Viral
Secunderabad Clock Tower Stopped: గత ఐదు రోజులుగా తిరగని చరిత్రాత్మక సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌.. పట్టించుకోని అధికారులు.. స్థానికులు గరం
Rudraసికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో ఉన్న చరిత్రాత్మక క్లాక్‌ టవర్‌ తిరగడం ఆగిపోయింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ హిస్టారికల్‌ గడియారంలో టైమ్‌ ఆగిపోయి ఐదు రోజులు గడుస్తున్నా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) సిబ్బంది పట్టించుకోవడం లేదు.
Unintentional Weight loss towards Cancer: ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గడం క్యాన్సర్‌ కు సంకేతం.. తాజా అధ్యయనంలో వెల్లడి
Rudraఎలాంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గడం క్యాన్సర్‌ ముప్పు పెరగడానికి కారణం కావొచ్చని స్వీడన్‌ లోని కరోలిన్‌ స్కా ఇన్‌ స్టిట్యూట్‌ రీసెర్చర్స్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
Court Orders about Wife Maintenance: ఆదాయం లేకున్నా భర్త భరణం ఇవ్వాల్సిందే.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
Rudraఆదాయం లేకున్నా, విడాకులు తీసుకున్న భార్యకు ప్రతి నెలా భరణం చెల్లించడం భర్త విద్యుక్త ధర్మం అని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది.
Ration Card e-KYC Date Extended: రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు.. ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పెంపు.. చాలా రాష్ట్రాల్లో ఈ-కేవైసీ ధ్రువీకరణ పూర్తికాకపోవడమే కారణం
Rudraరేషన్‌ కార్డుదారులకు శుభవార్త. రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా దానిని ఫిబ్రవరి నెలాఖరు వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.
Bihar Political Crisis: బీహార్ లో కలకలం రేపు ఉదయం నితీష్ కుమార్ రాజీనామా సమర్పించి, సాయంత్రం బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం అయ్యే అవకాశం..ఇండియా కుటమికి పెద్ద దెబ్బ..
sajayaబీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం మధ్యాహ్నం తన రాజీనామాను సమర్పించవచ్చని, ఆదివారం బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణం చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇండియా కూటమి నుండి NDAలోకి మారడానికి నితీష్ కుమార్‌ అడుగులు పడుతున్నాయి.
Jagan Siddam Sabha: నేడు భీమిలి 'సిద్ధం' సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న జగన్.. మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ సభ
Rudraరానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. భీమిలి నియోజకవర్గం తగరపువలసలో 'సిద్ధం' పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించబోతున్నారు.
Kurchi Thata in Police Custody: ‘గుంటూరు కారం’ కుర్చీ మడతపెట్టి.. పాటకు ప్రేరణగా నిలిచిన ‘కుర్చీ తాత’ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత కౌన్సెలింగ్.. అసలేం జరిగిందంటే?
Rudraహీరో మహేష్ బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’లోని కుర్చీ మడతపెట్టి పాటకు ప్రేరణగా నిలిచిన ‘కుర్చీ తాత’ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ICJ On Gaza Attacks: గాజాలో నరమేధం ఆపేయండి.. ఇజ్రాయెల్‌ ను ఆదేశించిన అంతర్జాతీయ కోర్టు.. పట్టించుకోమన్న ఇజ్రాయెల్‌
Rudraగాజాలోని హమాస్ మిలిటెంట్లను అంతమొందించడమే లక్ష్యంగా బాంబు దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ కు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం (ది ఇంటర్నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ (ఐసీజే)) శుక్రవారం కీలక ఆదేశాలిచ్చింది.
Ram Lalla Row: ‘రామ్ లల్లా’ శిలను వెలికితీసిన వ్యక్తికి జరిమానా.. భార్య బంగారు నగలను తాకట్టు పెట్టి జరిమానా కట్టిన వైనం.. ఇంతకీ ఏం జరిగిందంటే??
Rudraఅయోధ్య బాలరాముడి (రామ్ లల్లా) విగ్రహాన్ని రూపొందించేందుకు వందల కోట్ల ఏండ్ల నాటి కృష్ణ శిలను(నల్ల రాయి) గుర్తించినందుకు శ్రీనివాస్‌ నటరాజ్‌ అనే చిన్న కాంట్రాక్టర్‌ కు చివరకు ఆవేదనే మిగిలింది.
Secunderabad Girls Hostel: బాత్రూం నుంచి గర్ల్స్ పీజీ హాస్టల్‌ లోకి రాత్రిపూట చొరబడిన దుండగులు.. ఒకడిని పట్టుకుని చున్నీతో చేతులు కట్టేసిన అమ్మాయిలు.. సికింద్రాబాద్ లో కలకలంరేపిన ఈ ఘటనలో తర్వాత ఏమైంది?? (వీడియోతో)
Rudraసికింద్రాబాద్‌ లోని పీజీ గర్ల్స్ హాస్టల్‌ లోకి అగంతకులు చొరబడడం తీవ్ర కలకలం రేపింది. బాత్రూం కిటికీ నుంచి దుండగులు రహస్యంగా లోనికి చొరబడ్డారు. అనంతరం విద్యార్థినులకు అభ్యంతరకరమైన సైగలు చేయడంతో వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అమ్మాయిలు ధైర్యంగా దుండగుల్లో ఒకరిని పట్టుకుని చేతులను చున్నీతో కట్టేశారు.
Narnur Kamdev Jatara: ఆదిలాబాద్‌ లో ప్రారంభమైన నార్నూర్ కామ్‌ దేవ్ జాతర.. రెండు లీటర్ల నువ్వుల నూనెను క్షణాల్లో తాగేసిన ‘తొడసం’ ఆడపడుచు
Rudraఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీలోని నార్నూర్ కామ్‌ దేవ్ జాతర ప్రారంభమైంది. ఆదివాసీ గిరిజనులు ఘనంగా జరుపుకొనే ఈ జాతర తొడసం వంశీయుల పూజలతో ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొడసం వంశీయురాలైన ఆడపడుచు మేస్రం నాగుబాయి చందు (52) రెండు లీటర్ల నువ్వుల నూనెను గటగటా తాగేశారు.
TSRTC Goodnews for Medaram Jatara: తెలంగాణ మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మేడారం జాతర సమయంలో మహిళలకు ప్రయాణం ఉచితం.. అయితే, తొలుత మహిళలకు టికెట్ వసూలు చేయాల్సిందేనన్న సజ్జనార్.. వద్దన్న మంత్రి భట్టి విక్రమార్క.. చివరకు ఫ్రీ బస్ ప్రయాణమే ఖరారు.. వచ్చే నెల 18 నుంచి 25 వరకు మేడారం జాతర.. 6 వేల ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
Rudraమేడారం జాతరకు వెళ్లే తెలంగాణ మహిళలకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జాతరకు నడిపే ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతర సమయంలో మహిళల నుంచి టికెట్ వసూలు చేయాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తోసిపుచ్చారు.
CM Khattar Touches Child Feet Video: వీడియో ఇదిగో, రాముడి వేషం వేసిన బాలుడి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న సీఎం ఖట్టర్, భావోద్వేగానికి గురయినట్లు ఎక్స్‌లో వెల్లడి
Hazarath Reddyహర్యానాలో (Haryana) నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాముడి వేషం ధరించిన ఓ బాల కళాకారుడి పాదాలకు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (Manohar Lal Khattar) నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కర్నల్‌ నగరంలోని మైదానంలో జెండా వందనం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కొందరు చిన్నారులు రాముడు, సీత, లక్ష్మణుడిగా వేషాలు వేశారు.
Republic Day 2024: అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుక, శివతాండవాన్ని తలపించిన భారత సైనికుల విన్యాసం, మీసం మెలేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు
Hazarath Reddyభారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుక(Beating Retreat Ceremony) జరిగింది.తమ శక్తిని చూడండంటూ భారత వీర సైనికులు రోషం, పౌరుషం చూపించారు.
IND-PAK Border Indian Army Video: అటారీ-వాఘా సరిహద్దులో భారత్ సైన్యం బీటింగ్ రిట్రీట్ వేడుకలు, పాక్ సైనికుల ముందు భారత సైనికుల కవాతు వీడియో ఇదిగో..
Hazarath Reddyపంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దులో 26 జనవరి 2024న జరగిన బీటింగ్ రిట్రీట్ వేడుక దేశప్రజల హృదయాల్లో మరోసారి దేశభక్తిని రగిల్చింది. ఇటీవల వెలువడిన వీడియోలో భారత్‌, పాకిస్థాన్‌ సైనికులు వేగంగా కవాతు చేయడం ఓ అద్భుతమైన అనుభూతి.
Lionel Messi: ట్రాఫిక్ మధ్యలో అభిమాని జెర్సీపై సంతకం చేసిన లియోనెల్ మెస్సీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyలియోనెల్ మెస్సీకి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అక్కడ అతను తన కారులో కూర్చొని ట్రాఫిక్ మధ్యలో రోడ్డుపై అర్జెంటీనా అభిమాని జెర్సీపై సంతకం చేయడం చూడవచ్చు. వీడియోలో, అభిమానులు మెస్సీకి జెర్సీని అందజేయడాన్ని చూడవచ్చు,
Andhra Pradesh: వీడియో ఇదిగో, బస్సు కిటికీలో ఇరుక్కుపోయిన ప్యాసింజర్ తల, 15 నిమిషాలు పాటు విలవిలలాడిన యువకుడు, స్థానికుల సహాయంతో తల బయటకు
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరా గాంధీ జంక్షన్ వద్ద బుధవారం ఓ వ్యక్తి తల బస్సు కిటికీలో ఇరుక్కుంది. సంతబొమ్మాలికి చెందిన సుందర్ రావు అనే వ్యక్తి ఆర్టీసీ బస్సులో వస్తూ ఫిక్స్డ్ కిటికీ డోర్ నుంచి తల బయటకు పెట్టాడు. సుమారు 15 నిమిషాలు అవస్థలు పడుతుండడంతో గుర్తించిన డ్రైవర్ బస్సును టెక్కలిలో ఆపి స్థానికుల సహాయంతో తలను బయటకు తీశారు.
SC on Suspicion: అనుమానం ఆధారంగా హత్య కేసులో నిందితుడిని దోషిగా ప్రకటించలేం, 15 ఏళ్ల నాటి మర్డర్ కేసులో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddy15 ఏళ్ల నాటి హత్యకేసులో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేస్తూ అనుమానం ఆధారంగా దోషిగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొంది. రక్తపు మరకలున్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న ఏకైక పరిస్థితి నిందితులు చేసిన మృతుడి హత్యతో ముడిపడి ఉంటే తప్ప నేరారోపణకు ఆధారం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
HC on Husband’s Girlfriend: భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై నేరాన్ని మోపలేం, బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..
Hazarath Reddyఒక ముఖ్యమైన తీర్పులో, బాంబే హైకోర్టు ఒక ఇంటి కేసులో అతని భార్య చేత చిక్కుకున్న వ్యక్తి యొక్క స్నేహితురాలికి వ్యతిరేకంగా నమోదు చేయబడిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. భర్తకు తన ప్రేయసి బంధువు కానందున ఆమెపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహించలేమని న్యాయమూర్తులు అనూజా ప్రభుదేశాయ్, ఎన్ఆర్ బోర్కర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.
Republic Day 2024: దేశ చరిత్రలో తొలిసారిగా నారీ శక్తి పేరుతో పరేడ్ నిర్వహించిన మహిళా సైనికులు, పురుషుల పరేడ్‌కు నాయకత్వం వహించిన 31 ఏళ్ల మేజర్‌ దివ్య త్యాగి, వీడియో ఇదిగో..
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు (Republic Day) అంబరాన్ని తాకాయి. కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత రిపబ్లిక్‌ డే పరేడ్‌ (Parade) నిర్వహించారు. ఈ వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.