ఆరోగ్యం
Bloating Stomach: కొంచెం తిన్నా కడుపు బెలూన్‌లా ఉబ్బినట్లు అనిపిస్తుందా? ఇది సీరియస్‌గా దృష్టి పెట్టాల్సిన సమస్య.
Vikas Mandaమీరు చూడటానికి సన్నగానే లేదా మామూలుగానే ఉన్నా కడుపు భాగంలో మాత్రం కొవ్వు చేరినట్లుగా, చూసేవారికి మీకు పొట్ట వచ్చినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇది ఒక రకమైన ఆనారోగ్యమైన సమస్య...
Hair Care: వర్షంలో తడిసారా? మీ జుట్టుకు ఈ జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే గతంలో నాకు కూడా జుట్టు ఉండేది అని చెప్పుకోవాల్సి వస్తుంది.
Vikas Mandaఈ వానాకాలం చాలా కీలక సమయం. వానాకాలంలో జుట్టును జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే వర్షం వల్ల మీ జుట్టు నిర్జీవంగా మారి, ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Weekend Gym: రోజూ పొద్దున్నే లేచి జిమ్‌కి వెళ్లాల్సిన పనిలేదు. అలా వీకెండ్‌లో ట్రెడ్‌‌మిల్‌పై ఒక రౌండ్, సైక్లింగ్‌పై పెడలింగ్ చేస్తే చాలు.
Vikas Mandaఒక అధ్యయనం ప్రకారం, రోజూ వ్యాయామాలు చేసినా, లేదా వారంలో కేవలం రెండు సార్లు వ్యాయామాలు చేసినా ఫలితాలు ఒకే విధంగా వచ్చాయట...
Hiccups: ఎక్కిళ్లు ఏవైనా తీవ్రమైన సమస్యలను సూచిస్తుందా? ఎక్కిళ్లు రావటానికి కారణాలు, నియంత్రించటానికి పాటించవలిసిన చిట్కాల గురించి తెలుసుకోండి.
Vikas Mandaఎక్కిళ్లు ఎవరికైనా కొద్ది సమయం వరకు మాత్రమే ఉంటాయి. కొన్ని సులభమైన చిట్కాల ద్వారా ఎక్కిళ్లను నియంత్రించవచ్చు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతకీ తగ్గకుండా అదేపనిగా ఎక్కిళ్లు వస్తే ఏం చేయాలంటే...
Semen Facial: మగవారి వీర్యంతో ఫేషియల్! మొఖం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుందని సెలబ్రిటీ బ్యూటీ కేర్ లలో కొత్త ట్రెండ్. అందులో నిజమెంత?
Vikas Mandaమగవారి వీర్యంలో కొన్ని రకాల విటమిన్లు, స్పెర్మైన్ అనే యాంటీ-ఆక్సిడెంట్, ప్రోటీన్ కంటెంట్లు ఉంటాయి. ఇది చర్మాన్ని ముడతల నుంచి కాపాడి చర్మం ప్రకాశవంతం అయ్యేలా తయారు చేస్తుందని కొంతమంది నమ్మకం. అయితే...
Twitching Eyes: కన్ను అదరడం శుభసూచకమా? లేదా కీడును తెలియజేస్తుందా? దీని వెనక వాస్తవాలు ఏంటి? సైన్స్ ఏం చెబుతుంది?
Vikas Mandaఆడవారికి ఎడమ కన్ను అదిరితే ఏదో శుభవార్త వింటారు అని చెప్తారు, అదే మగవారికైతే ఎడమ కన్ను అదిరితే మంచిది కాదు, ఏదో కీడు జరగబోతుంది జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. ఇందులోనిజమెంత తెలుసుకోండి...
Sleeping Tips: నవరాత్నాల్లాంటి విలువైన, సులువైన ఈ తొమ్మిది చిట్కాలతో మీరు వెంటనే నిద్రలోకి జారుకోవచ్చు.
Vikas Mandaరోజూవారి ఒత్తిడి, రేపటి గురించి భయాందోళనలు , మనసులో అనవసరమైన ఆలోచనలు నిద్రలేకుండా చేస్తాయి. ఈ కొన్ని చిట్కాలు (Sleeping Tips) ప్రయత్నించి చూడండి, ఈ నిద్రలేమి సమస్య నుంచి కొంత రిలీఫ్ దొరుకుతుంది.
Sinus Remedies: కాలంతో పాటు ఇబ్బంది పెట్టె సైనసైటిస్ సమస్యకు డాక్టర్ వద్దకు వెళ్లకుండానే ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో నయం చేసుకోవచ్చు, అవేంటో చూడండి.
Vikas Mandaసైనసైటిస్ సమస్యతో ఏ పని చేయాలనిపించదు, మాట్లాడలంటే కూడా అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఇంట్లోనే ఈ చిట్కాలు పాటించి చూడండి...
Being Single: నాకెవ్వరు అవసరం లేదు, నా బతుకేదో నేను బతుకుతా, తింటా- పంటా, జీవితాంతం సింగిల్ గానే ఉంటా అని మీకెప్పుడైనా అనిపించిందా?
Vikas Mandaకొన్నిసార్లు మనిషికి అటూ సంతోషమూ, ఇటూ బాధ రెండూ అనిపించవు. ఈ రెండికి మధ్యలో తటస్థ స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది. మరి ఎందుకిలా? ఈ పరిస్థితికి కారణం ఏంటి? సోలోగా లైఫ్ సాగదీయడం మంచిదేనా? చదవండి...
World Blood Donor Day: దానం చేసిన రక్తం ఎవరి ప్రాణాన్ని నిలిపిందో దాతలకు టెక్స్ట్ మెసేజ్ రూపంలో తెలియజేస్తారు.
Vikas Mandaప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవంను (World Blood Donor Day) జరుపుకుంటారు.