Viral

Indian Railways: రైళ్లలో మాయమవుతున్న దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండ్లు, కేవలం రెండు నెలల్లోనే రూ. 4 లక్షల విలువైన వస్తువులు చోరీ

Hazarath Reddy

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు నెలల్లో ట్రైన్ ఎస్ కోచ్‌ల నుంచి రూ. 4 లక్షల విలువైన దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండ్లు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లలో ఇలాంటి చోరీలు జరిగాయని కొందరు అధికారులు తెలియజేసారు

Pakkinti Kurradu Chandoo Sai Arrest: బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు పిలిచి యువతిపై అత్యాచారం, పక్కింటి కుర్రాడు క్రియేటర్ చందుసాయిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ప్రముఖ యూట్యూబర్‌ చందుగాడు , పక్కింటి కుర్రాడు యూట్యూబ్‌ ఛానల్స్‌ క్రియేటర్ నటుడు చందుసాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

Stray Dog Attack on Boy: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో ఆగని వీధి కుక్కల దాడి, తాజాగా దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంట్లోకి వచ్చి మరీ బాలుడిని కరచిన కుక్క

Hazarath Reddy

హైదరాబాద్‌లో వీధికుక్కల దాడి కొనసాగుతూనే ఉంది. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో 5 ఏళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేయడంతో గాయపడ్డాడు.అతను తన అపార్ట్‌మెంట్ వెలుపల మరో ఇద్దరు పిల్లలతో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా కుక్కలు దాడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియో అక్కడ అమర్చిన సీసీటీవీలో రికార్డ్ అయింది.

Viral Video: వీడియో ఇదిగో, ముంబై పోలీసులకు చేరిన రైల్వే స్టేషన్లో యువతి డ్యాన్స్, సారీ ఎవరూ ఇలా చేయకండి అంటూ క్షమాపణ

Hazarath Reddy

Instagram ఇన్‌ఫ్లుయెన్సర్ ముంబైలోని CSMT రైల్వే ప్లాట్‌ఫారమ్‌లో "క్రింజ్" నృత్యం చేయడం వైరల్ అయి పోలీసుల చెంతకు చేరిన తర్వాత క్షమాపణలు చెప్పింది. రైల్వే నిబంధనలను ఉల్లంఘించిన బాలికను పోలీసులు పట్టుకున్నారు, అయితే ఆమె క్షమాపణలు చెప్పడంతో విడిచిపెట్టారు.

Advertisement

HC On Dhoni's Contempt Petition: ఎంఎస్ ధోని ధిక్కార పిటిషన్‌, పిఎస్ అధికారి సంపత్ కుమార్‌కు 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించిన మద్రాస్ హైకోర్టు

Hazarath Reddy

ఐపిఎస్ అధికారి జి.సంపత్ కుమార్‌కు సుప్రీంకోర్టుపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దీనిపై క్రికెటర్ ఎంఎస్ ధోని దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌లో ఐపిఎస్ అధికారి సంపత్ కుమార్‌కు మద్రాస్ హైకోర్టు 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన కోర్టును శిక్ష తగ్గించాలని అప్పీల్‌ చేసుకోవడంతో ఆయన అప్పీల్ అనుమతిస్తూ శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేసింది.

Missing Eyeballs From Woman Corpse: చనిపోయిన మహిళ కళ్లు మిస్సింగ్, దహన సంస్కారాలు చేసే ముందు గుర్తుపట్టిన కుటుంబీకులు, ఇద్దరు వైద్యులు అరెస్ట్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది పోస్ట్‌మార్టం సమయంలో ఆమె కళ్లను తొలగించారని ఉరి వేసుకున్న మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆరోపించినట్లు వార్తా సంస్థ పిటిఐ మంగళవారం నివేదించింది. జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని కోరారు.

Mohammed Siraj Direct Hit Video: సిరాజ్‌ బుల్లెట్ త్రో వీడియో ఇదిగో, డైరక్ట్ హిట్ దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్‌ రీజా హెండ్రిక్స్‌ ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి మరి

Hazarath Reddy

భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సంచలన త్రోతో మెరిశాడు. సిరాజ్‌ తన మెరుపు త్రో సౌతాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు.

Suryakumar Yadav: అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్, 18 సెంచరీలతో సరికొత్త రికార్డు

Hazarath Reddy

జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ప్రోటీస్‌ బౌలర్లకు సూర్య భాయ్‌ చుక్కలు చూపించాడు. కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా నాలుగు శతకాలు బాదిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

Advertisement

Suryakumar Yadav: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్, మరో రికార్డు బద్దలు కొట్టేందుకు అడుగు దూరంలో..

Hazarath Reddy

కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా నాలుగు శతకాలు బాదిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. సూర్యకుమార్ యాదవ్ 57 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.

Suryakumar Yadav: పలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన సూర్యకుమార్‌ యాదవ్, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ప్రోటీస్‌ బౌలర్లకు సూర్య భాయ్‌ చుక్కలు చూపించాడు. కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు.

Gas EKYC: గ్యాస్‌ ఏజెన్సీ ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదు.. డెలివరీ బాయ్‌ వద్దే ఈకేవైసీ.. వంటగ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి

Rudra

గ్యాస్‌ సిలిండర్‌ ఈకేవైసీకి గ్యాస్‌ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని, డెలివరీ బాయ్‌ల వద్దే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధికారులు వినియోగదారులకు సూచించారు.

Cow Dung as Rocket Fuel: ఆవు పేడతో పనిచేసే రాకెట్‌ ఇంజిన్‌.. విజయవంతంగా నడిపిన జపాన్‌ శాస్త్రవేత్తలు

Rudra

ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్‌ బయోమీథేన్‌ తో జపాన్‌ సైంటిస్టులు రాకెట్‌ ఇంజిన్‌ ను విజయవంతంగా నడిపించారు. దీనికి సంబంధించిన వరుస పరీక్షలు సక్సెస్‌ అయ్యాయని జపాన్‌ స్పేస్‌ స్టార్టప్‌ ‘ఇంటర్‌ స్టెల్లార్‌ టెక్నాలజీస్‌’ (ఐఎస్‌టీ) గురువారం ప్రకటించింది.

Advertisement

Alzheimer's Treatment: సూర్యరశ్మితో (లైట్‌ థెరపీ) శరీరానికి డీ-విటమిన్‌ మాత్రమే కాదు.. అల్జీమర్స్‌ కు చెక్‌!

Rudra

ఉదయంపూట సూర్యరశ్మితో (లైట్‌ థెరపీ) శరీరానికి డీ-విటమిన్‌ మాత్రమే కాదు అల్జీమర్స్‌ వ్యాధి కూడా తగ్గే అవకాశమున్నదని పరిశోధకులు చెబుతున్నారు.

Cancer Immunotherapy: క్యాన్సర్‌ చికిత్సలో కీలక ముందడుగు.. కీమోథెరపీ, రేడియోథెరపీ విధానంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ పరిశోధకుల నుంచి ‘క్యాన్సర్‌ ఇమ్యునోథెరపీ 2.0’

Rudra

క్యాన్సర్‌ చికిత్సలో కీలక ముందడుగు పడింది. కీమోథెరపీ, రేడియోథెరపీ విధానంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాన్ని సూచిస్తూ బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ పరిశోధకులు ‘క్యాన్సర్‌ ఇమ్యునోథెరపీ 2.0’ పేరిట కొత్త చికిత్సా విధానాన్ని తీసుకొచ్చారు.

Parliament Security Breach Row: ఢిల్లీ పోలీసుల ముందు లొంగిపోయిన ‘పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన’ సూత్రధారి లలిత్ ఝా

Rudra

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనకు ప్రధాన సూత్రధారిగా ఉన్న లలిత్ ఝా లొంగిపోయాడు. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ‘కర్తవ్య పథ్’ మార్గం గుండా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.

KCR Discharge Today: యశోద దవాఖాన నుంచి నేడు కేసీఆర్‌ డిశ్చార్జి.. నేరుగా బంజారాహిల్స్‌ నందినగర్‌ లోని ఇంటికి

Rudra

ఎడమ తుంటి విరిగి గాయపడి యశోద దవాఖానలో ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత, పార్టీ శాసనసభా పక్షనేత కేసీఆర్‌ శుక్రవారం డిశ్చార్జి కానున్నారు.

Advertisement

Zero Ticket from Today: నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్లు.. ఆధార్, ఓటరు వంటి ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి

Rudra

‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలులో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేయనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు.

Gunmen Withdrawn By Revanth Government: మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గ‌న్‌ మెన్ల తొలగింపు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం

Rudra

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గ‌న్‌ మెన్లను తొల‌గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు పోలీసు శాఖ చ‌ర్య‌లు ప్రారంభించింది.

Warning for Samsung Galaxy Mobile Users: శాంసంగ్‌ ఫోన్ యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరిక, సెక్యూరిటీ లోపం ఉందని వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని సూచన

Hazarath Reddy

భారతదేశంలో శాంసంగ్‌ (Samsung) స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు కేంద్రం అలర్ట్‌ జారీ చేసింది. ఆ కంపెనీకి సంబంధించిన స్మార్ట్‌ఫోన్లలో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించామని, వెంటనే యూజర్లు తమ ఫోన్లను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సూచించింది

Venezuela Road Accident: వీడియోలు ఇవిగో, రోడ్డు మీద 17 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో భారీగా మంటలు, 16 మంది మంటల్లో సజీవ దహనం

Hazarath Reddy

వెనెజులాలో (Venezuela) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 17 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.వెనెజులాలోని ఓ హైవేపై బుధవారం ఈ ప్రమాదం సంభవించింది.

Advertisement
Advertisement