Viral
Mobile Phones Addiction: దారుణం, మొబైల్ ఫోన్ లాక్కుందని తల్లిని బ్యాట్‌తో చావబాదిన కొడుకు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyపిల్లలు ఈ కాలంలో మొబైల ఫోన్ ఇవ్వకుంటే ఎంతకైనా తెగించేలా ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. ఓ అబ్బాయి తన తల్లిని బ్యాట్ తీసుకొని కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో ఇది.
Russian Tik Toker Dies On Camera: రష్యన్ టిక్ టాకర్ అరినా గ్లాజునోవా మృతి, ప్రమాదవశాత్తూ మెట్లపై నుండి పడిపోవడంతో మృతి
Arun Charagondaప్రముఖ రష్యన్ టిక్‌టాకర్ అరినా గ్లాజునోవా(27) ప్రమాద వశాత్తూ మృతి చెందారు. జార్జియాలోని టిబిలిసిలో సోషల్ మీడియా కోసం కంటెంట్‌ను చిత్రీకరిస్తుండగా సబ్‌వే మెట్లపై నుండి పడిపోవడంతో మృతి చెందారు. స్నేహితురాలితో కలిసి రికార్డింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ, పాడుతూ ఉండగా బ్యాలెన్స్ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది. ఆమెకు తలకు తీవ్ర గాయాలు కాగా కొద్దిసేపటికే మృతి చెందారు.
Boat Capsizes in Nigeria: నైజర్ నదిలో ఘోర పడవ ప్రమాదం, 100 మంది గల్లంతు, వేడుకకు వెళ్లి వెస్తుండగా దుర్ఘటన
Vikas Mనైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 100 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాద సమయంలో బోటులో 300 మంది ఉన్నారని, ఓ వేడుకకు వెళ్లి వెస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
Bird Flu Kills 47 Tigers: బర్డ్‌ఫ్లూతో 47 పులులుతో పాటుగా మూడు సింహాలు మృతి, వియత్నాంలో తీవ్ర కలకలం రేపుతున్న హెచ్5ఎన్1 వైరస్
Vikas Mదక్షిణ వియత్నాంలో బర్డ్‌ఫ్లూ వైరస్ (హెచ్5ఎన్1) తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్ బారిన పడి పలు జూలలో 47 పులులు, మూడు సింహాలు, ఒక పాంథర్ మృతిచెందినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నట్టు వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) పేర్కొంది
Marburg Virus Scare in Germany: మరో వైరస్ వచ్చేసింది, జర్మనీలో ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ వెలుగులోకి, దీని లక్షణాలు ఎంత డేంజర్ అంటే..
Vikas Mఇద్దరు ప్రయాణీకులకు ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ సోకినట్లు అనుమానించడంతో జర్మనీలోని హాంబర్గ్ సెంట్రల్ స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. నివేదికల ప్రకారం, ఫెడరల్ పోలీసులు హాంబర్గ్ సెంట్రల్ స్టేషన్ వద్ద అనేక రైల్వే ట్రాక్‌లను మూసివేశారు.
Samsung Layoffs: వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి సాగనంపే పనిలో శాంసంగ్, మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మంది సిబ్బందిని తీసేస్తున్నట్లుగా వార్తలు
Vikas Mదక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. మొత్తం ఉద్యోగుల్లో పదిశాతం మందిపై వేటు వేసేందుకు శాంసంగ్ రెడీ అవుతున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్’ తెలిపింది.
Kolikapudi Srinivasa Rao: వీడియో ఇదిగో, కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు ఉండదు, అన్నదాతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
Hazarath Reddyటీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరో వివాదంలో చిక్కుకున్నారు . కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు ఉండదంటూ బాంబు పేల్చారు.
Prakash Raj on Konda Surekha Comments: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా? ఎక్స్ వేదికగా నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్
Hazarath Reddyకేటీఆర్‌ను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేస్తూ, "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. #justasking" అని ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
Heart Attack Caught on Camera: వీడియో ఇదిగో, బట్టలు కోసం వచ్చి గుండెపోటుతో కుప్పకూలిన కస్టమర్
Hazarath Reddyహార్ట్ ఎటాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నెంబర్-1 లోని షోరూమ్‌లో బట్టలు తీసుకుంటూ ఉండగా హార్ట్ ఎటాక్ సమస్యతో కిందపడిపోయాడు ప్రవీణ్ గౌడ్ (37). వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు.సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
Biggest Drug Bust in Delhi: ఢిల్లీలో అతి పెద్ద డ్రగ్స్ మాఫియా గుట్టురట్టు, రూ. 2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను పట్టుకున్న పోలీసులు
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Man Stabs Bus Conductor: వీడియో ఇదిగో, ఫుట్‌బోర్డు నుంచి పైకి రమ్మన్నందుకు కండక్టర్ మీద కత్తితో దాడి
Hazarath Reddyబెంగుళూరు నగరంలోని ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్నాడు. ఇది గమనించిన బస్సు కండక్టర్ అతడిని పైకి రమ్మన్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువకుడు కండక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. ఇంతటితో ఆగకుండా తోటి ప్రయాణికులను బస్సు దిగాలని బెదిరించాడు. బస్సు అద్దాలను సుత్తితో ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించాడు.
iPhone 16 Pro Max Seized: 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను సీజ్ చేసిన ఢిల్లీ కస్టమ్స్ అధికారులు, అక్రమంగా తరలిస్తున్న మహిళ అరెస్ట్
Hazarath Reddyఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి ఇటీవల లాంచ్ చేసిన 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Telangana Horror: వరంగల్‌లో దారుణం, యువతికి బీర్లు తాగించి స్నేహితులు సామూహిక అత్యాచారం, బలవంతంగా కారులో ఎక్కించుకుని..
Hazarath Reddyభూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువతి నగర శివారులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది. గత నెల 15న ఆమె స్వస్థలానికి చెందిన తెలిసిన యువకుడొకరు ఆమె వసతి గృహం వద్దకు వెళ్లాడు. మాట్లాడే పని ఉందంటూ ఆమెను కారులో ఎక్కమన్నాడు.
Bhubaneswar Horror: దారుణం, పసిబిడ్డ మెడపై కత్తిపెట్టి తల్లిపై గ్యాంగ్ రేప్, దొంగతనం కోసం వచ్చి కామాంధులైన దొంగలు, పాప కోసం ఏడుస్తూ లొంగిపోయిన మాతృ హృదయం
Hazarath Reddyభువనేశ్వర్‌లో ఓ మహిళపై ఇద్దరు దుండగులు పసిబిడ్డను కత్తితో బందీగా ఉంచి లైంగికంగా వేధించిన ఘటన (Woman Gangraped at Knifepoint) కలకలం రేపింది.
Pune Helicopter Crash Viral Video: మహారాష్ట్ర పుణెలోని బవధాన్ ప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్. .. ముగ్గురు మృతి..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
sajayaహెలికాప్టర్ పొదల్లో పడి మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఈ దురదృష్టకర సంఘటనలో, బుధవారం ఉదయం పూణెలో హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. పూణె జిల్లాలోని బవ్‌ధాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
Viral Video: వీడియో ఇదిగో, లారీ ఎక్కడానికి పరిగెత్తిన డ్రైవర్‌ను చంపేందుకు ప్రయత్నించిన చిరుతపులి, కాలు పట్టుకుని లాగుతూ..
Hazarath Reddyఓ వ్యక్తికి తృటిలో తప్పిన ప్రమాదం.... లారీ డ్రైవర్‌గా పని చేసే ఓ వ్యక్తి కుక్కలన్ని ఎగబడుతూ వచ్చే సరికి లారీ ఎక్కడానికి పరిగెత్తాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన చిరుత పులి ఆ వ్యక్తి కాలిని పట్టుకుంది. అతడు భయంతో వదిలించుకొని లారీ ఎక్కడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
Viral Video: లాంబోర్గిని కారున ఆపిన ట్రాఫిక్ పోలీస్, ఒక్క ఫోటో దిగుతానంటూ వ్యాపారవేత్తని అడిగిన విధానం వైరల్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలి తయారుచేసే లాంబోర్గిని కారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని గురించి తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది.
Govinda Shot By His Own Gun: బాలీవుడ్ నటుడు గోవిందా కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్.. ప్రమాదవశాత్తూ తనకుతానే కాల్చుకున్న నటుడు
Rudraబాలీవుడ్ నటుడు గోవిందా ఇంట్లో గన్ మిస్ ఫైర్ అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు కాలుకి తీవ్ర గాయాలయ్యాయి.
UP Horror: క్యాష్ ఆన్ డెలివరీపై రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఇంటికి రాగానే గొంతు నులిమి ప్రాణాలు తీసి ఫోన్ తీసేసుకున్న ఇద్దరు వ్యక్తులు.. ఉత్తరప్రదేశ్ లో దారుణం
Rudraఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో విక్రయిస్తున్న లక్షల విలువైన ఐఫోన్ పై ఆ ఇద్దరి దుండగుల కన్ను పడింది. డబ్బులు ఇవ్వకుండా ఆ ఫోన్ ను కాజేయాలని కుట్ర చేశారు.
Tortoise Wins Race On Rabbit: పరుగు పందెంలో కుందేలుపై మళ్లీ తాబేలే గెలిచిందోచ్.. చైనా పరుగు పందెం వీడియో మీరూ చూడండి..!
Rudraచిన్నప్పుడు మనం కుందేలు-తాబేలు కథను చదివాం గుర్తుందా? ఓసారి కుందేలు, తాబేలుకు జరిగిన పరుగు పందెంలో వేగంగా పరిగెత్తే సామర్థ్యం ఉన్న కుందేలు నిర్లక్ష్యంగా చెట్టుకింద నిద్రపోయి ఓడిపోతుంది.