వైరల్
Rains in Telangana: తెలంగాణకు వర్ష సూచన.. వచ్చే రెండు రోజులు వర్షాలు... పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.. హైదరాబాద్ లో ఈ ఉదయం నుంచి వర్షం
Rudraతెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
Viral Video: హైదరాబాద్ లో నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ముగ్గురికి తీవ్రగాయాలు.. వీడియో వైరల్
Rudraహైదరాబాద్ లోని నార్సింగిలో మై హోమ్ అవతార్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారును వేగంగా వచ్చిన టిప్పర్ ఒకటి డీకొట్టింది.
Hindenburg-Adani Group: హిండెన్ బర్గ్ తాజా రిపోర్టు కుట్రపూరితం.. అదానీ గ్రూప్ స్పందన
Rudraఅమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ తాజా నివేదికపై అదానీ గ్రూప్ స్పందించింది. సెబీ చైర్ పర్సన్ పై చేసిన ఆరోపణలు నిరాధారమని తేల్చిచెప్పింది.
Karnataka Anganwadi Workers: ఇదేందయ్యా.. ఇది..? పిల్లలకు ప్లేట్లలో గుడ్లు పెట్టినట్టే పెట్టి ఆ వెంటనే లాగేసుకోవడం ఏంటి? కర్ణాటకలో అంగన్వాడీ సిబ్బంది నిర్వాకం.. వర్కర్, హెల్పర్ సస్పెండ్ (వీడియోతో)
Rudraకర్ణాటకలో అంగన్వాడీ సిబ్బంది తమ కక్కుర్తి బుద్దిని చూయించారు. కప్పాల్ జిల్లా కారంటాగి తాలూకా గుందుర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సిబ్బంది పిల్లల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించారు.
Natwar Singh Passes Away: మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత.. వృద్ధాప్య సమస్యలతో హాస్పిటల్ లో తుదిశ్వాస
Rudraగత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మాజీ విదేశాంగ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత కే నట్వర్ సింగ్ (95) శనివారం రాత్రి కన్నుమూశారు.
Sircilla Viral Video: ఇదేందయ్యా.. మగవాళ్లను మాత్రమే కాలితో తన్నుతూ దాడి చేస్తున్న కాకులు.. సిరిసిల్ల బస్టాండ్ లో ఘటన
Rudraసిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలో ఆశ్చర్యకరమైన ఘటన కనిపిస్తున్నది. బస్టాండ్ సమీపంలోని కట్ట మైసమ్మ గుడి వద్ద అక్కడ తిరుగుతున్న మగవాళ్ల పై మాత్రమే కొన్ని కాకులు దాడి చేస్తున్నాయి.
Tungabhadra Dam Gate Chain Snaps: అలర్ట్.. భారీ వరదకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. గత 70 ఏండ్లలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి.. తెగిన గేట్ మార్గం నుంచి 35 వేల క్యూసెక్కుల వరద.. ఏపీలోని మంత్రాలయం, నందవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
Rudraఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర, కృష్ణానదిలో వరద పోటెత్తుతున్నది. వరద ప్రవాహ తీవ్రతకు కర్ణాటకలోని హోస్పేట్ లో ఉన్న తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయింది.
Hindenburg-Adani-SEBI: హిండెన్ బర్గ్ మరో బాంబు.. సెబీ చైర్ పర్సన్, ఆమె భర్త కు అదానీ గ్రూప్ సంస్థల్లో వాటాలు.. సంచలన ఆరోపణలు చేసిన అమెరికా షార్ట్ సెల్లర్.. ఆరోపణలపై మండిపడ్డ సెబీ చీఫ్
Rudraఅమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ కంపెనీ భారత్ పై మరో పెద్ద బాంబ్ పేల్చింది. శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా అంటూ హింట్ ఇచ్చిన హిండెన్ బర్గ్.. అనుకున్నట్లుగానే సాయంత్రానికి సంచలన విషయాన్ని బయటపెట్టింది.
Nagababu Launches N Media: మీడియా రంగంలోకి మెగా బ్రదర్ నాగబాబు.. ‘ఎన్’ మీడియా ఎంటర్ టైన్‌మెంట్ పేరుతో యూట్యూబ్ ఛానల్
Rudraమెగా బ్రదర్ కొణిదెల నాగబాబు మీడియా రంగంలోకి ప్రవేశించారు. ‘ఎన్; మీడియా ఎంటర్ టైన్‌మెంట్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ను ఆయన కొనేశారు.
Iraq Child Marriage Bill: బాలికల కనీస వివాహ వయసు 9కి తగ్గింపు.. పార్లమెంట్ లో ఇరాక్ ప్రభుత్వం బిల్లు
Rudraఒకవైపు బాల్య వివాహాల నిరోధానికి ప్రభుత్వాలు కొత్త చట్టాలు, నిబంధనలు తీసుకువస్తుంటే.. ఇందుకు భిన్నంగా బాలికల కనీస వివాహ వయసును 18 నుంచి 9 ఏండ్లకు తగ్గిస్తూ ఇరాక్ ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టింది.
Viral Video: ఎంతకు తెగించావ్రా..? అమ్మవారికి భక్తితో మొక్కినట్టే మొక్కి.. ఆభరణాలు చోరీ చేసిన దొంగ.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
Rudraదొంగతనానికి హద్దూ అదుపు లేకుండా పోతుంది. భక్తిమాటున కొందరు దొంగలు హద్దులు దాటుతున్నారు. ఇదీ అలాంటి ఘటనే. అమ్మవారికి మొక్కినట్టే మొక్కి.. ఆ తర్వాత అమ్మవారి మెడలో ఆభరణాలు చోరీ చేశాడు ఓ దొంగ.
Dancing With Pistol: బాలీవుడ్ సినిమా పాటకు తుపాకీ పట్టుకుని తీహార్ జైలు అధికారి డ్యాన్స్.. వేటు వేసిన ఉన్నత అధికారులు (వీడియో)
Rudraవృతిధర్మం, విధులు, క్రమశిక్షణను మరిచి కొందరు విపరీత చర్యలకు తెగబడి చిక్కుల్లో పడతారు. ఇదీ అలాంటి ఘటనే. తుపాకీ పట్టుకుని బాలీవుడ్ సినిమా పాటకు డ్యాన్స్ చేసిన ఓ తీహార్ జైలు అధికారిపై తాజాగా వేటు పడింది.
Manish Sisodia: 17 నెలల నిర్బంధం తర్వాత ఇంట్లో భార్యతో టీ ఆస్వాదించిన మనీశ్ సిసోడియా.. ‘17 నెలల తర్వాత లభించిన స్వేచ్ఛ’ అని వ్యాఖ్య
Rudraఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి 17 నెలలపాటు తీహార్ జైలులో ఉండి, సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిలుపై శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైన ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా.. ఇంట్లో భార్యతో టీ తాగుతున్న ఫొటోను పంచుకున్నారు.
Marriage in Theatre: ‘మురారి’ రీ రిలీజ్ హంగామా.. థియేటర్ లోనే పెళ్లిళ్లు చేసుకున్న మహేష్ ఫ్యాన్స్.. వీడియోలు వైరల్
Rudraప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ రీ రిలీజ్ అయింది. మహేష్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి.
Plane Crash in Brazil: బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం.. చూస్తూ ఉండగానే గాల్లో గింగిరాలు తిరుగుతూ ఇండ్ల మధ్య కూలిన ప్రయాణికుల విమానం.. 62 మంది దుర్మరణం (వీడియోతో)
Rudraబ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 62 మందితో వెళుతున్న ఓ ప్రయాణికుల విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ లో గాలిలో గింగిరాలు తిరుగుతూ కూలిపోయింది.
Aman Sehrawat: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం.. రెజ్లింగ్ లో కాంస్యం గెలిచిన అమన్ సెరావత్.. ఒలింపిక్స్ లో పతకం సాధించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా గుర్తింపు
Rudraపారిస్ ఒలింపిక్స్ లో మరో పతకంతో భారత్ మెరిసింది. చిన్నోడు చిచ్చర పిడుగే అన్నట్టు 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్ లో దూసుకుపోయి కాంస్యం సాధించాడు.
Wayanad Landslide: వయనాడ్ విలయం తర్వాత భూమి లోంచి వింత శబ్దాలు, మిస్టరీ ధ్వనులతో హడలిపోతున్న ప్రజలు, జియోలాజికల్ సర్వే ఏం చెప్పిందంటే..
Vikas Mకేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన ప్రకృతి విలయం తీవ్ర నష్టం కలిగించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 413 మంది మరణించగా, ఇంకా 152 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ జిల్లాలోని ఎడక్కల్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు భూమి లోంచి వింత శబ్దాలు వస్తున్నాయని చెబుతున్నారు.
Sachin on Vinesh Phogat Disqualification: వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలే, భారత్ రెజ్లర్‌కు బాసటగా నిలిచిన సచిన్ టెండూల్కర్
Vikas Mఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరిన వినేశ్ ఫొగాట్ 100 గ్రాముల అదనపు బరువు కారణంగా పతకానికి దూరమైన విషయం తెలిసిందే. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) విచారణ జరపనున్న నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. వినేశ్ ఫొగాట్ రజత పతకానికి అర్హురాలేనన్నారు
India vs China: చైనాకు దిమ్మతిరిగే షాకివ్వబోతున్న భారత్, ఈ ఏడాది టూ వీలర్ మార్కెట్‌లో చైనాను వెనక్కి నెట్టేయనున్న ఇండియా, ప్రపంచంలోనే అతిపెద్ద 2-వీలర్ మార్కెట్‌గా..
Vikas Mద్విచక్ర వాహన మార్కెట్‌లో భారత్ దూసుకుపోతోంది. కొత్త నివేదిక ప్రకారం, 2024లో చైనాను (India vs China)అధిగమించడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా అవతరించబోతోంది. భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఈ వృద్ధి కనిపిస్తోంది.
Reliance Industries Layoffs: ఆదాయం తగ్గిందని 42 వేల మంది ఉద్యోగులను తీసేసిన రిలయన్స్, నియామకాలను కూడా తగ్గించిన ముఖేష్ అంబానీ కంపెనీ
Vikas Mభారతదేశంలోని అతిపెద్ద సమ్మేళన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 11 శాతం లేదా 42,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను గణనీయంగా తగ్గించుకుంది. కంపెనీ తన నియామక వేగాన్ని కూడా తగ్గించింది, ఈ సంవత్సరంలో దాదాపు 171,000 కొత్త ఉద్యోగులను తీసుకువచ్చింది.