Viral
Vettaiyan Teaser: ఏడు పదుల వయస్సులోనూ అదే స్టైల్‌, రజనీకాంత్ కొత్త మూవీ వెట్టయన్ టీజర్ ఇదిగో, గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజువల్స్
Hazarath Reddyతమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) నటిస్తోన్న తలైవా 170 (Thalaivar 170) టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు.
Devil Trailer Out: కల్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ ఇదిగో, విశ్వాసంగా ఉండడానికి,విధేయతతో బతికేయడానికి కుక్క అనుకున్నావురా...లయన్ అంటూ మీసం మెలేసిన నందమూరి నట వారసుడు
Hazarath Reddyబ్రిటీష్ కాలం నాటి కథాంశంతో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. ఇందులో మలయాళ భామ సంయుక్తా మీనన్ హీరోయిన్. తాజాగా ఈ చిత్రం నుంచి అధికారిక ట్రైలర్ రిలీజైంది.
Komatireddy on AP Special Status: వీడియో ఇదిగో, ఆంధ్రప్రదేశ్‌‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణ రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డిని ప్రత్యేక హోదా పోరాట సమితి ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ.. ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపై అమలు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు.
Bomb Blast Threat Call to Raj Bhavan: కర్ణాటక రాజ్‌భవన్‌ను బాంబులతో పేల్చేస్తామపి బెదిరింపు కాల్, అప్రమత్తమైన బెంగుళూరు పోలీసులు
Hazarath Reddyకర్ణాటక రాజ్‌భవన్‌ (Raj Bhavan)కు బాంబు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. సోమవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్‌ చేశాడు. రాజ్‌భవన్‌పై బాంబులు వేస్తామంటూ హెచ్చరించాడు (bomb threat call ). దీంతో పోలీసులు వెంటనే అలర్ట్‌ అయ్యారు.
Weather Forecast in Andhra Pradesh: బంగాళాఖాతంలో మరో తుఫాను వార్తలన్నీ అబద్దం, ఇప్పట్లో ఎటువంటి సైక్లోన్ హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ క్లారిటీ
Hazarath Reddyబంగాళాఖాతంలో మళ్ళీ ఇంకో తుపాన్ రానుందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తుపాను గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని, ఆ వార్తల్లో నిజంలేదని చెప్పారు.
No Water Supply to Hyderabad: హైదరాబాద్ లో రేపు నల్లా నీళ్లు బంద్‌.. ప్రభావం పడే ప్రాంతాల జాబితా ఇదిగో!
Rudraహైదరాబాద్‌ మహానగరానికి తాగునీటి సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయి పథకం ఫేజ్‌-3లోని కోదండపూర్‌ పంపింగ్‌ స్టేషన్‌ వద్దనున్న 2375 ఎంఎం డయా ఎంఎస్‌ పంపింగ్‌ మెయిన్‌ హైడర్‌ పైపులైన్‌ కు భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి మరమ్మతు పనులు చేపడుతున్నారు.
Greenery Affects on Age: పచ్చదనంతో నవ యవ్వనం.. నార్త్‌ కరోలినా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకుల వెల్లడి
Rudraమొక్కల మధ్య జీవనం సాగించే వారి వయసులో ప్రత్యేక మార్పులను గుర్తించినట్టు నార్త్‌ కరోలినా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.
Half-Eaten Human Body Found in Pak Zoo: పాక్ జూలోని పులి నోట్లో షూ.. తీరా ఏంటా అని చూస్తే, పక్కనే సగం ఆహారమైన మనిషి.. అసలేం జరిగింది??
Rudraపాకిస్థాన్‌ లోని బహవల్‌పూర్‌ జూలో ఘోరం జరిగింది. బోనులో ఉన్న పులి నోట్లో ఓ షూ కనిపించడం, పక్కనే సగం తిన్న మనిషి మృతదేహం కనిపించం కలకలం రేపింది.
Top Google Searches 2023: ఈ ఏడాది గూగుల్‌ లో భారతీయులు ఎక్కువగా వేటిని వెతికారంటే?? 2023 గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌ పై నివేదిక విడుదల
Rudraకొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ తాజాగా ఈ సంవత్సరం గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌ పై నివేదిక విడుదల చేసింది.
Suicide Threat on Metro Track: ఢిల్లీలో మెట్రో ట్రాక్‌ పైనుంచి దూకడానికి యత్నించిన యువతి.. ఆ తర్వాత?? (వీడియోతో)
Rudraన్యూఢిల్లీలో మెట్రో రైలు ట్రాక్‌ పైనుంచి దూకడానికి ఓ యువతి ప్రయత్నించింది. సోమవారం సాయంత్రం షాదీపూర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ట్రాక్‌ పైకి ఓ యువతి వచ్చింది.
Jagitial Bribe Row: లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ వేసి ‘సత్కారం’ చేసిన మత్స్యకార సంఘాల సభ్యులు.. వీడియోతో
Rudraజగిత్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి లంచం కోసం పీడిస్తున్నాడని ఆరోపిస్తూ మత్స్యకారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు.
Amazon Order Went Wrong: అమెజాన్ లో సోనీ హెడ్‌ ఫోన్స్‌ ఆర్డర్‌ చేస్తే.. టూత్‌ పేస్ట్‌ వచ్చింది.. వీడియో ఇదిగో!
Rudraఖరీదైన సోనీ హెడ్‌ ఫోన్స్‌ ను అమెజాన్ ద్వారా ఆర్డర్‌ చేస్తే.. దానికి బదులు కోల్‌ గేట్‌ టూత్‌ పేస్ట్‌ డెలివరీ అయ్యింది.
Biryani at Rs. 2: హైదరాబాద్ బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.2కే పసందైన బిర్యానీ.. నాన్‌ వెజ్‌ లేదా వెజిటబుల్‌ బిర్యానీ ఏది తీసుకున్నా అంతే ధర.. అయితే, ఒకేఒక నిబంధన.. అది కూడా చాలా చిన్నది. ఏంటంటే??
Rudraహైదరాబాద్ అంటేనే బిర్యానీ సువాసనలు. మరి అలాంటి బిర్యానీ ప్రియులకు ఓ శుభవార్త. పసందైన బిర్యానీ కేవలం రూ.2కే ఆస్వాదించొచ్చు.
Google Year in Search 2023: చంద్రయాన్-3 కోసం భారతీయులు తెగ వెతికారట, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాలు ఇవే..
Hazarath Reddyమరో 19 రోజుల్లో 2023 సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారతీయులు గూగుల్ లో అత్యధికంగా దేని గురించి వెదికారన్న దానిపై ఆసక్తిర అంశాలు వెల్లడయ్యాయి. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3, భారత్ ఆతిథ్యమిచ్చిన జీ-20 సమావేశాల గురించి గూగుల్ లో అత్యధికంగా వెదికారట
Karnataka Horror: కర్ణాటకలో దారుణం, తమ కూతురిని లేపుకుపోయాడని యవకుడి తల్లిని నగ్నంగా ఊరేగించిన యువతి కుటుంబ సభ్యులు, అంతటితో ఆగకుండా..
Hazarath Reddyతన కొడుకు స్థానిక బాలికతో పారిపోయాడని బెళగావి నగరానికి సమీపంలోని వంతమూరి గ్రామంలో తల్లిని నగ్నంగా వీధుల్లో ఊరేగించిన దారుణ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న బెలగావిలోని సువర్ణ విధాన సౌధకు సమీపంలో ఉన్న ప్రదేశం నుండి ఈ సంఘటన రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది
Hyderabad: వీడియో ఇదిగో, అయ్యప్పమాల ధరించిందని బాలికను స్కూలు లోపలికి రానివ్వని యాజమాన్యం, దాదాపు గంటపాటు ఎండలో నిలబడిన పాప
Hazarath Reddyహైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని బండ్లగూడలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం... అయ్యప్ప మాల ధరించిన బాలికను స్కూలులోకి అనుమతించలేదు. పాఠశాలలోకి మాలతో అనుమతి లేదని, స్కూల్ దుస్తుల్లోనే రావాలని చెప్పింది. దీంతో మాల వేసుకున్న పాప దాదాపు గంటపాటు ఎండలో నిలబడవలసి వచ్చింది
Google Year in Search 2023 in India: యూట్యూబ్‌లో 5 వేల ఫాలోవర్స్‌ని ఎలా సాధించాలి. గూగుల్‌లో నెటిజన్లు ఎక్కువగా శోధించింది ఇదేనట..
Hazarath Reddyస్వచ్ఛమైన కంజీవరం పట్టు చీరను ఎలా గుర్తించాలి" మరియు "ఆధార్‌తో పాన్ లింక్‌ని ఎలా తనిఖీ చేయాలి" వంటి ఆచరణాత్మక విచారణలను కూడా జాబితా హైలైట్ చేస్తుంది.
Google Year in Search 2023 in India: గూగుల్‌లో నెటిజన్లు ఎక్కువగా శోధించింది ఇవే, చంద్రయాన్ 3 నుంచి టర్కీ భూకంపం వరకు టాప్ లిస్టు ఇదిగో..
Hazarath Reddy2023కి వీడ్కోలు పలికే సమయం దాదాపుగా వచ్చేసింది. చంద్రుని దక్షిణ ధృవంలో దేశం యొక్క చారిత్రాత్మక ల్యాండింగ్ నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రాముఖ్యతను సంతరించుకోవడం వరకు అనేక అంశాలలో ప్రపంచం దృష్టిని ఆకర్షించినందున భారతదేశానికి ఈ సంవత్సరం ముఖ్యమైనది. ప్రజలు విజ్ఞాన సంపదను కనుగొనడానికి అనేక సందర్భాలలో Google శోధనను ఉపయోగించారు.
PM Modi on Article 370 Verdict: ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రధాని మోదీ, భారతీయులుగా మనమెంతో గర్వపడే ఐక్యత అంటూ..
Hazarath Reddyఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు నేడు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. ఇది ప్రజల ఐక్యత, ఆశలు, పురోగతిని ప్రతిధ్వనించే చారిత్రక తీర్పు అని కొనియాడారు. రానున్న తరాలకు ఇదో ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం. బలమైన ఐక్యభారతాన్ని నిర్మించాలనే మన సంకల్పానికి నిదర్శనం’’ అని మోదీ (PM Modi) ఆనందం వ్యక్తం చేశారు.
COVID Cases Rise in India: చలికాలంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో 166 కొత్త కేసులు, సిమ్లాలో మహిళ మృతి, అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
Hazarath Reddyఇండియాలో మళ్లీ పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 166 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కవ భాగం కేరళలో వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 895కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది