Viral

US Soldier Set on Fire: అమెరికాలోని ఇజ్రాయెల్ ఎంబసీ ముందు నిప్పు పెట్టుకున్న అమెరికా సైనికుడు.. ఎందుకంటే?

Rudra

గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ అమెరికాలోని ఇజ్రాయెల్ ఎంబసీ ముందు ఓ అమెరికా సైనికుడు యూనిఫామ్ మీదే నిప్పు పెట్టుకున్నాడు.

Viral Video: లోకో పైలట్లు లేకుండా.. 53 వేగన్లతో.. ఏకంగా 70 కిలోమీటర్లు దూసుకెళ్లిన గూడ్సు రైలు.. అసలేం జరిగింది.. రైలు ఎంత వేగంగా దూసుకెళ్ళిందో వీడియో చూడండి!

Rudra

లోకో పైలట్లు లేకుండా 53 వేగన్లతో ఓ గూడ్సు రైలు 70 కిలోమీటర్లు పరుగులు తీసింది. ఆదివారం ఉదయం 7.25-9.00 గంటల మధ్య ఈ ఘటన జరిగింది.

AP Horror: ఏపీలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీభత్సం.. రోడ్డు పక్కన ఉన్న వారి మీదనుంచి దూసుకెళ్లిన బస్సు.. లారీ టైర్ మార్చుతుండగా ఘోరం.. ప్రమాదంలో ముగ్గురు డ్రైవర్లు, ఒక క్లీనర్ దుర్మరణం.. పత్తిపాడు హైవేపై చోటుచేసుకున్న ప్రమాదం

Rudra

ఆంధ్రప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పత్తిపాడు హైవేపై ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. రోడ్డు పక్కన లారీ ఆపి టైర్ మార్చుతున్న నలుగురు వ్యక్తుల పైనుంచి బస్సు దూసుకెళ్లింది.

NITI Aayog: దేశంలో ఐదు శాతం మేర తగ్గిన పేదరికం.. నీతి ఆయోగ్ తాజా రిపోర్ట్ లో వెల్లడి

Rudra

భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఇండియా నిలిచింది. పేదరికం కూడా క్రమంగా తగ్గుతున్నది.

Advertisement

Sudarshan Setu: దేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. బెయిట్ ద్వీపాన్ని ఓఖ్రా పోర్టుతో కలుపుతూ రూ.979 కోట్లతో వంతెన నిర్మాణం.. మధ్యాహ్నం దేశవ్యాప్తంగా ఐదు ఎయిమ్స్ దవాఖానలను ప్రారంభించనున్న ప్రధాని (వీడియో)

Rudra

దేశంలోనే అతిపెద్ద కేబుల్ వంతెనగా పేరుగాంచిన సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ కాసేపటి క్రితం ప్రారంభించారు. గుజరాత్‌ లోని ద్వారకలో నిర్మించిన ఈ బ్రిడ్జికి 2017లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

Two More Guarantees: ఈ నెల 27 నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ అమలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Rudra

ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మరో రెండో హామీల అమలుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళవారం (ఈ నెల 27) నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

Sperm Cells Cancer Link: వీర్యకణాలు తక్కువగా ఉంటే క్యాన్సర్‌ ముప్పు.. అమెరికా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

Rudra

వీర్య కణాలు తక్కువ ఉత్పత్తి అయ్యే పురుషుల కుటుంబసభ్యులకు క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వీర్య కణాలు తక్కువగా ఉత్పత్తయ్యే లేదా అసలు ఉత్పత్తి కాని పురుషుల కుటుంబ సభ్యుల ఎముకలు, కీళ్లలో క్యాన్సర్లు అభివృద్ధి చెందే ముప్పు 156% పెరుగుతుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు.

Newyork Fire Accident: అమెరికాలో అగ్నిప్రమాదం.. ఈబైక్ బ్యాటరీ కారణంగా అపార్ట్ మెంట్ లో మొదలైన మంటలు.. భారతీయ యువకుడి దుర్మరణం.. ఘటనలో మొత్తం 17 మంది గాయపడ్డట్టు అధికారుల వెల్లడి

Rudra

అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారతీయ యువకుడు ఫజిల్ ఖాన్ (27) దుర్మరణం చెందాడు.

Advertisement

Uttar Pradesh Accident: యూపీలో ఘోర ప్రమాదం.. నదిలోపడిన యాత్రికుల ట్రాక్టర్‌.. చిన్నారులు సహా 15 మంది మృతి

Rudra

ఉత్తరప్రదేశ్‌ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి నదిలో పడిపోయింది.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరానికి మొదటి నెలలో రూ.25 కోట్ల విలువైన విరాళాలు.. నెల రోజుల్లో బాల రామయ్యను దర్శించుకున్న 63 లక్షల మంది భక్తులు

Rudra

అయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠాపనకు ఒక నెల పూర్తయ్యింది. జనవరి 22న వైభవోపేతంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగగా ఫిబ్రవరి 21తో నెల పూర్తయ్యింది.

PM Vizag Tour Cancelled: ప్రధాని మోదీ వైజాగ్ పర్యటన రద్దు?? ఏయూ మైదానంలో ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపేసిన అధికారులు

Rudra

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయినట్టు సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నవీకరణ ప్రాజెక్టు మార్చి 1న ప్రారంభించేందుకు పీఎం షెడ్యుల్ ఖరారైంది.

Doctor Stabbed by 18 Times: నాసిక్‌లో దారుణం, ఫోన్ మాట్లాడుతున్న వైద్యుడిని 18 సార్లు కత్తితో నరికిన ఉద్యోగి, అదే పనిగా నరుకుతున్న షాకింగ్ వీడియో బయటకు..

Hazarath Reddy

నాసిక్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో, ఆర్థిక వివాదంతో వైద్యుడిపై కొడవలితో ​​దారుణంగా దాడి చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు.అందిన సమాచారం ప్రకారం, సుయాష్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుయాష్ రాఠీపై ఆసుపత్రి పబ్లిక్ రిలేషన్స్ అధికారి భర్త శుక్రవారం దాడికి పాల్పడ్డాడు.

Advertisement

Telangana Shocker: బిక్షం అడిగాడని యాచకుడిని కాలితో తన్నిన డిప్యూటీ ఎమ్మార్వో, వెనక వస్తున్న టిప్పర్ కింద పడి యాచకుడు మృతి, షాకింగ్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

భిక్షం అడిగినందుకు డిప్యూటీ ఎమ్మార్వో యాచకుడిపై దారుణంగా ప్రవర్తించాడు. బిక్షం అడిగాడని ఆగ్రహంతో యాచకుడుని తన్నడంతో అతను టిప్పర్‌ కింద పడి దుర్మణం చెందాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. సీసీ కెమెరాల ఫుటేజీలో ఈ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

Buragadda Vedavyas: చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారు, పెడనలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి నేనేంటో చూపిస్తానంటూ బూరగడ్డ వేదవ్యాస్ సవాల్

Hazarath Reddy

చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడనుకోలేదంటూ వేదవ్యాస్‌ మండిపడ్డారు. నాకు టీడీపీ, జనసేన కార్యకర్తల మద్దతు నాకే ఉంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా.. గెలిచే సత్తా నాకుంది’’ అని వేదవ్యాస్ పేర్కొన్నారు.ఇక పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై..మాకు అన్యాయం జరిగిన చోట మేం ఉండలేం అంటూ కృత్తివెన్ను,గూడూరు,పెడన, బంటుమిల్లి మండల పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీకి రాజీనామా చేశారు.

Seasonal Flu Alert: సీజనల్‌ ఫ్లూ ముప్పు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని కేంద్రం హెచ్చరిక, ఈ లక్షణాలు ఉంటే వెంటనే..

Hazarath Reddy

వేగంగా మారుతున్న వాతావరణ మార్పులతో సీజనల్‌ ఫ్లూ సమస్య ఎక్కువగా ఉందని, ప్రతి ఒక్కరూ దీనిపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health Advice on Seasonal Flu) హెచ్చరించింది.

Woman Thrashing Man Video: వామ్మో.. యువకుడిని మహిళ కిందపడేసి ఎలా చావ బాదుతుందో చూడండి, గాజుల దండలతో మరీ..

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వ్యక్తిని మహిళ దారుణంగా కొడుతున్న వీడియో బయటకు వచ్చింది. బ్యాంగిల్స్‌ షాపు నుంచి బయటకు వచ్చి అతడిపై ఈ మహిళ విరుచుకుపడింది. చేతికి అందిన గాజుల దండలతో చితకబాదింది. ఆ వ్యక్తి కూడా ఆమెను ప్రతిఘటించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.

Advertisement

Cricketer Hoysala Dies: బౌలింగ్ వేసిన తర్వాత స్టేడియంలోనే గుండెపోటుతో కుప్పకూలిన యువ క్రికెటర్, ఆస్పత్రికి తరలించేలోగానే కర్ణాటక క్రికెటర్ హొయసల కే మృతి

Hazarath Reddy

కర్ణాటక క్రికెటర్ హొయసల కే ఫిబ్రవరి 22, గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. బెంగళూరులో జరుగుతున్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్‌లో మైదానంలో హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన సంఘటన జరిగింది.

SC on Cheating: IPC సెక్షన్ 417 ప్రకారం వివాహం రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, దాన్ని మోసం చేసిన నేరంగా పరిగణించలేమంటూ వధువు తండ్రి వేసిన పిటిషన్‌ కొట్టేసిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

నిందితుడు (పెళ్లి కొడుకు) బుక్ చేసిన కళ్యాణ మండపంలో వివాహం చేసుకోకపోవడం, ఐపిసి సెక్షన్ 417 ప్రకారం శిక్షార్హమైన మోసం చేసిన నేరంగా పరిగణించబడదని సుప్రీంకోర్టు పేర్కొంది.మోసం కింద నేరం చేయడానికి, మోసం చేయడం లేదా మోసం చేయాలనే ఉద్దేశ్యం మొదటి నుండి సరిగ్గా ఉండాలని కోర్టు పదే పదే పునరుద్ఘాటించింది.

Akash Deep: ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన జాక్‌ క్రాలే, అంపైర్ నో బాల్ గా ప్రకటించడంతో నిరాశ, ఆ తర్వాత అదే కసితో మూడు వికెట్లు..

Hazarath Reddy

నాలుగో ఓవర్లో మరోసారి బాల్‌ అందుకున్న ఆకాశ్‌.. జాక్‌ క్రాలే క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అయితే, అది నోబాల్‌గా తేలడంతో ఆకాశ్‌ దీప్‌నకు నిరాశ తప్పలేదు. పదో ఓవర్లో ఏకంగా రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

Ashwin 100 Wickets Video: ఇంగ్లండ్‌పై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ రికార్డు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ టెస్టు సిరీస్‌ సందర్భంగా 500 వికెట్ల క్లబ్‌లో చేరిన ఈ రైటార్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌.. రాంచి మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు.టెస్టు ఫార్మాట్లో ఒకే ప్రత్యర్థిపై 1000 పరుగులు చేయడం సహా 100 వికెట్లు తీసిన క్రికెటర్‌గా 37 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ చరిత్ర సృష్టించాడు

Advertisement
Advertisement