Viral
Uttar Pradesh: ప్రియుడు మోసం చేశాడని టవర్ ఎక్కిన యువతి, అతనితో వెంటనే పెళ్లి చేయకుంటే దూకి చచ్చిపోతానని బెదిరింపులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఓ మహిళ తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం మొబైల్ టవర్ ఎక్కింది. తన బాయ్‌ఫ్రెండ్ తనను మోసం చేశాడని, పెళ్లి చేస్తానన్న మాటకు కట్టుబడి ఉండేందుకు నిరాకరిస్తున్నాడని ఆ యువతి ఆరోపించింది.
IRCTC Down: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ డౌన్, మొబైల్‌ యాప్‌ సేవల్లో అంతరాయం, రైల్వే టికెట్లు బుక్‌ చేయలేకపోతున్నామంటూ యూజర్లు అసహనం
Hazarath Reddyరైల్వే టికెట్‌ బుకింగ్‌ కోసం ఉద్దేశించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ (IRCTC) సేవలు డౌన్ అయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి సాంకేతిక లోపం నెలకొంది. దీంతో టికెట్లు బుక్‌ చేయలేకపోతున్నామంటూ యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు
Mysterious Pneumonia in China: చైనాను వణికిస్తున్న మరో కొత్త వ్యాధి, అంతుచిక్కని న్యుమోనియాతో ఆస్పత్రిపాలైన వేలాది మంది పిల్లలు, కరోనా సంక్షోభాన్ని గుర్తుకు తెస్తున్న కొత్త వ్యాధి
Hazarath Reddyకరోనాతో ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనాలో మరో అంతు చిక్కని వ్యాధి (Mysterious Pneumonia Outbreak in China) వెలుగులోకి వచ్చింది. చైనాలోని బడుల్లో అంతుచిక్కని న్యుమోనియా వ్యాధి విజృంభిస్తున్నది.
Kannappa First Look Out: దుమ్మురేపుతున్న మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్ లుక్, వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు సందిస్తున్న మంచు హీరో
Hazarath Reddyటాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఆయన విడుదల చేశారు.
Murder For 350 Rupees Biryani: వీడియో ఇదిగో, బిర్యానికి రూ.350 ఇవ్వలేదని యువకుడిని కత్తితో 60 సార్లు పొడిచి శవంపై డ్యాన్స్ ఎలా వేస్తున్నాడో చూడండి
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణ ఘటన చోటు చేసుకుంది. బిర్యానీకి (Biryani) పైసలు ఇవ్వలేదని 17 ఏండ్ల యువకుడిని ఓ 16 కుర్రాడు పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 సార్లు పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతనిపైకి ఎక్కి డ్యాన్స్‌ చేశాడు.
Nihang Sikhs Clash: పోలీసులపై నిహాంగ్ సిక్కులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి, గురుద్వారా యాజమాన్యం విషయంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ
Hazarath Reddyసుల్తాన్‌పూర్ లోధి పోలీసులకు, నిహాంగ్ సిక్కుల బృందానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు కానిస్టేబుల్ మరణించగా, మరో ముగ్గురు పోలీసులు గాయపడినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
Delhi Shocker: ఢిల్లీలో దారుణం, బిర్యానికి డబ్బులు ఇవ్వలేదని యువకుడిని 60 సార్లు కత్తితో పొడిచిన మరో యువకుడు, అంతటితో ఆగకుండా మృతదేహంపై..
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణ ఘటన చోటు చేసుకుంది. బిర్యానీకి (Biryani) పైసలు ఇవ్వలేదని 17 ఏండ్ల యువకుడిని ఓ 16 కుర్రాడు పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 సార్లు పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతనిపైకి ఎక్కి డ్యాన్స్‌ చేశాడు.
Telangana Assembly Election 2023: వెలమలు, రెడ్లను తట్టుకుని కొల్లాపూర్ కోటలో బర్రెలక్క పాగా వేయగలదా, కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క ఎన్నికల సమరంపై ప్రత్యేక కథనం
Hazarath Reddyమరి కొద్ది రోజుల్లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఓ సామాన్య యువతి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తోంది. నిండా పాతికేళ్లు కూడా లేని ఈ అమ్మాయి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది
Aadhar Enabled Payment System Fraud: ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ సాయంతో రూ. 10 లక్షల మేర మోసపూరిత లావాదేవీలు, ఆరుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
Hazarath Reddyపిన్ లేదా మొబైల్ పరికరం నమోదు చేయకుండా చిన్న లావాదేవీలు చేయడానికి ఉపయోగపడే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS)ను అనేక మోసపూరిత లావాదేవీలు చేయడానికి ఒక ముఠా దుర్వినియోగం చేసింది. ఈ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారని జాయింట్ కమిషనర్ Gajarao Bhupal చెప్పారు.
Barrelakka Manifesto: నిరుద్యోగుల అంశమే లక్ష్యంగా బర్రెలక్క మేనిఫెస్టో, ఏడు ప్రధాన అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష
Hazarath Reddyకొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తున్న బర్రెలక్క తాజాగా తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కొల్లాపూర్ లో తనను గెలిపిస్తే ఏం చేస్తాననే అనే విషయంపై తక్కువ అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించింది. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది.
Sudigali Sudheer on Marriage: పెళ్లి మీద ఇంట్రస్ట్ లేదంటూ సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్, రష్మితో పెళ్లి గురించి జబర్దస్త్ నటుడి సమాధానం ఇదిగో..
Hazarath Reddyరష్మీతో కెమిస్ట్రీ వగైరా అంతా ఆన్ స్క్రీన్ కోసం చేసిందే. ఇక పెళ్లి అంటారా అది నా చేతుల్లో లేదు. ప్రస్తుతానికైతే సినిమాలపైనే ఫోకస్. పెళ్లి గురించి అసలు ఆలోచనే లేదు. చెప్పాలంటే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను
Maharashtra Shocker: ముంబైలో దారుణం, రూ.300 ఇవ్వలేదని బాలుడిని నగ్నంగా రోడ్డు మీద ఉరికించి కొట్టిన ఇద్దరు వ్యక్తులు, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyరూ.300 చెల్లించలేదన్న కారణంతో 17 ఏళ్ల బాలుడిని నగ్నంగా చేసి, బలవంతంగా రోడ్డుపైకి లాక్కెళ్లి బెల్ట్ తో బాదిన దారుణమైన వీడియో బయటకు వచ్చింది. బ్లూటూత్‌ను 'ఫ్లిక్' చేశాడని ఆరోపిస్తూ ఇద్దరు వ్యక్తులు బెల్టులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
US Shocker: దారుణం, మైనర్ బాలికపై 70 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం, ఔటైన తర్వాత పురుషాంగం పట్టుకుని సైజ్ ఎలా ఉందో చెప్పాలంటూ వేధింపులు
Hazarath ReddyUSలో మిన్నెసోటా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. న్యూడిస్ట్ క్లబ్‌లో 14 ఏళ్ల బాలికపై ఫ్యామిలీ ప్రెండ్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. జులైలో బాలిక తన తాతామామల వద్దకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం.
Madhya Pradesh Shocker: మధ్యప్రదేశ్ లో దారుణం, కూల్ డ్రింక్‌లో విషం కలిపి మూడవ భర్తను చంపేందుకు భార్య ప్లాన్, ట్విస్ట్ ఏంటంటే..
Hazarath Reddyమధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ భార్య తన భర్తకు కూల్ డ్రింక్ లో విషం కలిపి భర్తను హత్య చేసేందుకు భార్య ప్రయత్నించింది. ఈ సందర్భంలో ఆ ప్రయత్నం విఫలం కాగా.. భార్య బండారం భర్తకు తెలియడంతో.. . అతను భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Google Pay Users Alert: స్క్రీన్ షేరింగ్ యాప్‌లు వాడొద్దు, గూగుల్ పే యూజర్లను హెచ్చరించిన టెక్నాలజీ దిగ్గజం, వాడితే మీ అకౌంట్లో డబ్బులు హాంఫట్
Hazarath Reddyఆన్‌లైన్ మోసాలు, ఆర్థిక స్కామ్‌లు పెరుగుతున్న కేసుల మధ్య, Google Pay వినియోగదారులను జాగ్రత్తగా ఉండాలని మరియు లావాదేవీలు చేసేటప్పుడు స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఉపయోగించకుండా ఉండాలని గూగుల్ కోరింది.
Hyderabad: గత నెల రోజుల నుంచి హాస్టల్లో నీళ్లు రావడం లేదంటూ రోడ్డెక్కిన నిజాం కళాశాల విద్యార్థులు, అదుపులోకి తీసుకున్న అబిడ్స్ పోలీసులు
Hazarath Reddyలేడిస్ హాస్టల్‌లో గత నెల రోజులుగా సరైన నీటి సదుపాయం లేదని, కళాశాల సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని నిజాం కళాశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అబిడ్స్ పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.వీడియోలు ఇవిగో..
Youth Romance on Bike Video: వీడియో ఇదిగో, నడిరోడ్డుపై బైకు మీద వెళుతూ శృంగారంలో మునిగిపోయిన లవర్స్, పక్కనున్న వాళ్లు ఏం చేశారంటే..
Hazarath Reddyగుజరాత్ లోని వడోదరలో మోటర్ సైకిల్ పై తన ఒడిలో ప్రియురాలిని కూర్చోబెట్టుకుని ఓ యువకుడు రోమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. తనకు కాబోయే భర్త బైక్ మీద ఆ యువతి శృంగార క్షణాలు అనుభవిస్తుండగా ఎవరో వీడియో తీసారు.
Gautam Gambhir Quits LSG: లక్నో సూపర్ జెయింట్స్ నుండి తప్పుకున్న గౌతం గంభీర్, తిరిగి మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మెంటార్ పాత్రకు రెడీ
Hazarath Reddyభారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అధికారికంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తిరిగి చేరడానికి అధికారికంగా LSG నుండి నిష్క్రమించాడు. ఈ జట్టుతో అతను కెప్టెన్‌గా రెండు టైటిల్స్ గెలుచుకున్నాడు. గంభీర్‌కు మెంటార్ పాత్రను కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ బుధవారం నాడు ప్రకటించారు
Health Tips: మీలో ఎవరికైనా తరచుగా వాంతులు, గుండెల్లో మంట వంటి సమస్యలు కనిపించాయా, ఇవన్నీ కడుపు క్యాన్సర్ లక్షణాలే అని మీకు తెలుసా?
Hazarath Reddyమీలో ఎవరికైనా తరచుగా వాంతులు, గుండెల్లో మంట , మలంలో రక్తం కనిపించడం వంటి లక్షణాలు ఎప్పుడైనా కనిపించాయా? ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని గమనించారా? దీంట్లో ఏదో ఒక రకమైన లక్షణం కనిపిస్తే అది దేనికి కారణం కావచ్చు అని మీకు తెలుసా..