Viral

Akash Deep Three Wickets Video: ఆరంభంలోనే అదుర్స్.. ఆకాశ్‌ దీప్‌ మూడు వికెట్ల వీడియో ఇదిగో, ఇంగ్లండ్ బ్యాటర్ల పతనాన్ని శాసించిన భారత్ పేస్ దిగ్గజం

Hazarath Reddy

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (42), బెన్‌ డకెట్‌ (11), ఓలీ పోప్‌ (0), జానీ బెయిర్‌స్టో (38), బెన్‌ స్టోక్స్‌ (3), బెన్‌ ఫోక్స్‌(47), టామ్‌ హార్ట్లీ (13) ఔట్‌ కాగా.. రూట్‌ (106), రాబిన్సన్‌ (31) క్రీజ్‌లో ఉన్నారు.

Ben Stokes Dismissal Video: రవీంద్ర జడేజా సూపర్‌ డెలివరీ దెబ్బకు స్టోక్స్‌ మైండ్‌ బ్లాంక్‌, రివ్యూ కూడా తీసు​కోకుండానే మైదానాన్ని వీడిన ఇంగ్లండ్ బ్యాటర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ని రవీంద్ర జడేజా సూపర్ డెలివరీతో పెవిలియన్ కు పంపిన వీడియో వైరల్ అవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి స్టోక్స్‌.. భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్బుతమైన బంతికి బుక్కయ్యాడు

Bairstow's Dismissal Video: వీడియో ఇదిగో, జానీ బెయిర్‌ స్టో‌ని వెనక్కి పంపిన అశ్విన్, ఇంగ్లండ్‌పై 100 టెస్టు వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా రికార్డు

Hazarath Reddy

ఇంగ్లండ్‌పై 100 టెస్టు వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలిపాడు. ల్యాండ్‌మార్క్ వికెట్ జానీ బెయిర్‌స్టో ఔట్ రూపంలో వచ్చి, ఈ సందర్భానికి మరింత ప్రాముఖ్యతనిచ్చింది.

Fact Check: భారత ప్రభుత్వం మీ ఫోన్ కాల్‌లను రికార్డ్ చేస్తుందా, ఇందుకోసం కొత్త కమ్యూనికేషన్ నిబంధనలు తీసుకువచ్చిందా, వైరల్ అవుతున్న మెసేజ్‌లో నిజమెంత ?

Hazarath Reddy

WhatsApp, ఫోన్‌లను నియంత్రించడానికి భారత ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిందని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రసారం చేయబడిన సందేశంలో కనిపిస్తోంది . యూజర్ల అన్ని ఆన్లైన్, టెలిఫోనిక్ కమ్యూనికేషన్‌లు పరిశీలిస్తున్నాయని సందేశం హెచ్చరిస్తుంది.

Advertisement

1971 Indo-Pak War: విశాఖ తీరంలో పాక్ సబ్‌మెరైన్ ఘాజీ శకలాలను గుర్తించిన డిఎస్‌ఆర్‌వి, 1971 యుద్ధ సమయంలో దాన్ని కూల్చేసిన INS రాజ్‌పుత్‌

Hazarath Reddy

భారత్ కొత్తగా కొనుగోలు చేసిన ఇండియన్ నేవీ డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (DSRV) భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో 1971 డిసెంబర్ 4న మునిగిపోయిన పాకిస్థానీ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ శకలాలను ఇటీవలే గుర్తించింది . టెన్చ్-క్లాస్ సబ్‌మెరైన్, అంతకుముందు US నేవీలో USS డయాబ్లోగా పనిచేసింది.

McDonald's Cheese Food New Names: అన్ని ఆహారపదార్థాల పేర్ల నుంచి చీజ్ అనే పదాన్ని తొలగించిన మెక్‌డొనాల్డ్, కొత్తగా పెట్టిన పేర్లు ఇవిగో..

Hazarath Reddy

మెక్‌డొనాల్డ్ చైన్ రెస్టారెంట్‌లో అసలు 'చీజ్' ఉపయోగించకుండా 'చీజ్' లాంటి పదార్థాలను వాడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫుడ్ అండ్ సేఫ్టీ కమిషనర్ చర్యలు తీసుకుని అన్ని ఆహారపదార్థాల పేరు నుంచి చీజ్ అనే పదాన్ని తొలగించాలని ఆదేశించారు

Court Order: నిరుద్యోగ భర్తకు భరణం చెల్లించాలి.. భార్యకు ఇండోర్‌ కోర్టు ఆదేశాలు

Rudra

నిరుద్యోగి అయిన భర్తకు భార్య నెలకు రూ.5,000 చొప్పున భరణం చెల్లించాలని ఇండోర్‌ లోని కుటుంబ న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. వ్యాజ్య ఖర్చులను కూడా భరించాలని ఆమెకు స్పష్టంచేసింది.

CBSE Open Book Exams: పుస్తకాలు చూస్తూ పరీక్షలు రాసే విధానం.. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్న సీబీఎస్ఈ.. 9 -12 తరగతి విద్యార్థులకు మాత్రమే

Rudra

పుస్తకాలను చూసి పరీక్షలు రాసే పద్ధతిని త్వరలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) తీసుకురనున్నది.

Advertisement

Snake Bite Toxin: పాముకాటుకు కొత్త విరుగుడు.. సింథటిక్‌ యాంటీబాడీని తయారుచేసిన ఐఐఎస్‌సీ సైంటిస్టులు.. 15 రెట్లు సమర్థంగా పనిచేస్తున్నట్టు వెల్లడి

Rudra

పాము కాటుతో ఏటా దేశంలో దాదాపు 60 వేల మంది మృత్యువాత పడుతున్నారు. దీంతో పాముకాటుకు కొత్త తరహా విరుగుడును ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Rudra

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy ) అన్నారు.

Manohar Joshi Passes away: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి కన్నుమూత.. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో లోక్‌సభ స్పీకర్‌గానూ సేవలు

Rudra

మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి (86) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయన ముంబయిలోని పీడీ హిందుజా హాస్పిటల్ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్ రావు (వీడియో)

Rudra

హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌‌ పై కారు ప్రమాదానికి గురై మృతిచెందిన లాస్య నందిత పార్దీవదేహాన్ని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Stampede at Medaram Jatara: మేడారం జాతరలో తొక్కిసలాట.. పదిమందికి తీవ్రగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

Rudra

దేశంలోనే అత్యంత వైభవంగా జరిగే గిరిజన పండగ మేడారం జాతర (Medaram Jatara)లో అపశృతి చోటుచేసుకుంది. వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు క్యూలైన్లలో ఉన్న భక్తుల్లో ఒక్కసారి గందరగోళం ఏర్పడి తొక్కిసలాటకు దారితీసింది.

Lasya Nanditha Passes away: బీఆర్ఎస్ నేత, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దివంగత సాయన్న కుమార్తె.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌ పై ప్రమాదానికి గురై మృత్యువాత.. కలిసిరాని ఈ ఏడాది.. వరుసగా మూడుసార్లు ప్రమాదాలు.. మూడోసారి తప్పించుకోలేకపోయిన యువనేత (వీడియో)

Rudra

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌‌ పై ప్రమాదానికి గురయ్యింది.

T20 World Cup 2024 Teaser: T20 ప్రపంచ కప్ 2024 టీజర్ వీడియో ఇదిగో, వెస్టిండీస్ బీచ్‌లలో క్రికెట్ ఆడుతుంటే ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూస్తున్న అమెరికన్

Hazarath Reddy

క్రికెట్ అభిమానులలో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించిన విషయం ఏమిటంటే, ICC గురువారం రాబోయే T20 ప్రపంచ కప్ 2024 యొక్క ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసింది, ఇందులో భారత స్టార్లు హార్దిక్ పాండ్యా, శుభ్‌మాన్ గిల్, దక్షిణాఫ్రికా లెజెండ్ క్వింటన్ డి కాక్, పాకిస్తాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ, వెస్టిండీస్‌కు చెందిన కీరన్ పొలార్ ఇంకా ఇతర క్రికెటర్లు ఉన్నారు.

IPL 2024 Schedule: 17 రోజులు 21 మ్యాచ్‌లు, తొలి మ్యాచ్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్ రాయల్‌ చాలెంజర్స్‌ మధ్యనే, ఐపీఎల్ సగం షెడ్యూల్ ఇదిగో, పూర్తి షెడ్యూల్ లోక్‌సభ ఎన్నికల అప్‌డేట్ తర్వాతనే..

Hazarath Reddy

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 షెడ్యూల్‌ విడుదలైంది.డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్‌కు (IPL 2024 Schedule Announced) తెరలేవనుంది.

Advertisement

IPL 2024 Schedule: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 షెడ్యూల్‌ వచ్చేసింది, 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ ఇదిగో..

Hazarath Reddy

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 షెడ్యూల్‌ విడుదలైంది.డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.మొత్తంగా 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు

IPL 2024 Schedule Announced: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 షెడ్యూల్‌ విడుదల, మొత్తంగా 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల, ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథిగా రిషబ్ పంత్

Hazarath Reddy

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 షెడ్యూల్‌ విడుదలైంది.డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.మొత్తంగా 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం ప్రకటించారు.

Party Symbols on Condoms Packets: వీడియోలు ఇవిగో, కండోమ్ ప్యాకెట్ల మీద సైకిల్, ఫ్యాన్ గుర్తులు, ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్న రెండు పార్టీలు

Hazarath Reddy

ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కండోమ్‌ ప్యాకెట్ల మీద రాజకీయ పార్టీల గుర్తులు ఉన్నాయి. వైఎస్సార్సీపీ గుర్తుతో ఉన్న కండోమ్ ప్యాకెట్ గురించి టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తే.. టీడీపీ సింబల్ ఉన్న కండోమ్ ప్యాకెట్‌ గురించి వైఎస్సార్సీపీ ఓ వీడియోను బయటపెట్టింది

Mohammed Shami Ruled Out of IPL 2024: గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన మొహమ్మద్ షమీ, చీలమండ శస్త్ర చికిత్స కోసం యూకే వెళుతున్న భారత్ పేసర్

Hazarath Reddy

భారత్ పేస్ దిగ్గజం మొహమ్మద్ షమీ ఎడమ చీలమండ గాయం కారణంగా వచ్చే నెలలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు దూరం అవుతున్నాడు. శస్త్రచికిత్స చేయించుకోవడానికి యూకే వెళుతున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి

Advertisement
Advertisement