Lifestyle
Uttarakhand: చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డు రద్దు, కీలక నిర్ణయం తీసుకున్న ఉత్త‌రాఖండ్ ప్రభుత్వం, గతంలో దేవ‌స్థానం బోర్డు కింద 51 ఆల‌యాల నిర్వ‌హ‌ణ
Hazarath Reddyఉత్త‌రాఖండ్ చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డును పుస్క‌ర్ సింగ్ ధామి ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. అన్ని అంశాల‌ను అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత‌.. చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డు చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సీఎం పుస్క‌ర్ సింగ్ ధామి వెల్ల‌డించారు. చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డును 2019లో ఏర్పాటు చేశారు.
Omicron Variant Symptoms: ఒమిక్రాన్ శరీరంలోకి ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఈ కొత్త కోవిడ్ వేరియంట్‌‌పై డాక్టర్లు ఏమి చెబుతున్నారు, ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్‌ (బీ.1.1.529) పై ప్రత్యేక కథనం
Hazarath Reddyఒమిక్రాన్‌ వేరియంట్‌ (Omicron COVID variant) సోకిన 30 మంది వ్యక్తులను ఆమె నిశితంగా పరిశీలించి లక్షణాలను (Omicron Variant Symptoms) అంచనా వేశారు. ఇవి తెలియని లక్షణాలని, అయితే తేలికపాటివి అని ఆమె నిర్ధారించారు. కొత్త వేరియంట్‌ సోకిన వారు ‘విపరీతమైన అలసట’కు గురైనట్లు (unusual but mild symptoms) ఫిర్యాదు చేశారని డాక్టర్‌ కొయెట్జీ తెలిపారు.
Jowar Roti Health Benefits: జొన్న రొట్టెలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, మధుమేహ వ్యాధి గ్రస్తులు తప్పక తీసుకోవాల్సిన ఆహారం, దీని ప్రయోజనాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు
Hazarath Reddyజొన్న రొట్టె.. ఒకప్పుడు పేదలు ఎంతో ఇష్టంగా తినే ఆహారం. వరి అన్నం పాపులర్ అయ్యాక అందరూ జొన్నల వినియోగం తగ్గించారు. అయితే ఈ మధ్య జొన్న అందరి ఆహారం అయింది. రోడ్డు పక్క కట్టెల పొయ్యిపై తయారు చేసే ఈ రొట్టెలను (jowar ki roti) చాలామంది లొట్టలు వేసుకుని తింటున్నారు. తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ చాలా ఇళ్లల్లో ఆహారంగా తీసుకునేది జొన్న రొట్టెనే అంటే అతిశయోక్తి కాదు.
Omicron Covid Variant: ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచదేశాలు, మళ్లీ మాస్కులు ధరించాలని సూచన
Hazarath Reddyకొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (B.1.1.529) వేరియంట్‌పై ఢిల్లీకి చెందిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వైరస్‌ స్పైక్‌ ప్రోటీన్‌ ప్రాంతంలో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ మ్యుటేషన్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు.
Custard Apple: సీతాఫలం పండును ఇలా తింటే ఆరోగ్యానికి ఎంతో మహాభాగ్యం, మలబద్దకం సమస్య పరార్, గేట్లు ఎత్తేసినట్లే...
Krishnaసీతాఫలానికి చలువ చేసే గుణం ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మల బద్ధకాన్ని నివారిస్తోంది. తరుచుగా వీటిని తినడం వలన కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తిని ఆరికట్టి జీర్ణశక్తిని పెంచుతుంది.
Pumpkin Seeds: డయాబెటిస్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలని ఉందా, అయితే ప్రతి రోజు గుప్పెడు ఈ గింజలు తింటే చాలు, ఏంటంటే..
Krishnaమధుమేహ (Diabetes) వ్యాధిలో రక్తంలో చక్కెరను సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం , ఈ పనిలో గుమ్మడికాయ గింజలు (Pumpkin Seeds) అద్భుతమైన విషయం. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం, గుమ్మడికాయ గింజల్లో పాలీశాకరైడ్స్ అనే కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.
Health Benefits of Spiny Gourd : బోడ కాకర కాయలను ఇలా తీసుకుంటే జీవితంలో డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు, ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
Krishnaకూరగాయ పంటల్లో విశిష్ట ఔషద గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. ఒకప్పుడు అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగిన బోడ కాకర ఆరోగ్య ఖని అనే చెప్పాలి.
Water Melon: పుచ్చకాయ తిని గింజలు పారేస్తున్నారా, అయితే పొరపాటే, వీర్య కణాల సంఖ్య పెంచుకునేందుకు అద్భుత ఔషధం ఇదే..
Krishnaపుచ్చకాయ గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి. పుచ్చగింజల్లో ఉన్న పోషక విలువలేమిటో చూద్దాం.
Non Stick Pan Disadvantages: నాన్ స్టిక్ పెనంపై వేసిన దోస వేసి తింటున్నారా, అయితే ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే చాన్స్..
Krishnaదాదాపు అందరూ ఇనుప పెనం నుండి నాన్ స్టిక్ పెనంకి షిప్ట్ అయ్యారు. దీనిపై పిండి అంటుకోవడం లాంటి సమస్య ఉండదు. దాంతో దోశలు సులభంగా వేయొచ్చు. కానీ నాన్ స్టిక్ ప్యాన్ వాడడం వల్ల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Freezer Foods: ఈ ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్ లో ఉంచకండి, చాలా నష్టపోయే చాన్స్ ఉంది..
Krishnaఫ్రీజర్‌లో ఆహార పదార్థాలను ఉంచాలని అనుకున్నారా? కానీ మీరు జాగ్రత్తగా పాటించాలి, ఎందుకంటే కొన్ని ఆహారాలు ఫ్రీజర్ లో ఉంచితే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. పరిస్థితులు ఏమైనప్పటికీ, మీరు ఈ ఆహారాలను ఏ విధంగానూ ఫ్రీజర్‌లో ఉంచకూడదు.
Chicken : చికెన్ తింటున్నారా, అయితే ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన అసలు నిజాలు ఇవే...
Krishnaచికెన్ తినేవారులో కొందరు విత్ స్కిన్, వితౌట్ స్కిన్ తింటారు. చాలామంది వితౌట్ స్కిన్ తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే…చికెన్ స్కిన్ రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిని చివరికి గుండె జబ్బులను కూడా పెంచుతుందని అనుకుంటారు.
Rice Or Chapatis: రాత్రివేళ అన్నం తినడం మంచిదా, లేక చపాతీ తినడం మంచిదా, ప్రముఖ న్యూట్రిషియన్లు ఏం చెబుతున్నారంటే..
Krishnaమధ్యాహ్న సమయంలో భోజనంగా రైస్ తీసుకున్నా ఫరవాలేదు కానీ రాత్రి తీసుకునే ఫుడ్ లో రైస్ ఉంటే మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
Aloe Vera Juice Benefits : కలబంద జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు, జన్మలో ఆసుపత్రి గుమ్మం తొక్కకుండే చేసే సంజీవనీ ఔషధం...
Krishnaకలబంద రసంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ చర్మానికి చాలా మేలు చేస్తాయి. కలబంద రసం హైడ్రేటింగ్‌గా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
Dates Benefits: ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి ఇలా తీసుకుంటే, తొలి రాత్రి పెళ్లికొడుకు రేసుగుర్రంలో రెచ్చిపోవడం ఖాయం...
Krishnaఇక ఖర్జూరం లైంగికంగా కూడా బాగా శక్తిని అందిస్తుంది. పాలల్లో ఎండు ఖర్జూరం పండ్లను నానబెట్టి తినడం వల్ల సంభోగ శక్తి పెరుగతుంది.
Side effects of sleeping late night: అర్థరాత్రి వరకూ మెలకువ ఉంటున్నారా, అయితే సెక్స్ విషయంలో డకౌట్ అవ్వడం ఖాయం..
Krishnaఅర్ధరాత్రి వరకూ మెలకువగా ఉంటే అనారోగ్యమే కాదు.. సెక్సువల్ లైఫ్ పై ఇంట్రెస్ట్ పోవడం, సెక్స్ కోరికలు తగ్గడం జరుగుతుందంటున్నారు. ముఖ్యంగా నిద్రలేమి వచ్చేసి టైమ్ కి నిద్రపోయినా నిద్ర పట్టదని అంటున్నారు. ఇది మరింత ప్రమాదం.
Dragon Fruit Health Benefits: డ్రాగన్ ఫ్రూట్ లాభాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు, ప్రతి రోజు ఒక పండు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..
Krishnaడ్రాగ‌న్ ఫ్రూట్ ను ‘పిటాయా’ అని కూడా పిలుస్తారు. ఈ పండు రుచి కివీ, పైనాపిల్‌ ల‌ను పోలి ఉంటుంది. డ్రాగ‌న్ ఫ్రూట్ తినడం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Apple Juice Benefits : యాపిల్ జ్యూస్ లాభాలు ఏంటో తెలిస్తే, ఇక ఆసుపత్రి గుమ్మం తొక్కరేమో, పూర్తి స్థాయిలో లాభాలు ఇవే..
Krishnaయాపిల్ జ్యూస్ చాలా రుచికరమైనది , ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నట్లు తెలిసింది. యాపిల్‌లోని పోషక లక్షణాలు అనేక ఆరోగ్య సమస్యల చికిత్సలో సహాయపడతాయి. దాని ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Neem Tea: వేపఆకు టీతో కలిగే లాభాలు ఇవే, రక్త శుద్ధి మాత్రమే కాదు, సకల రోగ నివారిణి కూడా..
Krishnaవేపాకు టీ తాగితే నోటి దుర్వాసన పోతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఉపశమనాన్ని ఇస్తుంది. ఒక కప్పు వేప టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవి.
Benefits Of Oil Pulling: ఆయిల్ పుల్లింగ్ అంటే ఏంటి ?, దీని వల్ల కలిగే లాభాలేంటి, పూర్తివివరాలు మీకోసం..
Krishnaఆయిల్ పుల్లింగ్ … రోజు ఉదయాన్నే లేచిన తర్వాత పరగడుపున ఒక చెంచా ఆయిల్ ని నోట్లో వేసుకుని కనీసం పది నిముషాల పాటు ఇరువైపులా బాగా పుక్కిలించి బయటకు ఉమ్మివేయండి.
Diabetes : తీపి కోసం చక్కెరకు బదులుగా వీటిని వాడితే, జబ్బులు మీకు ఆమడ దూరంగా ఉంటాయి, మధుమేహం పరార్...
Krishnaపంచదార వల్ల ఎక్కువ బరువు పెరుగుతామని అందరికి తెలుసా? పంచదారకు అడిక్ట్ అవుతామని మీకు తెలుసా? ఒక సర్వే ప్రకారం కొకైన్ కన్నా పంచదారనే ఎక్కువ అడిక్టివ్ అని నిర్ధారణ అయింది.