Politics
Free Liquor on Ration Card: ‘నన్ను గెలిపిస్తే రేషన్‌ లో ఉచిత మద్యం’.. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా నేత ఎన్నికల హామీ ఇది.
Rudraమహారాష్ట్రలోని చంద్రాపూర్‌ లో అఖిల భారతీయ మానవతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న వనితా రౌత్‌ ఇచ్చిన హామీ ఆసక్తి రేపుతున్నది.
ADR Report: లోక్‌ సభ సిట్టింగ్‌ ఎంపీల్లో 44 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు.. మొత్తం ఎంపీల్లో 5 శాతం మంది బిలియనీర్లు.. ఏడీఆర్‌ నివేదిక
Rudraలోక్‌ సభ సిట్టింగ్‌ ఎంపీల్లో 44 శాతం మంది అంటే 225 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) అనే ఎన్జీవో వెల్లడించింది.
Election Commission Exit Polls: ఏప్రిల్ 19 ఉదయం 7 నుంచి జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌‌ బ్యాన్.. కీలక నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం
Rudraకేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ప్రకటన విడుదల చేసింది. లోక్‌ సభ ఎన్నికలు2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని సూచించింది.
Hero Nikhil Joined TDP: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నారా లోకేశ్
Hazarath Reddyటాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నిఖిల్ కు పసుపు కండువా కప్పిన నారా లోకేశ్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. టాలీవుడ్ లో మాంచి సక్సెస్ రేట్ ఉన్న యువ హీరోల్లో నిఖిల్ ఒకరు.
Andhra Pradesh Elections 2024: కావలిలో టీడీపీకి భారీ షాక్, పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి
Hazarath Reddyనెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కి టికెట్ కేటాయించకపోవడంతో టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు.
Andhra Pradesh Elections 2024: ఈ దుర్మార్గుడికి ఓటేస్తే అందర్నీ గంజాయికి బానిసలుగా మారుస్తాడు, కావలి ప్రజాగళం సభలో సీఎం జగన్‌పై ధ్వజమెత్తిన చంద్రబాబు
Hazarath Reddyనెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా గళం బహిరంగ సభలో పాల్గొన్నారు. నెల్లూరు లోక్ సభ స్థానం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య వెంకట కృష్ణారెడ్డి కూడా ఈ సభకు హాజరయ్యారు
Andhra Pradesh Elections 2024: చీపురుపల్లిలో టీడీపీకి షాక్, పార్టీకి రాజీనామా చేసిన విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున
Hazarath Reddyచీపురుపల్లి టికెట్ కళా వెంకట్రావుకు కేటాయించడంపై విజయనగరం టీడీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి. చీపురుపల్లి టికెట్ రాకపోవడం పట్ల మనస్తాపం చెందిన విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా చేశారు. పెద్ద నాన్న కళావెంకట్రావుకి సహకరించేది లేదని ప్రకటించారు.
Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్, పేదలంటే చంద్రబాబుకు ఎంత అలుసు అని మండిపాటు
Hazarath Reddyశింగనమల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులును ప్రకటించిన సంగతి విదితమే.మేం టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చామని చంద్రబాబు హేళన చేశాడు. మాది పేదవాళ్ల పార్టీ.. అందుకే టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాం. వీరాంజనేయులు చదివింది..
CM Jagan Speech in Yemmiganur: మాది పేదవాళ్ల పార్టీ, అందుకే టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాం, ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyమేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడో రోజు కొనసాగింది. 3వ రోజు కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర కొనసాగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు
Telangana Phone-Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలన విషయాలు బయటకు, కీలక వికెట్‌ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు, జైల్లో చిప్పకూడు తప్పదన్న సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyరాష్ట్ర స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (SIB) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య అనుమానితుడిగా ఉన్న హైదరాబాద్‌ టాస్క్‌­ఫోర్స్‌ మాజీ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (OSD) పి.రాధాకిషన్‌రావును సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.
Telangana Elections 2024: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జోరందుకున్న వలసలు, చెక్ పెట్టేందుకు కేసీఆర్ సరికొత్త ఎత్తుగడ, పార్టీ మార్పుపై బీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే..
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికల ముంగిట తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీట్ల కోసం, అధికారం కోసం నేతలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు దూకేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇస్తూ ఆ పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారు.
Andhra Pradesh Elections 2024: అనంతపురంలో టీడీపీ ఆఫీసును తగలబెట్టిన కార్యకర్తలు, ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోవడంతో మండిపడుతున్న అనుచరులు
Hazarath Reddyఅనంతపురంలో తెలుగుదేశం పార్టీ తీరుపై తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా అనంతపురం అర్బన్ టికెట్‌ను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కి కేటాయించడంతో కేడర్ భగ్గుమంది. ఎమ్మెల్యే టికెట్ అమ్ముకున్నాడని మండిపడుతూ టీడీపీ ఆఫీస్‌ను ప్రభాకర్ చౌదరి అనుచరులు ధ్వంసం చేశారు
Andhra Pradesh Elections 2024: భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ తుది జాబితా ఇదిగో..
Hazarath Reddyపెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలను టీడీపీ ప్రకటించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలి సహా మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. కదిరి స్థానంలో అభ్యర్థిని టీడీపీ మార్చింది.
Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి ఐటీ షాక్, రూ. 1700 కోట్ల డిమాండ్‌ నోటీసు పంపిన ఆదాయపు పన్ను శాఖ, పెనాల్టీతో పాటు వ‌డ్డీ కూడా ఉన్న‌ట్లు వార్తలు
Hazarath Reddyలోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి ఆదాయ‌ప‌న్ను శాఖ ఆ పార్టీకి రూ. 1700 కోట్ల డిమాండ్‌ నోటీసు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. 2017-18 నుంచి 2020-21 మ‌ధ్య కాలానికి చెందిన డిమాండ్ నోటీసు అని తెలుస్తోంది. ఆ నోటీసులో పెనాల్టీతో పాటు వ‌డ్డీ కూడా ఉన్న‌ట్లు భావిస్తున్నారు
Mukhtar Ansari Death: నా తండ్రికి జైలులో విషమిచ్చి చంపారు, ముక్తార్‌ అన్సారీ మృతిపై కొడుకు ఉమ‌ర్ అన్సారీ సంచలన ఆరోపణలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyయూపీ గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎమ్మెల్యే ముక్తార్‌ అన్సారీ(Mukhtar Ansari) మృతిపై ఆయన కుమారుడు ఉమ‌ర్ అన్సారీ సంచలన ఆరోపణలు చేశారు. నా తండ్రి ముక్తార్ అన్సారీకి జైలులో విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని తెలిపారు. త‌న‌కు స్లో పాయిజ‌నింగ్ జ‌రుగుతున్న‌ట్లు త‌న తండ్రి చెప్పాడ‌ని ఉమ‌ర్ అన్సారీ మీడియాతో పేర్కొన్నాడు.
PM Modi Interacts With Bill Gates: AI నుండి UPI వరకు, భారత్ డిజిటల్ విప్లవంపై బిల్ గేట్స్‌-ప్ర‌ధాని మోదీ మధ్య చర్చా కార్యక్రమం, హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyమైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్‌, ప్ర‌ధాని మోదీ(PM Modi-Bill Gates) చ‌ర్చ‌లో పాల్గొన్నారు. ప్ర‌ధాని మోదీ నివాసంలో ఈ చ‌ర్చా కార్య‌క్ర‌మం జ‌రిగింది. కృత్రిమ మేధ‌(ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) నుంచి డిజిట‌ల్ ప‌బ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, వాతావ‌ర‌ణ మార్పులు లాంటి అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.
World's Biggest Election Loser: మోదీ, వాజ్ పేయీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ.. ఒక్కరేమిటీ ప్రముఖులు అందరిపై పోటీచేసి ఓడిపోయాడు. ఇలా 238 సార్లు ఓడినా మళ్లీ బరిలోకి.. ఆ పట్టువదలని విక్రమార్కుడు పద్మరాజన్‌ కథేంటంటే??
Rudraతమిళనాడుకు చెందిన పద్మరాజన్‌ బేతాళ కథల్లోని విక్రమార్కుడిని మించిపోయాడు. ఇతను ఇప్పటి వరకు 238 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా.. మళ్లీ లోకసభ ఎన్నికల్లో పోటీకి సిధ్ధమయ్యాడు.
Kadiam Kavya Big Shock to BRS: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ కు బిగ్ షాక్.. వరంగల్ లోక్‌ సభ పోటీ నుంచి వైదొలగిన కడియం కావ్య.. కేసీఆర్ కు సుదీర్ఘమైన లేఖ.. తండ్రి కడియం శ్రీహరితో కలిసి హస్తం గూటికి చేరే ఛాన్స్
Rudraపుట్టెడు కష్టాల్లో మునిగిన బీఆర్ఎస్‌ కు లోక్ సభ ఎన్నికల వేళ మరో బిగ్ షాక్ తగిలింది. వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి కడియం కావ్య తప్పుకున్నారు.
PM Modi on Prominent Lawyers' Letter to CJI: సీజేఐకి 500 మంది ప్రముఖ న్యాయవాదుల లేఖపై స్పందించిన ప్రధాని మోదీ, ఇతరులను బుజ్జగించడం, హింసించడం పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి అంటూ ట్వీట్
Hazarath Reddyమార్చి 28, 2024 నాడు న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ హరీష్ సాల్వేతో సహా 500 మందికి పైగా ప్రముఖ న్యాయవాదులు CJI DY చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన అధికారిక X ద్వారా ఇటీవలి ట్వీట్‌లో CJIకి లేఖపై స్పందించారు.
Lok Sabha Elections 2024: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే శిబిరంలో చేరిన బాలీవుడ్ నటుడు గోవింద, 14 సంవత్సరాల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ
Hazarath Reddyబాలీవుడ్ స్టార్ గోవింద మార్చి 28, గురువారం నాడు ఏకనాథ్ షిండే యొక్క శివసేనలో చేరారు. రాజకీయాల్లోకి తన పునరాగమనం గురించి గత కొన్ని రోజులుగా నిరంతరం వార్తల్లో ఉండే నటుడు, చివరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పార్టీ శివసేనతో చేతులు కలిపాడు.