వైరల్
Uttar pradesh: 24 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి, 16 మంది ఆడపిల్లలు..8 మంది మగపిల్లలు..భర్త ట్యాక్సీ డ్రైవర్
Arun Charagondaయూపీకి చెందిన మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో 16 మంది ఆడపిల్లలు, 8 మంది మగపిల్లలు. ఈమె భర్త ఒక సాధారణ టాక్సీ డ్రైవర్, టాక్సీ నడుపుకుంటూ 24 మంది పిల్లలను పోషిస్తున్నాడు.
Train Accident: రీల్స్ పిచ్చి ట్రైన్ పైకి ఎక్కి వీడియో, కరెంట్ వైర్లు తాకడంతో సగం కాలిన శరీరం..వీడియో ఇదిగో
Arun Charagondaరీల్స్ పిచ్చిలో ఓ యువకుడికి తృటిలో ప్రమాదం తప్పింది. యువకుడు రీల్స్ కోసం వెళ్తున్న ట్రైన్ పైకి ప్రమాదకరంగా ఎక్కాడు. అదే సమయంలో కరెంటు వైర్లు తాకడంతో మంటలు చెలరేగాయి. శరీరంలో కొంత బాగం కాలి తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డాడు.
Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, వేగంగా వచ్చి అదుపుతప్పి బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడిన భార్యాభర్తలు, భార్యకు తీవ్ర గాయాలు
Hazarath Reddyమెదక్‌లోని వెల్కమ్ బోర్డు వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తూ అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు ఎగిరి అవతల పడ్డారు. మెదక్ మున్సిపాలిటీ మిషన్ భగీరథలో పనిచేస్తున్న సల్మాన్ కు అతని భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.
Video: వీడియో ఇదిగో, పెన్సన్ కోసం 2 కి.మీ.లు బురదలో పాక్కుంటూ వెళ్లిన బామ్మ, అధికారులపై మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyఒడిశా రాష్ట్రంలోని సీఎం మోహన్ చరణ్ మాఝీ సొంత జిల్లా కియోంఝర్‌లోని రైసాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని పథూరీ దేహరీ అనే బామ్మ పెన్షన్ కోసం పడరాని పాట్లు పడుతున్న దృశ్యం ఒడిశాలో కనిపించింది.
HC on Elderly Couple's Alimony: భరణం కోసం భార్యాభర్తలు గొడవ, ఈ వయసులో మీ గొడవతో కలియుగం వచ్చినట్లుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు జడ్జి
Hazarath Reddyజీవన భృతి కోసం కొట్టుకున్న భార్యాభర్తల కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీ గొడవతో కలియుగం వచ్చేసినట్టుంది’ అంటూ దుపరి విచారణలోగా మీలో మీరు మాట్లాడుకుని ఒప్పందం కుదుర్చుకోండని సూచించారు. కేసు విచారణను వాయిదా వేశారు.
Youtuber Harsha Sai: నా నుంచి డబ్బుల బ్లాక్ మెయిల్ చేయడానికే అత్యాచారం కేసు పెట్టారు, రేప్ ఆరోపణలపై స్పందించిన హర్ష సాయి
Hazarath Reddyనిన్న ఓ యువతి హర్ష సాయి తనని మోసం చేసాడని, తనపై అఘాయిత్యం చేసి వీడియోలతో బెదిరిస్తున్నాడని ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ లో పాపులర్ అయిన హర్ష సాయిపై ఇలా ఆరోపణలు రావడంతో సంచలనంగా మారింది.
Viral Video: వీడియో ఇదిగో, ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకొచ్చిన తాచు పామును కొరికి చంపిన పెంపుడు కుక్క, తాడు తెంపుకుని మరీ పరిగెత్తుకు వచ్చి..
Hazarath Reddyఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఓ ఇంటిలో చోటుచేసుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటి యజమాని పంజాబ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఓ పాము తమ గార్డెన్ లోకి దూరిందని చెప్పారు. అక్కడ తన పిల్లలతో పాటు పనిమనిషి పిల్లలు ఆడుకుంటున్నారని తెలిపారు.
Lion Attack: వైరల్ వీడియో..సింహంతో వెకిలి చేష్టలు, చేతిని కొరికేసిన సింహం, వీడియో పాతదే కానీ వైరల్!
Arun Charagondaచనువిచ్చింది కదా అని సింహంతో ఆడితే ఇలాగే ఉంటుంది. జమైకాలోని ఓ జూలో ఉన్న సింహంతో వెకిలి చేష్టలు చేశాడు. సింహం నోట్లో చెయ్యి పెట్టి చెలగాటం ఆడగా ఆ వ్యక్తి వేళ్లను పట్టేసింది మృగ రాజు. అతికష్టం మీద సింహం నోట్లో నుంచి వేళ్లను విడిపించుకున్నాడు ఆ వ్యక్తి. వీడియో పాతదే కానీ ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది.
Smoke From Flight At Chennai Airport: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కి తప్పిన పెను ప్రమాదం,ఇంధనం నింపుతున్న సమయంలో చెలరేగిన మంటలు..వీడియో ఇదిగో
Arun Charagondaచెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కి పెను ప్రమాదం తప్పింది. చెన్నై విమానాశ్రయం నుండి దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరడానికి ముందు ఇంధనం నింపుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Delhi Shocker: ఐఫోన్ కొని పార్టీ ఇవ్వలేదని చంపేశారు, ఢిల్లీలో దారుణం, కత్తితో పొడిచి చంపేసిన స్నేహితులు
Arun Charagondaఢిల్లీలో దారునం చోటు చేసుకుంది. ఐఫోన్ కొని పార్టీ ఇవ్వలేదని బాలుడిని హత్య చేశారు స్నేహితులు. సచిన్(16) అనే బాలుడు స్నేహితులతో కలిసి వెళ్లి ఐఫోన్ కొన్నాడు. ఈ క్రమంలో వారు పార్టీ అడగగా సచిన్ నిరాకరించగా గొడవ జరగడంతో సచిన్‌ను కత్తితో పొడిచి పరారయ్యారు. ఆస్పత్రికి తరలించే లోపే సచిన్ మృతి చెందాడు.
Boxer 'Brain Dead': బాక్సింగ్ రింగ్ లో ఉన్నట్లుండి కుప్పకూలిన యువ బాక్సర్, ఆస్పత్రికి వెళితే బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపిన వైద్యులు
Vikas Mబాక్సింగ్‌నే కెరీర్‌గా, ప్రాణంగా భావించిన ఓ యువకుడి జీవితం విషాదంగా ముగిసింది. ఎన్నో ఆశలతో బాక్సింగ్ రింగ్‌లో అడుగుపెట్టిన అతడికి అదే ఆఖరి రోజు అయింది. ప్రత్యర్థులపై పంచ్‌లు కురిపించే క్రమంలో అతడు ఆ రింగ్‌లోనే కుప్పకూలాడు.
Case against YouTuber Harsha Sai: వీడియో ఇదిగో, పెళ్లి చేసుకుంటానంటూ మోసం, యూట్యూటర్ హర్షసాయిపై యువతి పోలీసులకు ఫిర్యాదు
Hazarath Reddyప్రముఖ యూట్యూటర్ హర్షసాయిపై పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి,ఇప్పుడు మొహం చాటేశాడని నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు హర్షసాయిపై, ఆయన తండ్రి రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Centipede Found in Dal: వీడియో ఇదిగో, తాజ్ మహల్ హోటల్లో పప్పులో ప్రత్యక్షమైన జెర్రీ, GHMC అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్
Hazarath Reddyహైదరాబాద్ అబిడ్స్లోని తాజ్ మహల్ హోటల్లో ఓ కస్టమర్ పప్పు ఆర్డర్ చేయగా, అందులో జెర్రీ దర్శనమిచ్చింది. దీంతో కస్టమర్లు హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. పప్పు తిన్న వారి పరిస్థితి ఏంటని అడిగారు. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కస్టమర్లు GHMC అధికారులకు ఫిర్యాదు చేశారు.
Karthi Apologises To Pawan Kalyan: తిరుపతి లడ్డూ వివాదంపై వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ, వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తమిళ్ హీరో
Hazarath Reddyతిరుపతి లడ్డూ వివాదంపై తన వ్యాఖ్యలకు ఎదురుదెబ్బ తగిలిన కార్తీ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పారు. పవన్ కళ్యాణ్ 11 రోజుల శుద్ధి కర్మ సమయంలో నటుడి ప్రారంభ వ్యాఖ్యలు విమర్శించబడ్డాయి.
Video: వీడియో ఇదిగో, గుండెపోటుతో కుప్పకూలిన పెద్దాయనకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్, సోషల్ మీడియాలో ప్రశంసలు
Hazarath ReddyGRP ఆగ్రా కాంట్ పోలీస్ స్టేషన్‌లో ఉత్తరప్రదేశ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ CPR నిర్వహించి ఒక వృద్ధుడి ప్రాణాన్ని కాపాడిన తరువాత హీరోగా ప్రశంసలు అందుకున్నాడు. సెప్టెంబరు 16న జరిగిన ఈ ఘటనలో కానిస్టేబుల్ ఒక నిమిషం పాటు నిరంతరాయంగా సీపీఆర్ చేశారు.
Uttar Pradesh: ఆరేళ్ల బాలికపై కామాంధుడు అత్యాచారయత్నం, సీన్ చూసి నిందితుడిని తరిమి తరిమి కొట్టిన కోతుల గుంపు
Hazarath Reddyషాకింగ్ సంఘటనలో, ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో అత్యాచార యత్నం నుండి ఆరేళ్ల బాలికను కోతుల దళం (Monkeys save 6-year-old) రక్షించింది.
ICMR Report on Antibiotics: అతి వాడకంతో చేజారిన పరిస్థితి.. యాంటీ బయోటిక్స్ పనిచేయని దుస్థితి.. ఐసీఎంఆర్ తాజా నివేదిక
Rudraఏ వ్యాధి బారినపడ్డా, ఇన్ ఫెక్షన్లు సోకినా.. డాక్టర్ రాసిచ్చారని మనం ‘యాంటీ బయోటిక్స్’ వాడేస్తాం. అయితే, వీటి అతి వాడకంతో ఇప్పుడు ఆ ఔషధాలు పనిచేయని పరిస్థితి నెలకొన్నదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా నివేదిక వెల్లడించింది.
Technical Glitch in Hyderabad-Tirupati Flight: హైదరాబాద్-తిరుపతి విమానం అత్యవసర ల్యాండింగ్.. ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక సమస్య .. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ (వీడియో)
Rudraహైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 66 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరిన విమానంలో ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
Minister Car Gets Stuck In Pothole: రోడ్డుపై గుంతలో చిక్కుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కారు.. వీడియో వైరల్
Rudraవర్షాకాలంలో రోడ్లపై ఏర్పడ్డ గుంతల్లో సామాన్యుల వాహనాలు చిక్కుకోవడం చూసే ఉంటాం. అయితే, ఓ కేంద్ర మంత్రికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
TTD Special Darshan Tickets: శ్రీవారిని దర్శించుకోవాలా? అయితే, భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. పూర్తి వివరాలివే
Rudraతిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్నారా? అయితే, మీకు ముఖ్య గమనిక. డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది.