Viral
Health Tips: కంప్యూటర్ ముందు కూర్చొని జాబ్ చేసే వారికి హెచ్చరిక, ఆరోగ్యంతో పాటు మీ జేబులకు చిల్లులు పడటం ఖాయమంటున్న నిపుణులు
Hazarath Reddyకంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారా.. అలా ఎక్కువసేపు కూర్చొని ఉంటే మీ ఆరోగ్యం పాడయిపోవడం ఖాయం అని నిపుణులు చెప్తున్నారు.. ప్రస్తుత కాలంలో కూర్చొని పనిచేసే ఉద్యోగాలు ఎక్కువయిపోయాయి. అందువల్ల శరీరంలో ఉన్న అంతర్గత అవయవాలకు పనిలేక పాడైపోతున్నాయి
Rahul Gandhi 'Panauti' Row: ప్రపంచకప్‌లో భారత్ ఓటమికి ఆ అపశకునమే కారణం, ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు, వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్
Hazarath Reddyప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీయే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆయన పేరు ప్రస్తావించకుండా మంగళవారం మండిపడ్డారు.
ICC Bans Transgender Cricketers: అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం, గేమ్ సమగ్రతను కాపాడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
Hazarath Reddyమగ యుక్తవయస్సులో ఏ రూపంలోనైనా పాల్గొనే పురుషుల నుండి స్త్రీల వరకు ఏదైనా శస్త్రచికిత్స లేదా లింగమార్పిడి చికిత్సతో సంబంధం లేకుండా అంతర్జాతీయ మహిళల గేమ్‌లో పాల్గొనడానికి అర్హత లేదు.
Viral Video: వామ్మో ఇదేమి తెలివి.. ట్రాలీ బ్యాగ్ చక్రాల్లో లక్షలు విలువ చేసే విదేశీ కరెన్సీ, విదేశాల నుంచి తీసుకువస్తుండగా పట్టుకున్న సీఐఎస్‌ఎఫ్
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి విదేశాల నుంచి లక్షలు విలువ చేసే విదేశీ కరెన్సీని ట్రాలీ బ్యాగ్ లో పట్టుకుని వచ్చాడు. ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు చెకింగ్ చేయగా ఈ బండారం బయటపడింది. ట్రాలీ బ్యాగ్‌ నుంచి లక్షల విలువైన విదేశీ కరెన్సీని సీఐఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది.
UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, వ్యాన్‌పైకి బస్సు దూసుకెళ్లడంతో ఐదుగురు వ్యక్తులు మృతి
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో బస్సు వ్యాన్‌పైకి దూసుకెళ్లడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తదుపరి చికిత్స నిమిత్తం ప్రయాగ్‌రాజ్‌ ఆస్పత్రికి తరలించారు. ధ్వంసమైన వాహనాలను చూపించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
Madhya Pradesh Shocker: నెలన్నర బాలుడిపై నర్సు దారుణం, చికిత్స పేరుతో 40 సార్లు వేడి ఇనుప రాడ్‌తో వాతలు
Hazarath Reddyమధ్యప్రదేశ్ లోని షాహ్ దోల్ జిల్లా హార్ధి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. న్యుమోనియాతో భాదపడుతున్న నెలన్నర బాలుడిని ఓ నర్సు దారుణంగా హింసించింది. వైద్యం పేరుతో ఏకంగా 40 సార్లు వేడి ఇనుప రాడ్ తో వాతలు పెట్టిందని అధికారులు తెలిపారు.
Madhya Pradesh Fire Video: బస్టాండ్‌లో మంటల్లో చిక్కుకున్న బస్సు, ప్రయాణికులకు తృటిలో తప్పిన ప్రమాదం, మధ్యప్రదేశ్ అగ్నిప్రమాదం వీడియో ఇదిగో..
Hazarath Reddyమరమ్మతులకు గురౌతుండగా ఇండోర్‌లోని నవ్‌లాఖా బస్టాండ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సులో మంటలు చెలరేగడం కలకలం రేపుతున్న వీడియో రికార్డయింది.
HC on Rape Case: అత్యాచారం కేసును కొట్టేసిన కర్ణాటక హైకోర్టు, బాధితురాలిని నెల రోజుల్లో పెళ్లి చేసుకోవాలని నిందితుడికి ఆదేశాలు
Hazarath Reddyబాధితురాలిపై అత్యాచారం కేసును ఇటీవల కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అప్పట్లో మైనర్ అయిన బాధితురాలితో తనకున్న సంబంధం ఏకాభిప్రాయంతో కూడుకున్నదని నిందితుడు కోర్టుకు తెలిపాడు. ఇద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని కూడా నిందితుడు తెలిపారు.
Venkatesh Iyer Engagement: ఇంటివాడు కాబోతున్న భారత యువ క్రికెటర్, వెంక‌టేశ్ అయ్య‌ర్-శృతి ర‌ఘునాథ‌న్‌ ఎంగేజ్‌మెంట్ ఫోటో ఇదిగో..
Hazarath Reddyభార‌త యువ క్రికెట‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్(Venkatesh Iyer) త్వ‌ర‌లోనే ఇంటివాడు కానున్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)తో కోలకతా నైట్ రైడర్స్ తరపున ఆడుతూ పాపుల‌ర్ అయిన అయ్య‌ర్.. శృతి ర‌ఘునాథ‌న్‌(Shurthi Raghunathan)ను వివాహం చేసుకోబోతున్నాడు.
Delhi: బంగారం అక్రమ రవాణా, ఈ వీడియో చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే, రెండు ప్యాకెట్లలో రూ.2.24 కోట్ల విలువైన 4.204 కిలోల బంగారు కడ్డీలు
Hazarath Reddyఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ బ్యాంకాక్ నుంచి భారతీయుడు తీసుకొచ్చిన రూ.2.24 కోట్ల విలువైన 4.204 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకుంది. పాక్స్ కస్టమ్స్ చట్టం, 1962 కింద అతడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణలు జరుగుతున్నాయని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Fight For Rasgullas: పెళ్లి భోజనంలో రసగుల్లాలు వడ్డించలేదని తన్నుకున్న భోజన ప్రియులు, ఆరుమందికి తీవ్ర గాయాలు, ఆగ్రాలో విచిత్రకర ఘటన
Hazarath Reddyస్థానిక శంషాబాద్ ప్రాంతం లో ఆదివారం రోజు ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వివాహ వేడుకల్లో వచ్చిన అతిథులకు పసందైన వంటకాలు చేసి వడ్డించారు. అయితే కొద్దిసేపట్లోనే వడ్డించిన రసగుల్లాలు మొత్తం అయిపోయాయి. కొంతమందికి ఆ రసగుల్లాలు అందలేదు.
India-Bound Ship Hijack Video: ఎర్ర సముద్రంలో కార్గోషిప్‌ను ఎలా హైజాక్ చేశారో ఈ వీడియోలో చూడండి, హెలికాప్టర్ నుండి దిగి తుపాకులు చేతబట్టుకుని మరీ..
Hazarath Reddyతుర్కియే నుంచి భారత్‌కు బయలుదేరిన ( India bound ship) ఒక సరకు రవాణా నౌకను యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు (Iran-backed Houthi rebels) ఎర్ర సముద్రం (Red Sea)లో హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నౌక హైజాక్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.
Zombie Deer Disease: అమెరికాలో మరో కొత్త వ్యాధి కలవరం, జింకలో జోంబీ డీర్ డిసీజ్‌ను గుర్తించిన అధికారులు, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే..
Hazarath Reddyపార్క్‌లోని ఆగ్నేయ భాగంలోని ఎల్లోస్టోన్ సరస్సు సమీపంలో ఒక వయోజన మ్యూల్ డీర్ బక్ యొక్క కళేబరానికి 'జోంబీ డీర్ డిసీజ్' పాజిటివ్‌గా తేలింది, దీనివల్ల జంతువులు గందరగోళంగా మారిపోయి విపరీతంగా ఉబ్బిపోతాయి. నేషనల్ పార్క్ సర్వీస్ ఒక పత్రికా ప్రకటనలో కేసును ప్రకటించింది. పార్కులో వ్యాధి ఉనికిని నిర్ధారించింది
Dengue Outbreak in Bangladesh: బంగ్లాదేశ్‌ను వణికిస్తున్న డెంగ్యూ జ్వరాలు, ఒక్కరోజే 1,291 కొత్త వైరల్ ఫీవర్ కేసులు నమోదు, వైరల్ వ్యాధితో 1,549 మంది మృతి
Hazarath Reddyబంగ్లాదేశ్‌లో డెంగ్యూ కేసులు 300,000 మార్కును దాటాయని, దేశం వెక్టార్ ద్వారా సంక్రమించే వ్యాధి వ్యాప్తితో బాధపడుతుందని సోమవారం మీడియా నివేదికలు తెలిపాయి. బంగ్లాదేశ్‌లో మొత్తం డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 301,255గా ఉంది
PM Modi Meeting Team India In Dressing Room Video: మహ్మద్ షమీని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్న ప్రధాని మోదీ.. ఒక్కసారిగా ఎమోషనల్ అయిన భారత స్టార్ పేసర్.. డ్రెస్సింగ్ రూమ్ లో మోదీ ఆత్మీయ పలకరింపులు (వీడియో)
Rudraవరల్డ్ కప్ లో ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఓడిపోవడంతో టీమిండియా ఆటగాళ్ల వేదన అంతా ఇంతా కాదు. అహ్మదాబాద్ లో మ్యాచ్ ముగిశాక టీమిండియా డ్రెస్సింగ్ రూంలో సీరియస్ వాతావరణం నెలకొంది.
TS Weather Alert: తెలంగాణలో మూడు రోజులు వర్షాలే.. వాతావరణ శాఖ అలర్ట్‌
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఉరుములతో జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పింది.
CM Jagan: సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన రద్దు.. వర్షం కారణంగా హెలికాప్టర్‌ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో నిర్ణయం
Rudraఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో మంగళవారం చేపట్టాల్సిన పర్యటన రద్దయింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Vivek Venkataswamy: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంటిపై ఐటీ దాడులు.. కొనసాగుతున్న తనిఖీలు.. వివేక్ అనుచరుల ఇళ్లలోనూ దాడులు
Rudraచెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఈ తెల్లవారుజామున ఐటీ అధికారులు దాడులకు దిగారు. ఉదయం ఐదున్నర గంటలకు మంచిర్యాల లోని ఆయన ఇంటికి చేరుకున్న అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఆయన అనుచరుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. మరిన్ని విషయాలు వీడియోలో చూడండి.
Uttarkashi Tunnel: హమ్మయ్యా.. ఉత్తరకాశీ టన్నెల్‌ లో చిక్కుకుపోయిన కార్మికులు క్షేమం.. బయటకు వచ్చిన ఫొటో ఇదిగో!
Rudraఉత్తరాఖండ్ ఉత్తరకాశీ లోని కుంగిపోయిన సిల్క్‌ యారా టన్నెల్‌ లో చిక్కుకుపోయిన కార్మికుల ఫొటోలు తొలిసారి బయటకు వచ్చాయి. ఈ ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Special Trains Sabarimala: దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవిగో!
Rudraశబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి డిసెంబర్‌ 8 వరకు సికింద్రాబాద్‌, నర్సాపూర్‌, కాచీగూడ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించారు.