Viral
Maruti Brezza Sales Cross 1 MN Units: అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన మారుతీ బ్రెజ్జా కారు, ఏకంగా 10 లక్షల మంది కొనేశారని తెలిపిన కంపెనీ
Hazarath Reddyభారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి' (Maruti Suzuki) 'బ్రెజ్జా' (Brezza) విక్రయాల పరంగా ఓ సరికొత్త రికార్డు నెలకొల్పింది. భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అంటే ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు కాలంలో 10 లక్షల కార్లు విక్రయించినట్లు మారుతి సుజుకి వెల్లడించింది.
Mahesh Babu in Lungi: లుంగీతో బీడీ కాలుస్తూ ఊర మాస్ లుక్‌లో మహేష్ బాబు, సోషల్ మీడియాని ఊపేస్తున్న గుంటూరు కారం కొత్త లుక్స్
Hazarath Reddyటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌద‌రిలు కథానాయికలుగా న‌టిస్తుండ‌గా.. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Lee Sun-Kyun Dies: ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా చంపేశారా? కారులో శవమై కనిపించిన ఆస్కార్ మూవీ నటుడు లీ సన్ క్యూన్
Hazarath Reddyప్రముఖ కొరియన్ నటుడు'ఆస్కార్' అవార్డు గెలుచుకున్న సినిమా పారాసైట్ హీరో లీ సన్ క్యూన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. కారులో విగతజీవిగా కనిపించాడు. అతనిపై చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వినియోగిస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇతడిని పోలీసులు విచారించారు.
Ram Gopal Varma: తల నరికితే రూ.కోటి వ్యాఖ్యలపై ఏపీ డీజీపీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన రామ్ గోపాల్ వర్మ, ఫిర్యాదులో ఎవరెవరినీ చేర్చారంటే..
Hazarath Reddyటాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని ఏపీకి చెందిన అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఓ టీవీ ఛానల్‌ డిబేట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
Kohli Breaks Rohit Sharma Record: రోహిత్ శర్మ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా..
Hazarath Reddyసౌతాఫ్రికాతో మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 38 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు
Pat Cummins Catch Video: వీడియో ఇదిగో, కమిన్స్ స్టన్నింగ్ క్యాచ్ దెబ్బకి బిత్తరపోయి చూసిన పాక్ బ్యాటర్ అబ్దుల్లా రెహ్మాన్‌
Hazarath ReddyAUS vs PAK 2వ టెస్ట్ రెండో రోజున అబ్దుల్లా రెహ్మాన్‌ను అవుట్ చేయడానికి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అదిరిపోయే డ్రాపింగ్ క్యాచ్ తీసుకున్నాడు. కమ్మిన్స్ ఫుల్-లెంగ్త్ బాల్‌ను అందించాడు. అబ్దుల్లా రెహమాన్ దానిని ఢిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా అది కాస్తా కమిన్స్ చేతుల్లోకి వెళ్లింది
KL Rahul: ఒకే మైదానంలో రెండు సెంచరీలు చేసి చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్, ఏకైక పర్యాటక జట్టు ఆటగాడిగా సరికొత్త రికార్డు
Hazarath Reddyటీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. సెంచూరియన్ మైదానంలో రెండు సెంచరీలు చేసిన ఏకైక పర్యాటక జట్టు ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. 2021-22లో దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించినప్పుడు కూడా సెంచూరియన్ టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ (123) బాదాడు.
Babar Azam Dismissal Video: వీడియో ఇదిగో, ప్యాట్‌ కమిన్స్‌ అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయిన బాబర్ ఆజం, ఆఫ్‌సైడ్‌ పడిన స్వింగ్ అవుతూ..
Hazarath Reddyఈ మ్యాచ్ లో బాబర్‌ను ఓ అద్భుతమైన బంతితో కమిన్స్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. పాక్‌ ఇన్నింగ్స్‌ 37 ఓవర్‌లో మూడో బంతిని కమిన్స్‌ అద్భుతమైన ఔట్‌స్వింగర్‌గా సంధించాడు.ఆఫ్‌సైడ్‌ పడిన బంతి అద్బుతంగా టర్న్‌ అవుతూ బాబర్‌ బ్యాట్‌, ప్యాడ్‌ మధ్య నుంచి వెళ్తూ స్టంప్స్‌ను గిరాటేసింది.
Star Sports Test Team Of The Year: టీంలో చోటు లేదంటూ విరాట్ కోహ్లీకి ఘోర అవమానం, స్టార్‌ స్పోర్ట్‌ను అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్న అభిమానులు
Hazarath Reddyస్టార్‌ స్పోర్ట్స్‌ టెస్ట్ క్రికెట్‌లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా-భారత్‌ మధ్య బాక్సింగ్ డే టెస్ట్ లంచ్ బ్రేక్ సందర్భంగా ఈ లిస్ట్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ (Star Sports Test Team Of The Year) విడుదల చేసింది.
Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు పక్కన ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడి పైకి దూసుకెళ్లిన కారు, నుజ్జు నుజ్జు అయిన చిన్నారి
Hazarath Reddyకర్నాటకలోని బీదర్‌లో రోడ్డు పక్కన ఆడుకుంటుండగా రెండేళ్ల బాలుడిపైకి కారు ఢీకొనడంతో అతడు నుజ్జునుజ్జు అయ్యాడు . ఈ ఘోర ప్రమాదం కెమెరాకు చిక్కింది. ఆటంకం కలిగించే వీడియోలో బాలుడు ఆగి ఉన్న వాహనంతో పాటు రోడ్డు పక్కన ఒంటరిగా ఆడుకుంటున్నట్లు చూపిస్తుంది,
Tech Companies Hiring Dropped: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్, టాప్ టెక్ కంపెనీల్లో భారీగా పడిపోయిన ఉద్యోగ నియామకాలు
Hazarath Reddyఫేస్బుక్, (మెటా ప్లాట్‌ఫారమ్‌లు), అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, Google వంటి సంస్థలు భారతదేశంలో స్థూల ఆర్థికపరమైన ఎదురుగాలులు, ప్రపంచ ఉద్యోగాల కోతల మధ్య దాదాపు నియామకాలు పూర్తిగా ఆపేసాయని నివేదిక తెలిపింది.
Kannada Language Row: బెంగుళూరులో హై టెన్సన్, కన్నడ భాషలో నేమ్‌ ప్లేట్స్‌ లేని హోటల్స్‌పై దాడులకు దిగిన కన్నడ సంఘాలు, వెంటనే వాటిని తొలగించి కన్నడలో రాసుకోవాలని డిమాండ్
Hazarath Reddyకర్ణాటకలో మరోసారి కన్నడ భాషా ఉద్యమం ఊపందుకుంది. నేమ్‌ బోర్డులు ఇతర భాషల్లో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ముందు కన్నడ సంఘాలు ఉద్యమం మొదలుపెట్టాయి. కొన్ని హోటల్స్‌పై దాడులకు దిగాయి.
Modi Govt Advisory On Fraudulent Loan Apps: మోసపూరిత రుణ యాప్‌ల ప్రకటనలపై కేంద్రం కీలక ఆదేశాలు, వాటిని వెంటనే నిలిపివేయాలని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు హెచ్చరికలు జారీ
Hazarath Reddyమోసపూరిత రుణ యాప్‌ల ప్రకటనలను హోస్ట్ చేయకుండా చూసుకోవాలని ప్రభుత్వం సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించిందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం తెలిపారు.మోసపూరిత రుణ యాప్‌లు ఇంటర్నెట్‌ను ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టించేవి, దోపిడీ చేస్తున్నందున వాటి ప్రకటనలను నిలిపివేయాలని ఐటీ మంత్రిత్వ శాఖ ఆ ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టం చేసిందని చంద్రశేఖర్ చెప్పారు.
Chickens Loot Video: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో వందలాది కోళ్లు మృతి, వాటిని తీసుకుని పరుగులు పెట్టిన స్థానికులు
Hazarath Reddyఆగ్రా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదం తర్వాత కోళ్ల దోపిడీ జరిగింది. కోళ్లతో నిండిన లోడింగ్ పికప్‌లో కోళ్లను ఎక్కించారు.అయితే అది మార్గం మధ్యలో ప్రమాదానికి గురి కావడంతో అందులో ఉన్న కోళ్లు చనిపోయీయి.
Ram Aayenge Song Video: వీడియో ఇదిగో, శ్రీరామునికి పూజలు చేసిన ప్రధాని మోదీ, రామ్ ఆయేంగే అంటూ కార్టూన్ వీడియో విడుదల చేసిన కేంద్రమంత్రి మాన్సఖ్ మాండవీయ
Hazarath Reddyకేంద్ర మంత్రి Dr Mansukh Mandaviya రామ మందిరంపై పాటను విడుదల చేశారు. ఇందులో ప్రధాని మోదీ రామునికి పూజ చేస్తున్నట్లుగా కార్టూన్ ద్వారా చూపించారు. వీడియో ఇదిగో..
School Bus Caught Fire: వీడియో ఇదిగో, పిల్లల్ని స్కూలుకు తీసుకువెళుతూ మంటల్లో చిక్కుకున్న బస్సు, విద్యార్థులను కిందకు దించడంతో తప్పిన పెను ప్రమాదం
Hazarath Reddyమధ్యప్రదేశ్ లో ఇవాళ ఉదయం పిల్లల్ని ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ బస్సులోని విద్యార్థులను హుటాహుటిన కిందకి దించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణమని సమాచారం.
Hyderabad: వీడియో ఇదిగో, నీది బాగుంది అంటూ అమ్మాయిలకు అసభ్య మెసేజ్‌లు, యువకుడిని పట్టుకుని చితకబాదిన యువతి
Hazarath Reddyహైదరాబాద్ సూరారం PS పరిధిలో ఒక డయాగ్నొస్టిక్ సెంటర్‌లో నాని అలియాస్ సికిందర్(26) అనే యువకుడు పనిచేస్తున్నాడు. ఆ సెంటర్‌కు వచ్చే అమ్మాయిల నంబర్లను మొబైల్‌లో సేవ్ చేసుకుని వారికి వాట్సప్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పెట్టి వేధించసాగాడు. విసిగిపోయిన యువతులు ఈరోజు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Brazil Horror: దారుణం, భర్త తన మేనకోడలితో సెక్స్ చేస్తుండగా చూసిన భార్య, కోపం ఆపుకోలేక మంచానికి కట్టేసి అతని పురుషాంగాన్ని కోసి టాయిలెట్‌లో పడేసిన మహిళ
Hazarath Reddyబ్రెజిల్‌లో ఓ మహిళ.. తన టీనేజీ మేనకోడలితో లైంగిక సంబంధం పెట్టుకున్న తర్వాత భర్త జననాంగాలను కోసి టాయిలెట్‌లో ఫ్లష్ చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. డిసెంబరు 22న సావో పాలో సమీపంలోని అతిబయాలో ఈ సంఘటన జరిగింది.
Ammonia Gas Leak Video: కోరమండల్ కంపెనీలో ఘోర ప్రమాదం, అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో 12 మందికి అస్వస్థత
Hazarath Reddyతమిళనాడులోని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో లీకేజీ ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమ పైపులైన్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 12 మంది ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు. అమ్మోనియా అన్‌లోడ్ చేస్తున్న సబ్-సీ పైప్‌లైన్‌లో లీకులు ఏర్పడినట్లు సమాచారం.
Kagiso Rabada: 28 ఏండ్లకే 500 వికెట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన సౌతాఫ్రికా పేసర్‌ రబాడా, సఫారీల తరపున ఈ ఘనత సాధించిన బౌలర్లలో ఏడో స్థానంలోకి..
Hazarath Reddyభారత్ మీద సౌతాఫ్రికా పేసర్‌ రబాడా ఐదు వికెట్లు తీయడంతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా తరఫున ఐదు వందల వికెట్లను పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన బౌలర్లలో రబాడా ఏడో స్థానంలో ఉన్నాడు.