Viral
Saarthi AI Layoffs: ఆగని లేఆప్స్, భారీగా తొలగింపులను చేపట్టిన సారథి AI గ్రూపు, సీఈఓ పాస్ పోర్టును దొంగిలించిన మాజీ ఉద్యోగి
Vikas Mతొలగింపుల వల్ల ప్రభావితమైన ఒక ఉద్యోగి US వీసాతో తన పాస్‌పోర్ట్‌ను దొంగిలించినప్పుడు సారథి AI CEO విశ్వ నాథ్ ఝా సమస్యాత్మక పరిస్థితిని ఎదుర్కొన్నారు.US వీసా కలిగి ఉన్న తన పాస్‌పోర్ట్ దొంగిలించబడిందని సారథి AI CEO పేర్కొన్నాడు, తద్వారా అతను ఇతర గమ్యస్థానాలకు విమానంలో ప్రయాణించడం అసాధ్యంగా మారింది.
Nagpur Shocker: ఒళ్లు గగుర్పొడుస్తున్న వీడియో ఇదిగో, సరదాపడి చేసిన స్టంట్‌తో యువకుడు మృతి, డ్యాంలో మునిగిపోతున్న దృశ్యాలు వైరల్
Hazarath Reddyమహారాష్ట్రలో యువకుడు తన స్నేహితులతో కలిసి జలాశయం వద్ద రిస్కీ స్టంట్స్ చేసి ప్రాణాలే కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు స్నేహితులు మకర్‌ధోక్డా డ్యామ్ కు ఆగస్టు 15న టూర్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడకు వెళ్లిన అనంతరం అలుగుపారుతున్న డ్యామ్ కట్టపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Uttar Pradesh: వీడియో ఇదిగో, బెడ్ రూంలో కానిస్టేబుల్‌తో శృంగారంలో మునిగిపోయిన భార్య, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదిన భర్త
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ సంఘటనలో తన భార్య కానిస్టేబుల్‌తో రూంలో అసభ్యకర స్థితిలో ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసు కానిస్టేబుల్‌తో తన భార్య బెడ్ మీద శృంగారంలో ఉండగా భర్త పట్టుకుని ఇద్దరినీ పట్టుకుని చితకబాదాడు.
Snake Stuck in Beer Can: వీడియో..బీర్ టిన్‌లో ఇరుక్కున్న పాము తల, మూడు గంటల పాటు నరకయాతన, చివరకు!
Arun Charagondaప్లాస్టిక్ వస్తువులే కాదు.. మందు బాటిళ్లు కూడా మూగ జీవాల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయి. బీర్ టిన్‌లో తల ఇరుక్కొని.. మూడు గంటల పాటు నరకయాతన పడిందో పాము. చివరకు ముళ్ల పొదల్లోకి వెళ్తుండగా టిన్ ఊడటంతో అక్కడి నుండి వెళ్లిపోయింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులో ఈ ఘటన జరిగింది.
Uttar Pradesh Horror: యూపీలో దారుణం, భార్య లేదని తాగిన మత్తులో కన్న కూతురుపై అత్యాచారం
Hazarath Reddyయూపీలోని అమేథీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ మరిచిన ఓ తండ్రి కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఈ నెల 8 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Uttar Pradesh Shocker: యూపీ ఆస్పత్రిలో దారుణం, నగ్నంగా ఉన్న మహిళకు శస్త్రచికిత్స చేస్తూ వీడియో తీసిన వార్డు బాయ్, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని బస్తీ కేర్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, ఐ సెంటర్‌లోని వార్డ్ బాయ్ నగ్నంగా ఉన్న మహిళా రోగికి శస్త్రచికిత్స చేశాడు. అనంతరం దాన్ని చిత్రీకరించి, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. శస్త్రచికిత్సలో చేస్తూ ఆపరేటింగ్ థియేటర్‌లో నగ్నంగా ఉన్న మహిళను రికార్డ్ చేసి, అతని వాట్సాప్ స్టేటస్‌లో ఫుటేజీని పోస్ట్ చేశాడు,
Thief at Basara Temple: బాసర అమ్మవారి ఆలయంలో చోరీ.. గోడ దూకి చొరబడిన దుండగుడు.. చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ
Rudraనిర్మల్ లోని బాసరలో కొలువైన సరస్వతీ అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయం లోపలికి గోడ దూకి చొరబడిన దుండగుడు ఆలయంలోని చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ చేశాడు.
Schedule for Assembly Polls Today: మోగనున్న ఎన్నికల నగారా... పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ
Rudraసార్వత్రిక ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లోనే దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
Ram Narain Agarwal Passes Away: ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సెల్స్ రామ్ నరైన్ అగర్వాల్ కన్నుమూత
Rudraడీఆర్డీవో మిస్సైల్ సైంటిస్ట్, ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సెల్స్ గా పేరుగాంచిన రామ్ నరైన్ అగర్వాల్ (84) హైదరాబాద్ లో గురువారం కన్ను మూశారు. ఈ మేరకు డీఆర్డీవో అధికారికంగా ప్రకటించింది.
SSLV-D3: ఇస్రో ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం.. విపత్తు నిర్వహణలో సాయపడటమే లక్ష్యం (వీడియోతో)
Rudraభారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతమైంది.
KTR-Women's Commission: మహిళలపై 'బ్రేక్ డ్యాన్స్' వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మహిళా కమిషన్ సీరియస్.. సుమోటోగా తీసుకున్న కమిషన్.. విచారణకు ఆదేశం.. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు
Rudraకాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉచిత బస్సు’ ప్రయాణ సదుపాయంపై విమర్శలు ఎక్కుపెడుతూ ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్ విచారణకు ఆదేశించింది.
Menstrual Leave in Odisha: ఒడిశా మహిళా ఉద్యోగినులకు శుభవార్త.. మాసంలో ఒక రోజు నెలసరి సెలవు.. ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాదు ప్రైవేటు సెక్టార్ లో కూడా..
Rudraస్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒడిశా సర్కార్ అక్కడి మహిళలకు తీపి కబురు చెప్పింది. ఒడిశాలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగినుల కోసం ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గురువారం ప్రకటించింది.
Varalakshmi Vratham 2024: నేడే వరలక్ష్మీవ్రతం.. లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి
Rudraతెలుగింటి ఆడబిడ్డలు ఎంతో మురిపెంగా చేసుకునే వరలక్ష్మీవ్రతం నేడే. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి.
Jai Jawan Trailer Out: జై జవాన్ ట్రైలర్ విడుదల, దేశ సరిహద్దుకు రక్షణగా నిలుస్తున్న సైనికుడి గొప్పదనాన్ని తెలిపే మూవీ
Vikas Mసంతోష్ కల్వచెర్ల కథానాయకుడిగా పావని రామిశెట్టి కథానాయికగా తెరకెక్కిన చిత్రం 'జై జవాన్'.ఇండిపెండెన్స్ డే సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు.
PM Modi Meets Medal Winners: ఒలింపిక్ విజేతలను కలిసిన ప్రధాని మోదీ వీడియో ఇదిగో, ఇదే పిస్టల్‌తో పతకం తెచ్చానంటూ ప్రధాని మోదీతో మను బాకర్ ముచ్చట్లు
Vikas Mభారత దేశ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఒలింపిక్ విజేతలను కలిశారు. ఒలింపిక్స్‌లో కంచుమోత మోగించిన మను భాకర్, స్వప్నిల్ కుశాలె వరుసగా రెండో కాంస్యం గెలుపొందిన హాకీ ఆటగాళ్లు, యువరెజ్లర్ అమన్ షెహ్రావత్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Virat Kohli in London: వీడియో ఇదిగో, లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న విరాట్ కోహ్లీ, బ్లాక్ డ్రెస్ వేసుకుని రోడ్డు దాటుతున్న వీడియో వైరల్
Vikas Mటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి లండన్ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ అనంతరం కోహ్లి తన భార్య పిల్లలను కలిసేందుకు లండన్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలో లండన్ వీధుల్లో కోహ్లి తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.బ్లాక్ డ్రెస్ వేసుకున్న కోహ్లి రోడ్డును దాటుతున్నట్లు ఈ వీడియోలో కన్పించింది.
Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ వచ్చేసింది, ధర రూ.12.99 లక్షల నుంచి ప్రారంభం, అక్టోబర్ 3 నుంచి బుకింగ్‌లు స్టార్ట్
Vikas Mదేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మహీంద్రా థార్ రాక్స్ ఎట్టకేలకు మార్కెట్లో లాంచ్ అయింది.మహీంద్రా థార్ రాక్స్ ధరలు (ఎక్స్-షోరూమ్) రూ.12.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 14 నుంచి టెస్ట్ డ్రైవ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే బుకింగ్‌లు మాత్రం అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయి
BSA Gold Star 650: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా బీఎస్‌ఏ గోల్డ్‌స్టార్ 650, ధర రూ.2.99 లక్షల నుంచి రూ.3.35 లక్షల వరకు..
Vikas Mబీఎస్‌ఏ (BSA) భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా భాగస్వామ్యంతో ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) భారత్ మార్కెట్లోకి బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ గురువారం ఆవిష్కరించింది.తద్వారా దేశీయ ప్రీమియం మోటార్ సైకిల్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది
Varalakshmi Vratham Story: సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పిన వరలక్ష్మీ వ్రత కధ ఇదే, పార్వతి దేవికి చారుమతి గురించి శివుడు ఏం చెప్పాడో తెలుసుకోండి
Vikas Mఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, ‘దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి’ అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు.
Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతానికి శుభ ముహూర్తం ఎప్పుడో తెలుసా, వ్రతం పూజా విధానం, పూజా సామాగ్రి తదితర వివరాలు ఓ సారి తెలుసుకోండి
Vikas Mవరలక్ష్మీ వ్రతం ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన వచ్చింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది. పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి