Politics

Rise Exit Poll: 122 సీట్లతో అధికారంలోకి టీడీపీ కూటమి, 60 స్థానాల వద్దే ఆగిపోనున్న వైసీపీ, Rise Exit Poll ఇదిగో..

Hazarath Reddy

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.

Pioneer Exit Poll: 144 పైగా సీట్లతో అధికారంలోకి టీడీపీ కూటమి, 31 స్థానాల వద్దే ఆగిపోనున్న వైసీపీ, Pioneer Exit Poll ఇదిగో..

Hazarath Reddy

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి

Atma Sakshi Exit Poll: 98 నుంచి 116 సీట్లతో వైసీపీ అధికారంలోకి, 59 నుంచి 77 సీట్ల మధ్యలో ఆగిపోనున్న టీడీపీ వైసీపీ, Atma Sakshi Exit Poll ఇదిగో..

Hazarath Reddy

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.

Chanakya Strategies Exit Poll: 114 నుంచి 125 సీట్లతో టీడీపీ అధికారంలోకి, 39 నుంచి 49 సీట్ల మధ్యలో వైసీపీ, Chanakya strategies Exit Poll ఇదిగో..

Hazarath Reddy

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.

Advertisement

Peoples Pulse Exit Poll: 95 నుంచి 110 సీట్లతో టీడీపీ అధికారంలోకి, 45 నుంచి 60 సీట్ల మధ్యలో వైసీపీ, జనసేన 14-20 మధ్యలో, Peoples Pulse Exit Poll ఇదిగో..

Hazarath Reddy

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.

KK Surveys Exit Poll: 133 సీట్లతో టీడీపీ అధికారంలోకి, జనసేన 21 సీట్లు, 13 సీట్లకు పరిమితం కానున్న వైసీపీ, KK Surveys Exit Poll ఇదిగో..

Hazarath Reddy

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి.

Janta Ka Exit Poll: ఇండియా కూటమి 295 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడం ఖాయమంటున్న జనతా కా ఎగ్జిట్ పోల్, కాంగ్రెస్ పార్టీ ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

కాంగ్రెస్ శనివారం "జనతా కా ఎగ్జిట్ పోల్" విడుదల చేసింది, ఇండియా బ్లాక్ 295 సీట్లు గెలుచుకోవడం ఖాయమని పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి పార్టీలకు 295 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ తర్వాత తాము ఈ లెక్కకు వచ్చామని చెప్పారు.

Republic-PMARQ Matrix Exit Poll: 359 సీట్లను గెలుచుకోనున్న ఎన్టీఏ, 154 సీట్లకు పరిమితం కానున్న ఇండియా కూటమి, ఇతరులు 30 సీట్లు గెలుచుకునే అవకాశం

Hazarath Reddy

రిపబ్లిక్-PMARQ మ్యాట్రిక్స్ డేటా ప్రకారం, NDA 359 సీట్లు, ఇండియా కూటమి 154 సీట్లు, ఇతరులు 30 సీట్లు గెలుచుకోవచ్చు.

Advertisement

Race Exit Poll: 125 సీట్లతో మళ్లీ అధికారంలోకి సీఎం జగన్, Race Exit Poll ఇదిగో, కూటమిని ఓటర్లు విశ్వసించలేరని వెల్లడి

Hazarath Reddy

ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని Race Exit Poll తెలిపింది. ఎగ్జిట్ పోల్స్‌లో వైయస్‌ఆర్‌సీపీ కి జైకొట్టింది. 125 సీట్లతో మళ్లీ అధికారంలోకి సీఎం జగన్ రాబోతున్నారని తెలిపింది. కూటమి 53 నుంచి 60 సీట్ల మధ్య గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

Wrap Strategies Exit Poll: ఏపీలో మళ్లీ ఫ్యాన్ ప్రభంజనం, 158 సీట్లతో అధికారం ఏర్పాటు చేయనున్న జగన్, Wrap Strategies Exit Poll ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని Wrap Strategies Exit Poll: తెలిపింది. ఎగ్జిట్ పోల్స్‌లో వైయస్‌ఆర్‌సీపీ కి జైకొట్టింది. 158 సీట్లతో మళ్లీ అధికారంలోకి సీఎం జగన్ రాబోతున్నారని తెలిపింది. కూటమి 4 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. 13 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని తెలిపింది

Lok Sabha Elections 2024: ముగిసిన 7వ దశ ఎన్నికల పోలింగ్, సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన భారత ఎన్నికల సంఘం, సాయంత్రం 5 గంటల వరకు 58.3% ఓటింగ్ నమోదు

Hazarath Reddy

2024 సార్వత్రిక ఎన్నికలలో 7వ దశ పోలింగ్ ముగియడంతో, భారత ఎన్నికల సంఘం ఓటర్లు, పోలింగ్ సిబ్బంది, భద్రతా దళాలు, మీడియా మరియు రాజకీయ పార్టీలు ఇలా అన్ని వర్గాలకు ధన్యవాదాలు తెలిపింది. చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌ సభ స్థానాలకు (Loksabha) ఎన్నికల పోలింగ్ జరిగింది.

Exit Poll 2024: కాంగ్రెస్ పార్టీ యూ టర్న్, అన్ని పార్టీలు నేటి ‘ఎగ్జిట్‌ పోల్‌’ టీవీ చర్చల్లో పాల్గొనాలని ఇండియా కూటమి నిర్ణయం, విక్టరీ సింబల్ చూపించిన నేతలు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలొ కూటమిలోని అన్ని పార్టీలు ఇవాళ సాయంత్రం టీవీల్లో ఎగ్జిట్‌ పోల్స్‌పై జరిగే చర్చల్లో పాల్గొనాలని నేతలు నిర్ణయించారు. సమావేశం ముగిసిన అనంతరం కూటమి నేతలు బయటికి వచ్చి విక్టరీ సింబల్ చూపించారు

Advertisement

2024 భారతదేశం ఎన్నికలు: ప్రారంభమైన చివరి విడుత ఎన్నికల పోలింగ్.. 57 లోక్‌ సభ స్థానాలకు కొనసాగుతున్న ఓటింగ్.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.06 కోట్ల మంది.. ఈ విడతలో బరిలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు.. సాయంత్రం 6.30 గంటలకు రానున్న ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజలు

Rudra

45 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన ఏడు విడతల సార్వత్రిక ఎన్నికలకు నేటితో తెరపడనుంది. చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం మొదలైంది.

Exit Poll 2024: ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌‌లో పాల్గొనడం లేదు, చరిత్రలో తొలిసారిగా సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) రేపటితో ముగియనున్నాయి. జూన్ 1వ తేదీన జరిగే ఏడో విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియగానే అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలపై పడనుంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 'ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌'లో తమ పార్టీ పాల్గొనేది లేదని శుక్రవారంనాడు ప్రకటించింది.

Prajwal Revanna Sex Videos Case: మలుపులు తిరుగుతున్న ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో కేసు, 6 రోజుల సిట్ కస్టడీకి హసన్ ఎంపీ, భవానీ రేవణ్ణకు నోటీసులు జారీ

Hazarath Reddy

అశ్లీల వీడియో కేసులో ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు కోర్టు 6 రోజుల సిట్ కస్టడీకి అప్పగించింది. అయితే 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిట్ కోర్టును కోరింది. ఆరు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది.

AB Venkateswara Rao: బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ, మీడియాతో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, నా కల నెరవేరిందని వెల్లడి

Hazarath Reddy

పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) అన్నారు. విజయవాడలో ప్రింటింగ్‌, స్టేషనరీ అండ్‌ స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ‘‘రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్‌ తీసుకుంటున్నా.

Advertisement

Delhi Excise Policy Case: నేను మళ్లీ జైలుకు వెళుతున్నా, భావోద్వేగానికి గురైన సీఎం కేజ్రీవాల్, నన్ను మరింత హింసించే అవకాశం ఉంది, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి(CM Arvind Kejriwal) సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు జూన్ 2తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన తిహార్ జైల్లో పోలీసులకు తిరిగి లొంగిపోనున్నారు.

DK Shivakumar Black Magic Allegation: నన్ను నాశనం చేయడానికి కేరళలో తాంత్రిక పూజలు చేస్తున్నారు, డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కాంగ్రెస్‌ ప్రభుత్వం, తనపై కొందరు కేరళలో తాంత్రిక పూజలు జరుపుతున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మా ప్రభుత్వం, నాపై కేరళలో తాంత్రిక పూజలు చేస్తున్నారు. ఈ పూజలను కొందరు నాతో పాటు సీఎం సిద్ధరామయ్యపై కూడా చేయిస్తున్నారు

Prajwal Revanna Arrested: ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి జర్మనీ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన పోలీసులు

Rudra

లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీయూ నేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కేసులో సస్పెన్స్ వీడింది.

Lok Sabha Elections 2024 Phase 7: రేపే ఆఖరి దశ పోలింగ్, మొత్తం 57 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్, అదే రోజు సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు విడుదల

Hazarath Reddy

భారత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడోదైన చివరి విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. చివరి విడతలో ఏడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతంలో 57 లోక్ సభ నియోజకవర్గాల్లో జూన్ 1న పోలింగ్ జరగనుంది.

Advertisement
Advertisement