Lifestyle
Health Tips: అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా, అయితే ఈ గింజలను తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.
sajayaఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు వల్ల అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ బిపి, షుగర్ ,థైరాయిడ్ ఇటువంటి సమస్యలు పెరుగుతాయి
Health Tips: మహిళల్లో తరచుగా ఈ సంకేతాలు కనిపిస్తున్నట్లయితే వారికి ఈ 3 విటమిన్ల లోపం ఉన్నట్లే..
sajayaమహిళలు తమ ఆరోగ్యం పైన అంత శ్రద్ధ చూపరు. దీనివల్ల వారికి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా వారు వారి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టినట్లయితే అనేక రకాల జబ్బుల నుంచి బయటపడతారు.
Health Tips: నువ్వుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు..చలికాలంలో వీటిని తీసుకోవడం ద్వారా కలిగే లాభాల గురించి తెలుసుకుందాం..
sajayaనువ్వులు పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్ అనేక మూలకాలు కలిగి ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
Astrology: ఆదివారం రోజున పొరపాటున కూడా ఇటువంటి పనులు చేయకండి ఆర్థిక నష్టాలు వస్తాయి..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారాన్ని సూర్యదేవుడికి అంకితంగా కోలుస్తూ ఉంటారు. ప్రతిరోజు సూర్య భగవాన్ కి నమస్కరించుకోవడం ద్వారా వారి వ్యాపారాలు వారి పనులు వృత్తులు అన్నీ కూడా మంచిగా ఉంటాయని నమ్మకం.
Astrology: డిసెంబర్ 18 శుక్రుడు, రాహు మహా సంయోగం వల్ల ఈ 5 రాశుల వారు ధనవంతులవుతారు.
sajayaఇంకొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. 2025 వ సంవత్సరంలో గ్రహాలు వాటి కదలికలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. 2025వ సంవత్సరంలో గ్రహాల కలయిక అధికంగా ఉంటుంది.
Astrology: డిసెంబర్ 11న 5 అరుదైన యోగాల కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్గశిర మాసం శుక్లపక్షం డిసెంబర్ 11వ తేదీన ఉదయం 3 గంటలకు ప్రారంభమవుతుంది.ఇదే రోజున 5 యోగాల కలయిక ఉంటుంది. భద్రవల, రవి యోగం, వారి యోగం ,వాణిజ్య యోగం, విష్టియోగం అనే ఐదు యోగాల అరుదైన కలయిక జరగబోతుంది.
Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్య మళ్లీ మళ్లీ వేధిస్తుందా అయితే ఈ తప్పులే కారణం కావచ్చు..
sajayaకిడ్నీలో రాళ్లు రావడం అనే సమస్య ఈమధ్య తరచుగా అందరిలో చూస్తూ ఉన్నాము. కిడ్నీలో రాళ్లు వచ్చినప్పుడు ఆ సమస్య చాలా బాధాకరంగా ఉంటుంది.ముఖ్యంగా కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు, చలి జ్వరము వంటి సమస్యలు ఏర్పడతాయి.
Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే మీరు జింక్ లోపంతో బాధపడుతున్నట్లే..
sajayaమన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి పోషకాలతో పాటు కొన్ని రకాలైన పోషకాలు కూడా అవసరం అందులో జింక్ అనేది చాలా ముఖ్యం. ఇది దీనిలోపం వల్ల మన శరీరం చాలా బలహీనంగా మారుతుంది.
Health Tips: పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల గుండె, క్యాన్సరు, మెదడు సంబంధ సమస్యలు తగ్గుతాయి..
sajayaపుట్టగొడుగుల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సరు, మతిమరుపు వంటి జబ్బులతో బాధపడే వారికి ఇది సహాయపడుతుందని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి.
Health Tips: ఈ జబ్బులతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయి తినకూడదు. తింటే చాలా ప్రమాదం..
sajayaబొప్పాయిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇది అనేకరకాల పోషకాలను కలిగి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల మనకు విటమిన్ ఏ, ఐరన్, జింక్ ఫైబర్ పుష్కలంగా అందుతుంది.
Astrology: డిసెంబర్ 21 లోపు ఈ మూడు రాశుల వారు గొప్ప విజయాలను పొందుతారు..
sajayaడిసెంబర్ 21 లోపు ఈ రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వారి వారి అదృష్టం ప్రకాశంవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Astrology: డిసెంబర్ 13న బుధుడు, శుక్రుడు కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహా రాకుమారుడు అని అంటారు. అయితే శుక్రుడు ఐశ్వర్యానికి సంపదకు విలాసానికి కారణమని భావిస్తారు. బుధుడు, శుక్రుని కలయిక ఎంతో లాభాలను తీసుకొని వస్తుంది.
Astrology: డిసెంబర్ 15న సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం,ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaసూర్యుడిని గ్రహాల దేవుడు అని అంటారు. సూర్యదేవుని అనుగ్రహం వల్ల అన్ని రాశుల వారికి సానుకూల ప్రభావాలు ఉంటాయి. డిసెంబర్ 15న రాత్రి 9 గంటల 50 నిమిషాలకు సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
Health Tips: చలికాలంలో రూమ్ హీటర్లను అధికంగా వాడుతున్నారా ఇది చాలా ప్రమాదం..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది రూమ్ హీటర్లను వాడుతూ ఉంటారు. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం చాలా అధికంగా ఉండడం వల్ల గదులను వెచ్చగా ఉంచుకోవడం కోసము ఈ హీటర్లను కొంటూ ఉంటారు.
Health Tips: దాల్చిన చెక్కను తీసుకోవడం ద్వారా PCOS ,PCOD వంటి సమస్యలు తగ్గుతాయి..
sajayaదాల్చిన చెక్క ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు కూడా అద్భుత వరమని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కొన్ని అధ్యయనాల ప్రకారం PCOS ,PCOD వంటి హార్మోన్ల సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది
Health Tips: క్యాలీఫ్లవర్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaక్యాలీఫ్లవర్ లో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శాఖాహారులకు ఒక చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో క్యాలీఫ్లవర్ సహాయపడుతుంది.
Health Tips: ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తింటే రక్తహీనత సమస్య అసలు ఉండదు..
sajayaతరచుగా బలహీనంగా ఉండడం చిరాకుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో రక్తం లేకపోవడం వల్ల కావచ్చు. స్రీలు ఎక్కువగా ఈ సమస్యకు గురవుతుంటారు. ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ సమయంలో, గర్భధారణ సమయంలో ,తల్లి పాలు ఇవ్వడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది.
Astrology: డిసెంబర్ 8న కుజ గ్రహం వ్యతిరేక దిశలో ప్రయాణం, దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి కొన్ని నష్టాలు.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఏ గ్రహమైన తన వ్యతిరేక దిశల్లో కదిలినప్పుడు కొన్ని రాశుల వారికి ఇబ్బంది కలిగిస్తుంది.
Astrology: డిసెంబర్ 14వ తేదీ శుక్రుని సంచారం కారణంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaశుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహము అనేక రకాల రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శుక్ర గ్రహం ఈనెల 14వ తేదీన తన రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలను కలిగి ఉంది.
Health Tips: చలికాలంలో తరచుగా జలుబు, దగ్గు అంటే సమస్యతో బాధపడుతున్నారా ఈ కషాయం తోటి ఈ సమస్యకు పరిష్కారం..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు తరచుగా జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.