వైరల్

Paris Olympics 2024 Opening Ceremony: అట్టహాసంగా ఒలింపిక్స్‌ ప్రారంభం.. ప్రత్యేక ఆకర్షణగా భారత్.. ఫ్లాగ్ బేరర్స్‌ గా కనువిందు చేసిన టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

Rudra

విశ్వక్రీడలకు తెరలేచింది. అద్భుత క్షణం ఆవిష్కృతమైంది. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో చారిత్రక సీన్‌ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్‌ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది.

Hyderabad: వీడియో ఇదిగో, డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ఊదమంటే ఊదకుండా పరిగెత్తిన మందుబాబు, అతని వెంటే పరిగెత్తిన పోలీసులు

Hazarath Reddy

డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులను ఓ మందు బాబు ముప్పు తిప్పలు పెట్టిన ఘటన భాగ్యనగరంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని అంబర్ పేటలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ మందుబాబు ఊదమంటే ఊదకుండా పరిగెత్తాడు. అతడితో పాటే పరిగెత్తిన పోలీసులు చివరకు ఎలాగోలా అతడిని పట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేశారు.

Paris 2024 Olympics: ఒలింపిక్స్ అథ్లెట్ల కోసం 2 లక్షల ఉచిత కండోమ్‌లు, యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేసినా శృంగారం కోసం తపిస్తున్న ఆటగాళ్లు

Hazarath Reddy

పారిస్ 2024 ఒలింపిక్స్‌కు ముందు అథ్లెట్లు "సరదా" సమయాన్ని గడపకుండా "యాంటీ సెక్స్" బెడ్‌లు ఉన్నా శృంగారంలో మునిగిపోయారని తెలుస్తోంది. శృంగారం కట్టడి కోసం అథ్లెట్ల గదుల్లో తక్కువ సామర్ధ్యమున్న బెడ్‌లు అంటే.. ‘యాంటీ సెక్స్‌ బెడ్స్‌’ ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Indian Gets 12 Years Jail in US: అమెరికాలో 13 ఏళ్ల చిన్నారితో సెక్స్ కోసం వెళ్లి అడ్డంగా బుక్కయిన భారత విద్యార్థి , 12 ఏళ్లు జైలు శిక్ష విధించిన యుఎస్ కోర్టు

Hazarath Reddy

13 ఏళ్ల చిన్నారితో సెక్స్ కోసం ప్రయత్నించి అడ్డంగా దొరికినందుకు అమెరికాలో భారతీయ విద్యార్థికి 12 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లి అక్కడ సెక్స్ ట్రాప్ లో చిక్కుకుని కటకటాలు లెక్కబెడుతున్నాడు.

Advertisement

Women's Asia Cup T20 2024: ఆసియా క‌ప్‌ 8వ టైటిల్‌కు అడుగు దూరంలో భారత్, సెమీఫైన‌ల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన టీమ్ ఉమెన్ ఇండియా

Hazarath Reddy

మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో దంబుల్లా స్టేడియంలో శుక్రవారం జ‌రిగిన‌ సెమీఫైన‌ల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. తొలుత పేస‌ర్ రేణుకా సింగ్‌(3/10), రాధా యాద‌వ్‌(3/14)లు ప్ర‌త్య‌ర్థిని స్వ‌ల్ప స్కోర్‌కే క‌ట్ట‌డి చేయ‌గా.. అనంత‌రం ఓపెన‌ర్లు స్మృతి మంధానా(55 నాటౌట్), ష‌ఫాలీ వ‌ర్మ‌( 26 నాటౌట్‌)లు చిత‌క్కొట్టారు

Shamirpet Road Accident: వీడియో ఇదిగో, ముగ్గురు ప్రాణాలను బలిగొన్న అతివేగం, రోడ్డుపై ఉన్న ప్రైవేట్ బస్సును బలంగా ఢీకొట్టిన ఇన్నోవా కారు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా షామీర్ పేట్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు వేగంగా వ‌చ్చి అదుపుతప్పి డివైడర్ అవతల పడిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

Chhattisgarh: దారుణం, బిస్కెట్లు దొంగిలించాడని యువకుడిని చితకబాదిన స్టాల్ ఓనర్, రైల్వే ప్లాట్‌ఫారమ్ ఈడ్చుకుంటూ వెళ్లిన వీడియో వైరల్

Hazarath Reddy

షాకింగ్ సంఘటనలో, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఒక స్టాల్‌లో బిస్కెట్లు దొంగిలించినందుకు యువకుడు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నాడు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ప్లాట్‌ఫారమ్‌ స్టాల్‌లో దొంగతనానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. ముగ్గురు తప్పించుకోగా, ఒకరిని స్టాల్ ఉద్యోగులు పట్టుకున్నారు.

Viral Video: వైరల్ వీడియో ఇదిగో, లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీక్, ఓ చేత్తో గొడుగు పట్టుకుని మరో చేత్తో రైలు నడుపుతున్న లోకో పైలట్

Hazarath Reddy

సోషల్ మీడియాలో భారత రైల్వేకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైలు లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీకేజి నుండి తడవకుండా ఉండేందుకు గొడుగు పట్టుకుని ఉన్నాడు. రైలు లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీక్ అవుతున్నట్లుగా వీడియోలో తెలుస్తోంది.

Advertisement

Bengaluru Shocker: బెంగుళూరు పబ్‌లో కస్టమర్లపై బౌన్సర్లు దాడి, రాడ్లుతో పాటుహెల్మెట్‌లతో దారుణంగా కొడుతున్న వీడియో వైరల్

Hazarath Reddy

బెంగళూరులోని అశోక్ నగర్‌లోని అర్బోర్ బ్రూయింగ్ కంపెనీ పబ్‌లో ఇద్దరు కస్టమర్లను బౌన్సర్లు రాడ్లు, హెల్మెట్‌లు, గొడుగులతో దారుణంగా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. వీడియోలు, ఫోటోలలో బంధించబడిన దాడి, త్వరగా వైరల్ అయ్యింది,

Bihar Horror: దారుణం, కడుపు పగిలి పేగులు బయటకు వచ్చేలా ప్రయాణికుడిని కొట్టిన రైల్వే సిబ్బంది, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బీహార్‌లోని జనక్‌పూర్ రోడ్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, 25 ఏళ్ల మహమ్మద్ ఫుర్కాన్.. GRP సిబ్బందిచే తీవ్రంగా కొట్టబడిన తరువాత తీవ్రంగా గాయపడ్డాడు. గడ్డా గ్రామానికి చెందిన ఫుర్కాన్, కర్మభూమి ఎక్స్‌ప్రెస్ కోసం తన అత్తను దింపుతున్న సమయంలో ఈ దాడి జరిగింది.

Mumbai Local Train Accident: వీడియో ఇదిగో, లోకల్ ట్రైన్ డోర్ దగ్గర వేలాడుతూ స్తంభానికి ఢీకొని కిందపడిన యువకుడు, ముంబైలో విషాదకర ఘటన

Hazarath Reddy

కదులుతున్న లోకల్ ట్రైన్ నుంచి ఓ వ్యక్తి స్తంభానికి ఢీకొని కిందపడిపోయిన భయానక వీడియో ముంబైలో వెలుగులోకి వచ్చింది. వీడియో ప్రకారం.. ఆ వ్యక్తి, ఇతరులతో పాటు, లోకల్ ట్రైన్ మూసి ఉన్న తలుపు బయట వేలాడుతూ ఉన్నాడు. అతను తన చేతిని కొద్దిగా చాచాడు. అకస్మాత్తుగా ఒక స్తంభానికి ఢీకొన్నాడు. వెంటనే అతను కదులుతున్న రైలు నుండి పడిపోయాడు.

Accident in Rangareddy: రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న బస్సు, కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు (వీడియో వైరల్)

Rudra

రంగారెడ్డి జిల్లాలోని మాజీద్ పూర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీ బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Advertisement

Jawan From Telangana Dies in Assam: అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ కన్నుమూత.. కారణం ఏమిటంటే?

Rudra

అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ కన్నుమూశారు. నల్గొండ జిల్లాలోని అనుముల మండలం మదారిగూడెంకు చెందిన ఈరటి మహేష్ (24) ఏడాదిన్నరగా అస్సాంలో ఆర్మీ జవాన్‌ గా విధులు నిర్వహిస్తున్నారు.

Youth Kicks Car in Bengaluru: బెంగళూరులో నడిరోడ్డుపై రెచ్చిపోయిన పోకిరీలు.. కారును తన్నుతూ హల్ చల్ (వీడియో వైరల్)

Rudra

రోడ్డుపై వెళ్తున్న కార్లను తన్నుతూ, బూతులు తిడుతూ బెంగళూరు లోని ఓ ఫ్లైఓవర్ దగ్గర ఆరుగురు యువకులు రెచ్చిపోయారు. రెండు స్కూటీలపై ప్రమాదకర స్టంట్స్ చేసిన ఈ పోకిరీలు.. ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలుగజేశారు.

Cough Syrup Quality Tests: భారత్‌ లో నాసిరకం దగ్గు మందులు.. నాణ్యత పరీక్షలో 100కు పైగా దగ్గు సిరప్‌ లు ఫెయిల్‌

Rudra

భారత్ లో నాసిరకం దగ్గు మందులు తయారవుతున్నాయి. భారతీయ ఫార్మా కంపెనీలకు చెందిన 100కు పైగా దగ్గు సిరప్‌ లు నాణ్యత పరీక్షలో ఫెయిల్‌ అయ్యాయి.

Rs 35k Fine For Not Providing Pickle To Meal: భోజనంలో ఊరగాయ వేయనందుకు రూ.35 వేల ఫైన్‌.. ఎక్కడ జరిగిందంటే?

Rudra

అది తమిళనాడు రాష్ట్రం. విల్లుపురానికి చెందిన ఆరోగ్య స్వామి అనే వ్యక్తి ఇంట్లో ఓ ఫంక్షన్ ఉందని ఓ హోటల్ నుంచి 25 భోజనాలను ఆర్డర్ చేశాడు.

Advertisement

Face Associated With Stomach Cancer: ‘ఉదర క్యాన్సర్‌’ లక్షణాలు ముఖంపై కనిపిస్తాయ్.. అవేమిటంటే?

Rudra

ప్రపంచ మానవాళిని పీడిస్తున్న మహమ్మారి క్యాన్సర్‌లలో ఉదర క్యాన్సర్‌ ఒకటి. దీనిని గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ అని కూడా అంటారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించడం కష్టమే.

Olympic Games Paris 2024: విశ్వక్రీడా సంబరానికి వేళాయె.. పారిస్‌ కు వెళ్ళొద్దాం.. నేటి నుంచి ఒలింపిక్స్‌ మహోత్సవం.. 117 మందితో బరిలో భారత్‌.. రాత్రి 11 గంటల నుంచి ప్రారంభోత్సవ వేడుకలు

Rudra

విశ్వక్రీడా సంబరానికి వేళైంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ కు పారిస్‌ ముస్తాబైంది. దశాబ్దం తర్వాత ఒలింపిక్స్‌ కు ఆతిథ్యమిస్తున్న పారిస్‌.. ప్రపంచ క్రీడాకారులకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నది.

Ravi Teja Reppal Dappul Song Out: రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ నుంచి రెప్పల్‌ డప్పుల్‌ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ ఇదిగో, నెట్టింట వైరల్ అవుతోన్న మాస్ మహారాజా సాంగ్

Vikas M

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్‌ రోల్‌ పోషిస్తోన్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) నుంచి రెప్పల్‌ డప్పుల్‌ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. హరీష్‌ శంకర్‌ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌మ మొదలైన విషయం తెలిసిందే

Jio Freedom Offer: యూజర్లకు జియో గుడ్‌న్యూస్, రూ.2,121లకే ఎయిర్ ఫైబర్ కనెక్షన్, కస్టమర్లకు ఇన్‌స్టలేషన్ ఛార్జీలు రూ.1000 మాఫీ అవుతాయని ప్రకటన

Vikas M

రిలయన్స్ జియో తన ‘ఎయిర్ ఫైబర్’ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ‘జియో ఫ్రీడమ్ ఆఫర్’ పేరిట ఇన్‌స్టలేషన్ ఛార్జీలు లేకుండానే కొత్త జియో ఎయిర్‌ ఫైబర్ కనెక్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. కొత్త కనెక్షన్‌ను పొందాలనుకునే నూతన యూజర్లకు ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్‌.

Advertisement
Advertisement