Viral

Aishwarya-Abhishek Separation Rumours: విడాకుల రూమర్స్‌ కు ఒక్క వీడియోతో చెక్‌ పెట్టిన ఐశ్వర్యరాయ్‌ (వీడియోతో)

Rudra

బాలీవుడ్‌ లో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు అభిషేక్‌ బచ్చన్‌-ఐశ్వర్యరాయ్‌. దాదాపు 17 ఏండ్ల సుదీర్ఘ వైవాహిక బంధంలో వీరి మధ్య విభేదాలు తలెత్తిన దాఖలాలు లేవు.

Tamil Nadu Bus Viral: ఇదేందయ్యా.. ఇది..?? కదులుతున్న బస్సు నుంచి అకస్మాత్తుగా ఊడిపోయిన వెనక చక్రాలు.. తమిళనాడులో ఘటన

Rudra

కదులుతున్న బస్సు నుంచి వెనక టైర్లు అకస్మాత్తుగా విడిపోయిన అసాధారణ ఘటన తమిళనాడులో తాజాగా చోటుచేసుకుంది.

YCP Sitting MLAs Issue: వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇవ్వనున్న జగన్.. దాదాపు 40-50మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం లేదా నో టికెట్

Rudra

ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మరో వారం పదిరోజుల్లో నియోజక వర్గాలకు బాధ్యులను ప్రకటించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు.

Cockroach: బొద్దింకను చంపబోతే ఇల్లు కాలిపోయింది.. జపాన్ లో ఈ ఉదంతం ఎలా జరిగిందంటే?

Rudra

ఓ వ్యక్తి బొద్దింకను చంపబోయి తన ఇంటినే కాల్చుకున్నాడు. బొద్దింక కనపడగానే చంపేందుకు దాని మీద పరుగుల మందు పిచికారి చేశాడు.

Advertisement

Yadagirigutta Dhanurmasam Celebrations: నేటి నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాస ఉత్సవాలు

Rudra

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.

Surat Diamond Bourse: సూరత్ లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ ఆఫీస్‌ హబ్‌.. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Rudra

గుజరాత్‌ లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ ఆఫీస్‌ హబ్‌ అయిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు.

Free Ticket Fine: అమ్మల్లారా.. అక్కల్లారా.. జర పైలం... ఐడీ కార్డు లేకుంటే తప్పకుండా టికెట్‌ తీసుకోవాల్సిందే.. లేదంటే 500 ఫైన్‌ కట్టాల్సిందే! తేల్చిచెప్పిన టీఎస్ఆర్టీసీ.. ఇప్పటికే పక్కాగా అమల్లోకి వచ్చిన నిబంధనలు

Rudra

బస్సు కండక్టర్ కు ఐడీ కార్డు చూపిస్తూనే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. లేదంటే టిక్కెట్టు చార్జీ చెల్లించాలి.

Telangana Assembly Session LIVE: నాలుగో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం.. లైవ్ లో చూడండి!

Rudra

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నాలుగో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్రారంభించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ చేప‌ట్టారు.

Advertisement

Ukraine Horror: ఉక్రెయిన్‌ లో సమావేశంలో గ్రేనేడ్లు విసిరిన కౌన్సిల‌ర్‌.. ఒకరు మృతి.. 26 మందికి గాయాలు.. (వీడియోతో)

Rudra

ఉక్రెయిన్‌ లోని ఓ గ్రామంలో మండ‌లి మీటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ కౌన్సిల‌ర్ గ్రేనేడ్ దాడి చేశాడు. దీంతో ఆ మీటింగ్‌ లో పాల్గొన్న ఓ వ్య‌క్తి మృతిచెంద‌గా, మ‌రో 26 మంది గాయ‌ప‌డ్డారు.

JNTUH Job Fair: హైదరాబాద్ లో నేడు జేఎన్టీయూలో మెగా జాబ్‌మేళా.. పాల్గొననున్న 100 కంపెనీలు.. 10 వేల ఉద్యోగాలు పొందే అవకాశం

Rudra

జేఎన్‌టీయూలో నేడు మెగా జాబ్‌మేళా జరుగనున్నది. ఈ జాబ్ ఫెయిర్ ను సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి కోరారు. జేఎన్‌టీయూహెచ్‌ వర్సిటీ, నిపుణ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, సేవా ఇంటర్నేషనల్‌ సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ChatGPT Update: ప్రశ్నలడిగితే, సమాధానాలు చెప్పేందుకు మొండికేస్తున్న చాట్‌జీపీటీ.. ఎందుకు??

Rudra

కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు మొండికేస్తున్నది. పొడిపొడిగానే సమాధానాలిస్తున్నది.

Google Maps New Feature: బండిలో పెట్రోల్ ఆదా చేసుకునేలా గూగుల్‌ మ్యాప్‌ లో కొత్త ఫీచర్‌.. ఎలా పనిచేస్తుందంటే??

Rudra

తెలియని రూట్లను తెలియజెప్పే గూగుల్‌ మ్యాప్‌ మరింత సౌకర్యవంతంగా, యూజర్‌ ఫ్రెండ్లీగా మారనున్నది. ఈ మేరకు సరికొత్త ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గూగుల్‌ కంపెనీ ప్రకటించింది.

Advertisement

Heart Attack Risk: మీరు లేట్‌ నైట్‌ తింటున్నారా? రాత్రి 9 గంటల తరువాతే భోజనం చేస్తున్నారా? అయితే మీకు గుండెపోటు ముప్పు ఉన్నట్టే

Rudra

మీరు రాత్రి భోజనం లేటుగా తింటారా? అయితే మీకు గుండెపోటు ముప్పు ఉన్నట్టే. రాత్రి 9 గంటల తరువాత భోజనం చేసే వారికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం 28 శాతం ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది.

Daughter-in-law Attacked on Aunt: అత్తపై విచక్షణారహితంగా కోడలి దాడి.. వీడియో వైరల్ కావడంతో పోలీసుల అరెస్ట్.. కేరళలో ఘటన

Rudra

కేరళలోని కొల్లాంలో దారుణం జరిగింది. వృద్ధురాలిని ఆమె కోడలు దారుణంగా కొట్టింది. కిందకు తోసేసి రాక్షసంగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Hyderabad Thief: దొంగతనం చేసి భయంతో చెరువు మధ్యలో బండరాయిపై కూర్చున్న దొంగ.. నిన్న సాయంత్రం నుంచి పోలీసుల పడిగాపులు.. 'పుణ్యం ఉంటది రారా.. బాబూ' అంటూ వేడుకోలు.. సీఎం రేవంత్ వస్తేనే, బయటకు వస్తానంటున్న దొంగ.. హైదరాబాద్ శివారులోని సూరారంలో ఘటన (వీడియోతో)

Rudra

హైదరాబాద్‌ శివారు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగ చేసిన పనితో పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం 4 గంటలకు మొదలైన డ్రామా ఇంకా కొనసాగుతున్నది.

Pedro Henrique Dies: వీడియో ఇదిగో, స్టేజ్ మీద పాట పాడుతూనే కుప్పకూలిన ప్రముఖ సింగర్, ఆస్పత్రికి తీసుకువెళ్లే లోగానే బ్రెజిల్ గోస్పెల్ సింగర్ పెడ్రో హెన్రిక్ మృతి

Hazarath Reddy

బ్రెజిల్ గోస్పెల్ సింగర్ (Brazilian gospel singer ) పెడ్రో హెన్రిక్ (Pedro Henrique) లైవ్ ప్రదర్శన (live performance) ఇస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలి మృతి చెందాడు. బ్రెజిల్ ఈశాన్య నగరమైన ఫీరా డి శాంటాలో ఈ షాకింగ్ కర ఘటన చోటు చేసుకుంది

Advertisement

Rollercoaster Breaks Down Video: వీడియో ఇదిగో, 150 అడుగుల ఎత్తులో విరిగిపోయిన రోలర్‌కోస్టర్, తలక్రిందులుగా వేలాడిన 32 మంది ప్రయాణికులు

Hazarath Reddy

రోలర్‌కోస్టర్ రైడ్ 150 అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పుడు అది విరిగిపోయి, రైడర్‌లను తలకిందులుగా వేలాడదీయడంతో థీమ్ పార్క్ అతిథులకు ఒక పీడకలగా మారినప్పుడు గుండె ఆగిపోయే క్షణం ఆవిష్కృతమైంది. భయానక ఫుటేజీలో, యూనివర్సల్ స్టూడియోస్‌లో 32 మంది ప్రయాణికులు తలక్రిందులుగా వేలాడుతూ కనిపించారు.

Haryana Horror: దారుణం, రూ. 5 వేలు ఇవ్వలేదని కన్నతల్లిని గొంతు పిసికి చంపిన కొడుకు, అనంతరం శవాన్ని బ్యాగ్‌లో కుక్కి నదిలో పడేసేందుకు ప్రయత్నం

Hazarath Reddy

హర్యానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లి రూ.5,000 ఇచ్చేందుకు నిరాకరించిందని ఆమె గొంతు పిసికి చంపేశాడు కొన్న కొడుకు. ఆ తర్వాత ట్రావెల్‌ బ్యాగ్‌లో మృతదేహాన్ని ఉంచి నదిలో పడేసేందుకు ప్రయత్నించాడు. అనుమానించిన స్థానికులు పోలీసులను అలెర్ట్‌ చేయడంతో దొరికిపోయాడు.

New Bangkok Flight From Vizag: ఏపీ నుంచి బ్యాంకాక్ వెళ్లేవారికి శుభవార్త, విశాఖట్నం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా ఫ్లైట్ సర్వీస్, వారంలో ఈ మూడు రోజులు మాత్రమే సర్వీసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ నుంచి బ్యాంకాక్‌ వెళ్లేవారికి థాయ్ ఎయిర్ ఏషియా శుభవార్తను అందించింది. ఏపీ ఫైనాన్సియల్ క్యాపిటల్ కాబోతున్న విశాఖపట్నం నుంచి బ్యాంకాక్‌కి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీస్‌ ప్రారంభిస్తోంది థాయ్‌ల్యాండ్‌కు చెందిన విమానయాన సంస్థ థాయ్‌ ఎయిర్‌ ఏషియా

Putin Confronts His AI Double: వీడియో ఇదిగో, లైవ్‌లో అచ్చం తన లాంటి మరో వ్యక్తిని చూసి షాక్ తిన్న పుతిన్‌, తర్వాత ఏం చేశారంటే..

Hazarath Reddy

మాస్కోలో వార్షిక విలేకరుల సమావేశంలో రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin)కు షాకింగ్ అనుభవం ఎదురైంది. అచ్చం పుతిన్‌ వలే ఉన్న మరో వ్యక్తి లైవ్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), దాని వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రశ్నించారు

Advertisement
Advertisement