Viral

Gadwal Horror: బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని సలసల మరిగే నూనెను మీద పోసిన వ్యక్తి.. ఇద్దరికి గాయాలు.. గద్వాల్ లో ఘటన

Rudra

బజ్జీలు ఉద్దేర ఇవ్వలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి సలసల మరిగే నూనెను పోసిన ఘటన గద్వాల్ జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామంలో జరిగింది.

Gang Rape On Boy: ఐదేండ్ల బాలుడిపై గ్యాంగ్‌ రేప్‌.. సోషల్ మీడియాలో వీడియో.. పరారీలో నిందితులు

Rudra

పసిమొగ్గలపై అత్యాచార ఘటనలు దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఐదేండ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేయడమే కాక, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశారు.

Viral Video: సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చిలో ప్రాణంతో చెలగాటం.. అమేథీలోని ఎన్ హెచ్931లో డిస్‌ ప్లేయింగ్ బోర్డు ఎక్కి ఘోరమైన స్టంట్ చేసిన యువకుడు (వీడియో)

Rudra

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి రీల్స్ పేరిట కొందరు చేసే పిచ్చి పనులు వారి ప్రాణం మీదకు తీసుకొస్తున్నాయి. యూపీలోని అమేథీలో తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Hyderabad Horror: హైదరాబాద్‌ లో దారుణం.. 18వ అంతస్తు భవనం నుంచి దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య.. అసలేమైంది?

Rudra

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. కూతురుతో కలిసి ఓ తల్లి 18వ అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానాస్పద స్థితిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

DSC Results Today: లక్షలాది మంది అభ్య‌ర్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫ‌లితాలు నేడే విడుద‌ల‌.. స‌చివాల‌యంలో ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

Rudra

లక్షలాది మంది అభ్య‌ర్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫ‌లితాలు నేడే విడుద‌ల‌ కానున్నాయి. టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ కోసం తెలంగాణ సర్కారు నిర్వ‌హించిన ఈ ప‌రీక్ష ఫ‌లితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Tesla New Milestone: టెస్లా కొత్త మైలురాయి, గిగా షాంఘై ప్లాంట్ నుండి 1 మిలియన్ కార్లు ఎగుమతి సక్సెస్, అభినందనలు తెలిపిన ఎలోన్ మస్క్

Vikas M

టెస్లా ఆసియా సెప్టెంబరు 28, 2024న ఒక విజయాన్ని పంచుకుంది. గిగా షాంఘై తన ప్లాంటు నుండి ఒక మిలియన్ కారును విజయవంతంగా ఎగుమతి చేసిందని ప్రకటించింది.

Snake Found in Car: వామ్మో, కారు డోర్ ఓపెన్ చేయగానే పైకి దూసుకొచ్చిన 8 అడుగుల కొండ చిలువ, తర్వాత ఏమైందంటే...

Vikas M

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లోని గ్యారేజీలో పార్క్ చేసిన కారు బానెట్‌లో 8 అడుగుల భారీ కొండచిలువ కనిపించడం ఆశ్చర్యకరం. ఆదిత్యపూర్‌లోని గమ్హారియాలోని ఉషా మోడ్ చౌక్‌లో ఈ ఘటన జరిగింది. ఇంజన్ నుంచి అసాధారణ శబ్దాలు రావడంతో కారు యజమాని బానెట్‌ని తెరిచి చూడగా లోపల భారీ పాము చుట్టుముట్టినట్లు గుర్తించి షాక్‌కు గురయ్యాడు.

Anil Ambani Wins Rs 780 Crore: అనిల్ అంబానీకి కోర్టులో భారీ ఉరట, డివిసిపై రూ. 780 కోట్ల కేసును గెలిచిన అనిల్ అంబానీ

Vikas M

Calcutta High Court, Anil Ambani, Anil Ambani wins Rs 780 crore, DVC, Reliance Infra, Reliance Infra Wins Rs 780 Cr Arbitration Case, long-standing dispute, Damodar Valley Corporation (DVC), అనిల్ అంబానీ, పశ్చిమ బెంగాల్‌,దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌, కోల్‌కతా హైకోర్టు తీర్పు, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌

Advertisement

'Ring Of Fire' Solar Eclipse 2024: అక్టోబర్ 2న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం, సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపించే అరుదైన దృశ్యాన్ని ఎప్పుడు చూడాలంటే..

Vikas M

ఆకాశంలో మరో అద్భుత ఖగోళ ఘట్టం చోటుచేసుకోబోతోంది. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

IIFA 2024 Awards: బాలయ్య కాళ్లకు నమస్కరించి తన సింప్లీసిటీ చాటుకున్న అందాల తార ఐశ్వర్యరాయ్.. వైరల్ వీడియో

Rudra

టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ కాళ్లకు బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ నమస్కరించారు. అబుధాబిలో జరిగిన ఐఫా ఉత్సవం-2024లో ఈ ఘటన చోటుచేసుకుంది.

New Electric Super Luxury Buses: తెలంగాణలో తొలిసారిగా అందుబాటులోకి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు.. నేటి నుంచి ప్రారంభం

Rudra

తెలంగాణలో తొలిసారిగా ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ నేడు కరీంనగర్ లో జెండా ఊపి వీటిని ప్రారంభించనున్నారు.

Pink Power Run: పింక్‌ పవర్‌ రన్‌ ను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ.. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం (వీడియో)

Rudra

ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ముందస్తుగా ఈ కేసులను గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోవడంతో మరణాలు పెరిగిపోతున్నాయి.

Advertisement

Leopard found at Tirumala: తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం.. భయంతో కంట్రోల్ రూమ్‌లోకి పరుగులు తీసిన సెక్యూరిటీ సిబ్బంది (వీడియో)

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడు కొండల వెంకన్నను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకునేందుకు ఎక్కడెక్కడి నుండో భక్తులు రోజూ తరలి వస్తుంటారు. కొండపైకి భక్తులు నడక మార్గంలో వెళ్లడానికే ఇష్టపడతారు. అయితే గత ఏడాది నుండి నడకమార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

Public Attack on Reporter: రిపోర్టర్‌ ను చెట్టుకు కట్టేసిన ప్రజలు.. ఎందుకంటే? (వీడియోతో)

Rudra

పటాన్ చెరులో సంతోష్ నాయక్ అనే రిపోర్టర్ ను స్థానికులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. బెదిరింపులు, వసూళ్ల పేరిట అతని అరాచకాలకు హద్దు-అదుపు లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు.

HYDRA Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పై హెచ్ ఆర్సీలో కేసు.. 'హైడ్రా' కూల్చివేత‌ల భ‌యంతో కూక‌ట్‌ ప‌ల్లిలో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కేసు

Rudra

సహజ నీటి వనరులను అక్రమంగా చెరపట్టిన అక్రమార్కులపై పంజా విసురుతూ హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా ఈమధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. అయితే, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పై హెచ్ ఆర్సీలో కేసు నమోదైంది.

Mass Suicide In Delhi: ఢిల్లీలో ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా.. తండ్రి, నలుగురు కుమార్తెల ఆత్మహత్య

Rudra

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా కనిపించారు. బీహార్‌ నుంచి కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చిన ఓ వ్యక్తి దివ్యాంగులైన తన నలుగురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగపురి ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Advertisement

Harish Rao: తెలంగాణ భవన్ కు చేరుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. హైడ్రా మూసీ బాధితులతో మాట్లాడనున్న మాజీ మంత్రి (వీడియో)

Rudra

హైడ్రా మూసీ బాధిత కుటుంబాలు శనివారం ఉదయం నుంచి తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం తెలంగాణ భవన్ కు చేరుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. కాసేపట్లో వారితో మాట్లాడి వారి సమస్యలను వినబోతున్నారు. ఇప్పటికే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్కడికి చేరుకున్నారు.

FIR Against Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు బిగ్ షాక్.. మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నకోర్టు.. అసలేం జరిగింది?

Rudra

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు బిగ్ షాక్ తగిలింది. మంత్రిపై కేసు నమోదు చేయాలని బెంగళూర్ తిలక్ నగర్ ఠాణా పోలీసులకు చట్టసభ ప్రతినిధుల కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Mumbai On Alert: ఉగ్ర ముప్పు హెచ్చరికలు.. ముంబై హైఅలర్ట్.. ఎక్కడికక్కడ తనిఖీలు

Rudra

దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు నగర పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో అలర్ట్ అయిన సిటీ పోలీసులు ముంబై నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.

HYDRA Ranganath: 'హైడ్రా' కూల్చివేత‌ల భ‌యంతో కూక‌ట్‌ ప‌ల్లిలో మ‌హిళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం.. ఈ ఘ‌ట‌న‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేద‌న్న క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

Rudra

సహజ నీటి వనరులను అక్రమంగా చెరపట్టిన అక్రమార్కులపై పంజా విసురుతూ హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా ఈమధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. అయితే, కూక‌ట్‌ ప‌ల్లి ప‌రిధిలోని యాద‌వ బ‌స్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ అనే మ‌హిళ హైడ్రా తమ ఇంటిని ఎక్కడ కూల్చివేస్తదో అన్న భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది.

Advertisement
Advertisement