రాజకీయాలు

RSS Chief Mohan Bhagwat: ఢిల్లీలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, అయోధ్య కేసు తీర్పు నేపథ్యంలో అమిత్ షాతో మంతనాలు, తదుపరి పార్టీ వ్యూహాలపై చర్చలు జరిపే అవకాశం

Hazarath Reddy

దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న అయోధ్య రామజన్మభూమి-బాబ్రీమసీదు భూమి వివాదం కేసు తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో నేతలంతా ఢిల్లీకి వెళుతున్నారు. అయోధ్య కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెల్లడించనున్న క్రమంలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఢిల్లీ చేరుకున్నారు.

TSRTC Tussle: ఆర్టీసీ మిలియన్ మార్చ్‌కు పోలీసుల అనుమతి నిరాకరణ, ఎన్ని అవాంతరాలు ఎదురైనా 'ఛలో ట్యాంక్ బండ్' అంటున్న జేఏసీ, అన్ని వైపుల నుంచి మూకుమ్మడి దాడితో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి

Vikas Manda

ఈరోజు ఆర్టీసీపై ప్రభుత్వం నుంచి ఈ కీలక ప్రకటన వస్తుందనుకున్న దశలో దానికి ఈ రూపంలో బ్రేక్ పడింది. ఇక ఆర్టీసీ కార్మికుల 'ఛలో ట్యాంక్ బండ్' కార్యక్రమానికి బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం సహా అన్ని విపక్ష పార్టీలు తమ సంపూర్ణ మద్ధతు ప్రకటించాయి....

Polavaram Reimbursement Funds: పోలవరం నిధులను విడుదల చేసిన కేంద్రం, రూ. 1850 కోట్లు నాబార్డు నుంచి ఏపీ ఖాతాలోకి, జగన్ సీఎం అయిన తరువాత కేంద్రం నుంచి వచ్చిన తొలి నిధులు ఇవే

Hazarath Reddy

ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం(Central Government) నుంచి మరో ముందడుగు పడింది. పోలవరం ప్రాజెక్టు రీఎంబర్స్‌మెంట్ నిధుల్లో (Polavaram Reimbursement Funds) 1850 కోట్ల రూపాయల విడుదలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.

Sonia Gandhi Security Downgraded: సోనియా గాంధీ కుటుంబానికి భద్రత తగ్గింపు, ఎస్పీజీ భద్రతను తొలగించిన కేంద్ర ప్రభుత్వం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు, గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపణ

Vikas Manda

సోనియా గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేత నానాభావు ఫల్గున్‌రావ్ పటోల్ ఆరోపించారు. వారి కుటుంబానికి గల ముప్పు గురించి అందరికీ తెలుసునని, బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే భద్రతను కుదించారని....

Advertisement

Devendra Fadnavis Quits As MAHA CM: ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా, కొనసాగుతున్న శివసేన-బీజేపీ పంచాయితీ, తరువాత సీఎం ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ, ఎన్సీపీతో సంజయ్ రౌత్ భేటీ

Hazarath Reddy

అసెంబ్లీ ఫలితాలు(Maharashtra Assembly Results) వెలువడినప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాలు (MAHA Politics)వేడిని పుట్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి పదవిపై పార్టీలు పట్టు విడవడం లేదు. అత్క్ష్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ దాని మిత్ర పక్షం శివసేన మధ్య ఇప్పటికీ సయోధ్య కుదరడం లేదు. నేటితో సీఎం పదవీకాలం పూర్తి అయింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి(chief minister of Maharashtra) దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) రాజీనామా చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలసి తన రాజీనామాను సమర్పించారు.

Maha Politics: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనా? దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఇదే చివరి రోజు, ప్రభుత్వ ఏర్పాటులో రోజుకో మలుపు తిరుగుతున్న 'మహా' రాజకీయాలు

Vikas Manda

కాలం పరీక్ష పెట్టినపుడు అర్జునుడిలా పోరాడాలి, అంతే కానీ సమస్యలను చూసి పారిపోకూడదు" అని గతంలో అటల్ బిహారీ వాజిపెయి చెప్పిన భగవత్ గీత శ్లోకాన్ని ఈ సందర్భంగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కు గుర్తు చేస్తూ సంజయ్ రౌత్ గీతోపదేశం...

Rajinikanth: నా ముందు మీ ఆటలు సాగవు, బీజేపీకి దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన రజినీకాంత్, నాకు బీజేపీకి సంబంధం లేదన్న తలైవా, అయోధ్య తీర్పు నేపథ్యంలో కోర్టు తీర్పును గౌరవించాలని విజ్ఞప్తి

Hazarath Reddy

ప్రముఖ చలనచిత్ర నటుడు, సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) బీజేపీ(BJP)పై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ తనకు కాషాయ రంగు పులమాలని చూస్తోందని ఆయన అన్నారు. తనకు, తమిళ కవి తిరువళ్లువార్‌(Thiruvalluvar)ను బిజెపిలోకి లాక్కోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

Happy Birthday LK Advani: 93వ వడిలోకి అడుగుపెట్టిన బీజేపీ సహ వ్యవస్థాపకుడు, అద్వానీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, ఇతర ప్రముఖులు, రథయాత్రతో బీజేపీని పరుగులు పెట్టించిన బీజేపీ సీనియర్ నేత..

Hazarath Reddy

బిజెపి సహ వ్యవస్థాపకుడు, బిజెపి సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ 93వ ఏట అడుగుపెట్టారు. నేడు 92వ పుట్టిన రోజు చేసుకున్న అద్వానీకి ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా తదితరులు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Ayodhya To Rafale: అయోధ్య నుంచి రఫేల్ దాకా, 10 రోజులు, 6 చారిత్రాత్మక తీర్పులు, నవంబర్ 17న జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ, అందరి కళ్లు అయోధ్య తీర్పు పైనే..

Hazarath Reddy

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ (Chief Justice of India Ranjan Gogoi ) పదవీవిరమణ పొందేందుకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ లోగా ఆయన పలు కీలక కేసుల్లో తీర్పు ఇవ్వనున్నారు.

TSRTC Privatization: ఆర్టీసీ ప్రైవేటీకరణపై విచారణ, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్ట్ బ్రేక్, ఆ 5 వేల రూట్లకు సంబంధించి ముందుకెళ్లొద్దని ఆదేశం

Vikas Manda

5,100 రూట్లలో ప్రైవేటీకరణకు సంబంధించి తెలంగాణ కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్ట్ నిలుపుదల చేసింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవద్దన్ని హైకోర్ట్ ఆదేశించింది.....

Ayodhya Verdict: దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, అయోధ్య కేసులో సుప్రీంకోర్ట్ తీర్పు తర్వాత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హోంశాఖ నుంచి అడ్వైజరీ జారీ

Vikas Manda

ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం రోజువారీ ప్రాతిపదికన 40 రోజుల పాటు విచారించింది. అక్టోబర్ 16న విచారణ పూర్తయినట్లు ప్రకటించిన సుప్రీంకోర్ట్ తన తీర్పును నెల రోజుల పాటు రిజర్వు చేసింది....

Ashwatthama Reddy: 'సీఎం కేసీఆర్ అధికారులతో 9 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపే బదులు, మాతో 90 నిమిషాలు చర్చించండి' : ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి

Vikas Manda

ట్యాంక్ బండ్ వద్ద తాము నిర్వహించ తలపెట్టిన మిలియన్ మార్చ్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ పోరాటానికి మద్ధతు తెలపాలని అశ్వత్థామ రెడ్డి....

Advertisement

Hyderabadi US Senator: చరిత్ర సృష్టించిన హైదరాబాదీ, అమెరికాలో ట్రంప్ పార్టీ అభ్యర్థిని ఓడించి సెనేటర్‌గా గెలుపొందిన ఘజాలా హష్మి, అమెరికాలో తొలి ముస్లిం మహిళ సెనేటర్‌గా రికార్డ్

Vikas Manda

ఇంట్లో అందరూ 'మున్ని' గా పిలుచుకునే ఘజాలా పుట్టి పెరిగింది హైదరాబాదే, ఆ తర్వాత వారి ఫ్యామిలీ అమెరికాకు షిఫ్ట్ అయింది. అక్కడే ఉన్నత విద్యలను అభ్యసించింది.....

Ayodhya Case: అయోధ్య కేసులో విషయంలో అనవవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు. తన సహచర మంత్రులకు సూచించిన ప్రధాని నరేంద్ర మోదీ, దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడే బాధ్యత అందరిదీ అని ఉద్ఘాటన

Vikas Manda

అలాగే విజయోత్సవాలు, ఊరేగింపులు లేదా విగ్రహాల ధ్వంసాలు మరియు దేవతామూర్తుల ప్రతిమలను సోషల్ మీడియాలో అవమానించే విధంగా పోస్టులు పెట్టడంపై కూడా నిషేధం విధించారు....

Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అలక? కొత్త బాధ్యతలు స్వీకరించకుండానే నెల రోజుల పాటు సెలవు

Vikas Manda

ఇవన్నీ సీఎస్ గా వ్యవహరించే సుబ్రమణ్యం ద్వారా జరగాల్సిన వ్యవహారాలు. అయితే, తన పర్యవేక్షణలో పనిచేయాల్సిన ఓ అధికారి, తన పరిధిని మించి అధికారాన్ని వినియోగిస్తున్నారని సుబ్రమణ్యం కొన్ని సార్లు ఆయనపై ఆగ్రహం....

Maharashtra Govt Formation: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో మరో ట్విస్ట్, బెడిసి కొట్టిన భేటీ, శివసేనకు ఘలక్ ఇచ్చిన ఎన్‌సిపి, ప్రతిపక్షంలో కూర్చుంటామని శరద్ పవార్ ప్రకటన, బీజేపీకి మార్గం సుగమం

Vikas Manda

54 సీట్ల సంఖ్యా బలం ఉన్న ఎన్‌సిపి పార్టీ, శివసేనకు మద్ధతిచ్చేది లేదని తేల్చేయడంతో ఇక శివసేనకు తిరిగి బీజేపీనే ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదు. ఒకవేళ ఇప్పటికీ శివసేన మొండిపట్టుపట్టి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించకపోతే....

Advertisement

RCEP Deal: ఆర్‌సీఈపీలో చేరేది లేదని స్పష్టం చేసిన భారత్, ఒప్పందం ఆమోదంపై చైనా తీవ్ర ప్రయత్నాలు, పదహారు ఆసియా, పసిఫిక్‌ దేశాలతో ఆర్‌సీఈపీ కూటమి,వచ్చే సంవత్సరం ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తామని మిగతా దేశాల ప్రకటన

Hazarath Reddy

వ్యాపారానికి కీలకమైన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ–ఆర్‌సెప్‌) (Regional Comprehensive Economic Partnership) ఒప్పందంలో భారత్‌ చేరబోవడం లేదని భారత్‌ స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంగా పరిగణిస్తున్న ఆర్‌సీఈపీ(RCEP)లో చేరితే భారత్‌లోకి చైనా నుంచి దిగుమతులు పోటెత్తుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్ తాజా నిర్ణయం తీసుకుంది.

Telangana RTC strike: నేటి అర్ధరాత్రితో సీఎం విధించిన డెడ్‌లైన్ గడువు ముగింపు, ఎన్ని డెడ్‌లైన్‌లు పెట్టినా విధుల్లోకి చేరేది లేదని ఆర్టీసీ జేఏసీ తెగింపు, ఇదే స్పూర్థి చూపాలని కార్మికులకు అశ్వత్థామ రెడ్డి పిలుపు

Vikas Manda

అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) మాట్లాడుతూ, సీఎం ఎన్ని డైడ్ లైన్లు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు కార్మికులెవ్వరూ విధుల్లో చేరేది లేదని మరోసారి తేల్చిచెప్పారు. కార్మికులంతా....

Ayodhya Land Dispute Case: అయోధ్యలో పలు ఆంక్షలు, తీర్పుపై ఎలాంటి పోస్టులు చేయవద్దు, డిసెంబర్‌ 28 వరకు అమల్లోకి ఆంక్షలు, అన్ని ఫోన్ కాల్స్ రికార్డు, హెచ్చరికలు జారీ చేసిన యూపీ రాష్ట్ర డీజీ ఓ.పీ.సింగ్

Hazarath Reddy

వివాదాస్పద అయోధ్య కేసు విషయానికి సంబంధించి సోషల్ మీడియా(Social Media)లో రెచ్చగొట్టే పోస్టులను పెట్టి శాంతి భద్రతల సమస్యలకు కారణమయ్యేవారిపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేసులను నమ్మోదు(Ayodhya)చేస్తామని ఉత్తరప్రదేశ్ యూపీ రాష్ట్ర డీజీ ఓ.పీ.సింగ్ హెచ్చరించారు.

KA MLAs Disqualification Case: మళ్లీ రసవత్తరంగా కర్ణాటక రాజకీయాలు, రెబెల్‌ ఎమ్మెల్యేల అనర్హత కేసులో ఊహించని మలుపు, యడ్యూరప్ప వ్యాఖ్యల టేపులను సాక్ష్యంగా తీసుకుంటామన్న సుప్రీంకోర్టు

Hazarath Reddy

కర్ణాటక రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. రెబెల్‌ ఎమ్మెల్యేల అనర్హత కేసు(KA MLAs Disqualification Case) ఊహించిన మలుపు తిరిగింది. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme court ) కీలక వ్యాఖ్యలు చేసింది.

Advertisement
Advertisement