వైరల్
Microsoft Bank Services Disruptions: పది బ్యాంకులపై మైక్రో సాఫ్ట్ విండోస్ ప్రభావం.. ఆర్బీఐ ప్రకటన
Rudraమైక్రోసాఫ్ట్ విండోస్ లో తాజాగా సాంకేతిక లోపం తలెత్తి ప్రపంచం దాదాపుగా స్తంభించే పరిస్థితి నెలకొనడం తెలిసిందే. అయితే, ఈ సమస్య కారణంగా దేశంలో 10 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై స్వల్ప ప్రభావం పడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
Nagarkurnool Horror: నాగర్ కర్నూల్ లో దారుణం.. మద్యం తాగించి, ఇద్దరు మహిళా కూలీలపై వ్యాపారుల అత్యాచారం
Rudraనాగర్ కర్నూల్ లో ఘోరం జరిగింది. ఇద్దరు మహిళా కూలీలపై ఇద్దరు వ్యాపారాలు అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలోని హాజీపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Accident in Hyderabad: ట్యాంకర్ ను ఢీకొన్న కారు.. ముగ్గురు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మృతి.. హైదరాబాద్ బాచుపల్లిలో ఘటన
Rudraహైదరాబాద్ లోని బాచుపల్లిలో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు టీ తాగేందుకు వెళ్తున్నామని వార్డెన్ కు చెప్పి బయటకు వచ్చారు.
Protests in Bangladesh: ఉద్యోగాల్లో కోటా ముగింపు కోసం బంగ్లాదేశ్ లో నిరసనలు.. అల్లర్లలో 105 మంది మృతి.. దేశవ్యాప్త కర్ఫ్యూ విధింపు
Rudraవిద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనలతో అట్టుడుకున్న పొరుగు దేశం బంగ్లాదేశ్ అట్టుడుకుతున్నది. హింసాత్మక ఘటనలు చెలరేగడంతో ఇప్పటి వరకు 105 మంది ప్రాణాలు కోల్పోయారు.
Most Followed World Leader Modi: ‘ఎక్స్’లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు
Rudraప్రముఖ సామాజిక వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు.
‘Sex With Statue’ in Italy: ఇదేం పోయేకాలం, విగ్రహం ప్రైవేట్ పార్టుతో సెక్స్ చేసిన మహిళ, ఇటలీలో షాకింగ్ చిత్రాలు వెలుగులోకి..
Vikas Mఫ్లోరెన్స్‌లోని బాచస్ విగ్రహంపై "సెక్స్ చర్యల" అనుకరిస్తూ ఒక మహిళా పర్యాటకురాలు కెమెరాకు చిక్కిన ఆందోళనకరమైన సంఘటన ఇటలీ నుండి వెలుగులోకి వచ్చింది. మహిళ యొక్క అనుచిత ప్రవర్తనను చూపించే సంఘటన యొక్క చిత్రాలు ఇటలీలోని స్థానికుల నుండి విస్తృత విమర్శలకు కారణమయ్యాయి, చాలా మంది ఆమెపై నిషేధం విధించాలని పిలుపునిచ్చారు.
Women's Asia Cup T20 2024: చరిత్ర సృష్టించిన నేపాల్ మహిళల క్రికెట జట్టు, ఆసియా కప్ టోర్నీలో తొలిసారి ఘన విజయం, వీడియో ఇదిగో..
Vikas Mఆసియా కప్ టీ2024 టోర్నీలో నేపాల్ మహిళల క్రికెట్ జట్టు తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. డంబుల్లా (శ్రీలంక) వేదికగా యూఏఈతో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేపాల్ 2012, 2016 ఎడిషన్లలో ఆసియా కప్‌లో పాల్గొన్నప్పటికీ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది.
Madhya Pradesh Horror: తండ్రి కాదు కామాంధుడు, మూడేళ్లుగా కవల పిల్లలపై అత్యాచారం, బాలికలు గర్భం దాల్చడం చూసి షాకైన తల్లి, నిందితుడు అరెస్ట్
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో గత మూడేళ్లుగా తన కవల కుమార్తెలపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినందుకు 45 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు . తండ్రి లైంగిక వేధింపుల నుండి ప్రాణాలతో బయటపడిన వారి వయస్సు ఇప్పుడు 15 సంవత్సరాలు.
Rotten Chicken in Domino's Pizza: బాబోయ్.. డామినోస్ పిజ్జాలో కుళ్లిన చికెన్ చూసి షాకైన కస్టమర్, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్
Hazarath Reddyఏపీలోని నంద్యాల పట్టణంలోని ప్రముఖ పిజ్జా సెంటర్‌లో కుళ్లిన చికెన్ కలకలం రేపింది. తాజాగా ఓ కస్టమర్ డొమినోస్ పిజ్జా సెంటర్‌కు వెళ్లి చికెన్ పిజ్జా ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆ పిజ్జాలో కుళ్లిన చికెన్ ఉపయోగించారని సదరు వ్యక్తి ఆరోపిస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టాడు. అంతేకాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
Karnataka: దయచేసి నన్ను ఆపిన సెక్యూరిటీ గార్డుని ఉద్యోగం నుంచి తీయకండి, మంచి మనసు చాటుకున్న రైతు
Hazarath Reddyరైతు వేషధారణ కారణంగా ప్రవేశం నిరాకరించబడిందనే ఆరోపణలతో కర్ణాటక ప్రభుత్వం గురువారం ఇక్కడ ఒక మాల్‌ను ఏడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది. బెంగళూరులో ధోతీ ధరించి మాల్ కు వచ్చిన ఓ రైతును సెక్యూరిటీ గార్డు లోనికి అనుమతించని విషయం తెలిసిందే.
Kerala High Court: మైనర్ బాలిక ఎదుట లుంగీ ఎత్తి పురుషాంగాన్ని చూపిస్తూ సైజు కొలవమనడం లైంగిక వేధింపుల కిందకు వస్తుంది, కేరళ హైకోర్టు తీర్పు ఇదిగో..
Hazarath Reddyఒక వ్యక్తి తన ధోతిని పైకి లేపి, మైనర్ బాలికకు తన పురుషాంగాన్ని చూపించి, దానిని కొలవమని ఆమెను అడగడం ప్రాథమికంగా మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడుతుందని కేరళ హైకోర్టు ఇటీవల పేర్కొంది. లైంగిక వేధింపులు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో చట్టం)లోని సెక్షన్ 11 ప్రకారం శిక్షార్హులవుతాయని కోర్టు పేర్కొంది.
Gym Trainer Hits Man With Bat: వీడియో ఇదిగో, జిమ్‌లో యువకుడిని బ్యాట్‌తో దారుణంగా కొట్టిన ట్రైనర్, అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
Hazarath Reddyముంబైలోని ములుంద్ ప్రాంతంలోని స్థానిక జిమ్‌లో జిమ్ ట్రైనర్ 20 ఏళ్ల యువకుడిని భారీ వ్యాయామ బ్యాట్‌తో కొట్టిన షాకింగ్ సంఘటన జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో జిమ్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
Live Suicide Caught on Camera: లైవ్ సూసైడ్ వీడియో ఇదిగో, వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి, ఆర్థిక సమస్యలే కారణమని వార్తలు
Hazarath Reddyచండీగఢ్ యూనివర్సిటీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థి వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన విద్యార్థిని సుమిత్ చిక్రాగా గుర్తించారు. జూలై 18, గురువారం పంజాబ్‌లోని ఖరార్‌లోని ఖాన్‌పూర్ గ్రామ సమీపంలో జరిగిన ఈ సంఘటన కెమెరాలో చిక్కుకుంది.
Sonu Sood: పేద అమ్మాయిపై సోనూ సూద్ పెద్ద మనసు, కాలేజ్‌కు వెళ్లేందుకు రెడీగా ఉండు. నీ చదువు ఆగదు అంటూ హామీ
Hazarath Reddyఆమె కుటుంబ ఆర్థికస్థితి అందుకు సహకరించడం లేదు. నా చదువుకు హెల్ప్ చేయండి సార్ అని వేడుకుంటోన్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు. అంటూ రిప్లై ఇచ్చారు.
HC on Watching Child Pornography: ఆన్‌లైన్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదు, కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు, ఇంతకీ కేసు ఏంటంటే..
Hazarath Reddyఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సెక్షన్ 67బి ప్రకారం కేవలం ఆన్‌లైన్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం నేరం కాదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. ఐటీ చట్టం కింద నమోదైన ఓ వ్యక్తిపై విచారణను రద్దు చేస్తూ జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
Microsoft Windows Crash News: బ్రేకింగ్, మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్, సత్యనాదెళ్లకు ట్యాగ్ చేసిన యూజర్లు
Arun Charagondaమైక్రోసాఫ్ విండోస్ క్రాష్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల సిస్టమ్‌లపై క్రాష్ అయిందని జనాన్‌కు చెందిన ఓ యూజర్ వెల్లడించారు. అలాగే కొంతమంది యూజర్లు సైతం క్రాష్ అయిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
Cyber Calls Alert: పోలీస్ డీపీతో కాల్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు.. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ డీజీపీ ట్వీట్.. అసలేంటీ సంగతి??
Rudraకుటుంబ బంధాలను, మనుషుల ఎమోషన్స్ ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ‘మీ కుటుంబ సభ్యుడు ఓ నేరంలో ఇరుక్కున్నాడ’ని హడలగొడుతూ డబ్బు గుంజే ప్రయత్నాలు చేస్తారు.
Cyber Alert: రైతు సోదరులకు హెచ్చరిక.. రుణమాఫీ పేరుతో మెసేజ్ లు.. క్లిక్ చేస్తే అకౌంట్ మొత్తం ఖాళీ.. సైబర్ నేరగాళ్ల బురిడీ
Rudraతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేసింది. అయితే ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు ప్లాన్ చేస్తున్నారు.
Electricity Consumption: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 దేశాల కంటే ఎక్కువ విద్యుత్తు వాడేస్తున్న గూగుల్, మైక్రోసాఫ్ట్
Rudraఇంట్లో నాలుగు లైట్లు ఎక్కువ వేస్తేనే, కరెంట్ బిల్లు తడిసిమోపెడవుతుంది. అలాంటిది దేశం మొత్తం ఎంత కరెంట్ వినియోగంలో ఉంటుందో, దానికి ఎంత బిల్లు అవుతుందో ఊహించగలమా? అయితే, టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ విద్యుత్తు వినియోగం ఒక రేంజుకు చేరింది.
Earthquake in Chile: చిలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రత నమోదు
Rudraదక్షిణ అమెరికా దేశమైన చిలీలో భారీ భూకంపం సంభవించింది. అర్జెంటీనా-చిలీ సరిహద్దుల్లోని అంటోఫగస్టాలో 7.3 తీవ్రతతో భూమి కంపించింది.