Viral

Sleep Diabetes Link: తరుచూ నిద్రలోంచి లేస్తున్నారా? లేదా మధ్యాహ్నం కునుకు తీస్తున్నారా? అయితే డయాబెటిస్‌ పరీక్ష వెంటనే చేయించుకోండి..!

Rudra

ఏకధాటిగా నిద్రపోకుండా గడికీ నిద్రలోంచి లేస్తున్నారా? తరుచూ మెలుకువ వస్తుందా? లేదా మధ్యాహ్నం వేళల్లో గంటకంటే ఎక్కువసేపు నిద్రిస్తున్నారా? అయితే మీరు డయాబెటిస్‌ పరీక్ష చేయించుకోవడం మంచిది.

Viral Video: టమాటను కొరికిన పాము.. ఈ వీడియో చూశాక.. ఇక నుంచి మీరు కూరగాయలు, పండ్లను పదేపదే కడుగుతారు (వీడియో)

Rudra

రోజూ తినే కూరగాయలు, పండ్లపై ఉండే రంధ్రాలు, మచ్చలను మనం పెద్దగా పట్టించుకోం. ఆ రంధ్రాలు, మచ్చలు మందులు చల్లడం వల్లనో.. పురుగు పుట్ర కుట్టడం వల్లనో అని అనుకుంటాం.

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుంది.. రీల్స్ కోసం బావి పక్కన పిల్లాడితో ప్రమాదకరంగా కూర్చుని ఈ మహాతల్లి ఏం చేసిందో మీరూ చూడండి..! (వీడియో)

Rudra

డిఫరెంట్ రీల్స్ చెయ్యాలి. రాత్రికి రాత్రి ఫేమస్ అవ్వాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో యువతీయువకులతో పాటూ పిల్లలు, వృద్ధులు మొదలుకొని పల్లెల్లో పనులు చేసుకునే మధ్య వయసు మహిళలకు కూడా ఇదే ధ్యాసగా మారింది.

Road Accident in Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి (వీడియో)

Rudra

అనంతపురం జిల్లాలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

HYDRA Demolitions In Kukatpally: తాత్కాలిక బ్రేక్ తర్వాత మళ్లీ కూల్చివేతలు మొదలెట్టిన హైడ్రా.. కూకట్‌ పల్లి నల్లచెరువుకు తరలిన బుల్డోజర్లు.. నివాస భవనాలను మినహాయించి షెడ్లను కూల్చేస్తున్న అధికారులు.. భారీగా పోలీసుల మోహరింపు (వీడియో)

Rudra

వినాయక చవితి, నిమజ్జనం వేడుకల నేపథ్యంలో పోలీసులు బిజీగా ఉండటంతో కొన్ని రోజులపాటు స్తబ్దుగా ఉన్న హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది.

Maharashtra: పూణేలో షాకింగ్ సంఘటన, రోడ్డుపై గుంతలో పడ్డ ట్యాంకర్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్..వీడియో ఇదిగో

Arun Charagonda

మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ట్యాంకర్‌ అకస్మాత్తుగా ఉన్నచోటే రోడ్డులోకి కూరుకుపోయింది. అనూహ్యరీతిలో పెద్ద గుంత ఏర్పడి ట్యాంకర్ అందులో పడిపోయింది. సెకన్ల వ్యవధిలోనే ఇదంతా జరిగింది. క్యాబిన్ భాగం పైకి ఉండడంతో డ్రైవర్ సురక్షితంగా బయటకు రాగలిగాడు.

Rain in Hyderabad: హైదరాబాద్ లో మళ్లీ దంచికొడుతున్న వాన.. రేపు కూడా భారీ వర్షాలు

Rudra

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఉప్పల్ నుంచి లింగంపల్లి, అటు పాతబస్తీ నుంచి ఇటు కొంపల్లి వరకూ పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి.

Viral Video: ఇదేం దొంగతనం భయ్యా..! కాళ్ల మధ్యలో పెట్టుకొని రూ.10 వేల చీరలు దొంగతనం చేసిన మహిళలు.. ముస్తాబాద్ లో ఘటన.. వీడియో ఇదిగో..!

Rudra

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలోని లిప్సిక సారీ సెంటర్ లో దొంగతనం జరిగింది. చీరల కొనుగోలు పేరిట దుకాణంలోకి వచ్చిన ఐదుగురు మహిళలు చీరలు కొంటున్నట్టు నటించి రూ.10 వేల విలువైన చీరలను కాళ్ల మధ్య పెట్టుకొని దొంగతనం చేశారు.

Advertisement

Rajinikanth Dance in Vettaiyan Event: ‘వెట్టయాన్‌’ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ ర‌జనీకాంత్ అదిరిపోయే డ్యాన్స్.. మీరూ చూడండి..!

Rudra

ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్‌’. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇటీవల ఘనంగా జరిగింది.

Delhi CM Atishi: నేటి సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఢిల్లీ సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్న ఆతిశీ.. హస్తినకు యంగెస్ట్ సీఎంగా రికార్డు

Rudra

ఆప్ నేత ఆతిశీ ఢిల్లీ ఎనిమిదో సీఎంగా శ‌నివారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సెనా.. ఆతిశీ చేత ప్ర‌మాణం చేయించ‌నున్నారు.

Satyavedu MLA Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. ఆరోపణలు చేసిన బాధితురాలు రాజీకి.. కేసును మూసేసిన న్యాయస్థానం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నది.

Mysuru Dasara Elephants Clash: రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని ఘోరం.. మైసూర్ ప్యాలెస్ వద్ద గజరాజుల బీభత్సం.. భయంతో జనాలు ఉరుకులు, పరుగులు (వీడియో)

Rudra

బెంగళూరులోని ప్రసిద్ధ మైసూర్‌ ప్యాలెస్‌ వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దసరా వేడుకల కోసం తీసుకొచ్చిన రెండు ఏనుగులు కంజన్, ధనంజయ పోట్లాడుకుని.. బీభత్సం సృష్టించాయి.

Advertisement

Pune Shocker: ట్యాంకర్‌ ను అమాంతం మింగేసిన రోడ్డు.. పూణేలో షాకింగ్ ఘటన.. వీడియో మీరూ చూడండి!

Rudra

మహారాష్ట్రలోని పూణేలో నమ్మశక్యంగాని ఘటన వెలుగుచూసింది. రోడ్డుపై వెళ్తున్న ఓ పెద్ద ట్యాంకర్‌ ను ఉన్నట్టుండి రోడ్డు అమాంతం మింగేసింది.

Jani Master on Rape Allegations: వీడియోలు ఇవిగో, చంచలగూడ జైలుకు జానీ మాస్టర్, వీడియోలు తీయకండి అంటూ రిక్వెస్ట్..

Hazarath Reddy

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. దీంతో జానీ మాస్టర్‌ను చంచలగూడ జైలుకు తరలించారు. కొరియోగ్రాఫర్ జానీ పోలీసుల విచారణలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Star Health's Data Leak: స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా భారీ స్థాయిలో లీక్, టెలిగ్రామ్‌ ద్వారా అమ్మకానికి పెట్టిన హ్యాకర్, స్పందించిన ఇన్స్యూరెన్స్‌ కంపెనీ

Hazarath Reddy

భారత్‌లో ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ‘స్టార్ హెల్త్’ కంపెనీ నుంచి కస్టమర్ల డేటా భారీ స్థాయిలో లీక్‌ (data leaked) కావడం ఆందోళన కలిగిస్తోంది.ఇందులో కస్టమర్ల మెడికల్‌ రిపోర్టులు, సున్నితమైన సమాచారం కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

iPhone 16 Sale: ఐఫోన్ 16 కోసం ఎగబడ్డ జనం, ఉదయం నుండే ఆపిల్ స్టోర్లకు క్యూ...వీడియో ఇదిగో

Arun Charagonda

ఐఫోన్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. స్టేటస్ సింబల్‌గా ఐ ఫోన్‌ని వాడే వారున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో ఇవాళ్టి నుండి ఐఫోన్ 16 సేల్స్ ప్రారంభం కాగా ఈ ఫోన్ కోసం జనం ఎగబడ్డారు. ఉదయం నుండే ఆపిల్ స్టోర్లకు క్యూ కట్టారు. ఏఐ సాంకేతిక త‌ర‌హాలో ఆపిల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ) తో శ‌క్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్‌ల‌ను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలిరాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

Advertisement

Cyclone To Hit Andhra Pradesh? ఏపీని తాకనున్న మరో తుఫాను, ఈ నెలాఖరులో రాష్ట్రానికి సైక్లోన్ ముప్పు ఉందని హెచ్చరిక

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ నెల ప్రారంభంలొ వరదలు ముంచెత్తిన సంగతి విదితమే.దాని నుంచి ఇంకా ప్రజలు బయటపడలేదు. అయితే ఈ విపత్తు నుంచి తేరుకోకముందే మరో తుఫాను హెచ్చరిక ఏపీ వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెలాఖరులో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబు­తున్నారు.

Israel Strikes Hezbollah Targets: వీడియో ఇదిగో, హిజ్బొల్లా స్థావరాలపై మిలిటరీ రాకెట్లతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, పెద్ద ఎత్తున తగలబడుతున్న దృశ్యాలు వైరల్

Hazarath Reddy

లెబనాన్ లోని హిజ్బొల్లా లక్ష్యంగా గురువారం ఇజ్రాయెల్ మిలటరీ రాకెట్లతో విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బొల్లాకు చెందిన పలు స్థావరాలను రాకెట్లతో ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ భూభాగంపైకి ప్రయోగానికి సిద్ధంగా ఉన్న 150 లాంచర్ బ్యారెల్స్, మిలటరీ మౌలిక సదుపాయాలు, భవనాలు, ఆయుధ గోడౌన్లను నాశనం చేసింది.

Pawan Kalyan on Tirupati Laddu Row: బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం.. తిరుమ‌ల ల‌డ్దూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. 'సనాతన ధర్మ రక్షణ బోర్డు' ఏర్పాటుకు డిమాండ్‌

Rudra

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌ల‌పారన్న వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

Reels in Uppal PS: ఉప్పల్ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో యువకుల రీల్స్.. మండిపడుతున్న నెటిజన్లు (వీడియో)

Rudra

సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి కొందరు ఒళ్లు మరిచి ప్రవర్తిస్తున్నారు. రీల్స్ కోసం లా అండ్ ఆర్డర్ ని రక్షించే పోలీస్ స్టేషన్ లను కూడా వదలట్లేదు.

Advertisement
Advertisement