Viral
Devara Part 1 Glimpse Video: గూస్ బంప్స్ తెప్పిస్తున్న దేవర గ్లింప్స్ వీడియో ఇదిగో, ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూసుండాది అంటూ ఎన్టీఆర్ మరోసారి విశ్వరూపం
Hazarath Reddyజూ.ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర నుంచి తాజాగా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 'ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూసుండాది అందుకే దీన్ని ఎర్రసముద్రం అంటారు' అని ఫైట్ తర్వాత ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ మంచి హై ఇస్తోంది.
Producer Dil Raju: వీడియో ఇదిగో, నాపై తప్పుడు వార్తలు రాసే వారి తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు
Hazarath Reddyహైదారాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లోని జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొందరికి వార్నింగ్ కూడా ఇచ్చారు. 'ఇండస్ట్రీలో పక్కన ఉంటూనే మనపై రాళ్లు వేస్తారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలవుతుంటాయి.
Wipro Non-Compete Clause: విప్రోలో మానేసే ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న నాన్-కాంపిటేట్ నిబంధన, ఉద్యోగం మానేస్తే ఏడాది పాటు ఆ టాప్ 10 కంపెనీల్లో చేరడానికి వీల్లేదు మరి
Hazarath Reddyవిప్రో యొక్క నాన్-కాంపిటేట్ నిబంధన (Wipro Non-Compete Clause) గురించి ఎవరికైనా తెలుసా... ఈ నిబంధన కింద విప్రోని వదిలేసిన ఉద్యోగులు 12 నెలల పాటు టాప్ టెన్ కంపెనీల్లో ఉద్యోగంలో చేరలేరు. కంపెనీల్లో కీలకంగా వ్యవహరించే సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ప్రత్యర్థి కంపెనీల్లోకి జంప్‌ అవుతుండటంతో విప్రో ఈ కఠిన నిబంధన అమలు చేస్తోంది
Flipkart Layoffs: ఏడాది ప్రారంభంలోనే ఉద్యోగులకు షాకిచ్చిన ఫ్లిప్‌కార్ట్, 5 నుంచి 7 శాతం ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఇ-కామర్స్ దిగ్గజం
Hazarath Reddyఇ-కామర్స్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ పనితీరు ఆధారిత ఉద్యోగ కోతలను అమలు చేస్తోంది, ఇది జట్టు పరిమాణాన్ని 5-7 శాతం తగ్గిస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. కోతలు వార్షిక పనితీరు సమీక్షపై ఆధారపడి ఉంటాయి. మార్చి-ఏప్రిల్ నాటికి పూర్తవుతాయి
iPhone Survives 16,000 Feet Drop: 16 వేల అడుగుల ఎత్తులో నుంచి కింద పడిన ఐఫోన్, అయినా కూడా సమర్ధవంతంగా పనిచేస్తున్న ఆపిల్ ఫోన్
Hazarath Reddyఐఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. ఇంటర్నెట్‌లోని అనేక వీడియోలు ఈ ఫోన్‌ల పటిష్టతను పరీక్షించే వ్యక్తులను ప్రదర్శిస్తాయి. Apple ఫోన్ యొక్క మన్నికను మరోసారి రుజువు చేసే సంఘటన పోర్ట్‌ల్యాండ్ లో జరిగింది. ఇటీవల, ఒక ఐఫోన్ ఫ్లైట్ నుండి పడిపోయిన తర్వాత 16,000 అడుగుల నేలపై పడిపోయింది.
PM Modi Lakshadweep Island Visit: ప్రధాని మోదీ విజిట్ తర్వాత ట్రెండింగ్‌లోకి వచ్చిన లక్షద్వీప్, ఆ కీ వర్డ్‌ని గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సందర్శించి, సుందరమైన ద్వీపసమూహంలోని కొన్ని ఫోటోలను షేర్ చేసిన తర్వాత వరుసగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో లక్షద్వీప్ కీవర్డ్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా, లక్షద్వీప్ కోసం గూగుల్ సెర్చ్‌లు గత 20 ఏళ్లలో అత్యధికంగా ఉన్నాయి, అయితే ప్రధాని మోదీ పర్యటన తర్వాత ఈ కీవర్డ్ పీక్ స్టేజీకి వెళ్లిపోయింది.
Maldives vs India: భారత్‌కు క్షమాపణలు, మాల్దీవులను మీరు బహిష్కరిస్తే మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది, ఆందోళన వ్యక్తం చేసిన మాజీ మంత్రి అహ్మద్ మహ్లూఫ్
Hazarath Reddyఈ వివాదంపై మాల్దీవుల మాజీ మంత్రి అహ్మద్ మహ్లూఫ్ (Ex-Maldives minister Ahmed Mahloof) స్పందించారు. మాల్దీవులను పర్యాటక కేంద్రంగా భారతీయులు బహిష్కరిస్తే (Indians boycotting Maldives), అది ద్వీప దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని మాల్దీవుల మాజీ మంత్రి అహ్మద్ మహలూఫ్ ఆదివారం అన్నారు
#ChaloLakshadweep: ముగ్గురు మంత్రుల వ్యాఖ్యల ఎఫెక్ట్, మాల్దీవులకు ఫ్లైట్‌ బుకింగ్స్‌ నిలిపివేసిన ఈజ్‌మైట్రిప్‌, చలో లక్షద్వీప్ అంటూ హ్యాష్ ట్యాగ్
Hazarath Reddyదేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్‌(EaseMyTrip) ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్‌ నిలిపివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్‌లో పోస్టు పెట్టారు.దానికి చలో లక్షద్వీప్‌(Chalo Lakshadweep) హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది. నిషాంత్‌ పిట్టి, రికాంత్‌ పిట్టి, ప్రశాంత్‌ పిట్టి దీనిని 2008లో స్థాపించారు.
UP Shocker: దారుణం,స్నేహితులతో కలిసి యువకుడి పురుషాంగంపై దాడి చేసిన యువతి, చావు బతుకుల్లో ఆస్పత్రిలో పోరాడుతున్న బాధితుడు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వస్తోంది. ఆదివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లోని అర్జున్ ఖిరియా గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి ఓ మహిళ యువకుడిపై దారుణంగా దాడి చేసింది. ఆ మహిళ గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి పదునైన ఆయుధంతో యువకుడి ప్రైవేట్ భాగాలను కోసిందని ఆరోపించారు.
Punjab Winter Holidays: వణికిస్తున్న చలి పులి, వారం రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన పంజాబ్ సర్కారు, దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hazarath Reddyపంజాబ్ రాష్ట్రాన్ని చలి పులి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉదయం 11 దాటినా సూర్యడు బయటకు రావడం లేదు. చల్లటి వాతావరణంలో ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లడానికి విద్యార్థులు అపోసోపాలు పడుతున్నారు.
HC on Divorce: విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ మళ్లీ పెళ్లి చేసుకున్నా మాజీ భర్త మొత్తం భరణం ఇవ్వాల్సిందే, బాంబై హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..
Hazarath Reddyవిడాకులు తీసుకున్న ముస్లిం మహిళ మళ్లీ పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె తన మాజీ భర్త నుండి మహర్‌కు అర్హులని బాంబే హైకోర్టు ఇటీవల పేర్కొంది. మహర్ అనేది విడాకుల తర్వాత భర్త తన భార్యకు చెల్లించాల్సిన మొత్తం మెయింటెనెన్స్ మొత్తం.
Yash Birthday Tragedy: నటుడు యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం.. బ్యానర్ కడుతూ విద్యుదాఘాతంతో ముగ్గురి మృతి.. కర్ణాటకలో ఘటన
Rudraప్రముఖ కన్నడ నటుడు, కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన 38వ బర్త్ డేను పురస్కరించుకుని అభిమానులు బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందారు.
Suchetha Satish: 9 గంటల్లో 140 భాషల్లో పాట.. కేరళ యువతి సుచేత సతీశ్‌ గిన్నిస్‌ రికార్డ్‌
Rudraకేరళ యువతి సుచేత సతీశ్‌ గొప్ప లక్ష్యం కోసం 9 గంటల్లో 140 భాషల్లో పాట పాడి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించారు. ఒకే కాన్సర్ట్‌ లో అత్యధికంగా 140 భాషల్లో పాడినందుకు ఆమెను ఈ రికార్డు వరించింది.
Ayodhya Ram Mandir: రాముని ప్రాణ ప్రతిష్ఠనాడే బిడ్డ పుట్టాలి.. ఆ రోజే ప్రసవం జరిగేలా చూడాలని వైద్యులకు గర్భిణుల అభ్యర్థన
Rudraఅయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠనాడే బిడ్డకు జన్మనివ్వాలని గర్భిణులు పరితపిస్తున్నారు. తమ ఇంట్లో రాముడు జన్మించాలని కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నారు.
Golden Globe Awards 2024: గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ లో ‘ఓపెన్‌హైమర్‌’ ప్రభంజనం.. ఏయే క్యాటగిరీల్లో అవార్డులు దక్కాయంటే?
Rudraప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో ‘ఓపెన్‌హైమర్‌’ సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, నటుడు(డ్రామా), బెస్ట్ పిక్చర్ (డ్రామా), సహాయ నటుడు అవార్డులను కైవసం చేసుకుంది.
Ayodhya Ram Mandir Invitees List: 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యే ముఖ్య అతిథులు వీరే!
Rudraఅయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు జరగుతున్నాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధానిగా ఐదోసారి ఎన్నికైన షేక్ హసీనా.. ఎన్నికల సంఘం వెల్లడి
Rudraబంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా మరోసారి ఎన్నికయ్యారు. రికార్డు స్థాయిలో ఐదవసారి, వరుసగా నాలుగవసారి ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది.
CM Revanth Review on Prajapalana: ప్రజాపాలనపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన సమావేశం.. అభయ హస్తం దరఖాస్తుల పరిష్కారం, వెబ్ సైట్ ప్రారంభం, నిధుల సేకరణపై రివ్యూ
Rudraప్రజాపాలనలో భాగంగా చేపట్టిన అభయహస్తం ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటలకు సీఎం అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మంత్రులు కూడా పాల్గొంటారు.
Church Collapse in Sangareddy: సంగారెడ్డిలో కూలిన చర్చి.. నలుగురు కూలీలు దుర్మరణం.. శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు
Rudraసంగారెడ్డి జిల్లా ఘోరం జరిగింది. కోహీర్ లో నిర్మాణంలో ఉన్న చర్చి శ్లాబ్‌ కుప్పకూలింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ నిర్మాణ కూలీలు నలుగురు చనిపోయారు.
Ravindra Jadeja Viral: ఎడ్ల‌బండి న‌డిపిన టీమిండియా ఆల్‌ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా.. వీడియో వైర‌ల్
Rudraభార‌త జ‌ట్టు ఆల్‌ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మైదానంలోకి దిగాడంటే బ్యాటుతో, బంతితో ప్ర‌త్య‌ర్థును బెంబేలెత్తిస్తాడు.