూర్తి చేసిన వైద్యులు.. అనంతరం జనరేటర్ కోసం నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి
Jai Kమహారాష్ట్రలో కేబినెట్ మంత్రి సందీపన్ భుమ్రే దంతాలకు శస్త్రచికిత్స చేస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సెల్‌ఫోన్‌లోని టార్చ్‌ సాయంతో వైద్యులు ఆపరేషన్ పూర్తి చేశారు.
Perni Nani vs Pawan: మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లిళ్లు చేసుకో, నువ్వు చెడిపోయావ్ కాబట్టి అందరూ చెడిపోవాలని కోరుకుంటున్నావా అంటూ పవన్‌పై ఫైర్ అయిన పేర్ని నాని
Hazarath Reddyజనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం విమర్శలు గుప్పించారు. 3 పెళ్లిళ్లు చేసుకుని నీతులు, సూక్తులు చెబుతారా? అంటూ ఆయన పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయ నాయకుడా? లేక ఫ్యాక్షన్‌ ముఠా నడుపుతున్నారా? అంటూ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani vs Pawan) మండిపడ్డారు.
Money laundering Case: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకి ఈడీ షాక్, రుణాల పేరిట మోసం చేసిన కేసులో 28 స్థిరాస్తులను జప్తు చేసిన ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్
Hazarath Reddyతెలంగాణలో రుణాల పేరిట మోసం చేసిన కేసులో (Money laundering case) అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం షాకిచ్చింది.
Vallabhaneni Vamsi: 2024లో గన్నవరం నుంచే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా, సంచలన వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ, జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేశారని విమర్శలు
Hazarath Reddy14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైయస్సార్ పేరు మార్చడంపై ఆలోచించాలని ముఖ్యమంత్రి జగన్ ను తాను కోరానని చెప్పారు. ఎన్టీఆర్, వైయస్సార్ ఇద్దరూ గొప్ప నాయకులని అన్నారు.
YSR Rythu Bharosa: రైతుల అకౌంట్లలోకి రూ. 4వేలు, మూడున్నరేళ్లలో రైతు భరోసా కింద రూ. 25,971 కోట్ల మేర లబ్ధి, వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్
Hazarath Reddyదేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు తోడుగా ఉంటున్నాం. క్రమం తప్పకుండా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం. క్యాలెండర్‌ ప్రకారం ప్రతి కుటుంటానికి అండగా ఉంటున్నాం. రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉంది. 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉంది.
Animation Video on Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రపై బీజేపీ సెటైర్ యానిమేషన్ వీడియో, మండిపడిన కాంగ్రెస్ పార్టీ, 25 పైసల ఫొటోను షేర్ చేసి విమర్శలు గుప్పించిన సుప్రియ ష్రినటే
Hazarath Reddyరాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో’ యాత్రపై బీజేపీ రూపొందించిన యానిమేషన్ వీడియో ఇరు పార్టీల మధ్య అగ్గిరాజేసింది. భారత్ జోడో యాత్రకు బదులుగా తొలుత నేతలను ఏకతాటిపై నడిపించాలని అర్థం వచ్చేలా బీజేపీ ఈ యానిమేషన్ వీడియోను రూపొందించింది.
Congress Presidential Polls: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు, దీని వల్ల దేశానికి మేలు జరుగుతుందని తెలిపిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్
Hazarath Reddyకాంగ్రెస్ పార్టీకి ఇది చరిత్రాత్మకమైన రోజు. ఈరోజు ఇక్కడ 490 మంది ఓటు వేశారు; పారదర్శకంగా పోలింగ్‌ జరుగుతోంది. దీని వల్ల దేశానికి మేలు జరుగుతుందని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బెంగళూరులో తెలిపారు.
Congress Presidential Polls: 22 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక, నేడు చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
Hazarath Reddyనేడు 22 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం చారిత్రాత్మకమైన రోజు. ఈ ఎన్నికలు పార్టీలో అంతర్గత సామరస్య సందేశాన్ని ఇస్తున్నాయి. గాంధీ కుటుంబంతో నా సంబంధం అక్టోబర్ 19 (ఓట్ల లెక్కింపు రోజు) తర్వాత కూడా అలాగే ఉంటుందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు.
Congress Presidential Polls:కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఓటు వేసిన కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ వాద్రా
Hazarath Reddyఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ వాద్రా కొత్త పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఓటు వేశారు.
Congress Presidential Polls: ప్రారంభమైన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్‌, సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, బరిలో మల్లి‌కా‌ర్జున్‌ ఖర్గే, శశి‌థ‌రూర్‌
Hazarath Reddyకాంగ్రెస్‌ పార్టీ (Congress Party) అధ్యక్ష ఎన్నిక పోలింగ్‌ ఉదయం 10 నుంచి ప్రారంభమైంది.ఈ సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 9,100కు పైగా పార్టీ సభ్యులు పోలింగ్‌లో పాల్గొ‌న‌ను‌న్నారు. రహస్య బ్యాలెట్‌ విధా‌నంలో జరు‌గ‌నున్న ఈ ఎన్నిక ఫలి‌తాన్ని ఈ నెల 19న వెల్లడించ‌ను‌న్నారు.
Baba Ramdev: ‘సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు. షారుఖ్ తనయుడు డ్రగ్స్ వాడుతూ దొరికిపోయాడు. ఇది అందరికీ తెలిసిందే. అమీర్ ఖాన్ గురించి నాకు తెలియదు. ఇక, హీరోయిన్ల గురించి ఆ దేవుడికే తెలియాలి’ బాలీవుడ్ పరిశ్రమపై యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
Jai Kబాలీవుడ్ స్టార్లపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్ తారల్లో చాలామంది డ్రగ్స్ వాడుతుంటారని వెల్లడించారు. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని, అమీర్ ఖాన్ గురించి తనకు తెలియదని, కానీ షారుఖ్ ఖాన్ తనయుడు డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డాడని, జైల్లో కూడా ఉన్నాడని బాబా రాందేవ్ వివరించారు.
Naveen Patnaik: 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. ఒడిశా సీఎం సంచలన నిర్ణయం.. తన 76వ బర్త్ డే సందర్భంగా ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన ముఖ్యమంత్రి.. ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటన.. దీపావళి ముందే వచ్చిందంటూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంబరాలు.. ప్రభుత్వంపై ఏటా రూ. 1300 కోట్ల భారం
Jai Kఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన 76వ బర్త్ డే సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్ట్ నియామకాలు ఉండబోవని స్పష్టం చేశారు.
Farmers Foot March: అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవద్దని చెబుతున్నాం.. ప్రెస్ మీట్ లో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి.. రైతుల పాదయాత్ర సవ్యంగా సాగుతోందన్న డీజీపీ.. రైతుల పాదయాత్రకు అదనపు బందోబస్తు కల్పించామని వివరణ
Jai Kకావాలంటే నిరసన చేసుకోవచ్చు కానీ అమరావతి రైతుల పాదయాత్రను మాత్రం అడ్డుకోవద్దని నిరసనకారులకు చెబుతున్నామని ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారిని యాత్ర సాగుతున్న జిల్లా ఎస్పీ ముందుగానే పిలిపించి ఈ విషయాన్ని చెప్పారని పోలీస్ బాస్ తెలిపారు.
Boora Narsaiah Goud: మునుగోడు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు షాక్.. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ రాజీనామా
Jai Kమునుగోడు ఎన్నికల సమయంలో అధికార టీఆర్ఎస్ కు అనుకోని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.