యాత్ర

Sabarimala Timings: శబరిమలకు పెరిగిన భక్తుల తాకిడి.. దర్శన వేళలు గంట పొడిగింపు

Rudra

కేరళలోని శబరిమలకు భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అయ్యప్ప దర్శనం వేళలు గంట పొడిగిస్తూ ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆదివారం నిర్ణయం తీసుకుంది.

Ram Temple in Ayodhya: అయోధ్యలో శ్రీరాముని ఆలయం కొత్త ఫోటోలు ఇవిగో, ఆలయ గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం, జనవరి 22న రాముని ప్రాణ్-ప్రతిష్ఠ

Hazarath Reddy

అయోధ్యలో ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం రామాల‌య(Ayodhya Ram Temple) నిర్మాణం వేగంగా జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఆల‌య శిఖ‌రం వ‌ద్ద ప‌నులు జ‌రుగుతున్నాయి. గ‌ర్భ‌గుడి నిర్మాణం పూర్తి అయిన‌ట్లు తెలుస్తోంది. ఆలయ గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం ఉంటుంది

Ayodhya Logo First Look: అయోధ్య లోగో ఫస్ట్ లుక్ ఇదిగో, సోషల్ మీడియాలో వైరల్, వచ్చే నెలలో జరగనున్న శ్రీరాముని ఆలయ శంకుస్థాపన కార్యక్రమం

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం లోగో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయోధ్యకు సంబంధించిన ఈ లోగోను త్వరలో టెంపుల్ సిటీ అంతటా ప్రదర్శించనున్నట్లు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 22, 2024న శ్రీ రామ జన్మభూమి ఆలయంలో భగవాన్ శ్రీ రామ్ లల్లా సర్కార్ యొక్క శ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు

PM Modi At Tirumala: 140 కోట్ల మంది భారతీయుల శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థించిన ప్రధాని మోదీ, ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి నరేంద్ర మోదీ

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ఉదయం నైవేద్య విరామ సమయంలో మహా ద్వారం ద్వారా ఆలయంలోకి వెళ్ళారు. మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫల్ స్వాగతం పలికారు.

Advertisement

Narendra Modi at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని.. ఆలయంలో 50 నిమిషాలు గడిపిన మోదీ.. ప్రధాని రాక సందర్భంగా తిరుమలలో ఆంక్షలు

Rudra

భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో మహాద్వారం గుండా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు.

Tirumala Special Entry Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు నేడే విడుదల.. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌ లో అందుబాటులోకి..

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించాలనుకొంటున్న భక్తులకు శుభవార్త. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది.

Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గమనిక, ఫిబ్రవరి కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రేపు విడుదల, ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌లో అందుబాటులోకి..

Hazarath Reddy

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గమనిక. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ రేపు (నవంబరు 24) విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ఈ టికెట్లను రేపు 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిబ్రవరి కోటాకు సంబంధించి వసతి గదుల కోటా టికెట్లను కూడా రేపు విడుదల చేయనున్నారు.

Ayodhya Ram Mandir Recruitment 2023: అయోధ్య రామమందిరంలో పూజారి పోస్టుకు 3 వేల మంది అప్లై, ఇంటర్యూకి సెలక్ట్ అయిన 200 మంది పూజారులు

Hazarath Reddy

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మిస్తున్న రామాలయంలో పూజారి పోస్టుల కోసం మూడు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 200 మందిని ఇంటర్వ్యూకు పిలిచారు.

Advertisement

Ayodhya Temple: అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఫిక్స్‌.. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కార్యక్రమం

Rudra

అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు కార్యక్రమం జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మృగశిర నక్షత్రంలో అభిజీత్‌ ముహూర్తంలో 12.20 గంటలకు రామ్‌ లల్లాకు రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు.

Sabarimala Temple: నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. 41 రోజులపాటు శబరిమల యాత్ర సీజన్‌

Rudra

కేరళలోని సుప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి గురువారం భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మండల-మకరజ్యోతి వార్షిక పూజల కోసం ఈ దేవాలయాన్ని శుక్రవారం తెరవబోతుండటంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం వందలాదిగా తరలివచ్చారు.

Kedarnath Yamunotri Temples Close: : భక్తులకు అలర్ట్, కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలు మూసివేత, విపరీతమైన చలిలో కూడా 2,500 మందికి పైగా యాత్రికులు హాజరు

Hazarath Reddy

హిమాలయాల సానువుల్లో కొలువై ఉన్న కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలు బుధవారం మూతపడ్డాయి. కేదార్‌నాథ్ ఆలయ తలుపులు ఉదయం 8:30 గంటలకు, యమునోత్రి తలుపులు 11:57 గంటలకు మూసేశారు.

Rush in Tirumala: దీపావళి రోజు శ్రీవారిని దర్శించకున్న 75 వేల మంది భక్తులు.. ఒక్కరోజులో హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పట్టిందంటే??

Rudra

దీపావళి పండుగ సందర్భంగా కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశున్ని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. పండుగ నాడు మొత్తం 74,807 మంది భక్తులు శ్రీ అలిమేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

TSRTC Special Buses: కార్తీకమాసంలో టీఎస్‌ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. శైవ క్షేత్రాలకు స్పెషల్‌ బస్సులు

Rudra

పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను నడుపుతున్నది.

Rishabh Pant in Tirumala Temple: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌, ఫొటోలు దిగేందుకు ఎగబడిన జనాలు

Hazarath Reddy

టీమిండియా క్రికెటర్లు రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో వీరు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన పంత్, అక్షర్‌లతో ఫొటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు

Paap Mukti Certificate: ఈ గుడిలోని కోనేరులో స్నానం చేస్తే.. పాపం నుంచి విముక్తి పొందినట్లు సర్టిఫికేట్‌.. ఏమిటా సంగతి?

Rudra

ఒక గుడిలోని కోనేరులో పవిత్ర స్నానం ఆచరించిన వారు పాపం నుంచి విముక్తి పొందినట్లు సర్టిఫికేట్‌ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పాపాలను తొలగించుకునేందుకు ఈ ఆలయానికి భక్తులు క్యూ కడుతున్నారు.

Ayodhya Ram Mandir: ఆయోధ్య రామ మందిరం ముహూర్తం ఖరారు.. జనవరి 22 మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్ఠ

Rudra

ఆయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిర నిర్మాణంలో రాముని ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం ఖరారైంది. పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి.

Advertisement

Ram Mandir Temple Construction Video: అయోధ్య రామ మందిర్ లేటెస్ట్ వీడియో ఇదిగో, శరవేగంగా పూర్తవుతున్న రాముని టెంపుల్ నిర్మాణ పనులు, జనవరి 22న ప్రారంభోత్సవం

Hazarath Reddy

అయోధ్యలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠతో రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామమందిర తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గోడలు, ద్వారాలపై శిల్ప కళ ఉట్టిపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు.

Hanuman Drone Video: వీడియో ఇదిగో, దసరా ఉత్సవాలను ఆకాశంలో ఎగురుతూ చిత్రీకరించిన హనుమంతుడు, వైరల్ అవుతున్న ఆంజనేయుడి డ్రోన్

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో దసరా రోజున ఆంజనేయుడు డ్రోన్ రూపంలో ఎగురుతూ కనిపించాడు. విషయంలోకి వెళితే..అంబికాపూర్‌లో ఈ నెల 24న దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆ వేడుకలను డ్రోన్ ద్వారా చిత్రీకరించాలనుకున్నారు

PM Modi in Shirdi: వీడియో ఇదిగో, షిర్డీ సాయిబాబా ఆలయంను దర్శించుకున్న ప్రధాని మోదీ, ప్రత్యేక పూజలు చేసిన భారత ప్రధాని

Hazarath Reddy

Tirumala Srivari Darshan: శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు శ్రీవారి దర్శనం.. స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం.. నేటితో ముగియనున్న శ్రీవారి వాహన సేవలు

Rudra

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదవ రోజయిన నేడు (ఆదివారం) ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు దర్శనమిచ్చారు.

Advertisement
Advertisement