Viral

Hyderabad Shocker: అక్కకు ఆపరేషన్ జరిగి ఆస్పత్రిలో ఉంటే వైన్ షాపులో పుల్లుగా తాగుతూ కనిపించిన బావ, చితకబాదిన బామ్మర్ది వీడియో ఇదిగో

Hazarath Reddy

హైదరాబాద్ లో అక్కకు ఆపరేషన్ జరిగి ఆస్పత్రిలో ఉంటే, బావ రూ.40 వేలు జేబులో పెట్టుకుని వైన్ షాపులో ఫుల్లుగా తాగుతూ తిరగడంతో ఆగ్రహానికి గురైన బామ్మర్ది బావను చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ram Temple Consecrated: వారం రోజుల్లో శ్రీరామున్ని దర్శించుకున్న 19 లక్షల మంది భక్తులు, రోజు రోజుకు లక్షల సంఖ్యలో అయోధ్యకు వస్తున్న భక్తులు

Hazarath Reddy

గత వారం రోజుల్లో అయోధ్యలోని రామాలయంలో దాదాపు 19 లక్షల మంది భక్తులు ప్రార్థనలు చేశారు. జనవరి 22 న సంప్రోక్షణ కార్యక్రమం తరువాత, జనవరి 23 న ఆలయ తలుపులు భక్తుల కోసం తెరవబడ్డాయి, దేశంలోని వివిధ మూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.

Dog Attacking Kid Video: సీసీటీవీ పుటేజీ ఇదిగో, పార్కులో ఆడుకుంటున్న రెండున్నరేళ్ల బాలుడిపై 4 వీధికుక్కలు దాడి

Hazarath Reddy

యూపీలోని ఘజియాబాద్ లో రెండున్నరేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. పార్కులో ఆడుకుంటున్న రెండున్నరేళ్ల చిన్నారిని 4 కుక్కలు కరిచాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ బయటపడింది.

Delhi Fire Video: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం వీడియో ఇదిగో, అగ్నికి ఆహుతి అయిన స్కూల్‌లో పార్క్ చేసిన 400 వాహనాలు

Hazarath Reddy

జనవరి 28, 2024 ఆదివారం రాత్రి ఢిల్లీలోని వజీరాబాద్‌లోని పోలీసు శిక్షణ పాఠశాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 200 నాలుగు చక్రాల వాహనాలు మరియు 250 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు, స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో, రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన గూడ్స్ ట్రక్

Hazarath Reddy

తెలంగాణలోని హైదరాబాద్‌లో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను వేగంగా వచ్చిన గూడ్స్ ట్రక్ ఢీకొట్టి పొదల్లో బోల్తా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని వసంతనగర్‌లో చోటుచేసుకుంది.

Uttar Pradesh Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, డ్యూటీ నుంచి తిరిగి వస్తున్న పోలీస్‌పై కాల్పులు జరిపిన కొందరు దుండగులు

Hazarath Reddy

దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రాంతీయ రక్షక్ దళ్ (పిఆర్‌డి)కి చెందిన జవాన్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. పీఆర్‌డీ జవాన్ కుద్వార్ పోలీస్ స్టేషన్‌లో విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా దుండగులు అతనిపై కాల్పులు జరిపారు.

Wife Bites Husband's Private Part: దారుణం, భర్త అసహజ శృంగారం చేస్తున్నాడనే కోపంతో అతని ప్రైవేట్ పార్ట్‌ను పళ్లతో కొరికేసిన భార్య, తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

భార్యాభర్తల మధ్య ఏదైనా వివాదం పెరిగినప్పుడు గొడవలు జరగడం మామూలే. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా సదర్ కొత్వాలి ప్రాంతంలో జరిగిన ఘటన షాకింగ్ కు గురి చేస్తోంది. తిక్రౌలి గ్రామంలో తన భర్త అసహజ సంభోగం చేశాడనే కోపంతో భార్య అతని ప్రైవేట్ పార్ట్‌ను పళ్లతో కొరికడంతో రక్తమోడింది.

Myanmar Refugee Murder: హైదరాబాద్ నగరంలో మయన్మార్‌ యువకుడి దారుణ హత్య, ఫోన్ తిరిగి ఇవ్వమన్నందుకు యువకుడిని కత్తితో దారుణంగా పొడిచిన రౌడీ షీటర్

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫోన్ తిరిగి ఇవ్వాలని వేడుకున్న మయన్మార్‌ యువకుడిని ఓ రౌడీ షీటర్ తన అనుచరుడితో కలిసి కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు.

Advertisement

Stray Dog Attack in Hyd: బాబోయ్..యువకుడి పిక్క పట్టుకుని వదలకుండా కరిచిన వీధి కుక్క, ఎంతమంది తరిమినా భయపడని స్ట్రీట్ డాగ్, వీడియో ఇదిగో

Hazarath Reddy

హైదరాబాద్ నగరాన్ని వీధికుక్కలు వణికిస్తున్నాయి. రోడ్డు మీద వెళుతున్న పాదాచారులను వెంటాడి మరీ కరుస్తున్నాయి. తాజాగా మణికొండ శ్రీనివాస్ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం చేశాయి. రెండు రోజుల్లో నలుగురి పై దాడి చేశాయి. వీధి కుక్కల దాడులతో మణికొండ ప్రజలు వణికిపోతున్నారు

Passenger on Plane Wing : విమానం ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేసి రెక్కపై నడిచిన ప్రయాణికుడు.. మెక్సికో సిటీ విమానాశ్రయంలో కలకలం

Rudra

మెక్సికో సిటీ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఫ్లైట్ దాదాపు 4 గంటలు ఆలస్యమవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ను ఓపెన్ చేశాడు.

Secunderabad Horror: సికింద్రాబాద్‌ లో దారుణం.. డబ్బుల కోసం అర్ధ‌రాత్రి యాచ‌కుల‌పై దాడి.. ఒక‌రు మృతి

Rudra

సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప‌రిధిలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధ‌రాత్రి ఇద్ద‌రు యాచకుల‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు దాడుల‌కు పాల్ప‌డ్డారు.

Bank Holidays In February 2024: ఫిబ్రవరిలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు.. పూర్తి జాబితా ఇదిగో

Rudra

ఫిబ్రవరి నెలలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఖాతాదారులు ఈ విషయాన్ని గమనిస్తే, ఆర్ధిక లావాదేవీల నిర్వహణలో ఇబ్బందులను తప్పించుకోవచ్చు. పూర్తి జాబితా మీకోసం..

Advertisement

Aircraft Crashes into Car: కారుపై కూలిన విమానం.. ఇద్దరు మృతి.. ప్రమాదం సమయంలో కారు డ్రైవర్ సిగరెట్ కోసమని పక్కకు వెళ్లడంతో బతిపోయిన వైనం.. బెల్జియంలో ఘటన

Rudra

తీవ్ర గాలుల్లో లాండింగ్‌ చేయబోయి విఫలమైన ఓ తేలికపాటి విమానం రన్‌ వే సమీపంలోని కారుపై కూలిన ఘటన తూర్పు బెల్జియంలోని ఓ ఎయిరోడ్రోమ్‌ లో ఆదివారం సంభవించింది.

Moon is Shrinking: అంతకంతకూ కుంచించుకుపోతున్న చంద్రుడు.. ప్రకంపనాల వల్ల ఉపరితలం గుంతలమయం.. భవిష్యత్తు నాసా మిషన్లకు పెను సవాల్

Rudra

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చంద్రుడిపై వ్యోమగాములను పంపేందుకు ఇప్పటికే పలు మిషన్లను సిద్ధం చేసింది. అయితే, ప్లానెటరీ సైన్స్‌ జర్నల్‌ లో తాజాగా ప్రచురితమైన ఓ అధ్యయనం నాసాకు సవాల్‌ గా మారింది.

Hand Writing Brain Connection: చేతిరాతతో చురుకైన మెదడు.. టైపింగ్‌ కంటే చేతిరాతతో మెదడు ఎంతో ఉత్తేజితం.. నార్వేజియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పరిశోధనలో వెల్లడి

Rudra

మీ మెదడును ఎప్పుడూ చురుగ్గా ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే చేతిరాతతో రాయడాన్ని కొనసాగించండి. ఏదైనా విషయాన్ని, కంటెంట్ ను టైపింగ్‌ చేసే బదులు చేత్తోనే రాయండి.

Filmfare Awards 2024 Full List of Winners: బాలీవుడ్ 69వ ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్‌ లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘12th ఫెయిల్’.. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్, ఉత్తమ నటిగా అలియా భట్.. విజేతల పూర్తి జాబితా ఇదిగో..

Rudra

గుజరాత్‌ లోని గాంధీనగర్‌ లో బాలీవుడ్‌ 69వ ‘ఫిల్మ్‌ ఫేర్‌’ అవార్డుల వేడుక అట్టహసంగా జరిగింది. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులను ప్రకటించారు.

Advertisement

Hyderabad Road Accident Viral Video: కూకట్‌పల్లిలో నడిరోడ్డుపై మహిళను ఢీకొట్టిన గూడ్స్ ట్రక్..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

sajaya

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని వసంతనగర్‌లో చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి మహిళపైకి దూసుకెళ్లి బోల్తా పడిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. సంఘటన జరిగిన ఖచ్చితమైన తేదీ మరియు సమయం తెలియదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: రామాంతపూర్‌లో దారుణం.. పిస్టల్‌తో బెదిరించిన హోంగార్డ్..భయంతో సామాన్య వ్యక్తి విషం తాగి ఆత్మహత్య

sajaya

రామంతాపూర్ సత్యనగర్ కాలనీలో హోంగార్డ్ నాగరాజు హల్చల్ చేయడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిస్టల్‌తో ఇంటిపక్కనే నివాసం ఉండే శ్రీనివాస్(55)ని బెదిరించడంతో అతడు భయపడి పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

FASTags e-KYC Deadline: ఫాస్టాగ్‌ కూ ఈ-కేవైసీ.. మిగిలింది నాలుగు రోజులే.. త్వరపడండి!

Rudra

జనవరి 31 తర్వాత అసంపూర్తిగా ఈ-కేవైసీ ఉన్న ఫాస్టాగ్ లను డీయాక్టివేట్ చేస్తామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) హెచ్చరిచింది. ఫాస్టాగ్ డీయాక్టివేట్ కాకుండా ఉండేందుకు వినియోగదారులు ఈ-కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలని సూచించింది.

Snake on Shivalinga: రామాలయంలో అద్భుత దృశ్యం.. శివలింగంపై ప్రత్యక్షమైన నాగుపాము.. వీడియో ఇదిగో

Rudra

హుజూరాబాద్‌ పట్టణంలోని రామాలయ గర్భ గుడికి ఎదురుగా ఉన్న శివలింగంపై ఒక్కసారిగా నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయంలో శివలింగాన్ని నాగుపాము చుట్టుకుని కనిపించింది.

Advertisement
Advertisement