Viral
Mallareddy Mass Dance: మాస్ స్టెప్పులతో హుషారెత్తించిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. బతుకమ్మ పాటకు విద్యార్థినులతో నృత్యం (వీడియో)
Rudra‘పాలమ్మిన, పూలమ్మిన..’ అనే డైలాగ్ తో తెలుగురాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం చేసిన వైరల్ అవ్వాల్సిందే.
Charminar Viral Video: చార్మినార్ పై గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్.. ప్రమాదకరంగా సర్కస్ ఫీట్లు (వీడియో)
Rudraహైదరాబాద్ కు మణిహారంగా నిలిచిన చారిత్రాత్మక కట్టడం చార్మినార్ పై ఓ వ్యక్తి హల్ చల్ సృష్టించాడు. నిషేధించబడిన పైఅంతస్తులోకి చేరి అత్యంత ప్రమాదకరంగా సర్కస్ ఫీట్లు చేశాడు.
Rajendra Prasad: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో నటుడి కుమార్తె మృతి
Rudraవిలక్షణమైన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మృతి చెందారు.
Maharashtra Deputy Speaker: మహారాష్ట్రలో షాకింగ్ సంఘటన, సచివాలయంపై నుండి దూకేసిన డిప్యూటీ స్పీకర్ నరహరి, తప్పిన ప్రాణాపాయం..వీడియో ఇదిగో
Arun Charagondaమహారాష్ట్ర సచివాలయం పైనుండే దూకేశారు ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి ఝిర్వాల్. అయితే బిల్డింగ్‌కు సేఫ్టీ నెట్ ఏర్పాటు చేసి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు వెంటనే ఆయనను రక్షించారు. గిరిజన తెగ అయిన ధంగర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) రిజర్వేషన్ కేటగిరీలోకి చేరుస్తూ షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనిని నిరసిస్తూ నరహరి ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Deoria: వీడియో ఇదిగో, కోచింగ్ క్లాస్‌లకు వెళుతున్న విద్యార్థులను అది చూపాలంటూ వేధించిన కామాంధులు, పొలాల్లో గుండా పెరిగెడుతూ..
Hazarath Reddyఉత్తర ప్రదేశ్ డియోరియాలోని నారాయణ్‌పూర్‌లో కోచింగ్ క్లాస్‌లకు వెళుతున్న పాఠశాల విద్యార్థినులను కొందరు వ్యక్తులు వేధించిన సంఘటన కలకలం రేపింది. దుండగులు బాలికలను వెంబడించడంతో వారు కేకలు వేసి భయాందోళనకు గురై పారిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Odisha: హదయాన్ని కదిలించే సంఘటన, హార్ట్ ఎటాక్‌తో తినుబండారాలు అమ్మే బండిపైనే ఓ వ్యక్తి మృతి..కలిచివేస్తున్న వీడియో
Arun Charagondaఒడిషాలో హృదయాన్ని కదిలించే సంఘటన చోటు చేసుకుంది. ఓ 40 ఏండ్ల ఓ వ్యక్తి టీవీఎస్ బండికి తినుబండారాలు కట్టుకొని వాటిని వీధుల్లో తిరుగుతూ అమ్ముతాడు. ఎప్పటిలాగే తినుబండారాలను అమ్మేందుకు బయటకు వెళ్లిన వ్యక్తి వర్షం పడుతుండడంతో ఒక దగ్గర ఆగాడు. ఇంతలోనే గుండెపోటు రావడంతో బండి మీదే మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Video: షాకింగ్ వీడియో ఇదిగో, పడుకుని మొబైల్ చూస్తూ ఫుట్‌బోర్డ్ నుండి పట్టాలపై పడి మరణించిన యువకుడు
Hazarath Reddyకడలూరుకు చెందిన పి బాలమురుగన్ (24) అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం చెన్నైలోని సైదాపేట రైల్వే స్టేషన్‌లో వైగై ఎక్స్‌ప్రెస్ ఫుట్‌బోర్డ్ నుండి పడి మరణించాడు. ఈ సంఘటన మధ్యాహ్నం 2:30 గంటలకు చోటు చేసుకుంది. రద్దీగా ఉండే అన్‌రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్ మెట్లపై కూర్చున్న బాలమురుగన్ తన బ్యాలెన్స్ తప్పి ప్లాట్‌ఫారమ్ 4 పై పడిపోయాడు.
Viral Video: ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి.. తీవ్రంగా గాయాలు.. నిజామాబాద్ లో ఘటన (వీడియో)
Rudraచిన్నారులపై వీధి కుక్కల దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో ఆరేళ్ల చిన్నారి హరినేత్రపై తాజాగా ఓ వీధి కుక్క దాడికి పాల్పడింది.
Dattatreya's Alai Balai: ‘అలయ్ బలయ్’ వేదికపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి సందడి.. 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో కార్యక్రమం
Rudraబండారు దత్తాత్రేయ అనగానే తెలుగు ప్రజలందరికీ గుర్తొచ్చేది ‘అలయ్ బలయ్’ ఈవెంట్. ఏటా దసరా మరుసటి రోజున రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు.
Harsha Sai Case: యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్.. హర్షపై బాధితురాలి మరో ఫిర్యాదు.. ఈసారి ఏంటంటే?
Rudraప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హర్షసాయి బాధితురాలు కంప్లైంట్ ఇచ్చారు.
Cancers-Alcohol Link: ఎడాపెడా బాటిల్స్ లెక్కన మందు గుంజుతున్నారా? అయితే, జాగ్రత్త.. మద్యపానంతో ఆరు రకాల క్యాన్సర్లు వస్తాయట!
Rudraమద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం అని టీవీల్లో, సినిమా హాల్స్ లో ఎంత ప్రచారం చేసినా మందుబాబులు మారడంలేదు. అయితే, మద్యపానం వల్ల అనారోగ్యమే కాదు ఆరు రకాల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
Fake SBI: నకిలీ బ్యాంకునే సృష్టించార్రోయ్.. ఛత్తీస్ గఢ్ లో నకిలీ ఎస్బీఐ బ్రాంచ్.. ప్రజలకు లక్షల్లో టోకరా.. అసలేం జరిగిందంటే?
Rudraనకిలీ పెన్నులు, నకిలీ వాటర్ బాటిల్స్ ఇలా నకిలీ పేరిట ఏవేవో తయారుచేయడం చూశాం. అయితే, ఛత్తీస్ గఢ్ లో ఏకంగా ఓ నకిలీ బ్యాంకునే సృష్టించారు కేటుగాళ్లు.
Cancer Agents In Cakes: బర్త్ డే నాడు కేకులను కూడా తిననిచ్చేలా లేరు కదా.. చివరకు కేక్స్ లో కూడా క్యాన్సర్ కారకాలు
Rudraకాదేదీ కల్తీకి అనర్హం అనేలా తయారైంది నేటి కల్తీ రాయుళ్ల దందా. చివరకు బర్త్ డే కేక్స్ కూడా కల్తీకి గురవుతున్నాయి. ఎంతలా అంటే క్యాన్సర్ వచ్చేంతలా. కర్ణాటక రాజధాని బెంగళూరులో 12 కేక్ శాంపిళ్లలో క్యాన్సర్ కారకాలను గుర్తించినట్టు కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం అధికారులు ప్రకటించారు.
Medak Horror: మంత్రాల నెపంతో మహిళ సజీవ దహనం.. మెదక్ జిల్లా రామాయంపేటలో ఘటన (వీడియో)
Rudraశాస్త్ర సాంకేతికత ఎంతగా అభివృద్ధి సాధించినప్పటికీ గ్రామాల్లో ఇంకా మూఢనమ్మకాలు పెద్దయెత్తున రాజ్యమేలుతున్నాయి. ఇదీ అలాంటి ఘటనే. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో దారుణం జరిగింది.
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ స్కాం, నీ కూతురు సెక్స్ స్కాండల్‌లో చిక్కుకుందని మహిళకు బెదిరింపులు, గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన బాధితురాలు
Vikas Mఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ మహిళ 'డిజిటల్ అరెస్ట్' స్కామ్‌లో సైబర్ దొంగల భయాందోళనలకు గురై గుండెపోటుతో మరణించింది. మాల్తీ వర్మ అనే బాధితురాలు డిజిటల్ బ్లాక్‌మెయిల్‌కు గురై అకాల మరణానికి దారితీసినట్లు సమాచారం.
‘Heartstopper Season 3’ Sex Scene Leak: వీడియో ఇదిగో, హార్ట్‌స్టాపర్ సీజన్ 3 సెక్స్ సీన్ ఆన్‌లైన్‌లో లీక్, బెడ్ మీద నగ్నంగా రొమాన్స్ చేస్తూ కనిపించిన నిక్, చార్లీలు
Vikas MNetflix యొక్క సిరీస్, హార్ట్‌స్టాపర్ దాని మూడవ సీజన్‌తో తిరిగి వచ్చింది. నిక్ మరియు చార్లీల మధ్య గే ప్రేమకథను ఇది లోతుగా పరిశోధించింది. వారి సంబంధం సవాళ్లు, స్వీయ సందేహాల మధ్య వికసించడం ఈ సీరిస్ లో కొనసాగుతుంది.
Vijayawada Kanaka Durga: కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం, మహారాష్ట్రకు చెందిన సౌరభ్ భక్తుడు బహుకరించిన వీడియో ఇదిగో..
Hazarath Reddyవిజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ(Goddess Kanaka Durga)కు ఓ భక్తుడు భారీ కానుక సమర్పించారు. వజ్రాలు పొదిగిన కిరీటాన్ని కానుకగా అందజేశారు. మహారాష్ట్రకు చెందిన సౌరభ్ అనే భక్తుడు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి, అర్చకులు ఆ కిరీటాన్ని ప్రజల ముందు ప్రదర్శించారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, లేటు వయసులో పెళ్లి చేసుకున్న భర్తకు షాకిచ్చిన భార్య, తన ఇంటికి తీసుకెళ్లకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
Hazarath Reddyశ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లి గ్రామంలో పెళ్లైన పదిహేను రోజులకే భర్తకు ఓ భార్య బిగ్ షాకిచ్చింది. భీమవరంలో పెళ్లి చేసుకున్న అతను తన భార్యను తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అయితే ఆమె పెళ్లి అయిన తర్వాత అత్తారింట్లో కేవలం 15 రోజులు మాత్రమే ఉంది.
Accident Caught on Camera: వీడియో ఇదిగో, రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్లుతున్న అమ్మాయిలపై దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
Hazarath Reddyకర్ణాటకలోని మంగళూరులో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిలపై కారు దూసుకు వెళ్ళింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకరు మరణించగా, మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ludhiana: వీడియో ఇదిగో, కుప్పకూలిన మూడంతస్తుల భవనం, కూతురుని కాపాడుకునేందుకు ఓ తల్లి ప్రయత్నానికి హ్యాట్సాప్
Hazarath Reddyలూథియానాలోని ఓల్డ్ సిటీ ప్రాంతంలోని చావల్ బజార్ సమీపంలోని బండేయ మొహల్లాలో శతాబ్దపు నాటి, మూడు అంతస్తుల భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలింది, ఒక మహిళ, ఆమె 2 ఏళ్ల కుమార్తె గాయపడ్డారు. 27 ఏళ్ల ఖుషీగా గుర్తించబడిన మహిళ తన బిడ్డను పడిపోతున్న శిథిలాల నుండి రక్షించడానికి ప్రయత్నించినప్పుడు సిసిటివి ఫుటేజీలో బంధించింది.